Тёмный

Air India Flight Trichy | ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం - తీవ్ర ఉత్కంఠ నడుమ సేఫ్ ల్యాండింగ్ 

ETV Telangana
Подписаться 2,5 млн
Просмотров 930
50% 1

తమిళనాడు తిరుచి నుంచి షార్జాకు వెళ్లాల్సిన విమానంలో.......... సాంకేతిక సమస్య తలెత్తడం తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. 144 మంది ప్రయాణికులతో షార్జాకు బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం.. తిరుచ్చి విమానాశ్రయంలో టాకాఫ్ అయిన వెంటనే
సాంకేతిక సమస్య తలెత్తినట్టు పైలెట్లు గుర్తించారు. ఎక్స్ ప్రెస్ విమానం... చక్రాలకు చెందిన హైడ్రాలిక్ వ్యవస్థలో లోపం తలెత్తినట్టు గుర్తించిన పైలెట్లు... వెంటనే విమానాశ్రయంలోని
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగానికి......... సమాచారం ఇచ్చారు. ఈ సాయంత్రం ఐదు గంటల 40 నిమిషాలకు టేకాఫ్ కాగానే....... విమాన చక్రాలు లోపలకు ముడుచుకోవాల్సి ఉండగా సమస్య తలెత్తింది. ఇదే విషయాన్ని పైలెట్ల నుంచి అందుకున్న విమానాశ్రయ అధికారులు..... హుటాహుటిన.... తిరుచిరాపల్లి ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ప్రకటించారు.
విమానం అత్యవసర ల్యాండింగ్ కు..... అన్ని ఏర్పాట్లు చేశారు. అటు విమానాశ్రయంలో 18 అంబులెన్సులు, అగ్నిమాపక యంత్రాలను మోహరించారు. మరోవైపు... విమానంలో ఇంధనాన్ని ఖర్చుచేసేందుకు.......... దాదాపు రెండున్నర గంటలు విమానాన్ని గాల్లోనే చక్కర్లు కొట్టించారు. విమానంలోని ఇంధనం సురక్షితస్థాయికి తగ్గిన తర్వాత.. అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ సమయానికి చక్రాలు సరిగ్గానే పనిచేసినందున........... విమానం సురక్షితంగానే దిగింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో విమానాశ్రయ అధికారులు, విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@behappy-f3f
@behappy-f3f 7 часов назад
Thank god
Далее
BRUTAL STREET FIGHT KNOCK OUT
00:20
Просмотров 1,2 млн
RC Helicopter Trick
00:13
Просмотров 4,5 млн
BRUTAL STREET FIGHT KNOCK OUT
00:20
Просмотров 1,2 млн