Тёмный
No video :(

Adusumilli Srinivasa Rao Shocking Comments on YS Avinash Reddy | YS Jagan | YS Viveka | TOne News 

Tone News
Подписаться 871 тыс.
Просмотров 38 тыс.
50% 1

Adusumilli Srinivasa Rao Shocking Comments on YS Avinash Reddy | YS Jagan | YS Viveka | TOne News
#adusumillisrinivasarao #ysavinashreddy #ysjagan #ysvivekacase #andhrapradesh
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 84   
@lakshmiperumallu1480
@lakshmiperumallu1480 2 месяца назад
అడుసుమిల్లి గారు పుట్టిన రోజు శుభాకాంక్షలు🎂🎁🎉
@lakshmiperumallu1480
@lakshmiperumallu1480 2 месяца назад
ఎప్పుడు సార్ ఖర్మ ఫలించేది బాబు గారి పట్టాభిషేకము తో పాటు ప్యాలెస్ లోని జంటను 6093 ఖాళీ చేసి పంపాలి
@padmanabhamp9682
@padmanabhamp9682 2 месяца назад
జగన్ అరాచక పాలనకు అతనికి 2 లేదా 3 శాతం కూడా ఓట్లు రాకూడదు. కానీ అశ్చర్యంగా 39 శాతం ఓట్లు వచ్చాయి. ఇది చాలా Serious విషయం. టీడీపీ ఈ విషయమై చాలా లోతుగా పరిశీలన చేసి నివారణ చర్యలు తీసుకోవాలి. లేనట్టు అయితే పామును పక్కలో ఉంచుకున్న చందం అవుతుంది. టీడీపీ తస్మాత్ జాగర్త.
@user-xu1sh8km9e
@user-xu1sh8km9e 2 месяца назад
Politics, development, welfare= CM CBN.
@babymogallapu3250
@babymogallapu3250 2 месяца назад
Matam okate..... gorrelu...mararu....tdp voting percentage ilane undali
@omnamonarayanaya6917
@omnamonarayanaya6917 2 месяца назад
రిగ్గింగ్
@ashamuppaneni3880
@ashamuppaneni3880 2 месяца назад
అన్నీ ముందుగానే చాలా కరెక్ట్ గా చెప్పిన మంచి పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి గారికి అభినందనలు, కృతజ్ఞతలు కూడా ఏపీ ప్రజానీకం తరఫున..👏 అవినాష్ రెడ్డి బీజేపీ లో చేరే విషయంలో మాత్రం కరెక్ట్ కాదు ఏమో అండి.. బాబు గారి తో కలిసి ఉన్న గత NDA ప్రభుత్వం లోనే విస్సారెడ్డి కి రోజురోజు అప్పాయింట్ మెంట్ ఇచ్చిన మోడీ ఇప్పుడు మారాడు అంటారా?? మేము నమ్మ ము అండి.. అదెప్పుడూ కట్ల పామే అనే గుర్తు వుంచుకోవాలి అండి... గెలవలేని చోట 6 ఎంపీ సీట్లు అడిగి దత్త పుత్రుడు కు నాలుగు సీట్లు ఇప్పించినట్లే ఆ మోడీ. మీరు అన్నట్లు బాబు గారిని ఏ విషయంలోనూ హార్ట్ చెయ్యకుండా మోడీ నడుచుకుంటే చాలా సంతోషమే కదా. ఏది ఏమైనా చంద్ర బాబు గారు అన్ని విధాలా విజేత గా వుండాలి ఇక పై ఎప్పుడూ అనేదే మన అందరి ఆకాంక్ష, సంకల్పం కూడా 👏✌️
@jayaharish7447
@jayaharish7447 2 месяца назад
100% కరెక్ట
@sitaramarajusagi7334
@sitaramarajusagi7334 2 месяца назад
very good reasing and clarity on Modi's cun ningness.
