Тёмный

Alitho Saradaga | 22nd August 2022 | PV Sindhu (Badminton Player) | Full Episode | ETV Telugu 

etvteluguindia
Подписаться 22 млн
Просмотров 3,2 млн
50% 1

#alithosaradaga #telugushow #etvwin #PVSindhu
Ali interviews prominent Indian badminton player PV Sindhu who shares her experiences from her career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RU-vid) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RU-vid) - bit.ly/35xdqtu
ETV Dhee(RU-vid) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RU-vid) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RU-vid) - bit.ly/2OkEtTb
ETV Life(RU-vid) - bit.ly/2OiKAY6
ETV Telangana(RU-vid) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RU-vid) - bit.ly/2OKARZz
ETV Annadata(RU-vid) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Опубликовано:

 

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,8 тыс.   
@mukundagondu2855
@mukundagondu2855 2 года назад
ప్రపంచస్థాయిలో మంచి గుర్తింపుసాధించిన PV సింధుగారు ఇంతసరళంగా తెలుగులో మాట్లాడడం ఆమెకు తెలుగుభాషమీద తెలుగునేలమీద వున్న గౌరవం తెలియజేస్తోంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@wilsonburri5472
@wilsonburri5472 2 года назад
ame Telugu states lo puttindhe kadha....adoka vinthala anipisthandha neeku
@cricket5179
@cricket5179 2 года назад
Telugu vallu telugu lo matladtay anta aascharyam yenduku bhayya.. its her mother tongue...
@mukundagondu2855
@mukundagondu2855 2 года назад
@@cricket5179 తెలుగువాళ్ళే తెలుగులో మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు బ్రో! ఈ టైంలో
@cricket5179
@cricket5179 2 года назад
@@mukundagondu2855 vallanu care cheyoddu bro manamu...telugu lo matladdam anedi sahajam ga cheyali manam..andaru telugu vaalllu telugu lonay matladukovali...yevariana
@mukundagondu2855
@mukundagondu2855 2 года назад
@@cricket5179 అందుకే బ్రో!నా కామెంట్స్ తెలుగులోనే పెడతావుంటాను
@pulimisalayesuraju8698
@pulimisalayesuraju8698 2 года назад
ఆమె ఎంత మనస్సుపూర్తిగా నవ్వుతున్నారు.. మీరు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్న...
@sweety69sweety74
@sweety69sweety74 2 года назад
నువ్వు ఎంత ఎదిగిన నీ వస్త్రా ధారణ, నీవు తెలుగు మాట్లాడే తీరు అద్భుతం.... నీ కాలి గొటికి కూడా సరి తూగని కొందరు తెలుగు సెలబ్రిటీలు నిన్ను చూసి ఎంతో నెర్చుకోవాలి....
@-Raj69
@-Raj69 2 года назад
😘👍
@unfairtaxationonindiansala828
@unfairtaxationonindiansala828 2 года назад
Ivey ivey taggisthey andharam baguntam
@chinnamahesh0916
@chinnamahesh0916 2 года назад
💯💯
@jessyjessy5104
@jessyjessy5104 2 года назад
Super
@jessyjessy5104
@jessyjessy5104 2 года назад
@@unfairtaxationonindiansala828 ive nuvvu thagginchukunte baagu padathav India kosam antha chesthunte ila antav
@guptapedamallu7683
@guptapedamallu7683 2 года назад
నేను అయితే ఆవిడ నవ్వు చూస్తూ అలా ఉండిపోయా ఇంత బాగా ఆమె మాట్లాడతారు అని అనుకోలేదు 👌🏻👌🏻👌🏻👌🏻😍😍😍🥳🥳🥳🥳
@vivekcandy
@vivekcandy 2 года назад
ఎందుకో ఆలీ గారు బాగా ఇన్వాల్వ్ అయ్యి చేసినట్టు అనిపించింది ఈ ఎపిసోడ్ లో. చాలా రోజుల తర్వాత ఇంత మంచి ఫీల్ వచ్చింది. థాంక్స్ ఆలీ గారు
@mukundagondu2855
@mukundagondu2855 2 года назад
