దేవుడా... 2022 లో ఇంతకు మించిన జోష్ తో గాని ఇంత హైలెట్ సాంగ్ గాని రాకపోవచ్చు... నవీన్ అన్న కొట్టినవ్ పో... లచ్చమ్మో ఈ పాట పర్ఫామెన్స్ తో ఇంకో మెట్టు ఎక్కేసావ్ Good Luck నాని... సపోర్టింగ్ డాన్సర్స్ అదుర్స్ and కెవ్వు కేక...
మన తెలంగాణలో సినీ ఇండస్ట్రీ లో పని చేసే ప్రొఫెషన్ కొరియోగ్రాఫర్ కంటే అద్భుతంగా ఉన్నారని ఈ సాంగ్ కొరియోగ్రఫీ చూస్తే అర్థమవుతుంది సూపర్ సాంగ్ అది వారికి మంచి అవకాశాలు రావాలని
Such a nice song... Nenu inni rojulu etla miss ayyinno telvadu.. Hatsoff to Laxmi akka for singing so amazingly and hatsoff to the lyricist for such an interesting lyrics.
ప్రతి రోజు రెండు మూడు సార్లు వింటున్న అయినా నా బమ తీరుతలే..... ఏం కిక్ రా బాబు లిరిక్స్ లో అంతకు మించి లక్ష్మీ వాయిస్ అండ్ డాన్స్ కోరియో గ్రపీ ... దిమ్మ తిరిగేలా ఉంది .....thiss year ఫోక్ సాంగ్ కే పెద్ద కిక్ ఇచ్చే పాటా.... సూపర్ సూపర్...... రైటర్ రమేష్ సింగపూర్ నుండీ
Thanks to the Choreographer,, pataku amatram taggakunda dance chepichinaru, an come s to u 5 members, u guys have nailed it, andaru chala baga chesaru,, congratulations an thanks for the show.
సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలాంటి డాన్స్ కొరియోగ్రఫీ ఉండదు మన తెలంగాణలో కూడా ఇలాంటి కొరియోగ్రాఫర్ ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది All the best for all team 😊
మల్టీస్టార్ మా లక్ష్మి గారు.. సూపర్ సాంగ్ వాయిస్ అండ్ డాన్స్ చాలా బాగా చేశారు.... నారుమడి లో కూడా డాన్స్ చేశారు... అది అదుర్స్... కొరియో గ్రఫీ సూపర్... లక్ష్మి కి అభినందనలు.... 💐💐💐💐
Balu superbbb lyrics. Laxmi singing & Dance aite superbbb inka side dancers kuda racha racha chesesaru fabulous choreography. Inka music 🎶 ki take a bow.. Kiraaaak music Naveen Bhai. 2022 lo masth trending untadi song.. Good luck for your upcoming projects.. Jara alagaku pilago 😎😎
పాట ,దానికి తగిన music,అంతకు మించి డాన్స్ ఇంకా ఎం చెప్పాలి ,team అందరూ కలిసి పాటకు ప్రాణం పోశారు పాట ఎంత ఎనర్జిటిక్ గా పాడారో అంతకు మించి ఎనర్జిటిక్ గా డాన్స్ చేశారు లక్ష్మి గారు ,మీ డాన్స్ గ్రూప్ అందరూ చాలా బాగా చేసారు,రెడ్ డ్రెస్ అమ్మాయి expressions dance super keep it up ..... ఇంకా మంచి మంచి songs చేయండి all the best for entire team
lyrics -100%💥 village words Music 200%🔥 fast beat Singer 500% 🔥 great anergy Choreography 1000%🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥💥💥💥>woooooowww XLENT🙏🙏 Dancer S 💥💥💥🔥🔥 >Speech less 😎😎😎
సాంగ్ సూపర్ ఉంది 👌👌 choreography keka.... Dances kay ko kay ka.. locations 👌 everything super super super 😘😘😘❤️ మెయిన్ లీడ్ యాక్టర్ తన ఎనర్జీ లెవెల్స్ పిక్స్..... 👌. మీ టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ 💐💐💐
First off I congratulate choreographer superb ,singer Laxmi Abba what a energetic dance performance super.I congratulations 👏👏 hole team song awesome 👍😎
కొద్ది రోజుల్లోనే ఎంత మార్పు పాట పాడే వ్యక్తిగా ఉన్న లక్ష్మి అద్భుతమైన డాన్సర్ గా మారింది జాను లిరి ని మించిపోయింది బెస్ట్ ఆఫ్ లక్ యు లక్ష్మీ గారు మంచి ఫ్యూచర్ ఉంది నీకు
Laxmi garu .... eedhi eedhi kadha kavalasindhi ...staff... mamuluga ledhu po kirrak performance said dancers matram kirrak... red dress ammay... marvless.....inkka entha ani cheppali ....eeega super super .....