Тёмный

Akhanda Bharatam Part 1 - Magadha Samrajyam 1 | Magadha Kingdom | Magadha Dynasty | Indian History 

RealMysteries
Подписаться 1,4 млн
Просмотров 2,4 млн
50% 1

Akhanda Bharatam Part 1 - Magadha Samrajyam 1 | Magadha Kingdom | Magadha Dynasty | Indian History in Telugu by Real Mysteries Prashanth

Опубликовано:

 

7 апр 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 852   
@RameshRamesh-fb6cj
@RameshRamesh-fb6cj Год назад
ఎవడు రాయాలంటే మన చరిత్రను ఎవడెవడో, ఎంతో మంది ఓరులైన వాళ్ళు జీవించుకోవాలని మన చరిత్రను వక్రీకరించారు, ఎవడెందుకు రాసేది, సార్ మీలాంటి మహనీయుల వల్ల మన చరిత్రను తెలుసుకోగలుగుతున్నాం మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఇంకా ఇలాంటి మనం భారతీయ వారసత్వ సంస్కృతి రాజుల యొక్క వీరఘతను తెలియజేయాల్సిందిగా, వారి పరాక్రమాలను యుద్ధాలను జీవన విధానాలు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి.
@MuraliKrishna-ri2js
@MuraliKrishna-ri2js 3 года назад
మీరు చాలా బాగా చెప్పారు. చాణక్య, చంద్రగుప్తుల మొదలైన వారి గొప్పతనం తెలుసుకున్నాం. మీకు నాధన్యవాదాలు. 🙏🙏🙏
@olivemurthy8719
@olivemurthy8719 3 года назад
Meeku Akhanda Bharat history telusukoni e generation ki interesting ga cheppalane thought ravadam nalanti vari adrustam ..really great narration..
@alexsir1657
@alexsir1657 2 года назад
I
@alexsir1657
@alexsir1657 2 года назад
I
@alexsir1657
@alexsir1657 2 года назад
You
@vallepusrinivasulu9097
@vallepusrinivasulu9097 2 года назад
Binbusarudu
@sriramamurthy7443
@sriramamurthy7443 2 года назад
@@alexsir1657 9
@vchandramoulikumarm2398
@vchandramoulikumarm2398 2 года назад
1st Buddist council in rajagriha -ajatha satruvu 2nd Buddist council vaishali -kalashoka 3rd Buddist council in pataliputra -ashoka 4th Buddist council in kundalban(kashmir)-kanishka
@RameshRamesh-fb6cj
@RameshRamesh-fb6cj Год назад
సర్ ముఖ్యంగా మీకు ధన్యవాదాలు ఎందుకంటే, పురాణాలు అని పిలవడం నాకు బాధగా ఉంది అని చెప్పి, వెంటనే ఇదే మన అసలు చరిత్ర అని గొప్పగా వివరించారు.
@kumarbabu6485
@kumarbabu6485 6 месяцев назад
😊
@sugunad7933
@sugunad7933 3 года назад
నా దేశం ఎప్పుడూ గొప్పదే జై భారత్ జై హింద్
@raghavamatta2767
@raghavamatta2767 Год назад
Mana desam appudu, eppudu great. Jai hind,jai jawan,jai kissan;jai ho modiji.
