Thank you for the elaborate explanation of the saree collection! This will be my go to place, next time I visit India. Amma mee idhariki vandanalu time tisukuni velli maaku ee video chupinchinanduku ❤
మీరిద్దరూ సూరత్ వెళ్లి ఏ వీడియో చేస్తారో చాలా ఆసక్తిగా ఉంది తెలుసుకోవడానికి జాగ్రత్త అమ్మా ఇద్దరు పెద్దవాళ్ళు, వెంకటేష్ ఉన్నాడు కదా జాగ్రత్తగా చూసుకుంటాడు మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాం క్షేమంగా వెళ్లి లాభంగా రండి 👍🙏🙏🙏🙏😂
అమ్మ నాన్న ప్రయాణం జాగ్రత్త వెంకటేష్ గారు మీ ప్రయాణం జాగ్రత్త మీరు క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని నేను మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను మీ మాటలకే నేను మురిసిపోతున్నాను నాకు అమ్మానాన్న లేరు మీరు నాకు అమ్మానాన్న అయితే నేను ఎంత అదృష్టవంతురాలిని మిమ్మల్ని చూస్తుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది అమ్మానాన్న జాగ్రత్తగా వెళ్ళిరండి త్వరగా వెంకటేష్ గారు మా అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకోండి