Тёмный
No video :(

Alexander Biography & Diogenes Philosophy ; నిన్ను నువ్ గెలిస్తే చాలు || Think Telugu Podcast 

Think Telugu Podcast
Подписаться 336 тыс.
Просмотров 76 тыс.
50% 1

Alexander Biography & Diogenes Philosophy ; నిన్ను నువ్ గెలిస్తే చాలు || Think Telugu Podcast
#alexander #thinktelugupodcast #telugupodcast #telugu

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 93   
@janardhandindukurthi7087
@janardhandindukurthi7087 8 месяцев назад
Mind trap చాలా భయంకరమైనది, దీనిని గుర్తించలేము... భయాన్నీ మనసు సృష్టిస్తుంది..., అలాగే భయాన్నీ తొలగించాలి అని కూడా చెప్తుంది.. భయమే మనసు అయినప్పుడు ఎలా తొలగుతుంది ? ఆలోచనే ఆలోచనాపరుడు అయినప్పుడు , ఆలోచన ఎలా తొలగుతుంది ? మనసే అన్ని భావోద్వేగాలను సృష్టిస్తుంది,, అలాగే తొలగించు కోవాలి అని చెప్తుంది.. మనసు ఎల్లప్పుడూ సాధ్యం కానివి చెప్తూ మన సమయాన్ని వృధా చేస్తూ భాద పెడుతుంది అందుకని మనసు మనసు పట్ల ఎల్లప్పుడూ ఎరుక ( awareness) కలిగి దానిని పక్కన పెట్టాలి లేదా పట్టించుకోకూడదు .. లేనియెడల దాని ఊచ్చు లో వుండవలసి వస్తుంది ,అది ఎల్లప్పుడూ మనల్ని తప్పు దారి పట్టిస్తుంది..
@simmannasenapathi2679
@simmannasenapathi2679 6 месяцев назад
Sir namasthe meeru pette e idealogy chala bagundhi,plz send me sir
@kumarbolt4909
@kumarbolt4909 8 месяцев назад
మీ వాయిస్ లో ఏదో మేజిక్ ఉంది అన్నా... మనసుకి హత్తుకునే మీ స్వరం నుంచి వచ్చిన మాటలు నా హృదయ లయ ను తాకినవి.... Iam from kakinada
@rgurulingam9510
@rgurulingam9510 8 месяцев назад
దూకుడు సినిమా లో సోనూ సూద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి comedy లా ఉంది వాళ్లిద్దరి సంభాషణ...😊... కానీ మొత్తానికి మంచి మెసేజ్ ఇచ్చారు... సుమారు గా రమణ మహర్షి గారి సందేశం లా ఉంది
@rrdigital282
@rrdigital282 8 месяцев назад
పుస్తకాల్లో ఉన్న విషయం సినిమాల్లో ఉంటుంది తప్ప సినిమాలో ఉన్న విషయం పుస్తకాల్లో ఎప్పటికీ ఉండదు. మీరు ఈ వీడియోని ఎగతాళి చేశారు అనే ఒక భ్రమలో నేను మెసేజ్ చేయాల్సి వచ్చింది
@rgurulingam9510
@rgurulingam9510 8 месяцев назад
@@rrdigital282 brother మీరు అపార్థం చేసుకోకండి నేనే సరిగ్గా చెప్పలేదు అంటే వారి సంభాషణ వినగానే నాకు ఆ సినిమా లో సీన్ గుర్తు వచ్చింది అనాల్సింది... డాయోజనస్, అలగ్జండర్ సంభాషణ లో ఫిలాసఫీ ఉంటే సినిమా లో comedy ఉంది.
