Тёмный

Adusumalli Srinivasa Rao & Appasani Rajesh Special Analysis on Amaravathi | Chandrababu | TOne News 

Tone News
Подписаться 874 тыс.
Просмотров 29 тыс.
50% 1

Adusumalli Srinivasa Rao & Appasani Rajesh Special Analysis on Amaravathi | CM Chandrababu | TOne News
#AdusumalliSrinivasaRao #appasanirajesh #journalistgopi #amaravathi #andhrapradesh
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Опубликовано:

 

9 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 94   
@ramakrishnanowduri6565
@ramakrishnanowduri6565 Месяц назад
యోగి లాంటి నాయకుడు మన ఆంధ్రకు వుండి వుంటే, అడుసుమిల్లి గారు చెప్పిన ట్రీట్మెంట్ ను మించిన ట్రీట్మెంట్ గత విధ్వంసకారులకు లభించి వుండేది!
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro Месяц назад
అద్భుత మైన విశ్లేషణ మీ ఇద్దరికీ అభినందనలు 😍😍😍😍😍💥💥💥💥💥💥💥💥💥🇮🇳
@GANESHKUMAR-bb5yi
@GANESHKUMAR-bb5yi Месяц назад
సార్,మీ ఇద్దరిని మాకు దేవుడిచిన Dymonds❤we love you so much
@sree7222
@sree7222 Месяц назад
You both are 💎 ఆణిముత్యాల్లాంటి మీరు చెప్పిన పలుకులు అక్షర సత్యాలు
@mahipadhug4128
@mahipadhug4128 Месяц назад
మీ ఇద్దరు అన్నదమ్ములు ప్రభుతముతో పాటుగా మీ ఇద్దరు అవసరం రాష్ట్రానికి ఎంతోవుంది
@hussainpeeran8405
@hussainpeeran8405 Месяц назад
సార్ 2014 నుండి 2019 వరకు cbn చేసిన crda చట్టమే 2024 వరకు అమరావతి ని కాపాడింది
@hussainpeeran8405
@hussainpeeran8405 Месяц назад
సహాభాష్ శ్రీనివాస్ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyaprasad37
@satyaprasad37 Месяц назад
We want Amaravati to be developed as Capital of Andhra Pradesh 👍👍👍
@UdaiBhaskarGandikota
@UdaiBhaskarGandikota Месяц назад
ఇద్దరూ! ఇద్దరే!! సూర్య చంద్రులు, ఉప్పు నిప్పు, శ్రీనివాసరావు గారికి రక్తము మరిగి పోయినట్టు జనానికి మరిగి విద్వంసానికి కారకులని book చేసి వాళ్ళ ఆస్తులని attach చెయ్యాలి.
@umadevi3761
@umadevi3761 Месяц назад
Super sir meru
@devabhaktuninarasimharao7047
@devabhaktuninarasimharao7047 Месяц назад
Very good analysis sir🎉
@prabhakar1886
@prabhakar1886 Месяц назад
Thanks gopi garu bringing this discussion
@ramabhadrarao2667
@ramabhadrarao2667 Месяц назад
విశ్లేషక ద్వయానికి నమస్కారం ఒక్క విషయం చెప్పండి మిగతా ప్రజల సంగతి వదిలేయండి 2019 ఎన్నికల్లో అమరావతి రాజధాని ప్రాంతం నియోజకవర్గాల్లో వైకాపా కి ఓట్లు వేసారు సరే ఒకసారి తప్పు చేసారు మరి 2024 ఎన్నికల్లో అమరావతి రాజధాని ప్రాంతం నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్ధులకు డిపాజిట్లు రాకూడదు కదా మరి 40% ఓట్లు వేసిన ప్రజలని ఏమనాలి
@subbaraoa4503
@subbaraoa4503 Месяц назад
ninna elections lo 40%vote vesaru antunnaru next elections lo 4% conform rasi pettuko bidda ycp ni prajale thokku nara the estaru conform
@thotaanjaneyulu6902
@thotaanjaneyulu6902 Месяц назад
Inka picci gorralu unnai ani ardam bro
@rajivdhulipala6966
@rajivdhulipala6966 Месяц назад
Ne telivi tellari natte undhi . Cbn kante jagan young nayakudu pyga ysr koduku ani okka chance icharu. Pyga cbn tana cadre ni pattinchukole capital svlpt lo padi . Anduke chala chotla chusuko 2019 lo jagan gelichina seats la difference just 3000-4000 votes . Jagan chesina vidwamsaniki tdp yeppudu gelavani mangalagiri lo lokesh 90000 majority tho gelichadu. Jagan ki tana sontha niyojakavargam lo kuda raledhu antha . Ika pothe aa 40% ne lanti kulagajji gorre lu , matha gajji gorrelu vesina vote lu
@NageswaraoRam
@NageswaraoRam Месяц назад
Adusumalli agri s anger or out bursts can be under stood by us They should be jailed at any còst we have to pressurised He Wii do it Adusumalli garu please cool down sir
@purnachandrarao7176
@purnachandrarao7176 Месяц назад
@@ramabhadrarao2667 వైరస్ ఆనవాళ్లు కు అవశేషాల్లుగా , ప్రజావేదిక అవశేషాల లాగా పడి ఉండేట్లు చెయ్యాలి .
