Тёмный

Alitho Saradaga | 19th November 2018 | Krishnaveni (Actress) | ETV Telugu 

etvteluguindia
Подписаться 22 млн
Просмотров 1,3 млн
50% 1

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 804   
@ahallyapandu2881
@ahallyapandu2881 5 лет назад
ఆడవాళ్లు ఎంత దైర్యంగా ఉండాలో కృష్ణవేణి గారిని చూసి నేర్చుకోవాలి.. థాంక్ యు ఆలీ గారు
@asyed3117
@asyed3117 5 лет назад
vvv true👌🏻👍🏻
@sunithachapa490
@sunithachapa490 5 лет назад
Pm
@raghuvaran3505
@raghuvaran3505 8 месяцев назад
చాలా ఇన్స్పైరింగ్ ఎపిసోడ్... మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అమ్మ ❤❤
@beautifulcrafts8478
@beautifulcrafts8478 5 лет назад
పదహారేళ్ళ కే ఆవిడ జీవితం పోరాటం చేసి గెలిచింది. ఆవిడ చెప్పిన ప్రతీమాట అక్షర సత్యం. జీవితం చివరి దశలో, ప్రతి వారూ తమకంటూ కొంత ఆస్తి గాని, బ్యాంకు బాలెన్స్ కానీ ఉంచుకోవాలని చాలా చక్కగా వివరించారు. మనసులో ఏ కల్మషం లేకుండా, నిజాన్ని , నిర్భయం గా చెప్పారు. ఆవిడ చెప్పిన తీరు చాలా బాగుంది. గలగల మాట్లాడే కృష్ణ వేణి గారు ఉత్త బోలా మనిషి. ఆవిడ కు సినిమా అవకాశాలు ఇంకా రావాలని, తుది వరకు ఆమె ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
@padmavathibasavaraju2118
@padmavathibasavaraju2118 5 лет назад
S
@sriharshakumar2833
@sriharshakumar2833 5 лет назад
S
@vanilanka4747
@vanilanka4747 5 лет назад
S really awesome words
@shyamyadla3515
@shyamyadla3515 5 лет назад
S
@frothorrur9180
@frothorrur9180 5 лет назад
PINDI RAVIWELDER has been b/7
@beautifulcrafts8478
@beautifulcrafts8478 5 лет назад
కృష్ణ వేణి గారు చాలా బాగా చెప్పారు ఆవిడ ఎప్పుడు ఇలాగే సినిమాలు తీయాలని తుదివరకు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
@gggdani9047
@gggdani9047 5 лет назад
నిజంగా మీరు చాలా గొప్పవారు కృష్ణవేణి గారు..... I like you so much....
@v4raji
@v4raji 5 лет назад
కృష్ణ వేణి గారు కల్లకపటం తెలియని వారుగా అనిపించింది. కానీ, తన జీవితాన్ని చాలా చాలా ఇష్టంతో గెలిచి నిలిచారు. అందరు తప్పక చూడవలసిన ఒక గొప్ప మహిళ పోరాటం ఇది.ఇలాంటి వ్యక్తుల పూర్తి చరిత్ర బయటి ప్రపంచంకు అవసరం.
@v4raji
@v4raji 5 лет назад
@@Abhi-fd6ik పది సంవత్సరాలకు పెళ్లి అయింది. 15, 16 సంవత్సరాల వయస్సు లో ఇంట్లో వాళ్ల మాట వినకుండా ఏ ధైర్యంతో వెళ్లింది. తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాంటివో? తన మేన మామ చేసిన సాయంతోనే తను నిలిచింది అని నా అభిప్రాయం. అమెరికా లో ముసలావిడుకు సేవ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పూర్తి విషయాలు తెలియకుండ అగౌరపరిచేలా మాట్లాడవద్దు.
@v4raji
@v4raji 5 лет назад
@@Abhi-fd6ik సంతోషం! ఏది ఏమైనా తను కావాలి అనుకున్న సినిమా రంగంలో కాస్తైన విజయం సాధించింది, కానీ వ్యక్తిగతం గా చాల కోల్పోయిందని మీ మాటల్లో తెలుస్తోంది. అలాగే తన జీవితంలోని మంచి విషయాలు కూడ చూడాలని నా అభిప్రాయం.
