Тёмный
No video :(

Alitho Saradaga | 20th July 2020 | Ram - Lakshman (Stunt Masters) | Full Episode | ETV Telugu 

etvteluguindia
Подписаться 21 млн
Просмотров 2,5 млн
50% 1

#AlithoSaradaga #TeluguShow #ETVWin
Ali interviews famous fight masters Ram Lakshman, where they share their life experiences and memories from their cinema career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
ETV Telugu(RU-vid) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(RU-vid) - bit.ly/35xdqtu
ETV Dhee(RU-vid) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RU-vid) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(RU-vid) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(RU-vid) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(RU-vid) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(RU-vid) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win

Опубликовано:

 

19 июл 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,3 тыс.   
@rajeshaachari6690
@rajeshaachari6690 4 года назад
ఇలాంటి great అన్నతమ్ముళ్ల కి ఒక లైక్ వేసుకోకపోతే మనం వెస్ట్....హిట్ లైక్.....👇👇
@doodapakaemmanuel8567
@doodapakaemmanuel8567 4 года назад
super
@pittidhana1829
@pittidhana1829 4 года назад
Yes bro
@nagabadriguggilla6664
@nagabadriguggilla6664 4 года назад
కల్మషం లేని మట్టి మనుషులు రామ లక్షణాలు
@anjaiahpothuganti4486
@anjaiahpothuganti4486 4 года назад
Kastapadi Paikivacharu
@nallurivennela1759
@nallurivennela1759 4 года назад
Sir valladhi ma vuru pakkane
@borigorlanageswararao1972
@borigorlanageswararao1972 4 года назад
Ram lakshman ఫైట్స్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు
@reddyshakarreddy7647
@reddyshakarreddy7647 4 года назад
కోట్లలో ఉన్నరు అన్న
@rajeshnaladi4553
@rajeshnaladi4553 4 года назад
జన్మనిచ్చిన తల్లి, జన్మభూమి, జీవితం లో తోడుగా ఉన్న ఏ ఒక్కరినీ వదలకుండా కృతజ్ఞతగా ఉన్నారు వీళ్లు జీవితంలో ఇంకా చాలా success చూస్తారు
@sharadhakodigantikodiganti1019
@sharadhakodigantikodiganti1019 4 года назад
Avunuu kadhaa chiinaa pilalagaa undhhi vala manasuu
@ramtenkisrinivas1287
@ramtenkisrinivas1287 4 года назад
అన్నతమ్ములు ఇలా ఉండాలి అని మీ షో తో ఎంతో మంది కి ఉత్సహం నింపిన మీకు ధన్యవాదాలు
@balaiahkotte5102
@balaiahkotte5102 4 года назад
రామ్ లక్ష్మణ్ గారి ఇంకో ఎపిసోడ్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటే ఒక like చేయండి
@satyaakkina6280
@satyaakkina6280 4 года назад
👍
@teluguthalaiva6985
@teluguthalaiva6985 4 года назад
Yes 💜💝
@malleswarudubuchupati6879
@malleswarudubuchupati6879 4 года назад
Great to ram and Laxman
@udaykumarb8093
@udaykumarb8093 4 года назад
Good family brothers
@goddudanayya8161
@goddudanayya8161 4 года назад
Excellent
@msp8171
@msp8171 4 года назад
ఇంటర్వ్యూ మొత్తంలో ఎక్కడ కూడా వారి మాటల్లో కల్మషం కనబడలేదు, మల్లెపువ్వు తెలుపు లాగ స్వచ్చమైన మనసు అన్నదమ్మలిద్దరివి👏👏👏మీరు ఇలాగే ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్న ఆ భగవంతుణ్ణి 🙏🙏🙏
@srirangammuralikrishna4981
@srirangammuralikrishna4981 4 года назад
🙏
@AnuRadha-hj4mg
@AnuRadha-hj4mg 4 года назад
Hi
@nagarajunimmakayala1690
@nagarajunimmakayala1690 4 года назад
Super anna
@RanjithKumar-mc1dl
@RanjithKumar-mc1dl 2 года назад