@Satyanna0249
@Satyanna0249 Месяц назад
Super sir
@nagoorshaik9585
@nagoorshaik9585 Месяц назад
Adusumalli saying right.dont depend on cbn.he just focus on development.victims has to fight against jagan.
@user-tg3mi4fy5p
@user-tg3mi4fy5p Месяц назад
Cases file cheyali.
@lets5716
@lets5716 Месяц назад
అయ్యో.. ఎంతమాట అడుసుమల్లి గారు... జగన్ గారి policy గురించి జగన్ గారు చెప్పారు... దోచుకో.. దాచుకో... తినుకో.... ఇదే జగన్ గారి policy.. ఆయన చెప్పారు కదా
@nagamohankowtha2263
@nagamohankowtha2263 Месяц назад
Yes . The previous government should be prosecuted for the criminal act of neglect . How this could be done is for the intellect. This is also part of the duty of the present government .
@riokia8595
@riokia8595 Месяц назад
అయ్యా అడుసుమిల్లి గారూ,అప్పసానీ గారు 🙏 నమస్తే 🙏... బాబు గారు సాంప్రదాయ పద్దతిలో 😅ప్రెస్ మీట్ పెటి అరెస్టు చేస్తాం అని చెప్పి తే సోషల్ మీడియా పుణ్యమా అని నేరగాళ్లు అందరూ ముందుస్తు బెయిల్ కి పోవటం అజ్ఞాతంలో కి పోవటం . కామ్ గా బొక్కలో తోస్తే పోయే.. హీరో చంద్రబాబు నాయుడు గారు/విలన్ జగన్ మోహన్ రెడ్డి గారు... కధ క్లైమాక్స్ 😅😅😅😅. అడుసుమిల్లి గారూ చెప్పినటు ఎవరి నీ వదల కూడదు అభివృద్ధి కావొలనుకుంటే
@user-kn1oe5ff9i
@user-kn1oe5ff9i Месяц назад
Mee viluvyna analasis istune vundandi,adusumilligaru,and rajeshgaru,thank you.
@user-fe8tr4ez1u
@user-fe8tr4ez1u Месяц назад
Excellent a.rajesh.garu.opening.comments.super
@venumalliboina9611
@venumalliboina9611 Месяц назад
అమరావతి వల్లకాడు లా చేసి ఆనందించారు వైకుంఠ పురం బ్యారేజి శంఖు స్థాపన చేసిన శిలాఫలకం కూడా ఇసుక తో కప్పి ఇసుక ను డంపింగ్ తో శిలాఫలకం కూడా కనపడట్లేదు
@lakshmiprasadboyapati3818
@lakshmiprasadboyapati3818 Месяц назад
AS gaaru soooper andi
@venkatakrishnaraoloya5659
@venkatakrishnaraoloya5659 Месяц назад
Very useful discussion
@varaprasadmk8966
@varaprasadmk8966 Месяц назад
అవును Sir. 'జ్వరం తగ్గిందని మరునాడు పప్పూ ఆవకాయ వేసుకుని తినేస్తారా !? పది రోజులు పత్యం చెయ్యాలి kada'❤
@purnachandrarao7176
@purnachandrarao7176 Месяц назад
గత ప్రభుత్వం లో తప్పు చేసిన అందరికీ శిక్షలు పడే విధంగా ప్రభుత్వ పాలసీ ఉండాలి . లేనిపక్షం ,ప్రజలలో పాలకపక్షం పట్ల సులకన భావన ,అలసత్వ వం ఏర్పడి అరాచక పరిస్థితి ఏర్పడుతుంది . ఇలాజరగాలంటే,ముందస్తు ప్రజలే రోడ్ల మీదికొచ్చి తప్పులు చేసిన వారిని తరిమి కొట్టే “ఉద్యమంగా “జరగాలి . ప్రభుత్వం వారికి శిక్షలు పడే విధంగా చెయ్యాలి .
