బాగుంది. అందరూ experienced actors లా చాలా బాగా చేశారు. Concept different గా బాగుంది. Writer mind lo ఒక story form ayye state లో ఎన్ని variations ఆలోచిస్తూ final గా ఒక conclusion ki ఎలా వస్తారు అని బాగా చూపించారు. Music, dance is good Overall it turn out soo beautifully.