@Abhi-fd6ik
@Abhi-fd6ik 5 лет назад
@Chinni Chinni మీకు అర్హత ఉంటే మీరు మంచి ప్రచారం చేయండి
@durgaprasad182
@durgaprasad182 5 лет назад
కృష్ణవేణి గారు superb అండి చాలా బాగా మాట్లాడారు కల్మషం లేకుండా చాలా మంచిగా చిన్ననాటి జ్జాపకాలు share చేశారు మాకు కూడా గుర్తువచాయి అండి.90s లో అన్ని మర్చిపోలేని అనుభూతులు all the best అండి మళ్లీ movies లో చూడాలని అనుకుంటున్నాం
@ruthprasanna1203
@ruthprasanna1203 5 лет назад
supper amma your 100%correct.మీ లైఫే ఓక సినిమా స్టోరీలా వుంది మనిషి జీవితమే ఓక పాఠం నేర్చుకోవలసింది ఏంతో వుంటుంది.
@vasudhakota972
@vasudhakota972 5 лет назад
I saw this interview only because of the comment section, but it is really worth it. Very entertaining, touching and insightful, Krishnaveni garu!
@chandrashekarr1977
@chandrashekarr1977 5 лет назад
OMG.... I was stunned by this lady. Every word she speaks about life is from her own experience.... Without any sugar coating..... No hypocrisy.... I have met few such ladies from my relatives circle and am able to realise that these words are really from heart. These people are living examples to present generation to learn about life. Amazing.... Though am not from AP, I watch these episodes every now and then and few episodes are really awesome.... This one is such an episode which I will never forget. I thank God for making me to understand Telugu. Great Aaligaaru.... Great Krishnaveni madam. Kudos to the entire team.
@kkNari-fd9cw
@kkNari-fd9cw 3 года назад
Where are you from bro?
@satishganta8991
@satishganta8991 2 года назад
Mrs Bhanumathi Ramakrishna... Actress - Singer - Writer - Producer - Director - All-rounder and also Daring - Dynamic - Confident - Punctual - Time & Money Management Lady...She was A Legend and Ruled South Film Industry without any rumors or controversies professionally & Personally... 👌👍🙏💐
@chandrashekarr1977
@chandrashekarr1977 2 года назад
@@kkNari-fd9cw Am from TN
@ALUGANTI
@ALUGANTI 5 лет назад
I love Krishnaveni garu as a artist... after watching this show I RESPECT HER A LOT... LOVE U MAM👏👏❤❤❤
@SatishKumar-bu2qd
@SatishKumar-bu2qd 5 лет назад
RIP Education system.. real education is life.. she deserves a salute....
@kamireddymadhavi1673
@kamireddymadhavi1673 4 года назад
Agreed
@SaiKrishna-bl7wn
@SaiKrishna-bl7wn 3 года назад
Well said
@ramkaripalli8753
@ramkaripalli8753 5 лет назад
సూపర్ అమ్మ .బెస్ట్ ఎపిసోడ్ అలీ గారు
@challakrishna7853
@challakrishna7853 5 лет назад
Super ali
@sureshrgowda9769
@sureshrgowda9769 5 лет назад
How innocent she is.... A great lesson to all. Please give chance to her in movies or serials. I didn't saw her movies.But first time I'm seeing her and learnt a lot.... Great lady.
@laxmisyamala6078
@laxmisyamala6078 5 лет назад
జీవిత సత్యాలను మనము అనుకున్నవాళ్ళు చేసిన మోసాల్ని చెప్పుకుని మీరేమి తక్కువకాలేదమ్మ అందరికి జరిగేవి జరుగుతున్న వి. దైర్యంగా మీలా డేర్ గావుండలని తెలుసుకున్నాం మీరు నిజముగా iranledi అలీ గారు థాంక్యూ అండ్ అల్సొ ఈటీవీ ఎంతో మంచి నటి కృష్ణవేణి గారు
@ushashaik9432
@ushashaik9432 5 лет назад
Nñ a . MP Mm
@laxmisyamala6078
@laxmisyamala6078 5 лет назад
@@ushashaik9432 what is mening
@rajithareddy5004
@rajithareddy5004 5 лет назад
Krishveni garu first time show complet ga chesa ...be brave. Amma miru cheppina matalu correct....
