Тёмный
No video :(

Advocate Ramya Reveals The Time Limit For A Case Of Property Disputes | Nyaya Vedhika Latest Video 

Advocate Ramya
Подписаться 318 тыс.
Просмотров 844 тыс.
50% 1

Advocate Ramya Reveals The Time Limit For A Case Of Property Disputes. For more Latest Advocate Ramya Videos of Law & Ethics stay tuned and Subscribe - bit.ly/2Oowse7
Click here to watch :
How To Win False Promissory Note Case - • How To Win False Promi...
What Is Zero FIR in Indian Law? - • What Is Zero FIR in In...
How To Obtain A Legal Heir Certificate In India - • How To Obtain A Legal ...
Judicial Punishment - Stop Giving Bribe & Stop Taking Bribe - • Judicial Punishment - ...
How Do Sakhi Centres Will Be Helpful? - • How Do Sakhi Centres W...
Motor Vehicles Act 2019: Know All Changes in Fines and Penalties For Offenders - • Motor Vehicles Act 201...
Ramya is an advocate & social activist. Every advocate, lawyer or barrister places their utmost dedication and passion into their role in the legal sector. Advocate Ramya is a perfect example of how hard work pays off. This is the Official Channel of Ramya and it is a platform for the people to know what is our Law & Order, Indian Acts, New Rules, Case Laws, Legal and Illegal Activities. This Nyaya Vedhika series is a one-stop solution for all your legal issues and it is primarily focused on Criminal activities, Family Cases, Divorce, Violations of Law and many more services.
Follow Us:
Facebook Page: / ramyaadvocate
Instagram Follow: ramya_advoc...

Опубликовано:

 

9 май 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@venkateshwarludamera3866
@venkateshwarludamera3866 2 года назад
చాలా చక్కగా వివరించారు మేడం చాలామంది ఆడపిల్లలు పెళ్లయి 25 సంవత్సరాలు అయినా ఏ బాధ్యతలు పంచుకోకుండా ఆస్తిలో వాటా అడిగే ఆడపిల్లలకు కనువిప్పు కలిగించే లాగా వివరించారు
@chandra.R717
@chandra.R717 2 года назад
It's true 👍
@manjulareddy9565
@manjulareddy9565 Год назад
Thank you soooomuch madam.Naku chalaaa useful information icharu. Ma land meeda ,okavipu ma bava garu vesaru 6 years ayindhi. Ma chinna Ada paduxhu ee madye same land meeda vata kavalani vesaru. Meelanti vallu JUDGE avvali madam🙏🙏🙏🙏🙏
@BalReddyEndala
@BalReddyEndala Год назад
Ex edge@@manjulareddy9565
@kalekarbansiraj6399
@kalekarbansiraj6399 Год назад
@@chandra.R717 y
@revatidevi1319
@revatidevi1319 11 месяцев назад
🙏namaste Amma nenukuda samsyalo vunna meto matalani vundi Amma
@chinnasj623
@chinnasj623 Год назад
మేడం మీ మాటలతో మాలో ఉన్న బాధ అంత పోయి దైర్యాన్ని తెస్తున్నాయి🙏🙏🙏, అలాగే మిలో ఉన్న న్యాయ చట్టం పై ఉన్న జ్ఞానాన్ని చాలా మంది విద్య లేని (uneducated people) వారికి అవగాహన వచ్చేటట్లు గా మరెన్నో వీడియో లు చేయాలని కొర్కుంటున్నాను మీకు చాలా కృతజ్ఞతలు🙏🙏🙏🤗
@Reddygirl7828w
@Reddygirl7828w Год назад
Ma property sale chehsi 8 years ayindhi kani ma property konna athanii ma advila sign thisukole ippudu memu case pedithe maku emina money vasthayoo property konna athani pina case pedithe vasthayaaa money
@ravikoppisettyrpg2731
@ravikoppisettyrpg2731 Год назад
మీరు చాలా బాగా వివరించారు మేడం, ఎందుకంటే ఆస్తికి, డబ్బుకి, ఇచ్చిన వాల్యూ రిలేషన్కి ఇవ్వడంలేదు. ఇరు పార్టీలు కూడా సమయాన్ని వృద చేసుకుని దూరం అవుతున్నారు సమాజంలో రిలేషన్స్కి విలువ ఇవ్వాలి
@narasimhareddy2897
@narasimhareddy2897 2 года назад
చాల చక్కగా చట్టంతో పాటు నైతిక విషయాలు వివరించారు. ధన్యవాదాలు రమ్య గారు...
