18 ఏళ్ల తరువాత స్వయం గా బయటకు వెళ్లి జీవించ వచ్చు గదా, ఎందుకు మరొకరి మీద డిపెండెన్స్ అవ్వాలి? Did supreme court encourage dependency? If, for example , a daughter is harassing her mother and father , then how can a court say that the major daughter should stay with her parents against their will and harass them?
ఇదే సమస్య నాది మేడం,నా భర్త వివాహేతర సంబంధాలు పెట్టుకొని నన్ను,నా పిల్లల ని వదిలేసి 2012 లో వెళ్ళిపోయాడు. నా భర్త కి వాళ్ళ అన్నలు,అక్కలు,వాళ్ళ పిల్లలు, బావలు సపోర్టు చేస్తున్నారు.2012 నుండి నా పిల్లల తో నేను బ్రతుకుచున్నాను.కానీ 2022 న నా కొడుకు ని కొట్టి చంపేశారు.అప్పుడు నా భర్త వచ్చాడు. నాకు ఒక మాటలు రాని కూతురు ఉంది. నా భర్త నన్ను,నా బిడ్డని తీసుకొని వచ్చి,వేరే ఆవిడ తో ఉంటూ చిత్రహింసలకు గురి చేస్తూ,చంపే దానికి చూస్తున్నారు.
గృహహింస నిరోధక చట్టం అమలులోకి వచ్చాయి జాగ్రత వహించాలి మీ కుటుంబాన్ని ఎలా హింస జరిగిన స్టేషన్లో పిటిషన్ దాఖలు చేయాలని దైర్యంతో ముందుకు వచ్చి న్యాయము కోసం పని చేయండి ...
my husband tortured me from 2 months of my marriage always use to say to get out of the home i was helpless and hopeless finally after baby born 3 days later he left me in the hospita;
Exactly.. మగాణ్ణి కాపాడటానికి అనాదిగా సమాజం పని చేస్తోంది అనుకున్నాము గానీ.. కోర్టు సిస్టమ్ మగాడి కోసమే పనిచేస్తున్నాయి.. కానీ అక్కడ వెళ్లిన వాళ్ళకే అదీ తెలుస్తుంది.. అసలు నిజాలు ఏమిటో సరిగ్గా తెలిస్తే.. ఒక్కమ్మాయి పెళ్లే చేసుకోదు.. ------------------------ నిజానికి ఆడ విలన్స్.. మన సొసైటీలో చాలా తక్కువే.. అదీ కూడా మళ్ళీ వాళ్ళకీ తండ్రీ.. అన్నా తమ్ముళ్లు.. లేదా politicians (మళ్ళీ మగాళ్ళు) సపోర్ట్ ఉన్నప్పుడు అత్తారింట్లో సాగించుకుంటారు..😣🤦🏻♂️ 🙏😓
It's true...this generation of guys have it all..nothing is working They don't use their brain's even hearts too.. They are not thinking constructively Vizag's daughter-in-law Shweta's death has left this community with an immense sadness. If that mature girl who dreams of becoming an IAS dies by suicide.. while her husband does not feel any pain.. other men in the society are eager to criticize the victim again.. it's mean where are we going? What do we expect? When they don't know how to respect each other before marriage... who can give guidance to this generation of boys and their parents who are going to get married somehow..! Number of men who don't understand the actual situation is increasing day by day. Society would collapse if men won't improve their understanding about women. That's why.. there should be a change in our way of thinking.. -------------------------------------- Lot of things we do, jobs, marriage, travel, movies, news politics are from male point of view. So they need to listen to women and behave better.