@venkatraochitturi3348
@venkatraochitturi3348 4 года назад
You are now 70 years .I passed SSLC in 1960 . you were child at that time. I lived in the same village kullavaram upto 1960. You are telling all true. Your father name was Krishna Rao...He saved me when I was drowning in canal in which you learnt swimming. I am very much happy hearing you. You are really great and you know జీవిత సత్యం.
@laxmanyadav8418
@laxmanyadav8418 4 года назад
Fist eme evaro teliyadu episode em chudamle anukuna kani chusaka artamaindi chudakunte em miss ayevadino super episode
@sridevivenkat1643
@sridevivenkat1643 5 лет назад
Super krishnaveni amma. Mee life journey nunchi eee generation chala nerchukovadaniki help avutundi
@mahaboobbashashaik898
@mahaboobbashashaik898 5 лет назад
చాలా మంచి మాట చేప్పినారు క్రిష్ణ వేణి గారు
@ashishsree6188
@ashishsree6188 5 лет назад
Krishna veni Amma.. Enni Atu potlu edhurkonnaru hats off.... Ali garu Plz invite Only Old Artists..these ppl only Given past life experiences...
@gayalaveeranjaneyulu3985
@gayalaveeranjaneyulu3985 5 лет назад
కృష్ణవేణి గారు చెప్పిన మాటలు నిత్య సత్యలు
@srinivas8949
@srinivas8949 4 года назад
ఆలీ గారు మీకు 1000 నమస్కారం అండి కృష్ణవేణి గారు ఇలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి జీవితానికి పరమార్ధం ఏంటనేది బాగా తెలియజేశారు ఈ జీవితాలతో ఎలా ఉండాలి పిల్లలు ఏ విధంగా నేర్చుకోవాలి అనేది ఆమె చక్కటి సారాంశం తెలియజేశారు
@imransimran8239
@imransimran8239 5 лет назад
Old artists lanu pilavandi chalu thanks ali bhayya 🙏
@anandpinipey4396
@anandpinipey4396 5 лет назад
Great Artist. Enthusiast ..Given the right advice, open hearted. Respectable lady. Tq
@manjum5941
@manjum5941 Год назад
As human being she justified her birth.
@madduladurga9663
@madduladurga9663 5 лет назад
She is very brave. Kastanii eppudu kastam ga thisukoledu anduke antha dairyam ga navvuthu matladatunnaru
@jakkanaiyudu9479
@jakkanaiyudu9479 5 лет назад
Hats off to you krishna veni garu...mee matalu chaala baagunnay
@narayanareddy-kd2yg
@narayanareddy-kd2yg 5 лет назад
Wow ..Hats off Madam..what's real facts you revealed to us ..eye opening message you told to us ..!!
@kurellakodandaramam8541
@kurellakodandaramam8541 5 лет назад
One of the best episodes giving true insight into reality of life. Aavidaki paadabhivandanaalu
@sriharigs5624
@sriharigs5624 5 лет назад
జీవితంలో అత్యంత అనుబంధం లను నేను కూడా తెలుసు కుంటున్నాను
@Naa.Matalu6385
@Naa.Matalu6385 5 лет назад
క్రీష్ణవేణి గారు మీరు చెప్పేనవి అన్ని నిజమే.అలిసీ పోయి పడిపోతే అదుకొదు లోకం మనం మంచిగా వుండి నలుగురికి మేలు చేసినా ఓర్వలేదు సంఘమ్.ఓల్డ్ యాక్టర్స్ జీవితల గురించి వీన్ంటుంటే జీవితం విలువలు తెలుస్తనాయి అదే కొత్త అటెస్టులు మాట్లాడుతుంటే ఏ అర్ధము తెలియడంమ్ లేదు దానిద్రమ్ తప్పా.😎
@pjyt
@pjyt 3 года назад
I would love to have someone like her as my grandma. She has an endless list of stories to get inspired from.