@@srirangammuralikrishna4981 bbbbbbbbbb
@srinivasv1179
@srinivasv1179 4 года назад
అలీతో సరదాగా ప్రోగ్రాం లో చాలా చాలా గొప్ప ఎపిసోడ్ అంటే ఇదే ...హ్యాట్సాఫ్ రామ్ లక్ష్మణ్ బ్రదర్స్
@cr7xyzravi
@cr7xyzravi 4 года назад
రామ్ లక్ష్మణ్ వీళ్ళ నవ్వులో కూడా ఎటువంటి కల్మషం లేదు😍😍
@venkateshvenkatesh1669
@venkateshvenkatesh1669 3 года назад
FIR F
@mallikarjuna4266
@mallikarjuna4266 4 года назад
రామ్ లక్ష్మణ్ ఆలీతో సరదాగా ఫుల్ ఎపిసోడ్ చూసినవారు లైక్ కొట్టండి చూద్దాం ఎంతమంది చూశారు
@Beast-on4lg
@Beast-on4lg 4 года назад
Rey like enduku ra
@ashoktelugukitchen3608
@ashoktelugukitchen3608 4 года назад
Super
@bandelavenkateswarlu8682
@bandelavenkateswarlu8682 4 года назад
View chuste saripoddiga
@nagamani7763
@nagamani7763 4 года назад
@@ashoktelugukitchen3608 Hi
@murliv6208
@murliv6208 4 года назад
On
@jnrrocks5402
@jnrrocks5402 4 года назад
చాలా రోజులు తర్వత ఒక షో కట్ చెయ్యకుండా చూసా అన్నవాళ్ళు లైక్ కొట్టండి
@yenniniranjan831
@yenniniranjan831 4 года назад
Nijame bro
@kurradugood165
@kurradugood165 4 года назад
@@yenniniranjan831 w
@prasadsrikakollu6880
@prasadsrikakollu6880 3 года назад
S. Bro
@BeingPSPK
@BeingPSPK 4 года назад
మా ఊరి ఆణిముత్యం లు రామ్ లక్ష్మణ్ ప్రకాశం జిల్లా ,చిన్నగంజాం మండలం సంతరావురు // మా పెద్ద నాన్న రాజు మాస్టర్
@darasekhar257
@darasekhar257 3 года назад
మాది భీమవరం బ్రదర్
@bhusamma3079
@bhusamma3079 2 года назад
అన్న రామలక్ష్మణ్ గారి ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే చెప్పండి ప్లీజ్.
@suprajasure66
@suprajasure66 2 года назад
Deuvllu laanti vaallu manchi manusuki 🙏🙏🙏🙏🙏🙏
@cheernenirajender2125
@cheernenirajender2125 4 года назад
మొదట కష్టాలు అనుభవిస్తే తరువాత అన్నీ నవ్వులే , ధన్యవాదలండీ రామ లక్ష్మణ గారు, జీవితాన్ని చదివి జీవితం లక్ష్యాన్ని సాధించారు , 🙏🙏🙏🙏
@ravikillani5552
@ravikillani5552 4 года назад
ముందుగా ఈటీవీ వారికి ధన్యవాదములు, ఒక వ్యక్తులను సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగించిన ఫైట్ మాస్టర్ లాగా వారి కష్టానికి ప్రతిఫలం రామ్, లక్ష్మణ్, ఆలీతో సరదాగా వచ్చినందుకు ధన్యవాదములు
@RaviRavi-mk9jb
@RaviRavi-mk9jb 4 года назад
ఇప్పటి వరకు నేను చూసిన ఇంటర్యూలలో ఒక మంచి ఇంటర్యూ, థాంక్యూ ఆలిగారు , రామ లక్ష్మణ్ గారు , మీరు ఓ తల్లికి బిడ్డలుగా , ఓ తోబుట్టులకు అన్నాతమ్ముల్లాగా , ఓ భార్యలకు భర్తలుగా , ఓ బిడ్డలకు తండ్రులుగా , ఓ పదిమందికి ,పదిమందిలో మంచిగా , ఇంకేముంది సర్ మీగురుంచి చెప్పటానికి , ఎందరికో మీరు ఆదర్శం , పదిమందికి మీరు చేస్తున్న సహాయానికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏,,, మీ కార్యాచరణానికి 👏👏👏👏👏👏👏 ,,, మీరు పడ్డ కష్టానికి 😭😭😭😭😭 ,,, మీగెలుపు బాటకి 👍👍👍👍👍
@lmanaraovaniggalla9098
@lmanaraovaniggalla9098 3 года назад
Ravi Ravi 👍👍👍👍👍
@pnarasimha2921
@pnarasimha2921 3 года назад
Brother really great person's ram laxman sir e episode chuthunnatha samayam nenu 😥😥😥😭😭😭 thank you for your comment 👍👍👍🙏🙏🙏🙏
@muralinagam7738
@muralinagam7738 4 года назад
రామ్ లక్ష్మణ్ మీరు చేల గ్రేట్ , ఆకలి కోసం చెప్పినా మాటలు సూపర్. రామ్ లక్ష్మణ్ గారు మీ లైఫ్ చేల మంది example తీసుకోవాలి. ప్రతి మనసి ఇక్కడి వెళ్లిన పొట్ట కూటి కోసం .✊✊🌾🌾🌾🙏🙏👌👌
@nagcharan6564
@nagcharan6564 Год назад
సార్... ఇప్పటికి మీ మాటలో, మీ యాసలో, మీ నడవడికలో ఆ అమాయకత్వం పోలేదు అది మీకు మీ ఉన్నత ఎదుగుదలకు ఆభరణం లాంటిది. హాట్సప్ సార్.
