Alisadamma na andala raju | అలిసాడమ్మ నా అందాల రాజు For Prayers: 93463 55282, 73868 03268, 93904 84949 Subscribe to our channel: / daivasthuthiministries For more videos please LIKE, SUBSCRIBE, COMMENT
అలిసాడమ్మా నా అందాల రాజు సొలిసాడమ్మా నా బంగారు యేసు మధ్యాహ్నం ఎండలోనా మంచినీళ్ల బాయికాడ మా రాజు యేసయ్య మౌనంగా కూసుంటే అను పల్లవి . సమరయ్య రాలేమో సంకానకుండబెట్టి వచ్చిన దమ్మ నీళ్ళకొచ్చిన దమ్మ..(2).. దాహానయేసయ్య దాపోటి నిలుసోడి అడిగినాడు అమ్మ నీళ్లు అడిగినాడమ్మా .(2,,) సమరయోలేమంటూ సాంగత్యం లేదంటూ చేదంగా తాడు లేదు తాగంగ నీరు రాలేదు రాలేదు ఓ చెప్పినా గమ్మ తోసి( 2..) అండగా కొండగా మన యేసుడే మన బంగారు కొండ మన యేసుడే (2) , ( అలిసాడమ్మ) చరణం.1. ఓయమ్మాయిఈ నీరు త్రాగేడీ ప్రతివాడు మరల దాహము గొందునే నేనిచ్చు జలములను తాగేడి ప్రతివాడు ఎన్నడు దాహమునే కొనడు అన్నాడు నశించు ఆత్మలను ఊరే డి జీవముల ఉబికేడి జీవముల రక్షణ సారమున అని వెలుగు రేకై వెన్నెల కురిపించావుకన్నులనే తెరిపించాడు అండగా కొండగ మన మన యేసుడే మన బంగారు కొండ మన యేసుడే .. అలిసాడమ్మ.. చరణం 2 . ఆత్మతో పూజించు సత్యముతో సేవించు ఆత్మ పరమాత్మ అన్నాడే అన్నాడు లోకమునకు వచ్చాడు పాపములను తుడుచుటకు శాపాల భారము మోయుదునే అన్నాడు తన తండ్రి చిత్తమును తాను నెరవేర్చుటకు పని భారమన్నాడు ఆయన పయనమై నడిచాడు. కన్నులెత్తి ఆ పొలములు చూపి ఫలములు పొందగల రమ్మన్నాడు. అండర కొండ కొండర యేసుడే మన బంగారు మన బంగారు కొండ మన యేసుడే.,,,,,( అలిసాడమ్మ)
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏చాలా చాలా బాగా పాడారు బ్రదర్ దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు బ్రదర్ దేవుని కోసమే మీరు వాడ బడాలి అని దేవుని ప్రార్థిస్తున్నాను బ్రదర్ ఇలాంటి ఎన్నో పాటలు పాడాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను బ్రదర్ దేవునికి మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️🙌🙌🙌🙌🙌
Anna ee song naa chinnappudu maa pastergaru rasi padaru but meeru konni matalu marchi padaru thanks anna nenu padanu ee song pastergaritho kalasi thanks Anna