@ngk5014
@ngk5014 5 лет назад
Ali tho saradaga Chala emotional ga manchi ga undi ...thanks to etv and ali babai
@panduammu3327
@panduammu3327 5 лет назад
Strong nd iron lady.......I loved her character
@user-ww2fz5si6b
@user-ww2fz5si6b 5 лет назад
Super excited
@krishnavenivutukuri2088
@krishnavenivutukuri2088 5 лет назад
Chaalaa baaga chepparu madam meelaaga andaru dare gaa undaali Aali garu Mee program Chala bavuntundi
@sriindusri6596
@sriindusri6596 5 лет назад
మీరు చాలా గ్రేట్ అమ్మా...
@vazrapurani9722
@vazrapurani9722 5 лет назад
Super Amma anni nijalu chepparu ,iam big fan this interview
@sireeshasiri9075
@sireeshasiri9075 4 года назад
😭😭🙏🙏🤩🤩😘😘 whow ma talli amna meeku padabhi vandanalu inko sari randi chepoalemu nijanga supurb enta matladina mee kosam aaripomu enta nijaiteega matladutunnau ma intlo 2days unte badhalanni marchipotamu 👌👌🙏🙏😭😭😘😘🙏🙏🙏🙏🙏🙏🙏
@krsnamohan
@krsnamohan 5 лет назад
Truly inspiring present generation has to learn a lot of lessons from her, how mature and frank. The way she's using' garu' is so nice. Very humble.Strong character. We love you madam. Best of luck.
@lifelessonsoflalitha
@lifelessonsoflalitha 5 лет назад
Best interview I ever saw.. For everyone Ur an inspiration mam... Meelantivallu valla dignity of labor nilabadutundi
@srinivas8949
@srinivas8949 4 года назад
సోదరి మీకు శతకోటి వందనాలు అమ్మ నీకు పాదాభివందనం చేస్తున్నాను మీ లాంటి అనుభవజ్ఞులు జీవితం గురించి ఎట్లా ప్రవర్తించాలి మన జీవితంలో ఏమి సాధించాలి మనం మర్చిపోకూడదు అనేది పూర్తిగా జీవితం గురించి తెలియజేశారు తల్లి మీకు పూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను
@BS-xb6qg
@BS-xb6qg 5 лет назад
The best episode in this show ...all the best madam
@srikanthvarma3813
@srikanthvarma3813 5 лет назад
పాదాభివందనం తల్లి.కళ్ళతో చూసాను మనసుతో ఏడ్చాను😢😢🙏🙏
@sagarikapinninti7437
@sagarikapinninti7437 5 лет назад
Chala Baga chepparu
@chinnanice8921
@chinnanice8921 5 лет назад
By so
@SharadhaYerragunta
@SharadhaYerragunta 5 лет назад
Srikanth Varma nijamga nenu yedchanu
@lavanyayadagiri
@lavanyayadagiri 4 года назад
Please tell kooragayalucomedy song
@srikanthvarma2489
@srikanthvarma2489 3 года назад
@@lavanyayadagiri what about kooragaayalu...?