@jagadeeshwariravindhar7247
@jagadeeshwariravindhar7247 4 года назад
ఆలీ గారు వీళ్ళను చూస్తే పేదరికం మన success ki అడ్డు కాదని జీవితంలో ఏదైనా సాధించొచ్చు అన్న ధైర్యం వచ్చింది sir thanku so much sir వీళ్ళని show ki పిలిచినందుకు.
@dasarathram9893
@dasarathram9893 4 года назад
ఈ year 2020 లో అలీ తొ జలీ గా బెస్ట్ ఎపిసోడ్ అంటే రామ్ లక్ష్మణ్ గారిదే గుర్తు వస్తుంది👏👏👏👏
@syambabu7206
@syambabu7206 4 года назад
Yes your correct
@sonir1876
@sonir1876 4 года назад
Yes bro
@sravanim9938
@sravanim9938 4 года назад
Yess correct
@saibrothers1926
@saibrothers1926 4 года назад
Yes
@panthanagirisrikanthsrikan5634
@panthanagirisrikanthsrikan5634 4 года назад
Mari monna Sudheer Rashmi ani comments chesaru every week episode highlights gane untay selebryti ni batti views untay kani e year lo episode highlights aa episode highlight ani thedalu undavu
@kolasureshroyal7541
@kolasureshroyal7541 4 года назад
మీ కల్మషం లేని మనస్సు ,మీ నవ్వు చాలా నచ్చింది ,రామ్, లక్ష్మణ్ గారు.
@ravikanthkranthi6605
@ravikanthkranthi6605 4 года назад
రామ లక్మణులు ఎలా ఉండేవారో.. మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. ఇంత గొప్ప పేరు వచ్చినా అదే యాస,బాస, అమాయకత్వం... కష్టే ఫలి..గ్రేట్ బ్రదర్స్....
@srinukilari5634
@srinukilari5634 4 года назад
మీ అక్షరం తో చూద్దామన్నా అన్న కళ్ళంతా నీళ్లు తిరిగాయి మీరు సుఖంగా ఉండాలని హృదయపూర్వక సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని కోరుచున్నాను అన్న
@shivakumar-pc3di
@shivakumar-pc3di 4 года назад
నిజం గా బ్రో
@neeradisrinu7408
@neeradisrinu7408 4 года назад
ఈ 2020లో బెస్ట్ ఎపిసోడ్స్ లో ఇది ఒక్కటి రియల్ హీరోస్
@lakshmip306
@lakshmip306 4 года назад
మొదటి సారి ఒక షో చూసి ఏడ్చాను... ఇంత గొప్ప వాళ్ళ గురించి తెలిసేలా చేసిన ఈ ప్రోగ్రాం కి కృతజ్ఞతలు. అప్పటి రామ లక్ష్మణులు ఎలా వుండేవారు తెలీదు కానీ... ఈ అన్న దమ్ములు మాత్రం చాలా గొప్ప వారు... మిమ్మల్ని పొగడ డానికి మాటలు సరిపోవట్లేదు బాబాయ్ లు......🙏🙏🙏🙏 Hats off to Ram garu Lakshman garu...🙏🙏🙏
@devansh98989
@devansh98989 3 года назад
Yes
@ramvarun5196
@ramvarun5196 4 года назад
ఆలీ బాబాయ్ మీ సినీమాలలో యమలీల లాగ ఆలీతో సరదాగా లో రామలక్ష్మణుల ఎపిసోడ్ కూడా గట్టిగా మనస్సుకు అత్తుకునెలా నిలుస్తోంది బాబాయ్
@srinivasreddytechapple9108
@srinivasreddytechapple9108 4 года назад
కష్టపడితే ఫలితం దానంతట అదే వస్తది చదువుతో పని లేదు అని చూపించిన ఫైట్ మాస్టర్స్ వీళ్ళ ఇంటర్వ్యూ మొత్తంలో నాకు బాగా నచ్చిన మాట (మనం ఎలాంటి కల్మషం లేకుండా కష్టపడుతుంటే దేవుడు మనిషి రూపంలో వచ్చి సహాయం చేస్తాడు)
@priscillabablu1933
@priscillabablu1933 4 года назад
ఈ షో కోసం ఎదురు చూస్తూ ఉన్నవాళ్లంతా ఒక లైక్ కొట్టండి నేను కుడా
@barathkumarbarathkumar3447
@barathkumarbarathkumar3447 3 года назад
Coronavirus girl full movie
@psrinu5421
@psrinu5421 4 года назад
ఇంత మంచి మనుషులు ఆ భగవంతుడు ఎప్పుడు సాయం ఉంటాడు
@bharghavvireddy
@bharghavvireddy 4 года назад
The purity in their smile is priceless...they are like kids..enjoying small things also whole heartily...long live...both of u..