@Telugu_Jathi_Galam
@Telugu_Jathi_Galam 2 месяца назад
Absolutely correct సార్, ఎన్ని కష్టలొచ్చినా నిలబడి న్యాయంగా వుంటే చరిత్రలో మనకంటూ ఒకరోజు ఒకపేజీ వుంటుంది.
@prakashturlapati8215
@prakashturlapati8215 2 месяца назад
అడుసుమిల్లి శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు.
@sivagurudhattasaiprathap2921
@sivagurudhattasaiprathap2921 2 месяца назад
వివేకం సర్ మృతికి న్యాయం జరగాలి
@SATYA-jr8pb
@SATYA-jr8pb 2 месяца назад
Jaragsdu sir, pulivendula prajalu murder chesina vallake votes vesaru,so close that case... Modi vundaga ventruka peekaleru
@aswathakumarnr6909
@aswathakumarnr6909 2 месяца назад
😊భారతీయ జనతా పార్టీలో చేరితే అరెస్టు రాదు
@prakashraopratapa327
@prakashraopratapa327 2 месяца назад
Adusumalli gari, you are perfectly predicted future. Good sir, you are my favourite
@vishnupolukonda
@vishnupolukonda 2 месяца назад
Super super Excellent Analysis srinivasa garu
@venkatasubbarao4619
@venkatasubbarao4619 2 месяца назад
Exelent
@durgaannamraju5267
@durgaannamraju5267 2 месяца назад
అబ్బ ఇంక బోర్ కొడుతోంది సార్ చర్విత చరణం కొత్త టాపిక్స్ తీసుకొండి
@user-mm2ny8bn2g
@user-mm2ny8bn2g 2 месяца назад
నిజమే వైసీపీ MLA లు మేకల మందే
@LabourministerPATelangana
@LabourministerPATelangana 2 месяца назад
Kadu gorrelamanda
@riokia8595
@riokia8595 2 месяца назад
అయ్యా అడుసుమిల్లి గారూ నమస్తే 🙏🙏🙏.
@jayaharish7447
@jayaharish7447 2 месяца назад
ఏముంది? రహస్య స్నేహితుల పార్టీలోకి పంపిస్తాడు
@user-ze3pt6yb7h
@user-ze3pt6yb7h 2 месяца назад
పైన తోపులున్నారు గా.... ఇంతకాలం కాపాడినోళ్ళు మరో పదికాలాలపాటు కాపాడలేరా నారు నీరు రెండు పోసే తోపులండీ మళ్ళీ వచ్చారుగా కుర్చీలోకి
@rajaleela7004
@rajaleela7004 2 месяца назад
👜💼👜👜
@venkataRamanaKoduri-ri7ck
@venkataRamanaKoduri-ri7ck 2 месяца назад
☝👍
@AbdulRaheem-bt2ic
@AbdulRaheem-bt2ic 2 месяца назад
విశాఖపట్నం లో మీటింగ్ పెడితే వాళ్ళు బంగాళాఖాతంలో కలుపుతారు
@brajeswarareddy6065
@brajeswarareddy6065 2 месяца назад
న్యాయం జరగాలి
@user-ze3pt6yb7h
@user-ze3pt6yb7h 2 месяца назад
బలేవారండీ మీరు. వా ళ్ళ కెందుకండీ సి గ్గూ గిగ్గూ
@prasadnarasimha3592
@prasadnarasimha3592 2 месяца назад
Your analysis way of talking is very nice and good
@srinivasgali2437
@srinivasgali2437 2 месяца назад
If Avinah Reddy will be arrested, Modi shall be appreciated, otherwise, Chandrababu shall withdraw and modi will be fallen
@sitaramarajusagi7334
@sitaramarajusagi7334 2 месяца назад
ఈయన విశ్లేషణ చాలా ఉన్నతస్థాయి. గొప్ప అనుభవశాలి
@muralimukkamala9811
@muralimukkamala9811 2 месяца назад
Excellent analysis of Srinivasa Rao garu 👏👏
@venkatakrishnaiah2490
@venkatakrishnaiah2490 2 месяца назад
Sir, Adusumilli Garu, Excellent Analysis &God bless you sir 🎉
@babymogallapu3250
@babymogallapu3250 2 месяца назад
U r great sir.....happy birthday to u....