@@sasikanth4957 childhood నుండీ ఐఏఎస్ బీట్ చేయాలనే టార్గెట్ అంటే.. అదేమి చిన్న విషయం గాదు.. మీకూ తెలిసే ఉంటుందీ.. ఆలాంటి ఒక అమ్మాయి (వైజాగ్ శ్వేత) డివోర్స్ ఆప్షన్ ఉన్నా కూడా.. సూసైడ్ చేసుకుంది.. అంటే ఆమెకి తన భర్త మీద నమ్మకము లేదనీ అర్థం.. She was Pregnent.. ఎన్నేళ్ళు కోర్టు చూట్టూ తిరాగాలో.. ఎన్ని బాధలు పడాలో.. అలాంటివన్నీ ఆలోచించకుండానే సూసైడ్ దాకా వెళ్ళలేదు..! అందుకనే దానీ గురించి సొసైటీ చాలా తీవ్రంగా ఆలోచిస్తోంది.. ఫారిన్ కంట్రీస్ లో.. డివోర్స్ ఫైల్ చేస్తే 2 వీక్స్ లో వచ్చేస్తాయి.. అందుకే అక్కడ కాన్ఫిడెన్స్ పోదు.. కానీ, మన law of రూల్స్... విక్టిమ్స్ కాన్ఫిడెన్స్ నీ పోగొడతాయి.. అండ్ వాల్యుబుల్ టైమ్ వేస్ట్ అయిపోతుంది.. ఇద్దర్నీ కలపాలని సిస్టమ్ తెగ ప్రయత్నిస్తుంది.. పెళ్ళికి ముందే.. శ్వేత చేసిన రిక్వెస్ట్ ఆమె తల్లి అర్థం చేసుకొని ఉంటే.. ఈ రొజు తను బతికే ఉండేదీ.. ఇదొక కఠిన వాస్తవం.. కేవలం పెళ్ళి.. బలవంతపు పెళ్ళీ.. కన్విన్సింగ్ పెళ్ళీ.. ఒక నిండు ప్రాణం బలి తీసుకుంది.. ఈ ప్రపంచంలో.. ఇంత అన్యాయం ఒక్క ఇండియాలోనే జరుగుతోంది.. అదీ కూడ ట్రెడిషన్స్ ముసుగులో.. 🤦🏻♂️😣🙏
Good morning sir &mam, Meeru nyayam kosamu baga cheputunnaru,. Aite na problem ki sari aina nyayamu mee mataga cheppandi, Ma attagaru 24years ga ma dabbulu kutumba avasaralaku vadutu matravata illu meeru tisukondi ani anedi. (1sentu)ippudu ame kuturla mata vintu maku illu evvanu antundi. Naku nyayamu jarugudda cheppadi
అలాంటి దరిద్రపు కేసులు చూసిన మాజీ సుప్రీంకోర్టు జడ్జ్ A.R దవే గారు 1వ తరగతి నుండీ భగవద్గీత ను ఒక పాఠ్యాంశంగా అమలు చేయాలి సూచన చేశారు. ఇప్పటికైనా you tube నందు సామవేదం షణ్ముఖశర్మ గారి భగవద్గీత వివరణ వింటే జ్ఞానోదయం అవుతుంది.అపుడు కోర్టులతో పని ఉండదు.
మేడం నా హెల్త్ బాగాలేకున్నా నా భార్య కాలేజీ ఫ్రెషర్స్ పార్టీ and తమ్ముని birthday ఉంది నేను వెళ్తాను అని అడిగింది నేను ఎంఅనలో తెలియక వేళ్ళు అని చెప్పాను మా నాన్న ఉండి వద్దు pooja వేళ్ళకు అని చెప్పాడు ఈమె ఏడుచుకుంటూ ఉండిపోయింది మా అత్తను రమ్మని చెప్పను వచ్చింది కూతురికి నచ్చచెప్పడం మానేసి తీసుకొని వెళ్ళిపోయింది. కాపురానికి రమ్మంటే రావడం లేదు.నేను ఇప్పుడు ఎం చెయ్యాలి మేడం... దయచేసి చెప్పండి...
Hello mam/sir I just want to know all the laws of women protection guidelines from our supreme court elobarately can you please make video on that content mam/sir...