@hitsongs817
@hitsongs817 2 года назад
మేడంగారు మీరు చక్కగా వివరిస్తున్నారు కాకపోతే మహిళలకు వ్యతిరేకంగా చెప్తున్నారు లిమిటేషన్ ఆక్ట్ అనేది పూర్తిగా వివరించండి మేడం ఒక వ్యక్తి ఆ స్థలంలో ఒక భూమిలో ఒక ఇంటిలో కానీ 12 సంవత్సరాలు భూమి యొక్క అసలుయజమాని అభ్యంతరం లేకుండా ఆ యజమాని ముందు అతనికి తెలిసి ఉండి కూడా అతను 12 సంవత్సరాలు ఆ భూమిలో కాని ఇంట్లో కాని ఉన్నట్లయితే ఆ ఉన్న వారికి హక్కులు వస్తాయి కానీ ఆ స్థలం యజమాని కి తెలియకుండా దాంట్లో వంద సంవత్సరాలు ఉన్న ఆ భూమిపై హక్కులు రావు ఎందుకంటే 12 సంవత్సరాలు వేరే వ్యక్తి కబ్జాలో ఉన్నప్పుడు అసలు యజమాని తెలిసి ఉంటే మాత్రమే అనేది పని చేస్తుంది అది పూర్తిగా వివరించి చెప్పండి ఒకవేళ ఆ 12 సంవత్సరాల లోపు భూ యజమాని కేసు పెట్టినట్లయితే ఫిర్యాదు చేసినట్లు అయితే 12 సంవత్సరాలు లిమిటేషన్ మధ్యలోనే తొలగిపోతుంది ఒకవేళ ఒక తండ్రికి నలుగురు పిల్లలు పుట్టినట్లు అయితే అందులో ఇద్దరు మాత్రమే ల్యాండ్ ని వాళ్ళ పేరు మీద చేసుకున్నప్పుడు మిగతా ఇద్దరికీ తెలియనప్పుడు లిమిటేషన్ అనేది చెల్లదు నలుగురు పిల్లలు ఇద్దరు ల్యాండ్ వాళ్ళ పేరు మీద చేసుకున్నప్పుడు మిగతా ఇద్దరికీ కూడా తెలిసి ఉంటే లిమిటేషన్ అనేది చెందుతుంది తెలియకుండాకుటుంబం లో వారసత్వపు ఆస్తి లో కుటుంబ భాగస్వాములకు తెలవకుండా చేసుకున్న ఏ రిజిస్ట్రేషన్ కూడా చెల్లదు
@nandakishore1710
@nandakishore1710 2 года назад
Baga undi
@jyothsnapotluri8847
@jyothsnapotluri8847 Год назад
Sooper chepparu
@ammaluammalu122
@ammaluammalu122 Год назад
ఈమె పక్కా స్త్రీ ద్వేషి
@bullwhite9695
@bullwhite9695 9 месяцев назад
​@@ruler_MMivachu only ancestral property e atla ivvaleru self acquired propeety ivachu
@gvinodkumar_gvk
@gvinodkumar_gvk 4 месяца назад
యజమాని చనిపోయాక 12 సం... అయినా కూడా భూమి ఎవరి పేరు మీదకే పోయిందొ తెల్వద... నిజంగా వాట కావాలి అంటే... యజమాని చనిపోయాకే పిటిషన్ వేయొచ్చు కదా... 30 ,40 సం అయినాక వెయ్యడం ఎందీ..ఖర్మ కాకపోతే
@kotasreenukotasreenu7585
@kotasreenukotasreenu7585 2 года назад
నమస్కారం మంచి విషయాలు చెపుతున్నారు ప్రతి ఒక్కరికి కనీస అవగాహన కల్పిస్తున్నారు 👍👍👍👍👍 కువైట్ నుంచి
@mesashivaraju2994
@mesashivaraju2994 2 года назад
Medam ma grandfather ki three sons ma grandfather ki 17 aks asthi vundhi but e property ni equal ga evaledhu dhiniki court lo case vesathe proparty ni equal ga cheskovacha
@ysgaming9932
@ysgaming9932 2 года назад
చాలబాగా వివరించారు.తెలియని విషయాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు🙏
@hitsongs817
@hitsongs817 2 года назад
సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్ లో ఏముంది మేడం12 లిమిటేషన్ ఇయర్స్ అని లేదు ఈ చట్టం 2005 లో వచ్చింది కాబట్టి 1956 చట్టానికి సవరణలు చేశారు కాబట్టి 2005 హిందూ సక్సెషన్ యాక్ట్ లో సెక్షన్ సిక్స్ లో తెలిపిన దాన్నిబట్టి 2004 కంటే ముందు ఈ యొక్క చట్టం వచ్చేసరికి సబ్ రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా కానీ లేదా కోర్టు డిగ్రీ ద్వారా కానీ లేదా సేల్ డీడ్ ద్వారా ముటేషన్ అయి ఉంటే ఆడపిల్లలు ఆస్తిలో హక్కు కోరే అవకాశం లేదు అని 2020లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది దానికి 12 ఇయర్స్ లిమిటేషన్ మాత్రం లేదు ఆ సమయానికి తండ్రి బతికి ఉన్నా లేకపోయినా 1956 నుండి పుట్టిన ప్రతి ఒక్క మహిళా 2004 కంటే ముందు కానీ కానీ లేదా సెల్ ద్వారా కానీ పార్టిషన్ అయి ఉంటే హక్కు లేదు మిగతా ఏ విధంగా అయినా సరే అలాగే ఉంటే మహిళలు ఆస్తి హక్కు కోరే అవకాశం ఉంది
@sydulucomedy
@sydulucomedy 2 года назад
🙏 మేడం కృతజ్ఞతలు మంచి విషయాలు చెప్పారు. 🌹🌹🌹
@anjumanjum3647
@anjumanjum3647 Год назад
చాలా చక్కగా చెప్పారు మేడం. ధన్యవాదాలు .
