భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ కాంతారావు గారు ఎంత గొప్ప సినిమాలో నటించినందుకు అభిమానులు కూడా ఎంతో గర్వపడుతున్నాం నాగేశ్వరరావుగారు హీరోగా కాంతారావు సెకండ్ ఏ హీరోగా నాగయ్య దేవిక భారతి
అలనాటి సినిమాలు చూస్తుంటే ఒక జీవితాన్ని చూసినట్లు అన్నాడో సినీ ప్రముఖుడు .Because ఆనాటి సినిమాలు తీసే వారూ చూసే వారూ అందరూ సంస్కారవంతులు .అలనాటి నిండైన వస్త్ర ధారణ లో హీరోయిన్లను చూస్తుంటే ఎంత కన్నుల పండువ గా ఉంటుంది ! సూర్య కాంతమ్మ సూర్యకాంతమ్మే ! ఆమెకి రి ప్లేసెమెంట్ లేదు అన్నారు అక్కినేని . తొలిపరిచయం లో హీరో హీరోయిన్లు ఎంత సంస్కారవంతము గా మాట్లాడు కుంటారు ! . అందుకే అలనాటి సినీ యుగాన్ని స్వర్ణ యుగం అన్నారు . మరి ఈ నాటి సినీ యుగాన్ని _______ యుగం అనాలా ? ఈ ఖాళీని ఈ వీడియో చూస్తున్న వారెవరైనా పూరించండి .
పాత సినిమాలు ఈ టివి లో వేస్తారు ఈలాంటి సినిమాలు అప్పుడప్పుడు పిల్లలలో మార్పు కస్తాన్న వస్తుంది పరువు ప్రతిష్ట గౌరవం ఆదరణ పెద్ద కుటుంభం లో ఉండే సఖ్యత ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే ఆలన పాలన పిల్లలకీ అమ్మో తాత గారు నాన్నమ్మ కోపడుతారు తొందర వెళ్ళలేదంటే అనే భయం ఉద్యోగాలు స్తిమ్మితం గా చేసుకునే వాళ్ళు నిబ్బరం ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నారు అని పెద్దవాళ్లు ఆశ్రమాలలో ఉంటే ఇవ్వేమి ఉండవు కదా దొంగల భయం కూడా ఉండదు పెద్దవాళ్లు ఇంట్లో ఉంటే బాగుంటుందని 🙏🏼