@budagamvarun3633
@budagamvarun3633 8 месяцев назад
కృతజ్ఞతలు గురువు గారు
@vishnuvardhan7204
@vishnuvardhan7204 8 месяцев назад
This story remind me everytime who we used to do everyday
@lingampallysrikanthreddy9674
@lingampallysrikanthreddy9674 8 месяцев назад
A man conquers world by conquering himself
@user-yu4ii1ux2p
@user-yu4ii1ux2p 8 месяцев назад
Me podcast best episode in this one
@GameChangerlast
@GameChangerlast 8 месяцев назад
This podcast is awesome after a long time
@VijayKumar-be2iz
@VijayKumar-be2iz 16 дней назад
Very awesome good voice🎉🎉🎉🎉
@satyavelaga7660
@satyavelaga7660 8 месяцев назад
Good message guruvu garu🎉
@vishwanathjadi779
@vishwanathjadi779 8 месяцев назад
అదిరింది తంబి
@chukkaraju2102
@chukkaraju2102 8 месяцев назад
I am very much impressed ❤❤❤
@venkateshlatha1
@venkateshlatha1 8 месяцев назад
Thank you for impermation sir
@ayrustk
@ayrustk 8 месяцев назад
Last words 🔥❤
@anithapalla2068
@anithapalla2068 Месяц назад
Chakkaga chepparu sir
@dineshandavarapu1488
@dineshandavarapu1488 8 месяцев назад
Hats off sir what a podcast Definitely, one day I will meet you sir❤
@ravilaroy2524
@ravilaroy2524 8 месяцев назад
Very true message. Win with yourself not with others
@ramaiahbolaka7305
@ramaiahbolaka7305 3 месяца назад
Thanqu bro
@PKB1480
@PKB1480 7 месяцев назад
DIOGENES super
@Sammathi
@Sammathi 8 месяцев назад
Excellent message
@chalapathirao8386
@chalapathirao8386 8 месяцев назад
You didn't not tell how to win yourself but you told us the issue we get when we don't win ourselves. Please post that Suresh. Thank you darling
@rrdigital282
@rrdigital282 8 месяцев назад
Mi also
@pothurajupradeep8161
@pothurajupradeep8161 7 месяцев назад
If he know that why he makes this video
@sivashankar2167
@sivashankar2167 8 месяцев назад
Miku ఒకటే చేపలి అనుకుంటున్న..మీరు బాగా చెప్తారు సూపర్ డుపర్ ఎలా అవసరం లేదు ....ok ..miku comt పెడుతున్న అంటే .......,???....మింల్ని చూడాలి అని చల కామెంట్స్ పెట్టాను
@a.kmetaldetector7937
@a.kmetaldetector7937 8 месяцев назад
❤❤yanoo banalu dusukuvastuntaa,okadanekayna padalsundaa❤️❤️sar❤️❤️
@vallepusalaiah9048
@vallepusalaiah9048 8 месяцев назад
Thanks
@upendrareddypatnani9857
@upendrareddypatnani9857 8 месяцев назад
నిన్ను నీవు జయించడం అంటే కోర్కెలునీ కంట్రోల్ చేసుకోవాలా
@gopallingampalli8436
@gopallingampalli8436 8 месяцев назад
ఎప్పుడు సెక్స్ గురించి ఉండే నీ వీడియోలు చూడలేక unsubscribe చేశాను బోర్ కొట్టి సిక్స్ months బ్యాక్ యుట్యూబ్ చూస్తూ ఉంటే మీ వీడియో కనబడింది ఏమైనా మర్చడా అని చూద్దాం అని ఓపెన్ చేసి చూసి విన్నాను చాల బాగుంది👌 ఈ వీడియో వీలు ఉంటే ఇలాంటి వీడియోలు పెట్టండి.
@dasthagoud176
@dasthagoud176 2 месяца назад
🧡.. 🔥
@Kngnaresh
@Kngnaresh 8 месяцев назад
Celebrity worship syndrome pai oka video cheyandi sir.