@shrii1857
@shrii1857 5 лет назад
Ali Garu thankyou for giving message to society through cine field , so that people will get to see other side of the industry like failures, depression, burdens , betrayal, lack of family support etc
@ramvarun3649
@ramvarun3649 5 лет назад
పేరుకు కృష్ణవేణీ కాని కళలో కల్మశయంలేని వాస్తవంలో వ్యాఖ్యలో రమ రమా రమాప్రభేరా 😘😘😘😘😘😘😘😘😘😘😘😘👌👍 కృష్ణవేణీ రాగం ఒడిదుడుకుల అనురాగం అది ఎందరో కళాకారులకు కడలి కం దర్శకులు దాన్ని కాస్త కనిపెట్టాలి యితర భాష వారు తెలుసుకుంటే మనం కలసిపోదం కానీ వారు వెరుచేస్తుంటే మనం వారికి విందులు చేస్తే ఎలా అన్నది అది దర్శకులు నిర్మాతలు కాస్త దేవుడులాడలి Please observe this point expressively directors and producers 🙏
@ramvarun3649
@ramvarun3649 5 лет назад
Yes or no Anybody about to tell me
@ramvarun3649
@ramvarun3649 5 лет назад
నేను చెప్పడం మరిచిపోయాను ఒకటి మనం బాగా గమనించాలి గ్రహించాలి ఆమె మాట్లాడే పద్దతి గాని ఆమె విధానము తీరు అంటంకదా ఎంత సాధారణంగా మామూలుగా she's is simply and very very nice I admire krishnaambha 😘😘😘😘😘😘😘😘😘 I really sorry for the missed this point added
@ramvarun3649
@ramvarun3649 5 лет назад
కృష్ణవేణి తెలుగింటి పుబోని కృష్ణవేణి కలామ్మ తల్లి ఓడి లో తనదొక తెలుగు బాని ఓణీ
@maneeshagandham7276
@maneeshagandham7276 5 лет назад
first time i am feeling to coment after seeing this interview .. Krishnaveni garu mi interview chusaka mimalni Amma ani pilavalani anipinchindhi ... mi navvu mi mata kalmusham leynidhi .... mi courage and mi strength is very great amma ... mimalni oka sari meet avvali ani anipinchindhi ... ma mummy chepparu mi chinnapudu kakinada lo ma inti deggarlo undeyvaru ani ... ma mummy and rajitha garu same college lo chaduvukunnaru anta ...mi padalaku na vandanam Amma .... god should bless u with all the happiness !!
@sagarikapinninti7437
@sagarikapinninti7437 5 лет назад
Eme really pure soul to vunnaru nijalu matladutunaru hero ante tinu
@satishganta8991
@satishganta8991 2 года назад
Hyperactive - Young & Energetic - Bold & Beautiful - కృష్ణవేణి గారు...🥰😍🤩 Wishing You Happy & Healthy Life Darling... 💐
@shinykiran3114
@shinykiran3114 5 лет назад
Really heart touching and inspiring interview amma hats off to you 👏👏👏👏👏👏
@sailunanda7717
@sailunanda7717 5 лет назад
Ali garu ee program ni enni episodes iyna continue cheyandi. Inka chala mandi artist la real n reel life lo ni kastalanu neti youth ki margadarshkamga choopali. Krishnaveni garu interview chala bagundu.👏👏👏
@MansoorShaik72
@MansoorShaik72 5 лет назад
My top 3 favourite interviews in alitho saradaga 1.Krishnaveni 2.Jayasudha 3.varalakshmi Ante veetikante best undi undochu Butt nenu choosina vatillo Ivi the best
@umadevi8431
@umadevi8431 5 лет назад
great maam you expressed philosophy of life in simple words, i really love the truthful feelings which is very rare in this society, you are best than many billioners richest film personalities which they just artificial hipocratic nature, i loveyou
@eshugamer2.062
@eshugamer2.062 4 года назад
I really like her aftr watching ths show.vry strong n dynamic lady thnks fr Ali show
@chandusd8845
@chandusd8845 4 года назад
Emo anukunnanu gani, really you are so great amma 🙏
@kanthisastry4408
@kanthisastry4408 2 года назад
I love her comedy ..nice and beautiful actress
@travelwithus986
@travelwithus986 5 лет назад
Best Episode of this season. Must watch. Excellent message to all.
@swarnalathadasari6003
@swarnalathadasari6003 4 года назад
E interview antho mandhi ki inspiration. A roju meeru athavariti nundi bayata ku rakapothe memu oka animuthyanni miss ayye vallam thanks amma
@devipolipilli7825
@devipolipilli7825 5 лет назад
చాలా బాగా చెప్పారు అమ్మా
@avinashrock5643
@avinashrock5643 5 лет назад
Show time 1 hour 25min cheyyandi. Mari 45 mins takkuvaga undi. And Yamuna gari interview lo Tana songs, scences veyaledu
@gggdani9047
@gggdani9047 5 лет назад
Really this episode is very good lessen......andariki
@nareshj739
@nareshj739 2 года назад
Nice interview aligaru with krishnaveni garu
@venkateshthipparapu9217
@venkateshthipparapu9217 5 лет назад
Very very nice interview.....I love to see her in films again
@rajasekarrao1009
@rajasekarrao1009 5 лет назад
Cash 17 11 2018
@durgeshch4235
@durgeshch4235 5 лет назад
Krishnaveni garu Chala Chala thanks Eno manchi vishayalu cheparu geevitam gurunchi you are great
@Rajani1200
@Rajani1200 2 года назад
Jeevithalu Antha easy ga undedhe kada appatlo. Life is easy now but we take it granted .