@ycufyvjv-oi6lu
@ycufyvjv-oi6lu Год назад
హింద్ ఎందుకు
@ellarajaraoyeedi2331
@ellarajaraoyeedi2331 Год назад
మిష్టర్ ప్రశాంతగారు మీరు ప్రస్తుత రాజకీయాల గురించి విస్లేసించే వారనుకున్నా హిస్టరీ ని ఇంత చక్కగా వివరించారు ప్రస్తుత విద్యావిధానం లోహిష్టరీ బోధన,చదివేవారు కనుమరుగైనారు సంపాదనకు ప్రాధాన్యం ఇచ్చే చదువుకే ప్రాధాన్యత ఇస్తున్నారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు
@PrasadPrasad-sy2ib
@PrasadPrasad-sy2ib 3 года назад
మగధ సామ్రాజ్యం యొక్క చరిత్రను జరాసంధుడి తండ్రిని మొదలుకొని అనేక విషయాలు చెప్పారు ! ధన్యవాదములు 🙏 అలాగే హస్తినాపురం పరీక్షిత్తు మహారాజు మొదలుకొని వారి చరిత్రను , నాటి ఆంద్రప్రదేశ్ కృష్ణా , గోదావరి నదీ పరీవాహక ప్రాంతంల రాజుల చరిత్రలను కూడా తెలియపరచ గలరని కోరుతున్నాను 🙏🙏 జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🚩
@martisriramachandramurty6677
@martisriramachandramurty6677 3 года назад
ప్రజలంతా ఎంతో శ్రద్ద గా,ఆసక్తిగా వినేవారు.ఈ కథను పగలు ప్రసారం చేస్తే తగు ఫలితం ఉంటుంది.
@dharmakumarbuditi4155
@dharmakumarbuditi4155 2 года назад
మన మతం , మన ధర్మం , మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవి. వాటిని కులాలుగా విభజించి మనమే వాటిని సగం నాశనం చేసుకున్నాం. మన చరిత్ర కూడా మనకి సరిగా తెలియదు అంటే మన దౌర్భాగ్యం లో ఎలా ఉందో చూడండి
@aparnaa9514
@aparnaa9514 2 года назад
Super explanation about our indian history... Chala chala baga chepparu Every indian has to know this...
@snehakothur7045
@snehakothur7045 2 года назад
What a crystal clear presentation 👌 👏 Thank you so much Sir
@Roja1782
@Roja1782 Год назад
నేను మొదటి సారి చరిత్ర వింటున్నాను..నిజంగా చనక్యుల వారు, చంద్రగుప్త మౌర్యుడు సూర్య చంద్రులు భారతదేశాన్ని అఖండ దేశంగా తీర్చి దిద్దిన ఘనత అమోఘం👏👏🙏🙏🙏🙏 కానీ దేశం ముక్కలైన ఇప్పటి దయనీయ స్థితిని చూస్తుంటే కళ్ళ నీల్లోస్తున్నయి😔😔😔
@chowdarymuppavarapu
@chowdarymuppavarapu Год назад
W2rr 😭 ree and As a
@rajashekar9461
@rajashekar9461 2 года назад
మగధ సామ్రాజ్య అవనత్యం గురించి, చాణక్య చంద్రగుప్తులు గొప్పతనం గురించి,వీరు నిర్మించిన అఖండ భారతదేశం గురించి చాలా అద్భుతంగా వివరించి చెప్పారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏👏 జై చాణక్య జై చంద్రగుప్త జై పురుషోత్తం జై భారత్ 👍🌷🌷🌷🌷🌷🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@soundaryabangi8773
@soundaryabangi8773 2 года назад
చాలా బాగా చెప్పరు గురువు గారు,నాకు చిన్నప్పటి నుండి చరిత్ర అంటే నచ్చేది కాదు కాని మీరు చెప్తుంటే ఇంకా వినాలని ఉంది ,వాయిస్ బాగుంది ,బాగా అర్థవంతంగా చెప్పారు👌👌👌ధన్యవాదాలు🙏🙏
@viswanadhamlabala3923
@viswanadhamlabala3923 Год назад