Madam kodalu ki bharta tarupu family lo unnavarini andarini chudatani ki kodalu velutunda.valla andariki sevalu,meda nunchi Adapaduchu pettanam .yenti adadani jevitam.yemaina antey na Asti lo neku hakku vundadu antaru.pillalani,bharta ni andarini chustey kodaliki migileydi rogam.chusey vallu undaru.
Sir ma ayana 10 years paina aindhi velipoi naku idharu adda pillalu vunaru ekada vunar emi maku thelidhu .2 years back thelusindhi athanu pelli chesukunadu pullalu vunaru.naku diverce ivamana emi respons avatledhu naku na pilalki em chesthe nyayam jaruguthundhi
Madam na life lo edhe jaruguthunadhi kanna vallaa matalatho nannu himsithunadu koduthunadu naku echaru kids mam valla mokam chusi e samajamlo brathukuthunnanu .na kanna vallu adusthunaru andhuku pelli chesamo ani. Baitaki velli chattanni adagalemu edhi oka adapilla situation nala chala mandhi family ani pillalu ani agipothunaru last ki pranale kolpothunaru.😢😢
Madam naku kuda same situation face chesthunanu na husband marriage cheskuna 5 years tharvatha istham ledani katnam thakuva icharu ani intlo nunchi gentesaru first akkada sangam lo complain chesanu
Lawyer గారిని మాట్లాడనివ్వకుండా మీరే మీ కౌన్సిలింగ్ background ను high light చేస్తున్నారు. మీ విధానం బ్రతుకు జట్కా బండి కౌన్సిలింగ్ లాగే ఉంది. కొంచెం వకీల్ గారిని ఎక్కువ మాట్లాడని వ్వంది.
Ina vala torture ekkuva chesaru ippudu nenu ma parents dagara untunanu police station lo complain chesanu complain chesi 1 month avthundi e 1 month lo oka sari vacharu ma husband valu ps ki 3 days time adigaru malli e response ledu mona 1 week mundu ps valu case file chesamu ani msg pettaru valu call chesinappudu ravali antunaru naku e case fast ga solve kavali ante em cheyali madam
Madam 2011 lo marriage iendhi. marriage lo vaalaaku maryadhalu తక్కువ చేశారు అని ఫీల్ అయ్యారు.అక్కడి నుండి చిన్న చిన్న గొడవలు వచ్చాయి.నేను నా భర్త ఇంట్లో లేను.నాకు మగపిల్లవాడు పుట్టాడు.ప్రస్తుతం 6 th class చదువుతున్నాడు.నేను నా భర్త కి sms చేసిన,call చేసిన rpl evvadu.నన్ను వాళ్ళ ఊర్లోనే ఉండాలి అంటాడు.అక్కడ పరిస్థితులు నాకు నచక వేరే చోట undhamu అంటే ఆపుకోవడం లేదు.నేను ఏటువంటి cases పెట్టలేదు.వాళ్ళు పెట్టలేదు.నాకు ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదు.plz solve the my problem
Sir nanu chala sarla ala velagotadu uneccsary resons tho chala sarla ps velina same naku daughter son unadu last3months back velagotadu divorce evamani torcher chasadu ma mom vala entlo una akkadiki ochi divorce ani ee bhandhi patasariki 498case patanu sir kani naku na husband tho undali ani undi nadhi love marriage
Head of the state health home ko echipellicheseuyyali then being any corner what not even sweeper assistance nothing is permanent my dear even state secreteriet central parliment hurry get out from placing be safe 🤱🤱🤱🤱☕✈️✈️✈️☕☕☕🙏🙏🙏🚁🍍🍍🚁🚁🚁🚁✈️🍍🍍🍍🍍
What should I do by workers dragged hold hair gate out door out door in gate out by workers study less workers insulting dragged door out gate gate out took signatures all many more nothing in hands belonging dragged by child helpers technicens labour dragged so coming floods fire vehicles vehicle horribles
Mali amailu kisthe mali kodalu asthi chusi echi pelli chesuko valu asthimotham vala pellaku isthe koduku kodalu road mida padala love marriage chesukoni ma adapaduchu 10 thulalu entlo ani samalu echi ani petaru parent elu rasi kuda echaru Love marriage chesukuntapu vadu emi vadu anadu pelli tharavatha elu rapinchukunaru, epudu bumi kavalantunaru petina gold amukunadu vadu
Live in relation అవకాశం వల్ల ఎందరో దంపతులుగా జీవిస్తున్నారు. మరీ ఈ చట్టం companions ku aa హక్కు ఇస్తుందా? చట్ట పరంగా గా రక్షణ ఇస్తుందా? మరీ companion ship lo వున్న వాళ్ళను వెళ్లగొడితే వారి పరిస్థితి ఏమిటి,?