@hithasrikota3569
@hithasrikota3569 2 года назад
VERY GOOD INFORMATION AND USEFUL PRESENTATION WITH GOOD NARRATION. SHUBHAM
@satyanarayanal2576
@satyanarayanal2576 9 месяцев назад
రమ్య మేడమ్ ధన్యవాదములు! మీరు చాలా బాగా వివరంగా తెలియచేశారు. అభినందనలతో........ నమస్తే.
@gouthamvadyala8172
@gouthamvadyala8172 2 года назад
Thanks 🙏🙏🙏👍 you're explaintion is very good madam
@veerabhadraiahkanuru5645
@veerabhadraiahkanuru5645 2 года назад
Thank you madam. So many people not known about this rule and facts. Top most helpful information for families.
@ravindra6666
@ravindra6666 2 года назад
Thank you so much madam,,, chala chakkati vishleshana ichaaru,,, good 👍
@nani771
@nani771 Год назад
Very good medam garu వివరణ కరెక్ట్ గా ఇచ్చారు
@chandrashekargourishetty4289
@chandrashekargourishetty4289 2 года назад
Tq medam చాల చక్కగా వివరించారు. మీరు ఇలాంటి వీడియోలు చేయడం వలన అందరికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది.🙏🙏🙏🙏🙏
@lakshmisivaraju3594
@lakshmisivaraju3594 2 года назад
🙏🙏🙏🙏🙏
@reddyd6373
@reddyd6373 2 года назад
@ramuduboya8123
@ramuduboya8123 2 года назад
Lĺlpl""l
@ramuduboya8123
@ramuduboya8123 2 года назад
Lĺlpl""l
@peddirajumotepalli9735
@peddirajumotepalli9735 2 года назад
Pp
@giddeedukondalreddy4741
@giddeedukondalreddy4741 Год назад
I am very much thankful to yoUr vAluable legal advice which exactly fits to my personal situation
@narasimharao7861
@narasimharao7861 2 года назад
Thank Q very much madam to know legal awareness.
@balramj2316
@balramj2316 2 года назад
థాంక్ యూ మేడం గుడ్ expilinatition 🙏
@ramunaidu9175
@ramunaidu9175 2 года назад
Ramunaidu from bangalore. Thank you Madam. Your explanation is very wonderful and meaning full , More detailed and informative. Please keep informing us regarding the property inheritance between brother and sisters.
@venkatasubbaraopathipati5815
@venkatasubbaraopathipati5815 2 года назад
మంచి సమాచారం మేడం. హక్కులతో పాటుగా బాధ్యతలు, ఆస్తులు, అప్పులు కూడా సమానంగా ఆడ పిల్లలకు మగ పిల్లలకు ఇస్తే ఈ సమస్య ఉండదు . ఉదాహరణకు ఒక ఆడపిల్లకు 30 ఏళ్ల క్రితం లక్ష రూపాయల కట్నం ఇతర లాంచనాలతో పెళ్లి చేసిన తర్వాత, వారికి దాదాపుగా తల్లిదండ్రుల అప్పులు ఇతర బాధ్యతలు ఆడపిల్లకు సంబంధం ఉండదు, 30 ఏళ్ల క్రితం పాతిక వేలు కూడా చెయ్యని భూమి ఇప్పుడు కోట్లలో ఉంది, బాధ్యతలు అప్పులు తీర్చిన కొడుకుపై 30 ఏళ్ల తర్వాత కోట్ల ఆస్థి ఒక్కడే తీసుకున్నాడు అనే నిందను బంధువుల్లో ప్రచారం చేయడం, సంపాందించిన సొమ్మును సరైన వయసులో అనుభవించకుండా కుటుంబ బాధ్యతలకు ఖర్చు చేసిన కొడుకేమో దోషిగా మిగలడం చాలా మధ్య మరియూ ఎగువ మధ్య తరగతి కుటుంబాలలో జరుగుతున్నదే.
@maheshwarireddy6774
@maheshwarireddy6774 Год назад
We are facing same problem sir..
@meghanashashidherreddy5897
@meghanashashidherreddy5897 Год назад
100% true'sir..
@ravikiran9922
@ravikiran9922 Год назад
Chala Baga chepparu
@janardhanraojanardhan4467
@janardhanraojanardhan4467 11 месяцев назад
Correct Sir
@trinadhguptatrishul4732
@trinadhguptatrishul4732 8 месяцев назад
ఉంది sir ఆస్తులను పంచుకున్న లేకున్నా అప్పులలో భగం ఉంది అమ్మాయి కి అదే కాదు ఆస్తులు ఇచ్చిన ఇవ్వకున్న తల్లి దండ్రుల bhadyatha kacvhutham గా ఆడపిల్ల కు ఉంటుంది
@bhanuprasadreddy7970
@bhanuprasadreddy7970 2 года назад
మేడమ్ నమస్తే, తమరు చాలా చక్కని అవగాహన కల్పించినారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఆస్తుల కోసం రక్త సంబంధాలు కారాలు, మిరియాలు చల్లుకుంటూ, ఒకరికొకరు చంపుకుంటూ, ద్వేషాలతో రగిలి పోతున్నారు. ఐ లైక్ ది వీడియో.