@dhanalakshmi7367
@dhanalakshmi7367 Год назад
Respect her great
@umadevi8431
@umadevi8431 5 лет назад
aligaru this is best interview i have seen . please encourage these actors so they come to limelight and have opportunity to give their best of their ability of acting. hope etv accept these comments
@GG-ew1eg
@GG-ew1eg 5 лет назад
Nwos
@gurramrajamouli6004
@gurramrajamouli6004 4 года назад
Ok good
@lakskmisujji6192
@lakskmisujji6192 5 лет назад
Super కృష్ణవేణి గారి మాటలు ఒక్కోక మాట super
@bairagonisupriya8804
@bairagonisupriya8804 5 лет назад
Your speach Great lesson to all for all generations Hats of to your will power
@d.kranthikumar5867
@d.kranthikumar5867 5 лет назад
సూపర్ అమ్మ మీరు... 👌
@gantaramakrishna3197
@gantaramakrishna3197 3 года назад
సూపర్ అమ్మ మీరు..అలీ గారి షో కి నిజమైన నిండుతనాన్ని ఇచ్చారు..మీ లాంటి స్వచ్చమైన,కల్మషం లేని మీ మంచితనానికి సెల్యూట్...బెస్ట్ ఎపిసోడ్ ఆఫ్ అలీ తో సరదాగా
@gayathrid3503
@gayathrid3503 5 лет назад
Krishna veni gaaru is so bold and beautiful from inside out, she still has the charm in her face, I just love her voice and confidence. All of us can definately learn good things from her. Respect🙏 and love. May God bless you lot of health and happiness and wealth.
@sardarvadthyavath3677
@sardarvadthyavath3677 5 лет назад
Krishna veni Garu good . great lady
@chinnimunni2734
@chinnimunni2734 5 лет назад
Ali garu tq so much. Miru questions ask chestunte. Artist heart out avtundi. Mi style of asking chuste bayam vestundi. Any way I love this program.ani channel s la kakunda Chala different ga chestunnaru.ilage mamali ni entertain cheyandi please
@madhukarg7541
@madhukarg7541 5 лет назад
Krishnaveni gaaru.... Hatssoff analenu kani... Mee dhairyaaniki salam... Jeevitham lothulu chusochaaru... Godharolla dhairyam undhi meelo
@krish1912
@krish1912 5 лет назад
అలీ అన్న మీరు సూపర్ Krishna veni garu God bless you
@narendherrao7907
@narendherrao7907 5 лет назад
mi matalu dippression lo unnavllaku manchi tanic thank you
@hemanthkumar9533
@hemanthkumar9533 5 лет назад
I never expected this show will run successfully. But this is very good and Ali talking is very nice no double meaning words good going.
@venkatreddy8829
@venkatreddy8829 2 года назад
What an amazing lady and shows how much patience and strength ladies can have. Society can be so cruel to ladies. Best wishes in your life and good health
@chmanichmani3599
@chmanichmani3599 Год назад
Amma meru chala bhaga chepparu
@MrSkrafi
@MrSkrafi 4 года назад
Excellent మేడమ్ జీవిత సత్యం చెప్పారు hatsoff medam
@Venkat670
@Venkat670 4 года назад
చాలా హార్ట్ full ga మాట్లాడారు
@satishkumar-iv2ul
@satishkumar-iv2ul 5 лет назад
మీరు సూపర్ మేడం గారు
@keertijiit
@keertijiit 4 года назад
Bagundhi interview. Inspiring GA unnadhi interview. E age lo Antha dhairyam Undadam kuda sahasamey
@tupakulachandrashekhar388
@tupakulachandrashekhar388 5 лет назад
You're really great madam...!