@peethanianjibabu4563
@peethanianjibabu4563 4 года назад
Vellù Omshanti lo
@thiripathigotlayadavthirup9029
@thiripathigotlayadavthirup9029 4 года назад
చాలా రోజుల తరువాత ఒక్క మంచి మనసున్న నిజమైన హీరో లతో ఇంటర్వ్యూ చేసారు ఆలీ గారు నాకు కూడా ఒక్క మంచి ఇంటర్వ్యూ చూసిన అన్న తృప్తి కలిగింది
@lakshmanlucky4438
@lakshmanlucky4438 4 года назад
రామ్ లక్ష్మణ్ గారి తో ఇంకో ఎపిసోడ్ కావాలనే వాళ్ళు ఒక like వేసోకోండి..
@alluvenkat8208
@alluvenkat8208 4 года назад
చాలా రోజుల తర్వాత ఎపిసోడ్ ఇంకా ఉంటే బాగుణ్ణు అనిపించింది..❤️
@yogismartvlogs
@yogismartvlogs 3 года назад
Nijam boss Enthaku mundhu jarigina shows enkaa yenthasepuraa naayanaa anipinchedhi. Kaani Ee show appude ayyipoyindhaa enkaa vunte bhaagunnu anipinchindhi... Annadhammulaki icons ante veelle Enkevaru vundaru.. Nenu Maa Thammudu Elaage vundaali... Kastamainaa, nastamainaa...
@Satya_780
@Satya_780 4 года назад
ఏమి ఎపిసోడ్ రా బాబు. బెస్ట్ ఎపిసోడ్ ఎవర్ ఐ సీన్. " ఇప్పుడు మీరు ఎంత మందికి అన్నం పెడుతున్నారు" అని అడిగితే నంబర్ చెప్పకుండా ఆ నవ్వు నవ్వారే.. 🙏
@narasimharaju9128
@narasimharaju9128 3 года назад
Xxx
@mannamvenkataiah8558
@mannamvenkataiah8558 3 года назад
@@narasimharaju9128 hi
@surendravadlani8646
@surendravadlani8646 4 года назад
రియల్ హీరోస్, కష్టే ఫలి, ఇంకో ఏపిసోడ్ చేయండి ఆలీ గారు.... ముచ్చటగా ఉంది.
@harisankarapu1028
@harisankarapu1028 4 года назад
Nice 🎻
@surya123ruthudarling5
@surya123ruthudarling5 4 года назад
Sakshi live
@siva7887
@siva7887 4 года назад
ఇలాంటి గొప్ప మానవతావాదుల షో చూడడం సొంతోషంగా ఉంది ,మీరు ఎప్పుడు యిలాగే కలిసి ఉండాలి , అలీ గారు మిరే నాకు హీరో , ఇంకో ఎపిసోడ్ ఉంటె బాగుండేది సర్ .
@srinivassastryrangavarjula4782
@srinivassastryrangavarjula4782 4 года назад
చాలామంది ఎదో సాధించామని కాలర్ ఎగరేస్తుంటారు.అందరినీ హీనంగా చూస్తుంటారు. వీళ్ళని చూసి నేర్చుకోవాలి.విద్య నేర్పిన గురువుకి, తండ్రి లాంటి అన్నయ్య కి ఇచ్చే గౌరవం.