సార్ ...నమస్తే మీరు చెప్పిన పురాణాలు ఇతిహాసాలు మన చరిత్ర చాలా విషయాల పైన మంచి క్లారిటీ. నాకు చాలా నచ్చింది మీకు ఈ విషయంలో చాలా ధన్యవాదాలు .తెలుపుకుంటున్నాను అయితే నాకు ఒక చిన్న విషయం పైన నాకు సందేహం ఉంది అది మీరు క్లియర్ కట్ గా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే మన పురాణాలు పుక్కిటి పురాణాలు అని అంటుంటారు కొన్ని సందేహాలు. వారి మాటలకు ప్రాణం పోస్తున్నాయి. అందుకని మీరు క్లారిటీ గా ఈ విషయానికి జవాబు చెప్పాల్సి ఉంటుంది... అదేంటంటే మగధ సామ్రాజ్యంలో ఇనుప ఖనిజాలు తరువాత కాలంలో లభించినట్లు చెబుతున్నారు. అంతకు ముందు ఎప్పుడూ లేనట్టి .విధంగా మరి అలాంటప్పుడు అంతకు ముందు కాలంలో కురుక్షేత్ర రామాయణ మహాభారతంలో ఎలాంటి యుద్ధ పరికరాలు ఉండేవి. వాళ్లు కూడా ఇనుప ఖనిజం సంబంధించిన వాడేవారు కదా... ఈ ప్రశ్నకు జవాబు తప్పకుండా ఇవ్వాలి...🙏🙏🙏
@maheshkalavalapudi544
@maheshkalavalapudi544 Год назад
💐Magadha samrajyam gurinchi chala bhaga chepparu guruvu gaaru malli malli vinalani penchela 💐🙂
@pobbathisheshadri9977
@pobbathisheshadri9977 3 года назад
అన్నయ్య మన చరిత్ర ఎంతో గొప్పది ఇది మళ్ళి క్లుప్తంగా నివరించినందుకు అన్నయ్య మీకు ధన్య వాదములు🙏🙏🙏👌
@manjunathkumar637
@manjunathkumar637 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
@manjunathkumar637
@manjunathkumar637 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
@adinarayanajodu548
@adinarayanajodu548 3 года назад
Chanakyudu lanti desa bhaktudu chekkina silpam chandraguptudu.. ilanti niswartha desabhaktudu eppatiki adarsa prayude.. Appati history kantiki kattinatlu chepparu.. 👌👌👌
@Nrda313
@Nrda313 3 года назад
హాయ్ బ్రో మీరు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి ఎందుకంటే మన చరిత్ర గురించి చాలామందికి తెలియడంలేదు మీరు ఇటువంటి వీడియోలు చేయడం వల్లే మన చరిత్ర గురించి జనాలకు ఇప్పుడే తెలుస్తోంది మీలాంటి వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కరించాలి భయ్యా రియల్ భారతానికి జై రియల్ మిస్టరీ కి జై జై జై
@chandradarbha6333
@chandradarbha6333 3 года назад
Superb Anna Jai Hind
@jashvanththummala6942
@jashvanththummala6942 3 года назад
🇮🇳
@sriram9942
@sriram9942 2 года назад
థ్యాంక్స్ అన్న... ఏ అవగహన లేకు౦డా విన్నా సరే. అర్థమయ్యే విదంగా భోది౦చారు
@vamsivamsi2438
@vamsivamsi2438 2 года назад
Ok
@josphina460
@josphina460 2 года назад
@@vamsivamsi2438 àq413eeßß1qqqqqqaa QA RT 4fßsßda
@winieditz4875
@winieditz4875 3 года назад
అన్నా..థాంక్స్..ఫుల్ వీడియో కోసం చాలా రోజులనుండిఎదురుచూస్తున్నా..మీరు స్ట్రింగ్ వినోద్ తో కలిసి వీడియోస్ చేస్తే బాగుంటుందేమో...భారతదేశం కోసం నిరంతరము కృషిచేస్తుంటారు మీరు జై భారత్ జై హింద్ జై శ్రీరాం
@yashuyashaswini6686
@yashuyashaswini6686 3 года назад
Ee channel first time chuddam Kani e comment chusi just channel subscribe chesesa ventane🤗
@kondraadi380
@kondraadi380 3 года назад
@@yashuyashaswini6686 Dilli sultan history upload cheyyandi sir plz
@SIVAPRASAD-jd6on
@SIVAPRASAD-jd6on 2 года назад