Kodalu ku night full thagi lanja muda anta mama. Ma atha vala vala.bida, ma atha akkka maku kodalaku haku ledanta ani dani bidaku undanta kukala kana hinagam mental harsment chesthunaru marriage ayenapati nudi entlo nudi elo gotaru ma husband vala parents emi anadu waste 😢
ఇలా వుంటేనే నా ఇంట్లో ఉంచుకుంటాను.. లేదంటే.. ఇంట్లోంచి వెళ్లగొడుతా అనడం చాలా తప్పు... ఒకసారి పెళ్ళి అయ్యి కాపురం వెలగబెట్టాక.. ఆమెకీ అత్తగారే షెల్టర్ ఇవ్వాలి అదీ వాళ్ళ బాధ్యత.. లేక పెద్దవాళ్ళకి, ఆమె వలన ఏదైనా త్రెట్ ఉన్నదంటే.. అదీ ప్రూవ్ చేసెలాగా... గృహహింస కేస్ ఫైల్ చేయాలీ.. అయినా కూడా షెల్టర్ ఇవ్వాలి.. కోడళ్లకి ఏ ప్రొటెక్షన్ ఇవ్వకపోతే... లాంగ్ టర్మ్ లో మొత్తం ఈ సమాజానికే నష్టం.. అమ్మాయిలకు ఇప్పటికే.. పెళ్లిళ్ల మీద నమ్మకాలు పోతున్నాయి.. 🙏😣
@@monanethi503 కాపురం చేయకుండా భాధ్యత లేకుండా పెళ్లి వంకతో బలవంతం చేస్తే ఇన్ని సంత్సరాలు కష్టాలు పడి ఇప్పుడు వీల టార్చర్ thattukolemum అంత సహనం ఉండదు. పట్టించుకోపో తే పిల్లలకే హక్కు లేదు.వీ లాతో పని ఏంటి. పైగా సింగిల్ పేటెంట్ కీ నరకం అనిపిస్తుంది. దయచేసి ఎవరైనా ఒక్కటే కదా. మరీ కోడలు చూడకపోతే బలవంతంగా కోడలు ఇంట్లో అత్త మామలు వుండాలి. వయసు జీవితం అన్నీ పోగొట్టుకొని బిడ్డని వాళ్ళని పెంచడానికి త్యాగం చేసి ఆవయసులో ఎక్కడికి పోవాలి చచిపోతున రూ పురుగులు మందులు తాగి. అస్తి ఉంటే కోడలు వెళ్ళ దు. అస్తి లేకపోతే మొగుణ్ణి అందరినీ వదిలేసి కోర్టుకి వెళ్ళడం. యిదే నీటి సమాజం. చట్టాలు మోసం చేసి అబద్ధాలు చెప్పెవలకే. అన్యాయం జరిగిన వలకు చావే దిక్కు. చట్టం కనమంటే కనలేదు పెంచలేదు అలాంటప్పుడు చట్టం ద్వారా పెళ్లి చేసుకోవాలి కదా. తేడా వస్తె చటామ లేకపోతే పెద్దవాళ్ళ నీ రోడ్డుమీద నా. చట్టాలు మారాలి