@tejashine3326
@tejashine3326 Месяц назад
చంద్రబాబు గారు, సంపదను సృష్టించిన తర్వాతనే ప్రజలకు డబ్బులు ఇవ్వండి. అప్పులు చేసి మాత్రం ఇవ్వకండి. రేపు మీరు ఎలక్షన్ లో ఓడినా, గెలిచినా పర్వాలేదు. డబ్బు లేనపుడు అప్పు చేసి ఇవ్వకండి. Please, please, please, please, please, please .................
@asaiprasad7913
@asaiprasad7913 Месяц назад
The properties of the culprits responsible for heavy loss should be attached, sold and recover the loss
@user-qr2bf3fp6w
@user-qr2bf3fp6w Месяц назад
ఈ anchor.. వైసీపీ సానుభూతి పరుడిలా కనిపిస్తున్నాడు. ఇతని ప్రతీ ఇంటర్యూలో .. వైసీపీ మీద సానుభూతి కనిపిస్తుంది
@aravindakomaragiri9687
@aravindakomaragiri9687 Месяц назад
Sairam Gopi Garu
@srinivasulugosu2948
@srinivasulugosu2948 Месяц назад
Sir both of you excellent analysts Thank you tone for this super interview
@veerrajup574
@veerrajup574 Месяц назад
Jagan Visakha steel plant lands meeda kannu vesedu
@nagarajukoppisetti3705
@nagarajukoppisetti3705 Месяц назад
Assume garu 👍👍👍👍👍
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 Месяц назад
Immediately he should be sent to the behind the bars. Then only our state citizens get peace!!!
@asaiprasad7913
@asaiprasad7913 Месяц назад
They should be accountable for the destruction and loss
@karanamchandramouli851
@karanamchandramouli851 Месяц назад
I love u as rao
@maradanajnaidu647
@maradanajnaidu647 Месяц назад
జగన్ చావాలి,
@ambojudharmarao9709
@ambojudharmarao9709 Месяц назад
Bharata desamloni amarulaina veerula aatmalu mimmalni AP kosam nadipistunnayemo anipistundi sir 🤔 meeku AP runapadiundi 😢 🙏👍✊💯
@lekshaavanii1822
@lekshaavanii1822 Месяц назад
🙏🏼🌼👍🍀☘️MEEKU
@nagoorshaik9585
@nagoorshaik9585 Месяц назад
Action on jagan, amaravati farmers lodge case on jagan.this govt will help farmers.
@polinenisreenivas7050
@polinenisreenivas7050 16 дней назад
Beautiful
@thirumalarajujayalakshmi6356
@thirumalarajujayalakshmi6356 Месяц назад
❤ Vnasanam vdvamsam Atyanta vikruta manstatvam dopidi lo vidini minchi evaru vundaru alanti vadini prajale ennukuni samskaram leni vyktini nettina pettukuni andraprdesni srvanasanam chesukunnaru eppatikaena marosari alanti varini a bach anta kuchitule norettakunda chudandi
@sobharaniravi487
@sobharaniravi487 Месяц назад
A p lo justice ammudu Poindi
@hussainpeeran8405
@hussainpeeran8405 Месяц назад
మున్నేళ్లు పోతే 11 కాస్త 9 అవుతాయి కదా
@purnachandrarao7176
@purnachandrarao7176 Месяц назад
@@hussainpeeran8405 పోయి ,పోయి చివరికి ,మూడు రాజధానుల పల్లవి కి గుర్తు గా మూడే ,మూడు ఎమ్మెల్యే లు మిగిలి తను నమ్ముకొన్న “దేవుడి స్క్రిప్ట్ “ తనకే తెలిసిరావాలి .
