Sir, ma brother ki oct 2021 looo marriage iyyindi tarvatha April 2022 looo ma mother cancer valla chanipoyaru, father sugar valla heart attack vachchi mother chanipoyina tarvatha 4 months tarvatha chanipoyaru. Ma brother ki carona valla job leedu . Present chinna private job chestunnadu aa ammay private gaa job chestundi. job leedu ani cheppi amma nanna brathiki undaga marriage chesamu . Aa ammay valla mother valla inti daggara undi job chesedi. marriage ina tarvatha 6 months kalisi undi.pelli ina daggara nundi neeku job leedu nenu kapuraniki raanu ani anedi parents health bagokapovadam valla maa brother job ki vellaleka poyadu present chinna private job chestunnadu. Abaddam cheppu marriage chesaru ani blame chesi maa parents health issues chupistu kapuraniki raanu ani antundi.present maa parents eddaru chanipoyaru. Aa ammay kapuraniki rammantey ravatsm leedu. Maaku yemi cheyalooo telidam leedu. Divorce emmani tammudini adugutundi.
Sir! Anchor Nagaraju gaaru, it's too late, analment of marriage ippudu naku avasaram sir, but ee lawyer garu marriage ina 1year lopu veskovalannaru, but naaku marriage jarigi 22years indhi sir, naku na husband narakam choopinchadu, ippudu na marriage raddhu cheyyandi sir, vaadiki eye problem heavy ga vundhi, veedu nannu blood vacchetattu kottevaadu nannu, na mouth lo blood vacchetattu kottadu, veeditho na marriage raddhu cheyyandi sir please, nenu mimmalni sampradhisthanu
Sir instead of waste of court time courts having many more importent issues cases even without use the word if cheating by cheating getting win more plessure benift safe secure than divorce
Sir నాకు మ్యారేజ్ అయినా కొంచెం సేపటికే పెళ్లి పీటలా మీద గొడవలు అయినాయి చుట్టాలవారు కొట్టుకున్నారు ఇప్పుడు నాకు కలిసిఉండాలని లేదు మ్యారేజ్ రద్దు అవుతుందా
లీగల్ అడ్వైజర్స్ నీ కలిస్తే.. వాళ్ళు ప్రాబ్లెమ్ బేసిక్స్ ఏంటో తెలుసుకుని.. అప్లయ్ చేయటం ఎలాగో explain చేస్తారు.. No fee.. మీకు నచ్చిన లాయర్ తో.. మీ కేస్ ఫైల్ చేయిoచవచ్చు.. అప్పుడే fee details చెప్తారు.. True'problems face చేస్తున్నారు అనీ అర్ధం అయితే.. ఆ క్లైంట్ కీ.. అడ్వకేట్స్ సపోర్ట్ గా కూడా ఉంటారు.. ఏమీ దాచకుండా వారితో జరిగిందీ అంతా చెప్పాలి.. మీకు ఏమి కావాలో అడుగుతారు అప్పుడు.. అప్పుడు మీరు కోరుకునే న్యాయం ఏమిటో చెప్పాలి.. Atleast.. 10yrs experience కలిగి ఉన్న అడ్వకేట్స్ బెటర్ for.. victims..
22yrs మారెజ్ జర్నీ అంటున్నారు.. మీకు ఇద్దరికీ పడక పోతే విడాకులు వేసుకోండి.. ముందు కుల సంఘములో పెద్దమనుషుల పంచాయితీ పెట్టుకోండి.. తీర్పు ఏదో ఒకటి ఇస్తారు.. అదీ కాపీ పెట్టుకుని అడ్వకేట్ నీ కలవండి.. ఎమోషన్స్ తో కాకుండా.. మిరు పడకూడని ఇబ్బందులు ఏమేమి పడుతున్నారో అవి అడ్వకేట్ కి చెప్పండి.. అతనికి Eye problem అంటున్నారు.. ముందు కాస్త అతని మీద దయ చూపండి.. లేదూ.. మీరూ దయతో ఉన్నా కూడా.. అతను స్వార్థపరుడు లేక సైకో టైప్ అయితే మటుకు.. ఇక భరించవద్దు.. విడాకులకు వేసుకోండి.. ఎలా వేసుకోవాలో వాళ్లు చెబుతారు.. మీరు fee ఇచ్చుకొలేకపోతే.. మిరు కలసిన అడ్వకేట్ మీ ఏరియా కీ.. లేదా మీ పుట్టింటి ఏరియా కి సంబందించిన జిల్లా కోర్టు కీ వెళ్ళమని సూచిస్తారు.. అక్కడ వెళ్తే మీకు హెల్ప్ చేస్తారు..
Counsiling తీసుకొని.. అప్పుడు పెళ్ళిల్లు చేసుకునే రోజులు ఇవీ.. ప్రేమగా ఉంటే.. భార్య ఏమి చేయదు.. కానీ.. అదీ ఇండియన్స్ కీ చేతకాదు..🤦🏻♂️ భర్త ప్రేమగా లేకపోతే.. ఇవీ తప్పవు
Sir! Anchor Nagaraju gaaru, it's too late, analment of marriage ippudu naku avasaram sir, but ee lawyer garu marriage ina 1year lopu veskovalannaru, but naaku marriage jarigi 22years indhi sir, naku na husband narakam choopinchadu, ippudu na marriage raddhu cheyyandi sir, vaadiki eye problem heavy ga vundhi, veedu nannu blood vacchetattu kottevaadu nannu, na mouth lo blood vacchetattu kottadu, veeditho na marriage raddhu cheyyandi sir please, nenu mimmalni sampradhisthanu