ఇద్దరు అమ్మాయిలు అంటే సంతోషపడి అక్కడితో వదిలేయాలి..వారసులు లేరా అంటే అమ్మాయిలు పుట్టినందుకు బాధ పడుతున్నారా అన్నట్టు వుంది qst..అవసరం లేని qsts అడగకండి ఇంటర్వ్యూ లో...pls
Arunaachalam kooda maroka adbhuthamiena Telugu Tamil movie.... Main Heroine opposite to Neelaambari Ramya Krishna.... Due to that vampness and Soundarya's simplicity looked very real...... Gave more different life and wing categories to both heroines.
This Anchor doesn't know anything about Him and also he doesn't know how to Ask Questions..before Making Interviews study about the Celebrity and Make Interviews.
సినిమాలో రాజా రవీంద్రని చూసినప్పుడు ఎవడ్రా బాబూ వీడు ... వీడు పెద్ద యాక్టరూ కాదు.. వీణ్ణి ఎందుకు పెడతారో ఏంటో.. అనుకునేవాణ్ణి... ఇంటర్వ్యూలు చూశాక నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని అయిపోయాను. ఎంతో స్వచ్ఛమైన స్ట్రయిట్ పాలసీ ఉన్న మనిషి. సినీ కెరీర్లో విజయం సాధించకపోయినా నిజజీవితంలో గొప్ప సక్సెస్ సాధించవచ్చు. ఈ విజయం దానికి మించినది - అన్న విషయం నేను రాజా రవీంద్రని చూశాక తెలుసుకున్నాను. జనంలో పెద్ద సెలబ్రిటీ అయిపోయి లోపల ఏడుస్తూ టెన్షన్లతో బాధపడే కంటే - ఇలా రాజా రవీంద్రలా రాజాలా జీవించడం ఎంతో గొప్పది. ఏదో ఎదిగిపోవాలని జీవితాలు నాశనం చేసుకునేవాళ్లందరూ ఈ విషయం తెలుసుకోవాలి.
@@sunandasravanthi4563I know they are asking about Descendents. I think the mean of Descendent guardian to their assets and their surname. In this generation all we are educates and we don't know where we are settled according to their occupation. Now a days maturity,knowledge enrichment only Descendent. Not guys..........
@@sunandasravanthi4563 I think women can do anything for their parents,I don't know it it is possible by men. But the difference between children men and women I red it from mythological stories that is son can escape their parents from Punnama narakam. I believe this only the difference between men and women.....