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 Месяц назад
👏👏👏😢😢😢🙏🙏🙏👏👏👏
@user-kn1oe5ff9i
@user-kn1oe5ff9i Месяц назад
Bale chepparu srinivasarao garu.nijanga alacheyali apude atani arachakalu ku addukatta.
@Telugu_Jathi_Galam
@Telugu_Jathi_Galam Месяц назад
అడుసుమిల్లి గారు చేండ్ర నిప్పులు చెరిగారు, అయన ఆవేదనలో అర్ధమవుతుంది చంద్రబాబు నాయుడుకు గారే వచ్చి చేయాల, నాలాంటి వాడు నిలాంటి వాడు ఎందుకు జగన్ సైకో మీద కేసు పెట్టకూడదు, అమెరికాలో సామాన్య వ్యక్తీ కూడ ప్రెసిడెంట్ మీద కేసు పెట్టొచ్చు.
@nageswararaovunnam3669
@nageswararaovunnam3669 Месяц назад
Jai cbn Jai tdp Jai cbn 🎉🎉🎉
@dk1901
@dk1901 Месяц назад
Amaravati itself is a sc constituency, Amaravati is Dalitaavati
@thirumalarajujayalakshmi6356
@thirumalarajujayalakshmi6356 Месяц назад
Venkatesvrasvamito pettukunnaru eppudo anukunnanu vidipani aepotundani
@NicePeople1984
@NicePeople1984 Месяц назад
మీరు చెప్పినవి వింటే ఆంధ్రులు ఎంత మూర్ఖులు కాకుంటే వైసీపీ ని గెలిపించి వుంటారు. దేవుడు ఇప్పటికి అయినా ప్రజలకి విజ్ఞత ఇచ్చారు. అయినా 40% మంది ఇంకా ఓట్లు వేశారు అంటే భయం అవుతుంది
@ViswanadhVinnakota
@ViswanadhVinnakota Месяц назад
అరాచక వాదులను అణచివేస్తే కదా లా &ఆర్డర్ నిలబడేది, అలాగే విద్యమ్సకారులను శిక్షించినపుడే ఆంధ్ర బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది కదా! యాంకర్ గారూ..!
@aatmasakshi4957
@aatmasakshi4957 Месяц назад
Appasani Rajesh babu, we all agree Jagan did a disastrous job for the state of AP and thats why he lost very badly. You are like any other hardcore TDP follower blaming voters voting for Jagan. CBN during his 2019 campaign all the time in his speeches thrashed Jagan and Modi and did not mention about what his administration did for the state of AP. Joining hands with Congress is another bad step. Fighting with BJP is a disastrous step. He is a 40 year old industry giant and went with a wrong assumption that BJP will lose in 2019 election. So, stop blaming people. The same people routed YCP. Its a lesson for 3 groups. One is TDP to be careful and watchful during the ruling, second one is Jagan, arrogance can ruin power, third voters, if they don't chose right one lik ethe proverb, Kanakapu Simhasanamuna Sunakambuni kurchunda petti. Now they corrected their mistake at the cost of state future going back.
@bramu7341
@bramu7341 Месяц назад
A1 have 1 lakh crores,Amaravati ki saripotundi
@kesavaraokanamarlapudi43
@kesavaraokanamarlapudi43 Месяц назад
అమరావతి విధ్వంసం కారులుమోడీ మరియు జగన్ మాత్రమే
@chinnaswamysampathi2259
@chinnaswamysampathi2259 29 дней назад
అయ్యా, ఆనకట్టలను చూసి నేర్చుకోండయ్యా కొన్ని వందల ఏండ్లనుండి నీతిలోనే వుంటవి సిమెంటు నిర్మాణాలు ఏమికావు ధర్మముగా వుండండి.