@user-wu9xt1ne6p
@user-wu9xt1ne6p 3 года назад
రామ్ లక్ష్మణ్ ఇప్పుడు ఇలాగే కొనసాగించాలని ఆ దేవుని కోరుకుంటున్నాను
@srikanthnagasai9282
@srikanthnagasai9282 4 года назад
చాలా మంది చిరంజీవి గారిని మరియు రవితేజ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు, వాళ్ళతో పాటు రామ్- లక్ష్మణ్ గారిని కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి
@srisai9454
@srisai9454 4 года назад
నిజమైన తెలుగుదనం ఇది,,మనదైన తెలుగు మాటలతో బాగా మాట్లాడారు,,,, చాలా బాగుంది 👍👍👍👍👍
@durgaprasadjagu8835
@durgaprasadjagu8835 3 года назад
వీళ్లిద్దరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది 🤗🤗
@danlybabu23
@danlybabu23 4 года назад
మీ నిస్వార్థ స్వభవం....సూపర్... లవ్ యూ
@kmraju8278
@kmraju8278 4 года назад
రామ్ లక్ష్మణ్ అన్న లు మీరు ఎంత ఎత్తుకు ఎదిగిన మీ మూలాలు మరిచి పోవటం లేదు మీకు ధన్యవాదాలు
@nagenders652
@nagenders652 4 года назад
మీరు ఈవిధంగా కల్మషం లేని చిరునవ్వుతో కలకాలం వుండాలని కోరుకుంటున్నాము మాస్టర్స్ 🙏🙏🙏
@kiranmacha4689
@kiranmacha4689 4 года назад
One of the best episode I have watched in my life ❤️❤️❤️❤️
@sagar3385
@sagar3385 4 года назад
prank brother
@yeswanthbannu5017
@yeswanthbannu5017 4 года назад
Wow.! Kiran Anna Big fan of u
@khanumanthareddy7832
@khanumanthareddy7832 4 года назад
ఆలీతో సరదాగా Show లో One of the very Best Show 🥰🥰 Ram-Laxman Masters 💞💞
@kalyanveera3619
@kalyanveera3619 4 года назад
One of the best episode... Thanks to e tv
@imambasha7482
@imambasha7482 4 года назад
రామ్ లక్ష్మణ్ మాస్టర్లు కల్మషం లేని మనుషులు అని ఈ షో వల్ల తెలుస్తుంది... గుడ్ లవ్ యు..👍💐
@vijaybilla1584
@vijaybilla1584 4 года назад
వీరు నాకు మామయ్యలు అవుతారు ... Im from same village Feeling proud 🙏
@dileepkumarrohith1262
@dileepkumarrohith1262 4 года назад
Gd
@naughtygirl5021
@naughtygirl5021 4 года назад
Ooooo lucky
@peetasyamala8163
@peetasyamala8163 4 года назад
Epudu Velu happy ga unarra..chala innocent ga unaru..
@vijaybilla1584
@vijaybilla1584 4 года назад
@@peetasyamala8163 చాలా ఆనందంగా ఉన్నారు . సంక్రాంతి కి వస్తుంటారు . చుట్టు పకల ఊర్లలో చదుకునేవారికి,ముసలివాలకు చాలా సహయాలు చేసారు .
@k.adilakshmilakki5958
@k.adilakshmilakki5958 4 года назад
Wow so good
@aabraham9970
@aabraham9970 2 года назад
అపూర్వ సోదరులు మరియు మంచి మానవత్వం ఉన్న గొప్ప వ్యక్తులు రామ్ లక్ష్మణ్ గార్లు
@jolleprakash5794
@jolleprakash5794 3 года назад
నేను చాలా ఇంటర్వ్యూలు చుశాను కానీ ఇలాంటి ఇప్పటి వరకు చుడలేదు ....కంటిన్యూస్ గా 9 సార్లు చూస్తూనే ఉంన్నాను....ఆ నవ్వులొ ఎంతో అమాయకత్వం ఎంత ఎదిగిన వాళ్ళ మనసులు ఇంకా చన్నతనంలొనే ఉండిపోయింది....I love u Ram laxman sir
@seshagiriraot3763
@seshagiriraot3763 4 года назад
చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లు భేషజాలు లేకుండా అన్నదమ్ములిద్దరు మాట్లాడారు
@BPR3779
@BPR3779 4 года назад
Ram-Laxman గారి మాటలు ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని ఉంటుంది
@veerababun9484
@veerababun9484 9 месяцев назад
Hi sir 👍👍
@maheshwaribanda778
@maheshwaribanda778 4 года назад
Vari age52 Aina still they are 5yrs old kids...... They are very heartfull,honesty,honorable persons
@athamvenkat7618
@athamvenkat7618 2 года назад
🙏🙏🙏🙏 వీళ్ళిద్దరూ చాలా మంచి మనుషులు
@applanaidu6698
@applanaidu6698 4 года назад
సర్ అలీ గారు ఇలాంటి జీవితాలు మాకు కావాలి సార్ ఇలాంటి వాళ్లు ఇంటర్వ్యూ చేయండి సార్ మేము కూడా నేర్చుకుంటాం🙏🙏🙏🙏
@basheergf6727
@basheergf6727 4 года назад
థాంక్యూ పూరి జగన్నాథ్ గారు ఇంత మంచి వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేసినందుకు కొందరు ఉండారు వాళ్ల అవసరాన్ని బట్టి తొక్కేస్తా ఉంటారు ఎదగనీయకుండా తెలుగు వాళ్లను కూడా ఎంకరేజ్ చేసి సావండి రా
@vedanshkatta1509
@vedanshkatta1509 4 года назад
@@hemant8931 o
@lakshminarayanaimisyouanna950
@lakshminarayanaimisyouanna950 4 года назад
yes
@BIT36
@BIT36 4 года назад
It was Really Inspiring and Ram Lakshman are the Real Hero's in the Life. In Real Life God Lord Rama is a Normal Person and He was a Human being why he was God and Role Model for Every One is Their Goodness, Pitruvakya Paripalana, Oke Banam, Oke Bharya Due to this Unique Quality Lord Rama is a God for Every One now these Brothers are also Inspired Many People with their Lifestyle, Struggle, Success from Struggle, and they are Really Down to Earth and Like them Very Much and they Inspired me a Lot. I was a MCA Post Graduate due to My Shy nees I Lost many Carrier Opportunities in My Life and Still Now I was Struggling for Being and Getting another Job. So Ram Lakshman Brothers Inspired me that if we are Being Unique in Our Work or if you Worship the Work we can See and See the Peek of Our Success. Thank you Ram Lakshman Sir and you People are Like Lord Rama for me.