@rmkraja5992
@rmkraja5992 2 года назад
Thank you good ఇన్ఫర్మేషన్
@user-gv5ms6cn4u
@user-gv5ms6cn4u 2 года назад
ఈ వీడియో చూసిన పిమ్మట, తోబుట్టువు ఆడ కూతురు కి వాటా ఇవ్వాల్సి బాధ పడిపోతున్న ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రం సూపర్ గా చెప్పారు అని కామెoట్లు పెడుతున్నారు...ఏది ఏమయినా..ఆడ పిల్లకి ఎన్నో హక్కులు ఉన్నాయి.వాటిని ఎవరూ అడ్డుకోలేరు
@annapurnammav5838
@annapurnammav5838 2 года назад
Thank you madam 🙏🙏🙏 for your valuable information 🙏🙏🙏
@ramanjaneyulurushigopisett2168
మేడం గారు చాలా మంచి విషయాలు చెప్పారు థాంక్యూ...
@brahmeswarramkilari1849
@brahmeswarramkilari1849 2 года назад
బాగా వివరించారు మేడమ్.
@venkatasubbaraopinninty3047
Clearly explained , thanx mam
@ravibabuvaradhi6106
@ravibabuvaradhi6106 2 года назад
Good analysis Madam. Thank you
@rameshganapuram3834
@rameshganapuram3834 Год назад
Chala clarity ga very very good information echaru madam thank you very so much madam
@sangampushpa5295
@sangampushpa5295 Год назад
Thank you for sharing this video information 🙏🙏🙏
@sankarareddy2146
@sankarareddy2146 2 года назад
Is it justifiable to apply the Time limitation Act to the partition suite as almost partitions are effected with out the knowledge of the deserved stakeholders
@mumtazshaik9052
@mumtazshaik9052 Год назад
Very nicely explained mam. Thank you for sharing your valuable advice.🙏
@balajichallagolla7412
@balajichallagolla7412 Год назад
It is not correctly please
@malleshm2948
@malleshm2948 3 месяца назад
చక్కటి clarification ఇచ్చారు, అందరు చూడాలి ఇ vedio
@sampathkumar4255
@sampathkumar4255 Год назад
Thank you so much sister, very good explanation
@kanakamedalaramarao1056
@kanakamedalaramarao1056 2 года назад
Good and Humanistic approach in explaining the concept
@satyanarayankankipati3633
@satyanarayankankipati3633 2 года назад
Thank you Madam. Your explanation is very good. And more detailed and informative. Please keep informing us regarding the property inheritance between brother and sisters.
@vijayakumaryajjala7656
@vijayakumaryajjala7656 2 года назад
😂😂
@gkalavathi580
@gkalavathi580 Год назад
Ma nannamma asthipai ma menatha koduku kuthuru undhi memu prathi 6nelaku 1sari velli aduguthunamu ma asthi evamani alage antu ellu thana peru cheenchukundhi eppudu am chesukuntavo chesuko antudhi amacheyali
@Reddygirl7828w
@Reddygirl7828w Год назад
Ma property sale chehsi 8 years ayindhi kani ma property konna athanii ma advila sign thisukole ippudu memu case pedithe maku emina money vasthayoo property konna athani pina case pedithe vasthayaaa money
@devirajraju4910
@devirajraju4910 2 года назад
Chalaa clear ga cheppera madam. Meerunaeppudu happy ga vundali
@06blessing
@06blessing 2 года назад
Thank you Madame for your free legal services
@kamalabebymahanti2939
@kamalabebymahanti2939 2 года назад
Thank you so much madam Chala క్లియర్ గా చెప్పారు 🙏
@aaaaaaaa3811
@aaaaaaaa3811 2 года назад
superb explanation...very clean n neat explanation....👌👌
@veerabadramsons9813
@veerabadramsons9813 Год назад
Hi, very very nice information and guidance post. Tks
@RaviRavi-yb5xn
@RaviRavi-yb5xn Год назад
మేడం చాలా చక్కగా చెప్పారు ఈ విషయాలు చాలా మందికి తెలియదు తెలియకనే గొడవలు పడుతున్నారు మానవతా సంబంధాలు కూలిపోతున్నాయి ఆస్తిలో ఆడపిల్లకు వాటా ఉంది అని చెప్పడం ఎప్పుడో 20 30 సంవత్సరాలు అయిన ఆడపిల్ల కి ఆస్తులపై ఆశలు పెరిగినట్లు అయింది ఆడపిల్లలకు పిల్లలు కూడా ఆస్తి కోసం కొట్లాడు అని కొంతమంది ప్రేరేపించడం వల్ల కూడా రిలేషన్ సంబంధాలకు కారణాలు అవుతున్నాయి తల్లిదండ్రులు కూడా వీలునామా రాయకుండా ఎవరికి ఇచ్చేది వాళ్లకు ఇవ్వకుండా చూద్దాంలే చేద్దాంలే అంటూ వివాదాలకు కారణాలు అవుతున్నాయని నా అభిప్రాయం మా ఇంటి నుంచి మా అమ్మ నాన్న ఆస్తిలో నేను కూడా ఒక బాధితులని మా బ్రదర్ పిల్లలకు నాకు గొడవలు అవుతున్నాయి వాళ్లకి ఇచ్చింది నాకు ఇవ్వలేదు మా బ్రదర్ ని ఒకలాగా నన్ను ఒకలాగా చూడడం ఎంతవరకు కరెక్ట్ కొంతమంది తల్లిదండ్రులు ఇలాంటి వివక్ష చూపిస్తూ గొడవలకు కారణం అవుతున్నారు. నాలాంటి తల్లిదండ్రులకు మీరు ఏమైనా సలహా చెప్పగలరు,,🙏🙏🙏🙏
@guttulavenkatasuryanarayan868
@guttulavenkatasuryanarayan868 2 года назад
Super mam. You are great.👌✔⚘ Human relations decreased. Money relations increased.