Ppppppppppp
@venkataiahparre4577
@venkataiahparre4577 Год назад
@@yashuyashaswini6686 l like that you are my best p7
@sangasaniramesh8799
@sangasaniramesh8799 3 года назад
నిజంగా మన చరిత్రను ఇంత భాగా చెపుతున్న మీకు ధన్యవాదాలు
@deepakdurgasrinivas4442
@deepakdurgasrinivas4442 3 года назад
Very huge respect towards you . nice video watched. Thank u for sharing
@sivamarisa92
@sivamarisa92 2 года назад
Speachless.....great effort జై హింద్
@kotaiahmaddikunta148
@kotaiahmaddikunta148 Год назад
Evvaru chappani charitra ni meeru chepparu thanks prashanth
@ravikumar-iq9wr
@ravikumar-iq9wr 3 года назад
Extraordinary vedio Really hats off sir
@user-fj6oi5hb8p
@user-fj6oi5hb8p 2 года назад
Such an interesting video ,very happy to see such an informative videos from ur channel , thanks a lot brother:)
@vagdevismarthapurohitasmgh478
@vagdevismarthapurohitasmgh478 3 года назад
పురుషోత్తమ రాజుతో జరిగిన యుద్ధంలో అలెగ్జాండర్ ఘోరంగా ఓడి వెనుతిరిగాడు.
@bhaskara5831
@bhaskara5831 Год назад
Alexander vodipoledhu...
@vnagarjuna6554
@vnagarjuna6554 Год назад
Bongem kadhu,
@RajendraTavva
@RajendraTavva Год назад
Not correct. Purushottam gave an excellent resort and fought against Alexander and has not defeated him. Alexander wondered for his courage and fighting spirit and gave back his kingdom to him.
@mohammedarifkhan9917
@mohammedarifkhan9917 Год назад
Hahahaha uneducated fellow, history chudu sir, fake ni correct correct chepte adi Nijam kadu
@vagdevismarthapurohitasmgh478
@vagdevismarthapurohitasmgh478 3 года назад
పురాణం అంటే ప్రాచీన కాలంలో జరిగినవి అని అర్థం. అంతే కాల క్రమంలో మనవారు పురాణం అంటే దేవుడిని నమ్మేవారు మాత్రమే వాడుకునేది అని ప్రచారం చేసి భ్రష్టు పట్టించారు.
@KATTARHINDHURAJPUT
@KATTARHINDHURAJPUT 3 года назад
జై భరత్ జై సనాతన ధర్మం 🚩🚩🙏🙏
@vennapusaamarnathareddy8553
@vennapusaamarnathareddy8553 3 года назад
ఈ భారతీయ చరిత్ర మన సంపద మీరు చేసిన ఈ హిస్టరీ గురించి ఎంత చెప్పినా తక్కువే 🙏🙏
@itsmehari1874
@itsmehari1874 3 года назад
జై హింద్ జై చాణ్యక్య జై చంద్ర గుప్తా జై రియల్ మిస్టరీస్ జై ప్రశాంత్ అన్న 💪💪
@upparysantosh4064
@upparysantosh4064 2 года назад
wy🇮🇳 t 😋 😋😋😋 w😋😋😋w😋 Y😋😋 w 😋ww😋😋😋 w😋వర్క్ W🦍w🦍🦍w🦍🦍w🦍🦍🦍🦍🦍w🦍🦍🦍w🦍w🦍🦍w🦍w🦍w🦍🦍w🦍🦍🦍w🦍🦍🦍🦍y🦍🦍🦍🦍🦍 we🦍 w🦍w🦍y🦍y🦍🦍 ww🦍🦍🦍🦍w🦍w🦍🦍🦍🦍🦍w🦍w🦍🦍y🦍🦍 w🦍w🦍🦍🦍 w🦍🦍w🦍🦍🦍🦍y w🦍y🦍
@upparysantosh4064
@upparysantosh4064 2 года назад
w😋😋w😋w😋😋
@upparysantosh4064
@upparysantosh4064 2 года назад
❤w❤w❤w❤❤❤❤
@vijayamaddala2965
@vijayamaddala2965 2 года назад
Mmm
@chitikireddikirankumari8554
@chitikireddikirankumari8554 2 года назад
Thank you sir for our wonderful history about the great Magada with excellent narration.