@mucharlakesavaiah3300
@mucharlakesavaiah3300 2 года назад
ఏమి తెలియని మాకు జీవిత నగ్న సత్యాలు తెలిపిన రామ్ లక్ష్మణ్ గార్లకి ధన్యవాదములు. చదువక్కటి
@konamaruthi3317
@konamaruthi3317 4 года назад
మీలాంటి ఫైట్ మాస్టర్ర్స్ సినిమా ఇండస్ట్రీకీ కావలి కృతజ్ఞతలు అలీ గారు.
@premuppada412
@premuppada412 4 года назад
రామ్ లక్ష్మణ్ గారు చాలా మంచి వారు అమాయకులు అనే విషయం ఈ ఆలీతో సరదాగా షో ద్వారా తెలిసింది. ఆలీ గారికి ధన్యవాదములు 🙏
@lingaiahchowdarythumu9607
@lingaiahchowdarythumu9607 4 года назад
అలీ గారు చదువు అనేది ఎంత మాత్రం ముఖ్యం కాదు. మనిషి అనే వాడు ప్రక్రుతిని సమాజాన్ని చదవడానికి మించిన చదువు అనేది ఏమీ ఉండదు, వీరిద్దరు రెండింటిని చదివారు కనుక రజనీ కాంత్ గారు లాంటి వారు వీరిని యోగులు అన్నారు. ధన్యవాదాలు మంచి ఎపిసోడ్ చేసినందుకు 🙏
@bhushangm7819
@bhushangm7819 4 года назад
The best ever show I saw is this. They are too innocent and pure hearted gentle men. May God always be with them
@sanyasirao1479
@sanyasirao1479 4 года назад
🙏కృషి తో నాస్తి దుర్భీక్షం 🙏 నిజమైనా ఉదాహరణ.... వీళ్లు రామ లక్ష్మణులు కాదు... చిరంజీవులు👍💐
@Mathings50
@Mathings50 4 года назад
Most inspiring...... ఎవరైనా downfall లో ఉన్నప్పుడు ఈ episode చూస్తే చాలు. ఆలీ తో సరదాగా episodes లో one of the best.......
@chandranaidu346
@chandranaidu346 3 года назад
More.... Inspirational video.... Amazing.... Awesome😊😊😊😊😊 👏👏👏👏🙏🙏🙏🙏
@levistrauss1981
@levistrauss1981 4 года назад
Legends ... I really love ram lakshman masters .. because they are showing much inspiration to others... Again I want to see more interviews of them in etv..
@rajasekharbalivada7404
@rajasekharbalivada7404 4 года назад
ఇటువంటి వ్యక్తులు నిజమైన హీరోలు సార్.... చూస్తున్నంతసేపు కళ్ళలో నీరు తిరిగాయి.... ఇటువంటి హీరో లని తీసుకురండి సార్...... జీవితం లో ఏదయినా సాధిస్తాం
@kasivishwanth584
@kasivishwanth584 4 года назад
Yes....