@sivasankar4398
@sivasankar4398 2 года назад
Madam, you are very clearly explaining legal aspects in an easy understanding manner to common people. Good luck.
@manoharrao926
@manoharrao926 Год назад
Very informative narration madam.In several families.the sisters creating much quarrrels ignoring the past affections to grab unexpected properties even at the age more than 60 years of age.Thanks.V.Manohar Rao.
@Richi573
@Richi573 Год назад
Madam ma akka ki marriage indi ma bava,ma mamayya,attayya chanipoyaru ma bava sister unnaru unmarried akkaki babu vunnnadu present interindi akka private job vadi chaduvu kosam memu property adagavachha pls reply evandi
@venugopal2637
@venugopal2637 2 года назад
Tq for your valuable videos madam. అయితే, ఒక ఆడపిల్లకి తన పెళ్లి సమయంలో ఇంత కట్నం ఇస్తామని చెప్పి తన పెళ్లై 25 సంవత్సరాలు అవుతున్నా తన కి న్యాయం చెందవలసిన కట్నం ఇవ్వకుండా మోసం చేసిన కూడా case file చేసితే అది కూడా చెల్లదా. దయచేసి తెలుపగలరు🙏🙏🙏🙏🙏. కృతఘ్నతలు.(గమనిక: ఆమె తండ్రి కావాలనే మోసం చేస్తున్నారు)
@trinadhguptatrishul4732
@trinadhguptatrishul4732 8 месяцев назад
అసలు వరకట్నం asinchadame chatta రీత్యా నేరం కధా ఇందులో case యేమీ ఉంది
@annapurnakanukuntla1051
@annapurnakanukuntla1051 2 года назад
Namaskaram Ramya madam 🙏thanks very good information
@jdltechvideos7907
@jdltechvideos7907 11 месяцев назад
Madam super explaination. So many people not known about this rule and facts
@sydulucomedy
@sydulucomedy 2 года назад
శుభోదయం మేడం బాగున్నార. 🙏 మీరు చెప్పే విషయాలు చాలా స్పష్టంగా అర్ధమవుతాయి.
@laxmareddyanuguanugu8533
@laxmareddyanuguanugu8533 Год назад
Ko ko no no Ko ko no hu hu
@prakashloya1077
@prakashloya1077 Год назад
*Similar issue is going on in our family,* #Hindu success Act 2OO5 *It is a Land acquisition case, my grandfather died suddenly in the year 1999 after the District Court ordered to issue of a public notice for Heirship records to register their names on the records.* *My Aunt i..e., father's sister did not approach the court as she were not interested at that time.* We were unaware, don't know what was the intention? *But after 15 -16yrs when the matter was in HC and after First Appeal, some compensation was allowed to withdraw after hearings.* *Then the sisters approached HC claiming cheated by their brothers.* *Now as per orders we are unable to withdraw other partial amount released.* *I am Physically Handicapped, my parents are senior citizens aged 65yrs,* *Now, my Aunties I mean my father's sisters are putting conditions, harassing us and torcher to give us the stake,* *or else they will not allow us to withdraw the compensation as per court order and file a cheating case against the brothers if their demands are not fulfilled.* *Now, the point is how should we prove our innocence in such conditionals ?* and can Disability act can be levied ? *We are residents of Hyderabad and the case is of our native place, Maharashtra*
@mry8455
@mry8455 Год назад
Thats the reason while take legal heirs into consideration each and every member must be mentioned..even if they are not interested they have to submit a no objection memo tho the honble court..and it must be recorded...but in your case they werent made as claimants but now they have right to appeal and can get equal share...
@prakashloya1077
@prakashloya1077 Год назад
@@mry8455 OK thanks for the reply
@jeevanrao7352
@jeevanrao7352 Год назад
Very nice explanation it is so useful to large families
@kishanragam6919
@kishanragam6919 11 месяцев назад
Very good suggetion toldmedam who are in asha for the old 58 years ansistal property
@gundala29
@gundala29 2 года назад
ఆడపిల్లలకి పెళ్ళి జరిగి 12 ఏళ్లు దాటకుడదా లేక ఆస్తి అమ్మి 12 ఏళ్లు దాట కూడదా మేడమ్..
@AdvocateRamya
@AdvocateRamya 2 года назад
రెండు కాదు... వారసత్వ ఆస్తి ఎవరి నుంచి రావాలో ఆ వ్యక్తి (ఎవరికి రాయనిది) లేనప్పటి నుంచి.
@pavanij5276
@pavanij5276 2 года назад
Ma thatha aasthi undi... thatha leru.. na pelli ayi 12 years ayindi... nanna unnaru so ippudu nenu case veyocha share kosam?
@rameshp5465
@rameshp5465 2 года назад
Hi Mam,CI false investigation report intentionally submitted to SP so can we file case against to CI but in this case SI manipulated FIR.please suggest mam Thank You (Police knows the facts and having all the evidences) 14 months completed fir registered but still no chargesheet.