@yannamsettisiddhu9901
@yannamsettisiddhu9901 2 года назад
Sir really fantastic.mana history gurinchi Naku assalu teleedu kani meeru chepthunte goosebumps vachay.thank you sir meeru elantivi marenno vedios chesi ma generation ki mana history goppathananni chati cheptharani aasisthunnanu 🙏
@prasunagnana8857
@prasunagnana8857 2 года назад
అధ్భుతం ....మన చరిత్ర....మీరు బాగా...చెప్పారు
@yugandherganapa2560
@yugandherganapa2560 3 года назад
super explanation. very nice. 👍👍👍👍 Prashanth has great voice. 👌👌
@academyofthesciences
@academyofthesciences 2 года назад
Hates off to you for your efforts to prepare the video. Excellent presentation and subject depth. Keep it up
@balakoteswararaom5591
@balakoteswararaom5591 3 года назад
Good sir .you are great nationalistic lecturer sir
@reddyacademy3472
@reddyacademy3472 2 года назад
Outstanding video for history lovers! Also please do video on Tharatharala Bharatha charitra by Bipin Chandra. Thanks
@siripurapuradhakrishna6594
@siripurapuradhakrishna6594 2 года назад
very good presentation. Quite interesting. Thank you
@kanduripatanjali6279
@kanduripatanjali6279 11 месяцев назад
చాలా చాలా చాలా చాలా బాగా చరిత్రను చెప్పినందుకు మీకు ధన్యవాదాలు
@nareshsagar8218
@nareshsagar8218 Год назад
I’m completely addicted for your way of explanation... excellent 🎉🎉
@chiruvlogss
@chiruvlogss 3 года назад
🙏 em echi me runam terchukovali, chala stories chepparu, excellent, brilliant, thank you so much Meru chepina stories vini chaala vishayalu teluskunnanu 🙏 History kuda nerchukunanu Always greatful to you 🙏❤️
@raghavamatta2767
@raghavamatta2767 Год назад
Hara Hara Maha deva. Jai hind. Jai ho R.m Chanel.
@sabari8572
@sabari8572 2 года назад
Awesome explanation 👏👌👍 .. super vedio bro ..
@ramaiahsetty925
@ramaiahsetty925 3 года назад
Excellent presentation. Should be made text book for academics
@chudalmanikanta5890
@chudalmanikanta5890 2 года назад
kani ncert icse books prakaram magadha gandharava anedi school of arts anthey🤧🤧 ancient history antey maurya gupta budhha mahavira vallalo kuda sagame kani medival antey.........mamluk nunchi mughalai dhaka nerpistaru.
@venkateshvenky8218
@venkateshvenky8218 2 года назад
You are a great person to explain our history nicely
@shyam97ff52
@shyam97ff52 Год назад
😀😁😁😁😁😁😁😁
@traversee..2318
@traversee..2318 2 года назад
great explanation, appreciate it bro, motivational and well prepared.
@madhavarao3275
@madhavarao3275 Год назад
Sir మీరు చప్పెడీ వింటూ ఉంట్ సినిమా లాగా కళ్ళు కట్టి నట్టలు నిజంగా చూసినట్టే గా అనుభూతి కలిగినది అభినందనలు.
@enlighteneddespot945
@enlighteneddespot945 2 года назад
I am from Magadha Bihar and I don't know Kannada, Tulu, Telugu, Tamil and Malayalam. But, I would say, you have done very detailed research into the origin of the Magadhan people and the Magadha empire. I liked the fact that you linked our history with Ramayana, Mahabharata and Puranas to present us with the Indian version of our history. Even North Indian scholars don't do it, but you did it. I didn't know Magdhan belonged to the Kuru vansh/ clan. I only know that the history of Magadha begins with Brihadharata, the father of Jarasandh, and in the post-vedic period it begins with the Haryanka dynasty, who were the descendants of Brihadharata.