@k.adilakshmilakki5958
@k.adilakshmilakki5958 4 года назад
Yes avuunu
@dhanalakshmigrdl6448
@dhanalakshmigrdl6448 4 года назад
Same naki kooda
@ramadevivuppala1987
@ramadevivuppala1987 4 года назад
Super real heroes
@shabbeershaik6304
@shabbeershaik6304 4 года назад
Yes bro
@bkraju786
@bkraju786 4 года назад
నేను కూడా కళామతల్లి ని నమ్ముకున్న వాన్ని. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ the లెజెండ్స్
@muthylaswamy9908
@muthylaswamy9908 4 года назад
Soo gud
@ramyavantaku9215
@ramyavantaku9215 4 года назад
Super sir's meru
@srinuaguru1196
@srinuaguru1196 3 года назад
చాలా చాలా విషయాలు తెలుసుకున్నాం సామాన్యులు కూడా ప్రయత్నిస్తే గోప్ప వారు అవుతారు అని నిరుపించారు🙏
@srujankumar1srujan964
@srujankumar1srujan964 4 года назад
రాము లక్ష్మణ్ అన్నగారి ల ఇంటర్వ్యూ చూస్తే ఇంత సంతోషం తన జీవితంలో అనుభవాలను మాకు రంగరించి చెప్పినందుకు ధన్యవాదాలు
@charanteja4497
@charanteja4497 4 года назад
నవ్వే హృదయం వెనుక చెప్పలేని ఎన్నో బాధా పూరితమైన అనుభవాలు వుంటాయి అంటే ఏమిటో మీ చిరుమందహాసాలతో మళ్లీ తెలియజేశారు.
@srinukilari5634
@srinukilari5634 4 года назад
హృదయపూర్వక శుభాకాంక్షలు రామ్ లక్ష్మణ్ అన్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని కోరుచున్నాను.... రామ్ లక్ష్మణ్ అన్న మీరు జనసేన పార్టీ లోకి రావాలి ఒక మంచి ఒక మంచి మనసుతో తో కలసి నడుద్దాం చేద్దాం జై జనసేన ✊️✊️
@malladurgaprasad7699
@malladurgaprasad7699 4 года назад
అన్న మీది ఏ ఊరు
@venkateswarlupamulapati7044
@venkateswarlupamulapati7044 3 года назад
వాళ్ళని అలాగే ప్రశాంతంగా ఉండనివ్వండి
@srinukilari5634
@srinukilari5634 3 года назад
@@malladurgaprasad7699 Simhachalam Visakhapatnam
@madanadarajumadanadaraju7874
@madanadarajumadanadaraju7874 4 года назад
చాలా మంచి ఎపిసోడ్ చూసినంత సేపు చాలా ఎంజాయ్ చేస ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది థాంక్స్ అలీ అన్న
@kothapallysatyanarayana5096
@kothapallysatyanarayana5096 3 года назад
Wonderful... real heroes..inspiring to many... no words to explain their greatness... pray God to bestow them everything that they wish..
@kumarsai6112
@kumarsai6112 4 года назад
కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది అని చెప్పనికీ The best Example మీరు తోపులంతే.....🙏🙏🙏
@msreeramulu3311
@msreeramulu3311 4 года назад
Bodies are double but you are single mentally, emotionally and ethically..... Hatsoff to your dedication, humanity Ram& Laxman Garu
@divyapardhasaradhi
@divyapardhasaradhi 4 года назад
First time alitho sarada ga full episode chusanu.. RamLaxman garla episode chudatam nijanga proud ga inspiring ga feel authunnanu.. RamLaxman garu mekepudu aa baghavanthudu thodu ga untadu me manchithaname meku srirama raksha, me kutumbam tho merepudu santhosham ga arogyam ga undalani aa devudini manaspoorthiga korukuntunanu.finally, Me episode chudatam na adrustam ga bhavisthunanu.. metho interview chesina ali gariki na dhanyavadalu..