@nareshkumar2029
@nareshkumar2029 2 года назад
Thanks madam chala clear ga baga cheparu
@coraghu3835
@coraghu3835 11 месяцев назад
Excellent Madam explained about legal aspects and doubts
@gandupalliravanamma1090
@gandupalliravanamma1090 2 года назад
సుప్రీమ్ కోర్టు ఇప్పుడు ఆడపిల్లలకు ఆస్తి లో హక్కు కల్పిస్తే మీరు 12సంవత్సరాలు మాత్రం అని చెపుతున్నారు
@dumpaharanadhreddy7571
@dumpaharanadhreddy7571 2 года назад
మేడమ్ గారు నమస్కారం మీరు చాలా చక్కగ విషయాన్ని వివరించే విధానానికి 🙏. అపోహలు, అనుమానాలు, సొంతఊహాలు కలిగిన వ్యక్తులు మీ విశ్లేషణ వారికి సరైన మార్గం నిర్దేశించగలదని మేము ఆశిస్తున్నాము.
@gannerlakrishna8600
@gannerlakrishna8600 Год назад
Thanks very much Madeam your most important information given 🙏🙏🙏🙏🙏
@srinuvasu-mt8zg
@srinuvasu-mt8zg 2 года назад
Chala chala perfect ga chepparu madam
@abdulkhuddus1397
@abdulkhuddus1397 2 года назад
Thank you for the clarification madam. Is it applicable to muslim law also? Please upload a videos for the same issue (partitions in ansisters property) As per indian muslim law?
@rameshaddula7803
@rameshaddula7803 2 года назад
మేడం చాలా మంది అమాయకులకు చాలా అద్భుతంగా చెప్పావ్
@sriniwaasgidugu6051
@sriniwaasgidugu6051 2 года назад
Chalamandiki teliyenidi chepparu madam Tq
@vijaykumarvijaykumar8864
@vijaykumarvijaykumar8864 2 года назад
Thanks for your valuable information mam
@akkapeddisrinivas2591
@akkapeddisrinivas2591 Год назад
Section 5 of Limitation Act is not applicable to Original Suits.
@swathikaturi453
@swathikaturi453 Год назад
అంటే..
@nvrmurty7953
@nvrmurty7953 2 года назад
చక్కగా చెప్పారమ్మా 👌👌👍🙏🙏🌹🌹
@peelalalitha8705
@peelalalitha8705 7 дней назад
Thank s 🙏 challa manchvisayam chpparu thank s
@ramadevibhimavarapu3365
@ramadevibhimavarapu3365 Месяц назад
Chala goppaga chepparu madam
@nadakudutiphaniprasanth1616
మంచి విషయం చెప్పారు ఈ madhy🌹ఆడవాళ్లు భర్త ఏదయినా వ్యాపారం పని మీద వెళ్లి వచ్చేలోపు ఇంట్లో డబ్బులు బంగారం అంతా సద్దుకుని ఉంటే పిల్లల్ని తీసుకుని వెళ్లిపోతున్నారు. వాళ్ళు తిరిగి రావడం లేదు ఫోన్ చేస్తే ఎత్తరు కాపురం కి రారు గొడవలు చేస్తున్నారు అత్త మామ ఉండకూడదు ఇల్లు వాకిళ్ళు అమ్మేసి వచ్చేయ్ అంటున్నారు మగాడు నరకం పడుతున్నారుఅలాటి ఆడ వాళ్ళని ఏమి చెయ్యాలి. మామ పోతే చూసేందుకు కూడా రాలేదు ఏమిచేప్పాలి వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయి కి సపోర్ట్. ఇది కేసు
@venkataraju5294
@venkataraju5294 2 года назад
ఎప్పటి నుంచి 12years count అవుతుంది వివరముగా చేపగలరు ?
@lboglap3675
@lboglap3675 2 года назад
From the date you came to know there is a bequeath happening
@akhilashok1506
@akhilashok1506 8 месяцев назад
Good question 😂😮😅
@lingamurthipittalalingamur5679
@lingamurthipittalalingamur5679 10 месяцев назад
మేడమ్ మీరు చాలా మంచి విషయాలు చెప్పారు థాంక్స్ మేడం
@madhusudhanreddypesarikaya1568
Medam garu shubhodayam super information God bless you medam
@dorareddy6142
@dorareddy6142 2 года назад
Twelve years from which incident wasn't mentioned. It's more like sermonising than pakka legal advice.
@SpyScorpion7
@SpyScorpion7 2 года назад
Dora Reddy Garu, She clearly said, 12 years from partition/transfer of the Ancestors' property.🙏😇
@balajichallagolla7412
@balajichallagolla7412 Год назад
Article 65 of limitation act is not applicable to partition suit The video is misleading public
@bullwhite9695
@bullwhite9695 9 месяцев назад
​@@balajichallagolla7412video ia not misleading 12 yrs of limitation act is applicable but it is on the part of other party to prove that you know that property was partitioned i.e public ga eppudu ayite chesukunaro adi vaalu prove cheyyali
@rajeshrocket5791
@rajeshrocket5791 2 года назад
Twelve years limitation from marriage or transfer property to son or some other relations
@SK-ro3ip
@SK-ro3ip Год назад
Chala baga chepperu madam. Thank u madam garu
@prabhathprabhath1322
@prabhathprabhath1322 2 года назад
Legal information bagundi.