@pathakottam7868
@pathakottam7868 Год назад
Tk
@RAJ-po3od
@RAJ-po3od Год назад
Pppl
@ailnenirajeshwarrao5826
@ailnenirajeshwarrao5826 Год назад
Gggggg&dg gfg&dg h-g g g gggggggr&gg&fg&dg g jh g&dg dg g dg dg&&g gf ggg gf ggfgghgggggfgfggg&ggegggg&ggggggggggfgg&j g&g dg gfgggg&ggf&ggrgghsgg&&g gggghs&g&gg&ggggggrhgfgggggggrkgggggggg&gghggfg&&dg dg dg ffhfggg&hgg&h gh gggggf&ggggg&ggg&dg gf&gf&gg&g ggghgsggggg&dg dg gggg&ggggg&hgg&dg h dg g dg dg dg gggfffggghsggggggggggjgggg th dg dg fjjfkeggg&ggsggggggggfg&gghggggggh&ggggg&gg&hgg g fgggg&j f&gggg&gg&g&g&g&g g dg g gh gfgggggek&ggggg&dg dg dg g g g dg th gf&dg g dg ghggggggggg&dg dg gggghgsggggggggggggggsgjhgggfgg&g&s mg g dg gfh&g&&&dg dg&&&g&hgg ggggg&&f&fggg&gf dg gggggggh gh g ggsg&gg&dg dg g g dg dg dg dg dg g&gg&dg dg ggggggggggggg&gh g&gggggfgg&j dg hggggg&dg dg dg dg dg g&g g dg ggg&j dg&dg dg jfghg&dg dg gg&dg dg g th&hgg dg g dg dg dg g dg dg&h&h&ggggg&gfggf&dg g dg g&ggg&&hgg&g&g g&hgg hggrgggg hgg&dg g h dg dg g g hg&gfggg&s hg dg dg dg fe&f&gj&gmghhghgghghhhggghgmgghhggg&hgggggefkjfgkghgg mg hmfhjfskgkrkggfgggggjjsgg&dg gfhsggggfg&g&g&fhggggg&q g gj dg&g dg dg fgfggggg&ge&hggghg&ggsgg&g&ggggggggg&ggg&&g&dg&gg&ggggggg&g&ggggg&dg jg&g&gggg&&g hg&dg&&h dg gfg g g g hgg h&dg&gh ggsghggggqggsg&&gjgggg&dg gggfg&dg g hg ggg&ggggggg&dg g gh ggrg&gg&dg ggggfggfggghs&dg dg gg&fgg&ggg&f&dg&gh&ggggg&dg ggggfgghs&jg g hg&dg gg&h&dg dg ggggsgggggg&gg&ggg&jfg&dg gfg&dg dg f dg g g gfgh dg ggg&ggg&j&g&&ggg&dg gegg&geh&&g&ggg&hg_&kgglgggeglgglggggfgggglggggggggggggggeglgglggggfgggglggggggggggggggggglggggggfgggglggggggggggggggggglggggggggglglggggggggggggggggglggggggggglggfggggglfgggggggglggggggggglggfgggggggglggggggglggggggggglggggggggggglggggglggggggggggggflgfgglgggggggfffggglgggggg&ggg&g&&gggggg&&ggg&&kggg
@mohanrao7468
@mohanrao7468 3 года назад
Excellent stories, Thank U
@kcpreddy6048
@kcpreddy6048 3 года назад
చాలా బాగుంది వీడియో
@ravikoganti785
@ravikoganti785 3 года назад
Oh what a narration Tq for the information and enlightening the facts.
