మేము ఇలాంటి దుశ్చర్యలు గతంలో చాలానే చేసాం. అందులో ఈ పైషాచ్చిక చర్య హైలైట్ గా ఉండాలి , ఎవరైనా మాకు వ్యతిరేకంగా పనిచేస్తే ఇలానే ఉంటది జాగ్రత్త! అనే ఓ హెచ్చరిక చేద్దాం అనుకున్నారు....... కానీ వాళ్ళ పాపం పండింది. డాక్టరమ్మకు న్యాయం జరగాలని ప్రార్ధిద్దాం 🙏
Hatsoff doctors .we all support you all in this fight against a heinous crime n other dirty things going on in your hospital. It’s high time you should fight for your security.
Sir, I had followed all the information, my opinion is Respected Kapil sibal garu should not support West Bengal govt as it is government system mistake, sibal garu should understand national interest of All over India
Mb cm of Kolkata and i,e commissioner these peoples should be resign entire system failed to protect Dr abhaya ..so protestor's take a good decision stick on that word and continue the strike 👏 don't believe in govt words ..they r trying to mislead the case i hope
మేడం,ఫలితం ఏమిటి అనేది ఇప్పటివరకు అర్థం కావడం లేదు.కానీ మీడియా కు బాగా ప్రచారానికి ఉపయోగపడింది?ఇది BJP,TMC మధ్య రాజకీయ వ్యాపారం అయ్యేలా ఉంది? కపిల్ సిబాల్ ఒక రాజకీయ వ్యభిచారి లా ఉన్నాడు?
పశ్చిమ బెంగ ప్రభుత్వం మొత్తం రాజీనామా చేయాలి. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జనం కోరుకుంటున్నారు. అన్నీ విషయాలపై స్పందించే మహువ మొయిత్రా ఈ విషయం పై స్పందించలేదు ఎందుకు?