@muralidhartadakamalla9040
@muralidhartadakamalla9040 2 года назад
Sorry madam. Fresh Case file చెయ్యటానికి limitation act apply చెయ్యలేము. దయ చేసి mislead చెయ్యకండి.
@hemachandrareddykarimiredd7222
@hemachandrareddykarimiredd7222 2 года назад
Madam మీరు న్యాయ దేవేత మేడం మీరు చెప్పింది 100% న్యాయము
@nprfunnyshorts9129
@nprfunnyshorts9129 Год назад
Super madam superrr.... Same thing happening to my family ... Thank you so much....
@saradhaghanta2239
@saradhaghanta2239 2 года назад
super ga చెప్పారు,అండ్ క్లియర్ అండ్ క్లారిటీ గా చెప్పినందుకు,ధన్యవాదములు💐🙏
@5elements4life
@5elements4life 2 года назад
మేడం... నా భార్య (మేనరికం) తన తల్లిదండ్రులకు ఒక్కర్తే కూతురు... మా మామ పెళ్లి అయి దాదాపు 32 సంవత్సరాలు అవుతుంది. అయినా ఏ పని లేదు...మా మామ వాళ్ళ తాతల, అత్తామామల ఆస్తులు కరగదీస్తూ... అప్పుల మీద జల్సాలు చేస్తుంటాడు... మళ్ళీ స్థాయికి మించిన అప్పులు...జల్సాలు అని ఎందుకు అనాల్సివచిందంటే...ఆడవాళ్లంటే పిచ్చి...ఊళ్ళో ఒంటరిగా ఏ స్త్రీ అయినా వేరే ఊరికి వెళ్లాలని బయట కనిపిస్తే చాలు వాళ్ళతో మాటలు కలిపి, ఆ ఊళ్ళో దింపి మళ్ళీ తీసుకొస్తాడు ,అలా మెల్లిగా వాళ్ళతో "సంభంధం" ఏర్పరుచుకున్న తర్వాత ప్రతీ రోజు వాళ్లకు టిఫిన్లు, వంటలు తీసుకెళ్తాడు. వాళ్లే జీవనాధారం లా భావిస్తాడు. మా పెళ్లి అయి 3 years అవుతుంది. మా పెళ్లి అప్పుడు 1 year ఒక సంస్థలో పని చేశాడు. కానీ దాంట్లో కూడా అప్పు చేస్తే అది తీర్చకపోతే వాళ్ళు గెంటేశారు. అతని యుక్త వయస్సు నుండి ఏ పని లేదు... ఇల్లుని బార్ & రెస్టారెంట్ గా మార్చేశాడు.ఇలా వద్దు అని ఎవరు చెప్పినా వాళ్ళను శత్రువులుగా మారుస్తున్నాడు. మా బంధువులలో ఒక స్త్రీ తన భర్త సాయంతో అక్రమ సంబంధం పెట్టుకొని, 50 లక్షల ఆస్తిని ఇచ్చాడు... ఆమె ఏది చెపితే అది ఇతనికి వేదం. ఒకవేళ ఆమె మీ అల్లుడిని బిడ్డని చంపమంటే చంపేంత... ఆమె పిల్లలతో గడపడానికి తన బిడ్డ అడ్డు అవుతుందని బిడ్డ తో మాటలు లేవు, నలుగురిలో బిడ్డపై దుష్ప్రచారం చేస్తున్నాడు... ఇప్పుడు ఆ స్త్రీ సిటీలో ఇల్లు కావాలని అంటుంది దానికోసం ఈయన మిగితా ఆస్తులు అమ్మాలని చూస్తున్నాడు. మేము ఏమన్నా అంటే ఆస్తికోసం పెళ్లి చేసుకున్నారా అని నన్ను, నా భార్యను, నా తల్లిదండ్రులను మాటలు అంటున్నాడు. చుట్టాలు అందరూ ఆ స్త్రీ ..ఈయనకి మందు పెట్టింది అంటున్నారు. నేను తప్పు చేస్తున్నా అనేదానికి మీదగ్గర రుజువు ఉందా అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు... మా అత్తమ్మ కూడా అతనికి సపోర్ట్ అయింది... మీ మామా కి చిన్నప్పుడు పెళ్లి అయింది అప్పుడు ఏ enjoy లు చేయలేకపోయాడు. ఇప్పుడు చేస్తున్నాడు చేయని అని... ప్రతీ రోజు 2 kg ల మటన్, ఒక మేక తలకాయ వ0డి, అక్రమ సంబంధం కలిగిన స్త్రీ కి ఇచ్చి వస్తాడు.మర్నింగ్ , నైట్ సమయాల్లో 10 మందితో కలిసి తాగుడు... *మాకు పెళ్లిలో ఏ కట్న కానుకలు ఇవ్వలేదు... బంధుమిత్రులు ఇచ్చిన కట్న కానుకల్ని సైతం ఆ అక్రమ సంబంధపు స్త్రీ కి ఇచ్చాడు... మా భవిష్యత్ కోసం కొంచెం ఉంచమని, మా చుట్టాలు...నా భార్య చెప్తే.... "నేను సర్వ నాశనం చేస్తా" అని చిటికెలు వేస్తాడు... ఇవన్నీ చూస్తే మాకు పిచ్చి ఎక్కుతుంది మేడం... మేము ఏం చెయ్యొచ్చు? దయచేసి చెప్పగలరు.tq🙏
@goodmorning7307
@goodmorning7307 2 года назад
ఇలాంటి గ్రందసాంగుడు, ముండల పుండాకోరు తెలిసినోడు ఉన్నాడు.పెళ్ళాం అనుమతితో పెళ్లికి ముందు నుంచి అక్రమ సంబంధం పెట్టుకుని డబ్బులు కోట్లాది రూపాయలు తీసుకుని పిల్లలకి NRI సంబంధాలు చేస్తున్నాడు. పెళ్ళాలు కూడా ప్రోత్సహిస్తున్నారు డబ్బు మహిమ
@spkar100
@spkar100 2 года назад
Your wife should immediately file application in court restraining sale of ancestral property by her father n claiming her share of property which may be equally divided amongst her mother, father n herself till which time stay of any sale/transfer/borrowing on the property will be issued by court. But if the property is self earned by her parents, then no claim by her arises.