@rajasekharchandaka2123
@rajasekharchandaka2123 Год назад
వింటూనే ఉండాలి అనిపించేట్టు చెప్పారు మీరు.. ♥️
@vbalaji4878
@vbalaji4878 3 года назад
Excellent communication sir
@Jagadeeshk4718
@Jagadeeshk4718 2 года назад
Very well explained bro thank you
@k.sravani6701
@k.sravani6701 3 года назад
వందనం, మీ భావననువిన్నంతనే. మీరు విషయాన్ని ప్రస్తుతించవలెనను కున్న విధానం. Hare Krishna.
@venugopalaraokurra3630
@venugopalaraokurra3630 3 года назад
superb indian history 🙏 👍
@venkateshpinninti6377
@venkateshpinninti6377 Год назад
Amazing ,super sir. Very clear exlplanation.
@fbsaios
@fbsaios 2 года назад
Thank s and congratulations for your wonderful real past history
@godspeaks5784
@godspeaks5784 2 года назад
సత్య , త్రేతా, ద్వాపరి . యుగాలలో రావు రెడ్డి నాయుడు చౌదరి శాస్త్రి శర్మ వర్మ గౌడ అనేవి పేర్ల వెనక తోకలు కనబడ లేదు కాని కలియుగం లో ఎందుకు ప్రాదాన్యం పెరిగింది.
@gugulothujyothi3769
@gugulothujyothi3769 2 года назад
Excellent presentation Hatts off sir
@sreeharinallapaneni1726
@sreeharinallapaneni1726 Год назад
Powerful narration for the powerful history 🔥🔥🔥❣️
@rajugoud759
@rajugoud759 Год назад
Excellent naration..... Great collection 👏👏👏👏👏👏
@bmeditingcreations.9043
@bmeditingcreations.9043 Год назад
నా దేశం భగవద్గీత...... నా దేశం అగ్నిపునిత సీత....... నా దేశం కరుణా తరంగా...... నా దేశం సంస్కార గంగా...... సినారే 🙏🙏
@thunderboy9484
@thunderboy9484 2 года назад
దేశం మింద ప్రేమ వున వారే నిజమైన భారతీయుడు.దేశం మీదకి ఏవడో వస్తే ఊరుకొని వాడే నీజమైన భారతీయుడు.
@rajuneelam5355
@rajuneelam5355 3 года назад
Anna yee Story lani 4 parts ga Cinema theesthe full hit 100%Success avuthundi
@matamthriveni9726
@matamthriveni9726 Год назад
Very very important msg ichaaru chaalaa dhanyavaadhaalu
@kalyanikichenandbeauty3954
@kalyanikichenandbeauty3954 2 года назад
Tq very much annayya...u r also one of hero in this society..do such vedios...
@rajithashashi4457
@rajithashashi4457 Год назад
Anna 🙏 matalu saripvu... 👏👏👏👏 Excellent 👍
@sureshvithal1435
@sureshvithal1435 Год назад
Wonderful work. You deserve a much better encouragement. Congratulations 👏
@2mrvamshi
@2mrvamshi 2 года назад
Brother, beautifully explained.
@samayamvenkat926
@samayamvenkat926 Год назад
Wow, అంతా విన్న తరవాత నాకు ""మోడీజీ అండ్ his team కీ ""chaaaaala దగ్గర సంబంధం వుంది అనిపిస్తుంది.....ప్రధానంగా మోడీజీ మాత్రం ఓ!చాణక్యుడు, ఓ!చంద్రగుప్తుడు, ఓ!బింబసర, ఓ!పురోషోత్తముడు..... ఇలా ఎన్నో ఎన్నెన్నో షేడ్స్ మన * నమోజిలో* సుస్పష్టంగా కనిపిస్తున్నాయ్,BROS.... అలానే నేతాజీ,శివాజీ,సర్డ్డర్ వల్లభాయ్ ,....ఇలాను కనిపిస్తున్నారు,....అజిత్ దోవల్,జై శంకర్,అమిత్ షా,రాజ్నాథ్ సింగ్,యోగి, biswa sarma... ఇలా history లోనూ,,,భారతంలోని పాత్రలు/వ్యక్తులు అప్పుడు,ఇప్పుడు,ఎప్పుడు common/ఒకే style mentality even today కనిపిస్తుంది....think seriously if having brain or englisodu చెప్పినట్టు ""గొఱ్ఱె మంద ""అనుకోవాలి.జైహో jawan........ . జన జీవనంలో eeeeeeee మార్పు లేదు, Bros,think,think, think..... పదవి,పెదవి చుట్టూ తిరగడమే "మానవ జన్మ""..if course ""మందు,పొందు, విందు""ఇవే మనిషిని నడిపే ఇందనాలు,,confirm 100%.