@lovelyrajujsr1031
@lovelyrajujsr1031 3 года назад
Wonderful fight masters..... 🔥 Gabber Singh Fight Super Brundhavanam Super Fight 🔥 Education Tho Sambhandham Lekunda Talent Tho Paiki Vacharu 🙏
@ramakrishnayadavgramakrish6327
@ramakrishnayadavgramakrish6327 4 года назад
అన్నా మీరు మట్టిలోమాణిక్యం అన్న ఇలాంటి వాళ్లు తెలుగు ఇండస్ట్రీలో ఉండాలి
@pretty908
@pretty908 4 года назад
Real FIGHTERS huge love to them Vaaru MLA ayyi samajaaniki sayam cheyaali anukunvaallu LIKE cheyyandi
@sumalapavansumalapavan4297
@sumalapavansumalapavan4297 3 года назад
One of the best episode ram lakshman annalu super👌👌👌
@rajkumarsavara1979
@rajkumarsavara1979 3 года назад
ఎంత ఎదిగనా..... వదిగి ఉండటం అంటె ఇదేనేమో.......!🎉🙏🙏🙏
@yadammaputrasrinivas
@yadammaputrasrinivas 4 года назад
గురువు ని తలుచుకొని కన్నీళ్లు పెట్టడం sir మీకు పాదాభివందనం
@kishorenanda
@kishorenanda 4 года назад
"Alitho sardhaga" The Best show.....❤👌 "Ram-Laxman" best Episode....❤❤❤
@karthikmartin6561
@karthikmartin6561 3 года назад
ఒక మంచి మనుషులు.. మంచి interview...👌👏👏
@umashankarbunny5846
@umashankarbunny5846 3 года назад
💪💪Chala manchi show elanti Show nenu inta saradhaga eppudu chudaledhu alitho saradaga show eppatiki chustha Ram Laxman Master's all the best Sir 'S💪💪🙏🙏🙏
@Shorts_502
@Shorts_502 4 года назад
Actors not the heroes these two persons are real life heroes."HATS OFF ONCE AGAIN SIR"
@babysara5894
@babysara5894 4 года назад
Ippati varaku anni episodes lo best episode this 1. elanti Swachmaina manushulu vundaru, bhola humans, Clean heart persons both... 👏👍
@deepikareddyappagari2505
@deepikareddyappagari2505 4 года назад
మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి రాం లక్ష్మణ్ గారు🙏🙏🙏
@jyothibuddha969
@jyothibuddha969 4 года назад
They r the real heroes.... It is best episode of alitho saradaga.... Super.... Veellu celebs ayna vlla kastam marchipoledu and chepukodnki takkuvaga feel avldu
@chandrasekhar-gh3yc
@chandrasekhar-gh3yc 4 года назад
మా మీద ఒట్టు వెసి చెపుతున్న నా కల్లో నీళ్ళు తిరిగాయి మీ మాటలు విని.
@vittalreddy7445
@vittalreddy7445 4 года назад
I never seen such a down to earth persons ,they strived for success and they are inspiration to all upcoming generation ,I really learned something from this show please don't dislike it
@azharmohammedazhar2806
@azharmohammedazhar2806 4 года назад
What a what a what a true life two and one real life tear my eyes. True wonder episode.
@Chandrashekar-mw9tb
@Chandrashekar-mw9tb 2 года назад
Have smile on my face through out the interview.
@sudharshank2771
@sudharshank2771 4 года назад
One of the Best episode in Ali tho saradaga✌️
@ajay..is.playboy1179
@ajay..is.playboy1179 4 года назад
పూరి జగన్నాథ్ కష్టం విలువ తెలిసిన వాడు villa కష్టాన్ని చూశాడు అవకాశమిచ్చాడు🙏🙏💖
@subramanyamn96
@subramanyamn96 4 года назад
Dislike వేసిన వెదవల్లారా... పూర్తిగా చూడండి ..బ్రతుకు విలువ తెలుస్తుంది...👆👆👆
@harinaidukopparthi6291
@harinaidukopparthi6291 4 года назад
Ah breed Veru Bro chetha vedhavalu valla brathuku inka ala dislike lu kottukovatame
@nareshramavath
@nareshramavath 4 года назад
Vaallu testless fellows
@hariprasad6529
@hariprasad6529 4 года назад
Asalu dislike endhuku kottaro teliyadam ledhu..
@tangiralarajani4246
@tangiralarajani4246 4 года назад
S
@AmmuAlpha
@AmmuAlpha 4 года назад
True bro
@shobap
@shobap 4 года назад
The best episode of Ali tho saradaga I've ever watched. God bless your family ram and laxman sir.
@pavanim2244
@pavanim2244 4 года назад
RR ki baap ETV enni channels vachina beat cheyalevu ... Most heart touching episode... కల్మషం లేని మనుషులు .... భగమంతుడు అంటున్నారు ఎంత నిజాయితీ ...కడుపు లోనుండి వస్తున్న మాటలు.... అది ఆకలి నుంచి వచ్చిన జ్ఞానం
@sreenivasrao2101
@sreenivasrao2101 4 года назад
మీరు ఎప్పుడు ఇలానే ఉండి పది మందికి సహాయం చేయగలరని ఆశిస్తూ మీ అభిమాని శ్రీనివాసరావు (మిలటరీ)
@boluma7467
@boluma7467 4 года назад
V inspirational episode! Ram Laxman r Pure human being! Stay blessed both of u!
@ahammadbasha2045
@ahammadbasha2045 3 года назад
ఆదర్శనీయమైన జీవితం.. 👍👍
Далее
Sevinch Ismoilova - Xayollarim 18-Avgust 19:00 Premera
00:19
НАША НАСЫЩЕННАЯ ПОЕЗДКА В КИТАЙ
1:32:55
Sevinch Ismoilova - Xayollarim 18-Avgust 19:00 Premera
00:19