@user-ql3uh5ze7o
@user-ql3uh5ze7o Месяц назад
Matalatobuddevachebachkadu
@ShyamkumarShyam-z1x
@ShyamkumarShyam-z1x Месяц назад
Balakotaiya emaipoydu ippudu
@ramabhadrarao2667
@ramabhadrarao2667 Месяц назад
ఈ వీడియో కి సంబంధం లేదు కానీ తెలంగాణా శాసనసభలో రేవంత్ రెడ్డి మాట్లాడడం చూసాను ముచ్చటేసింది అవాకులు చవాకులు అబద్ధాలు చెప్పిన వాళ్ళ దుమ్ము దులిపేశారు. చంద్రబాబు గారు కూడా శాసనసభలో (beating around the bush కాకుండా 40 సంవత్సరాల చరిత్ర కాకుండా) చెప్పదలచుకున్న విషయం సూటిగా ఎవరికి అర్ధమవ్వాలో వారికి అర్ధమయ్యేలా మళ్ళీ నోరెత్తకుండా చెప్పాలి. తప్పేమీ లేదు గురువు కూడా శిష్యుని దగ్గర శాసనసభలో ఎలా మాట్లడాలో నేర్చుకోవచ్చు.
@user-kn1oe5ff9i
@user-kn1oe5ff9i Месяц назад
Jagan jillakoka bangala kattadukad,avi rytulaki dhanyamu nilva vunchukovatamu kosamu,storej laga vupayogincha vachukada.sir
@sudhakarbashetty7569
@sudhakarbashetty7569 Месяц назад
Dhaga padda amaravathi prajalu khachitanga jagan meedha case lu pettali
@ravindrababulingam8523
@ravindrababulingam8523 Месяц назад
Adsummilligaru emijaragavauvu
@SN-sm3xh
@SN-sm3xh Месяц назад
Either CBN IS SCARED TO TAKE ACTION OR HAND IN GLOVE FOR EVERY 5 YEARS. LETS SEE WHAT ACTION HE WILL TAKE ON YSRCP ILLEGAL LOOTING AND PROTECT PUBLIC PROPERTY.
@user-kn1oe5ff9i
@user-kn1oe5ff9i Месяц назад
A jaggadini amaravati rytula daggara vadalali okkakka partu voodadeesi patestaru. Peeda viragada avutundi.
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 22 дня назад
తప్పికజారీ , ఆంధ్రదృహి అతని సహచర సభ్యులు శాసనసభలో అడుగు పెడితే చంద్రబాబు పవన్కళ్యాణ్ శాన్తివచనాలు సుద్దులు చెబితే వాళ్ళ పెద్దరికాన్ని నిలబెట్టుకొవాలంటేకిందామీదా మూసుకొని కూర్చోని గ్గౌరవం దక్కించు కోమని చెప్పి మొత్తం సభంతా వొక టయి ఎండ గడతారు పదునైన విమర్శలతో విమర్శిస్తారు. (బూతులు వుంటాయో లేదో తేలి య దు.) ఆర్తనాదములు శ్రవనానందకరముగానున్నవి అని సభా పతికూడా తాత్కాలికంగా రాజీనామా చెసి సామూహిక ఖండన మండనాలలో పాల్గొంటారు.
@rajaleela7004
@rajaleela7004 Месяц назад
Jagan ki emi kadu.ilane ella tarabadi bail meeda vutune vuntadu.Aayana Modi gari datta putrudi kada. Oka vela modi govt.padi poina vere vidhamga taruvata vache govt.support kuda vuntundi vere vidhamga
@sanjeevaraomuttineni6741
@sanjeevaraomuttineni6741 Месяц назад
Jaganni amaravati rytulu vadalipettaru vallausuru tagile jagan inta ghoranga votamipalayyadu ryte vennumuka atuvanti rytulanu ibbandulaku gurisesi ayana matram undavallilo palace kattukunnadu vizag oka palace kattukunnadu 13 zillallo prabhutvabhumulu kottesi party office laperuto palacelu kattukunnadu jaganki annichotla palacelu kattukunnadu raju la palacelu kattukunnadu
@Noslim123
@Noslim123 21 день назад
Iddaru ade kovaku chendinavallega yellow batch
@borramohanraopatibandla8160
@borramohanraopatibandla8160 28 дней назад
Sir please stop this dibets. This is centre government playing game. We are all pleyer. He is all so one of the player in their game. But total Indians too denger position.
@user-hj1wk2nb2i
@user-hj1wk2nb2i Месяц назад
అడుసుమల్లి గారు మీరు వెళ్లి జగ్గు గాడి ఇంటి ముందు ధర్నా చేయవచ్చుగా ?
Далее
Bike vs Super Bike Fast Challenge
00:30
Просмотров 11 млн
Sigma Girl Pizza #funny #memes #comedy
00:14
Просмотров 1,6 млн