@srivanigadham9172
@srivanigadham9172 3 года назад
Super... Nice explanation.... Keep it up sir.....
@kanyaragipraneeth2346
@kanyaragipraneeth2346 3 года назад
Excellent thank you very much
@sudhavemu6810
@sudhavemu6810 Год назад
Anna chala thanks niku . Chala Baga chepav Anna useful information.
@kosuriramachandra8587
@kosuriramachandra8587 3 года назад
Your explanation nice👍👍😊
@ranjith35able
@ranjith35able 2 года назад
Chala great sir meru me narration super mekku na kruthagnathalu me valla Indian history easyga telusukuntunamu thanks
@drbsubbaraoboggarapu1101
@drbsubbaraoboggarapu1101 2 года назад
great narration by you real heroic story
@2mrvamshi
@2mrvamshi 2 года назад
Wonderful work.
@naveensn1417
@naveensn1417 Год назад
Thank you for such amazing narration, much needed for youths, please make video on mediaeval and modern history
@dineshkallepu5373
@dineshkallepu5373 3 года назад
Good effort Anna I am searing about this information from many days It hade happened by U
@anjaneyuluy8109
@anjaneyuluy8109 2 года назад
Thanks for the knowledge giving
@kasipativedula7340
@kasipativedula7340 3 года назад
Chala bavundi babu . History ante chala ishtam
@VARDANAGARAJU
@VARDANAGARAJU 2 года назад
Excellent very good script and nice narration 🙏 Please keep it up my friend. 🌹
@PMadhu-rj2cv
@PMadhu-rj2cv 2 года назад
E katha kluptanga vivarichi nanduku chala chala dhanyawadalu guru ji. Enta pedda story chadawalante chala time padutundi.kaani meeru chaala baga e vidio lo vivarincharu sir.meeku na 🙏🙏🙏🙏🙏
@chiranjeevibucchiraju448
@chiranjeevibucchiraju448 Год назад
Good facts you toled TQ. Pl. Continue.
@charibramara8295
@charibramara8295 2 года назад
Very very good information thanks for this information.
@b.alluraiah2708
@b.alluraiah2708 Год назад
మీరు చెప్పే విధానం మరియు map use chyadam చిత్రాలను ఉయోగించడం చాలా బాగుంది.
@kiranabhishek1
@kiranabhishek1 3 года назад
Superb. voice and presentation
@harryr5858
@harryr5858 3 года назад
Really Awesome bro..seen the full video
@nikinikitha5559
@nikinikitha5559 Год назад
Super bro asalu history ante edhi chala baga chepinaru
@psudhakar7864
@psudhakar7864 2 года назад
అత్యంత అరుదైన వీడియో...
@drkkrish
@drkkrish 2 года назад
Thank you for sharing good and. valuable information
@anantaramakrishnapaladugu8306
@anantaramakrishnapaladugu8306 7 месяцев назад
Many many thanks brother mana bharatavani gurinchi and emphair of Magadha gurinchi chala detaild ga chepparu 👍
@venkataramanachunduri4024
@venkataramanachunduri4024 Год назад
Excellent, i see your hard work keep it up.
@harikrishna8018
@harikrishna8018 3 года назад
Great effort
@gvvsatyanarayana.6669
@gvvsatyanarayana.6669 3 года назад
అధ్బుతంగా ఉంది...
Далее
🥔 Sloppy Joe Potato Casserole ~#Shorts
00:23
Просмотров 5 млн