@vijayalakshmi-hm1uo
@vijayalakshmi-hm1uo 2 месяца назад
Chal baga chepperu
@papayyarajunadimpalli9216
@papayyarajunadimpalli9216 2 месяца назад
SrinivasaRao Garu wish you happy birthday
@madhusudhanas2726
@madhusudhanas2726 2 месяца назад
Great CBN ❤❤❤
@lets5716
@lets5716 2 месяца назад
BJP లో join ఆయి తప్పించు కుంటారు.. BJP కూడా TDP and other parties మీద depend అవకుండా చేసు కోవాలి అని try చేస్తున్నారు
@user-sg9mo5iv5t
@user-sg9mo5iv5t 2 месяца назад
Vivekananda reddy case cbn patticnhukoka poeina mere gurtu cheyali sir
@thegastronomicalhistorian9790
@thegastronomicalhistorian9790 2 месяца назад
Listen to their MLAs they are not criticizing Jagan. They are criticizing ’quartery’ and saying it’s because of them. They only say one sentence about Jagan, ‘ come back into public’. They are creating strategy for Jagan to be accepted in public again.
@kishorek2320
@kishorek2320 2 месяца назад
Srinivas garu correct analysis
@hanumantharao673
@hanumantharao673 2 месяца назад
Adusumilli Srinivas gariki hatsup. Election mundu nundi (9) number chepparu Sir. Aa (3) members ni immediate gaa Arest cheyyali.
@lets5716
@lets5716 2 месяца назад
అంత అరాచకం చేశాక కూడా, 40% ప్రజలు YSRCP కి vote వేశారు అంటే, డబ్బులు account లో పడితే చాలు- roads, infrastructure development, water projects, jobs creation, law and order, industrialisation, రైతులకి అండగా ఉండడం, different వృత్తి పనులు చేసకునే వాళ్లని ఆదుకోవడం ఇలాంటివి చేయక పోయినా పర్లేదు, అనుకున్నారు... అలాంటి వాళ్ళకి slowగా అర్దం అయేల చెప్పి, educate చేయాలి.. మీరు account లో లక్ష వేసినా, ఇలాంటి పనులు ఎవరికి వాళ్లు చేసుకోలేరు.. అవి చేయవలసినది government... అలాంటిది government చేయవలసిన పనులు ఏమి చేయకుండా, అప్పులు తేవడం, account లో డబ్బులు వేసి, official గా votes కొనడం.. ప్రజలు pay చేసిన taxes, సహజ వనరులు దోచు కోవడం, mining, drugs maafia ఇలా చేయని తప్పు లేదు.. అలాంటి వాళ్లు ప్రమాదకరం.. ఏదో రోజు మీకు కూడా effect పడుతుంది అని వాళ్ళకి తెలియచేయాలి..
@jayaharish7447
@jayaharish7447 2 месяца назад
గోడ అవతలి నుంచైనా బిజెపికే సపోర్టు చేస్తారు
@user-cu4hf2wb1e
@user-cu4hf2wb1e 2 месяца назад
మోరీలో దూకటానికి బాబు పర్మిషన్ ఏంటి? అల్రెడీ బాబు బురద పూసుకున్నాడుగా తనే గతంలోని కంపుని 😂
@padmaraoa3456
@padmaraoa3456 2 месяца назад
100 % correct
@drprkbhargavendocrinesurge1808
@drprkbhargavendocrinesurge1808 2 месяца назад
💯. Cb is real bahubali
@daphnekosi4179
@daphnekosi4179 2 месяца назад
Meeru cheppindi correct, andaru KK annaru kani
@KonaRamakrishna-fl2vl
@KonaRamakrishna-fl2vl 2 месяца назад
అడుసుమిల్లిగారూ చంద్రబాబుగారు ఏమిచేస్తారు అక్కడ పరిమళ్ నత్వాని ఇక్కడ సోమువీర్రాజు అండ్ కో శ్రీనివాసవర్మగారు కేంద్రమంత్రి పనబాక వెరశి అమిత్ షాగారి ఆశ్వీరాదం ఏమవుతుంది ఏమీకాదు ఒకసారి ఆలోచించండి అడుమిల్లిగారు చంద్రబాబుగారు కూడా బెయిల్ మీదేవున్నారుకదా అంత దూకుడువుండదేమో
@rajaleela7004
@rajaleela7004 2 месяца назад
Modiki support with draw chestaru appudu govt.pafipotundi.modi ki saripoinanna seats vaste meerannatlu chestadu
@ramaraoarikapudi2640
@ramaraoarikapudi2640 2 месяца назад
Evaru chesina karma varu anubhavimsaka tappadu.