@subramanyamcr3532
@subramanyamcr3532 8 месяцев назад
You are awesome❤
@eknag106
@eknag106 8 месяцев назад
So nice
@tvrtalkies5851
@tvrtalkies5851 8 месяцев назад
Super 👌
@user-zg6mc8xk5z
@user-zg6mc8xk5z 5 месяцев назад
Om sai ram yes
@iasasipirant9831
@iasasipirant9831 8 месяцев назад
Hii...suresh hitler kosamu more podcast cheyava ...❤❤❤
@haiandhappy7595
@haiandhappy7595 4 месяца назад
👌👌
@ashokranganapalem689
@ashokranganapalem689 8 месяцев назад
మనిషి కి ఏ కోరికా లేక పోవడం కూడా ఒక కోరికే కదా గురూజీ అప్పుడూ కోరిక లేని వాడు ఎవరు వున్నారు యి భూమి మీద
@rrdigital282
@rrdigital282 8 месяцев назад
మనిషికి కోరికలు లేకుండా బ్రతకడం కుదరదు కానీ ఆ కోరిక కి లిమిట్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్
@ashokranganapalem689
@ashokranganapalem689 8 месяцев назад
@@rrdigital282 100% రైట్ బ్రదర్
@HarshaVardhan-zg5qc
@HarshaVardhan-zg5qc 8 месяцев назад
@srinivasvelmineti7231
@srinivasvelmineti7231 8 месяцев назад
Ram gopal midha ok.podacaste చేయండి
@cheerfulun
@cheerfulun 8 месяцев назад
👍
@gnreddy7638
@gnreddy7638 8 месяцев назад
First like ❤❤❤❤
@SaijoythiS
@SaijoythiS 8 месяцев назад
❤❤❤❤
@VijayVarma6372
@VijayVarma6372 8 месяцев назад
🙏
@commonman7671
@commonman7671 8 месяцев назад
Hello sir.. I have a doubt by observing your voice. Are you vikram aditya? Who maintained a RU-vid channel for explaining strange news?
@user-gu1gb5co4n
@user-gu1gb5co4n 8 месяцев назад
Alexander Prapachan ni win kaale dhu Bro
@ramakrishnag1369
@ramakrishnag1369 8 месяцев назад
🤝👍👌
@panjalagoud9033
@panjalagoud9033 8 месяцев назад
🙂🙂🙂
@sujathamuggurala-hf1tb
@sujathamuggurala-hf1tb 8 месяцев назад
నన్ను నేను ఎప్పుడో గెలిచాను
@nagaraja.knagaraja.k8676
@nagaraja.knagaraja.k8676 8 месяцев назад
Elaga
@anilreviews2409
@anilreviews2409 8 месяцев назад
పెళ్లి చేసుకొని ఉంటుంది
@raghus854
@raghus854 8 месяцев назад
😂
@muralilangaru16
@muralilangaru16 8 месяцев назад
😂🎉
@nagoormeeravali7417
@nagoormeeravali7417 8 месяцев назад
enti guru Guntur , Nellore language matladuthunnav.....
@bandisrikanth731
@bandisrikanth731 8 месяцев назад
⏳️🌟
@skjani6223
@skjani6223 8 месяцев назад
Suresh garu meeru chippina podcast lo ninnu neevu geluvu annaru this is only one podcast change total life after other podcasts vinna vinnakapoyinaa nothing less but i like mostly this podcast
@shaikrabbani9371
@shaikrabbani9371 8 месяцев назад
అన్న బట్టతల మీద ఒక వీడియో తీయాన్న
@jayalakshmisingaraju7623
@jayalakshmisingaraju7623 8 месяцев назад
enduku tamnudu.niku vunda.adi common
@mamidadaprasad8388
@mamidadaprasad8388 8 месяцев назад
Anna nenu okati cheputhuna epudu podcast vennavu ga neku ami aradam aeindi chepuu win with yourself .. ok boldhard vachindi Rani epudu dhaniedha video cheste vastundha radhu ga sooo over think kills your happiness 😊 amena thapu undte sorry ....
@rgurulingam9510
@rgurulingam9510 8 месяцев назад
బట్ట తల మీద ఏ books లేవు అనుకుంటా, దాని కోసం ఒక సినిమా వచ్చింది చూడండి సరిపోక పొతే మార్కెట్ లో treatments ఉన్నాయి like minoxidil,prp,hair transplantation... లేదా విగ్ వాడండి. ఈలోపు ఏదైనా idea వస్తె అప్పుడు వీడియో చేస్తారు లెండి ముందు మీరు సంపాదన ని పెంచుకోండి బట్ట తల అనేది పెద్ద సమస్య గా తీసుకోవద్దు .. ఒక్క విషయం గుర్తుంచుకోండి పని ని బట్టి సంపాదన, వ్యక్తిత్వం బట్టి గౌరవం ఉంటాయి.. రజనీకాంత్ గారు, షల్మన్ ఖాన్ గారు బట్టతల ఉన్నవారే కానీ వాళ్ళు సూపర్ స్టార్స్, అంత కంటే అందగాళ్ళు చాలామంది యంగ్ హీరోలు అవకాశాలు రాక చిన్న చిన్న పాత్రలు పోషిస్తున్నారు tv serials లో చేస్తున్నారు కారణం వాళ్ల లో ఉన్న విషయం..so మీలో వున్న విషయాన్ని బయటకు తీయండి..👍 Be strong
@shaikrabbani9371
@shaikrabbani9371 8 месяцев назад
@@rgurulingam9510 thank you sir
@JatavathBheema
@JatavathBheema 8 месяцев назад
నేను ఎన్ని philosophy లు చదివిన, విన్న మళ్ళీ ఎదో ఒక విషయానికి బంది అయిపోతున్నాను. 🤦‍♂️ అందుకే అంటారేమో ఈ కాలాన్ని కలికాలం అని. 🤦‍♂️
@rgurulingam9510
@rgurulingam9510 8 месяцев назад
కలి కాలం కాదు బాబు మీ బలహీనత.... Motivation కాదండీ action కావాలి....change your mind set and be positive...all the best
@arjunreddypittu8592
@arjunreddypittu8592 8 месяцев назад
A korika lekundha undatam koda korikey
@shankarthota009
@shankarthota009 8 месяцев назад
You are making these many videos on different people's philosophies... But I doubt whether you have any clarity or stand on particular perspective...