@maheshbathini7957
@maheshbathini7957 5 лет назад
Hands up to you Krishna vani garu ur great darling ur super darling love u Iam laxman munna darlings
@devidevi-yt4lh
@devidevi-yt4lh 5 лет назад
Ali garu fost time mi enterviow chala bagudhi krishna vani garu chala baga chepparu mi vedava naku ardamiendhi super miru elane brathakandi
@shivasantoshk1655
@shivasantoshk1655 5 лет назад
గౌతు లచ్చన్నగారు గొప్ప బి సి నాయకుడ ఆయన మేన కోడలు కాబట్టే మీ కు ఇన్ని తెలివితేటలు ధైర్యం వచ్చాయి
@skshaine7245
@skshaine7245 5 лет назад
Í love u krishna vano Garu nice and simple super madam your life
@pathanhumera8374
@pathanhumera8374 5 лет назад
Anni kashtalu padi kuda krishnaveni amma emi kashtalu padaledu nenu happy antunnaru manam chala nerchukovali amma nu chusi
@tulasigayathri8530
@tulasigayathri8530 5 лет назад
Amma I'm so inspiring about u
@hillsrao
@hillsrao 5 лет назад
its really great krishnaveni gaaru uare the INSPIRATIONAL PERSON REALLY HATS OFF
@Creative_Brains_of_Bharath
@Creative_Brains_of_Bharath 5 лет назад
Hats off amma...chala correct ga chepparu🙏
@nagendrababubarthu343
@nagendrababubarthu343 5 лет назад
Meeru chala stonge madam I respect to you..
@mannenaveenreddy1417
@mannenaveenreddy1417 Месяц назад
నిజం అంది అమ్మగారు మీది కాల్ముషం లేని మంచి మనసు మీలాటి వారి నిజం జీవితం లో జరిగిన వి వింటుంటే చాలా బాధ అనిపేస్తోంది అమ్మా నీకు దేవుడు అంత చాల గా చూడాలి
@krishnapriya14
@krishnapriya14 5 лет назад
Maa ammamma chepe matalu kuda eve.. maa Amma kuda elane nanu guide chesthundhi... Ninjanga epudu unde corporate life and politics which people make at workplace vala nenu stress ayinapuduala naa dhairyam mathram vodhukoledhu.. yepudu naa dhairyame naaku Sri Rama rakshaga undhi and my smile.. I choose to be Happy.. Avida chepindhi jeevitha sathiyam.. Krishnaveni garu Chala great highly spirited person.. God bless you madam 💐
@Srikanth_Yadaav7
@Srikanth_Yadaav7 2 года назад
Heart touching story
@tejuinvolg1320
@tejuinvolg1320 5 лет назад
Krishna veni Garu chala manchi ka matladaru
@kesavarao7991
@kesavarao7991 5 лет назад
Really gret madem garu meru chala baga matladaru very good
@umanaga
@umanaga 5 лет назад
The journey of life, the way Krishnaveni expressed it hatsoff. It’s completely truth. A saying in Telugu bellam unte cheemalu avevashai, Leka pothe kanu choopu meralo kuda kanapadavu.
@jyokushpav7325
@jyokushpav7325 5 лет назад
nice inter aligaru🙏🙏👌👌hatsaff to krishnaveni garu🤗👏👏👏👏plzzzz interview vanisri ...garu🙏🙏
@SuryaSurya-qc8dh
@SuryaSurya-qc8dh 5 лет назад
This the best episode
@bhanusarayu3604
@bhanusarayu3604 5 лет назад
Eeroju program chala bhagundhi aaligaru ilage pata vaallandharini teesukurandi sir chudalani maaku anipistundhi eeroju memu chanal maarchakunda tv dhaggare kurchuni chusamu krishnaveni amma chalabaga vunnadhi vunnattu matladaru thanks amma thanks aaligaru
Далее
Alitho Saradaga | 9th March 2020 | Tulasi | ETV Telugu
48:10