@swarnakumariv3352
@swarnakumariv3352 2 месяца назад
Again congress loki poyi chalayisthaaremo... ??!!
@vijaykothuri8838
@vijaykothuri8838 2 месяца назад
CBN sir give minister chance for kotam reddy sridhar reddy anna ki Vote for BJP in South India
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 2 месяца назад
బీజేపీ లో చేరి పోతాడు.
@csrao6639
@csrao6639 2 месяца назад
అవినాష్ మిథున్ బిజెపి లో చేరుతారట
@narendranathpamidi1611
@narendranathpamidi1611 2 месяца назад
Kedi modi unnadu vallaki support Me debates waste.
@rajaleela7004
@rajaleela7004 2 месяца назад
💼💼💼
@nsatyanarayana7366
@nsatyanarayana7366 2 месяца назад
Cogris apojesan untadi
@babymogallapu3250
@babymogallapu3250 2 месяца назад
Election roje confirm chesukunna
@prabhakar1886
@prabhakar1886 2 месяца назад
Anna videos apesav enti anna, request to 'be active" , manchi topics meeda videos chestune undandi
@reenajoycee4889
@reenajoycee4889 2 месяца назад
In TDP government has no courage to Arrest Avinash reddy
@Bkn9573
@Bkn9573 2 месяца назад
mundu bharati ki notices ivvandi sakshi paper ,sakshi news bharati cement loki elea vela kotlu vellayo teliyali
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 2 месяца назад
Vaadhinchedhi mamoolu.advocates kaadhu.nijayathiga adarshamga vunde vaare ela arrest cheyagalaru ilanti nirdhoshulanu nyayavyavasthaku cbi paniteeruku garvakaranam ilanti nyayam dabbulenivariki andela chesthe marintha keerthi
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 2 месяца назад
చట్టం తన పని తాను చేసుకుంటే చాలు.
@SATYA-jr8pb
@SATYA-jr8pb 2 месяца назад
Modi vundaga ventruka peekaleru, ee analyst ki adbc teliyav....
@daphnekosi4179
@daphnekosi4179 2 месяца назад
Mejuvani brindam
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 2 месяца назад
✅🆗💯💪👏👌✌️👍🙏
@usharanivemuri1939
@usharanivemuri1939 2 месяца назад
Do not underestimate modi
@eriswamy1445
@eriswamy1445 2 месяца назад
Em peekaleru vaanni…🤣🤣
@mershkerking4500
@mershkerking4500 2 месяца назад
కడప ప్రజలు errigorrelu ,జగన్ నీ ఇంకా అవినాష్ నీ కపడ్డానికి గేలిపించారు కావాలనే ఇద్దరినీ
@sudiniyadagirireddy4541
@sudiniyadagirireddy4541 2 месяца назад
Sollu aapu share marketlo aayana panitho pendlaniki laabam vachindi Kotla Mandi munigaru aa vishayam cheppara vedava
@kumarthamballa8595
@kumarthamballa8595 2 месяца назад
😂2019 lo babaini lepesi sympathy win iepoyedu phscho vedava. Rendu chotla vodipoinodu debba yelavuntado chupinchadu pawan.rajikiyam ante yemito chupinchadu vedava ki debbaki mind block iepoindi. Pawan is the king of ap and central government ❤❤❤❤❤❤
Далее