@sriniyadav4411
@sriniyadav4411 7 месяцев назад
Alexander bondha lo unnadu... Thavvi lepi adagandi🤘✊😅🔥
@rajugani4934
@rajugani4934 8 месяцев назад
Anna meru. life ne gelechara
@korivijanardhan7944
@korivijanardhan7944 8 месяцев назад
Hello
@vijay42221
@vijay42221 8 месяцев назад
Your phone number please I want to meet you as I’m your biggest fan sir
@brahmanaidunanugondla3632
@brahmanaidunanugondla3632 8 месяцев назад
Hlo hold on.. philosophy ki greek puttinila..mari bharat enti babu..
@abhishikthudu
@abhishikthudu 8 месяцев назад
Babu , బాగా చెప్పారు. సమస్తాన్ని జయించిన ఒకడున్నాడు మీకు తెలుసా? . అది jesuschrist అవునా?. ఒప్పుకుంటే దనూడవు, లేకపోతే అన్యుడవు. Philosophy కర్త లేనిది, దానికి ఋజువు దియాగ్నేస్.
@kalyankumar9669
@kalyankumar9669 8 месяцев назад
alexander india ni odinchaka lekapoyadu
@ShalomSerchTelugu
@ShalomSerchTelugu 6 месяцев назад
ఎక్కువ శాతం బైబిల్లో ఉన్న విషయాలు బోధిస్తున్నారు మీరు
@plank7696
@plank7696 8 месяцев назад
diogenes kuda bore kotti alexander kanna mundhe sachipoyuntadu
@Ne-143
@Ne-143 8 месяцев назад
I want to see your face
@ravikumarreddyseerapu7076
@ravikumarreddyseerapu7076 8 месяцев назад
Great diversion😂😂😂😂
@tharunkumar2817
@tharunkumar2817 8 месяцев назад
Sorry sir, Alexander is not able to conquer India. He and His soldiers stop their journey at india. He is not the king to the whole world. If you think India, china and some eastern countries are not the part in the world, then you can say he won the all world. Please stop spreading wrong information.
@nithyanadnithyanand3733
@nithyanadnithyanand3733 8 месяцев назад
Mundu needi nuvvu chusukho.
@vasantkumar4799
@vasantkumar4799 8 месяцев назад
Ninnu nuvvu gelavatam antee?
@dayakarreddy2780
@dayakarreddy2780 8 месяцев назад
Ne laga question veyyakunda undatam😂😂😂
@sagar-ng4ej
@sagar-ng4ej 8 месяцев назад
Ninnu nuvvu control lo vunchukovasam🙂
@--atheist
@--atheist 2 месяца назад
Nini gunchi nuvu telusuko evloutionary biology chudu bro
@maheswarareddyfitness427
@maheswarareddyfitness427 8 месяцев назад
Bidda marchi cheppakandi
@cosmicenergysolutions4332
@cosmicenergysolutions4332 6 месяцев назад
Далее
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Просмотров 4,4 млн
ПОЁМ НАРОДНЫЕ ПЕСНИ🪗
2:04:11
Просмотров 1,1 млн
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Просмотров 4,4 млн