@pnjnarayana5518
@pnjnarayana5518 2 года назад
Namasthe Sister, we are two brothers n two sisters.My grandma gave about five cents of house cite to her daughter as she was not able to any dowry at the time of marriage to her son in law.Then its cost was Rs just 3,500/-Now, a cent cost is increasd 16 lakshs.I constructed a house in that cite as my sisters advised me to build a house n look after our parents. They said that they would never claim for property.Both sisyers got married, in 1986 n seco d one exceeded 23 years. When parents were alive, our uncles did not allow me to bring the issue into lime light but after my parents demise, they simply slipped out of the frame.I've been telling them ''we shall share the property equally n not go for fall outs.They did not spend a single paise for my parents hospital bills ,completely I bore the bills n all the rituvals still have been doing by me and my brother.Thry are saying the cite which was given to my mother totally belonged to the daughers but not sons.I spent more than ten lakhs, house registered also done.All the taxes have been paying by me only.My mother died first n father after six months passed away.She says as the sons of our parents it our responsibility to do all these things n once they married they need not feel any responsibility.Some lawers whom she met misleeding her.She completely brain washed yelder sister's mind n turned her towards her.Now she is ready to lose all the blood relations.Though I sent a word to come take the shares they didn't come. Plz give a good advice.I am ready to give their shares but she expected the total cite.How far it is good?I brought them up with my own hands married her n delivered.They are good naturally,intelligents but this little money making them crazy.God bless them good hearts n save the blood relations.
@bamitharani8982
@bamitharani8982 Год назад
Manchi infrmtion madam tq
@narsimhareddys2399
@narsimhareddys2399 3 месяца назад
Very nice madam it gives a clarity in every body life as relations are very much disturbed due to lack of knowledge thanks
@mohammedqureshi01
@mohammedqureshi01 2 года назад
మేడం గారు చాలా చక్కగా వివరించారు..
@gangadrimadasu2561
@gangadrimadasu2561 Год назад
Well said madam....on Relationship and property
@vijayabhaskarareddy921
@vijayabhaskarareddy921 2 года назад
thanks mam u r given good and right suggestion for who is expectation for rights after 12 years it is only distrib the good relations
@shaikjilani8299
@shaikjilani8299 2 года назад
Dhanyavadhalu 🙏🙏Madam
@rajeshnitturu9980
@rajeshnitturu9980 2 года назад
Great and well said mam
@raghuveer5086
@raghuveer5086 10 месяцев назад
Well said madam thanks for your valuable information
@korukantiramadevi2524
@korukantiramadevi2524 Год назад
Super chepparu.🙏🏻🙏🏻🙏🏻
@rockstar55142
@rockstar55142 2 года назад
Madam, Tata company ఎలా run అవుతుంది, future లో after ratan tata తరువాత company ela run చేస్తారు, రూల్స్ ఎలా ఉంటాయి, మకు తెలుస్తుంది వారసులు లేనప్పుడు ప్రాపర్టీ ఆర్ business ఎలా run చేయాలి అని, ఒక video cheyandi
@devic3166
@devic3166 Год назад
Chala baga chepparu medam tammullanu badapette vallaki konchamayena kanu veppu kalagali medam thanks 🙏🏻🙏🏻
@dattatreyamahawadi2222
@dattatreyamahawadi2222 Год назад
An eye opening post...!!!
@Sreevani19
@Sreevani19 12 дней назад
Madam chala baga explain chesaru
@ravibabuneela2009
@ravibabuneela2009 Год назад
Thank you medam chala baga vivarincharu
@ramchanderrao1616
@ramchanderrao1616 Год назад
Excellent explanation madam thank you
@mahendergoud2133
@mahendergoud2133 Год назад
Super madam clear ga chepparu
@sreenivasulumadyala9398
@sreenivasulumadyala9398 2 года назад
Thanks madam explained imp. Information
@mswamy690
@mswamy690 Год назад
Nice explanation లిమిటేషన్ ఆక్ట్ వర్తిస్తుంది పార్టీషన్ సూట్ కి
@n.lakshminayayanalakshmi881
@n.lakshminayayanalakshmi881 2 года назад
Madam chalaa baaga explain chesaru medam
Далее
Иран и Израиль. Вот и всё
19:43
Просмотров 1,5 млн
skibidi toilet zombie universe 37 ( New Virus)
03:02
Просмотров 1,9 млн
Иран и Израиль. Вот и всё
19:43
Просмотров 1,5 млн