ప్రపంచస్థాయిలో గుర్తింపుపొందిన pv సింధుగారు ఇంతసింపుల్ గా ఉండడం, మాతృభాషలో ఇంత హుందాగా మాట్లాడడం నిజంగా చాలాగ్రేట్ ఇటువంటి ఉత్తమురాలికి జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులు నిజంగా పుణ్యమూర్తులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sanjukumar580
@sanjukumar580 2 года назад
అలీ షో కి P.V Sindhu గారు రావడం చాలా ఆనందంగా ఉంది తెలుగు బిడ్డ గా తెలుగులో మాట్లాడుతూ మీ సంస్కార విలువలు ఎంత గొప్పగా ఉన్నాయో చాటి చెప్పినరుమీరు ఎందరికో స్ఫూర్తి దాయకం మరియు దేశాని గర్వకారణం
@venkat740
@venkat740 2 года назад
Entha ready ga vuntav bro
@jnlakshmi9224
@jnlakshmi9224 2 года назад
Video release ayyi 1hour...mee comment 53mts back....7 minutes lo 1hr video chusesara
@Chillbro-hg8ei
@Chillbro-hg8ei 2 года назад
@@jnlakshmi9224 views vasthe chillara vastadi bro jobless batch.. Ee rotta gaalu oka 10 members untaru prathi new video ki comments pettadanki.
@luckyworld143
@luckyworld143 2 года назад
Bewars lanja kodukulu ekkuvayyaaru RU-vid lo. Video vasthe chaalu Naa modda lo comments peduthaaru. Dhengey lanja koduka
@luckyworld143
@luckyworld143 2 года назад
@@jnlakshmi9224 vaadi mokam. Idhe Pani ee lanja kodukulaki likes adukkune bewars lanja kodukulu
@maheshrevally3887
@maheshrevally3887 2 года назад
ఆ వచ్చి రాని హీరోయిన్ల interview chusi picchi లేషేది, చాలా రోజుల తరువాత ఒక అందమైన తెలుగు అమ్మాయి తెలుగు లో మాట్లాడుతుంటే interview Inka unte bagungu అనిపించింది PV Sindhu ❤️❤️❤️❤️
@kondaiahtanneru7364
@kondaiahtanneru7364 2 года назад
Nijanga bayya
@Xyzoooooo007
@Xyzoooooo007 2 года назад
👌👌
@konnalakshmikonnalakshmi8746
@konnalakshmikonnalakshmi8746 2 года назад
అవును బ్రో నేను కొంచం కూడా స్కిప్ చెయ్యకుండా చూసాను
@లలితరెడ్డి
@లలితరెడ్డి 2 года назад
తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడుతారు ఇందులో ప్రత్యేకత ఏమున్నది
@konnalakshmikonnalakshmi8746
@konnalakshmikonnalakshmi8746 2 года назад
తెలుగు వచ్చిన వాళ్ళు కూడా స్టైల్ గా ఇంగిలిష్ మాట్లాడుతున్నారు కదా
@AlakuntaRameshNTR9999.forever
@AlakuntaRameshNTR9999.forever 2 года назад
God bless you PV Sindhu gaaru ఇంక ఎన్నో గోల్డ్ మెడల్ గెలుచు కావాలని ఆ దేవున్ని మనసార కోరుకుంటున్నాను.
@rameshb4602
@rameshb4602 2 года назад
One of the most refreshing and very different inter action programme in Ali tho saradaga with Champion player P V Sindhu.. PVS has participated so soberly and lovingly with all smiles and humour in the program without any inhibitions and ego.. her talk throughout in mother tongue Telugu keeps all the Telugu people in high esteem.. wonderful lady.. memorable program.. Best Wishes from the bottom of the heart.. keep going and be successful in ensuing tournaments.. at the same time keep yourself in good health and humour always..
@mukundagondu2855
@mukundagondu2855 2 года назад
ఒకచిన్న Govt job వస్తేనే విర్రవీగిపోయే ఈ రోజుల్లో ఒక national player అయ్యుండి మీరు ఇంతసింపుల్ గా ఇంత హుందాగా వున్నారంటే మీ గొప్పమనసుకు, మంచిహృదయానికి శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tom_jerry__12
@tom_jerry__12 2 года назад
Brodar no national player she is world player ok
@జైకార్మిక
@జైకార్మిక 2 года назад
చాలా మంచి interview PV సిందు next 2024 lo మన దేశనికి గొల్డ్ 🏅 తీసుకు రావాలి..
@ramkalyan9010
@ramkalyan9010 2 года назад
Every girl should get inspired by these kind of successful hardworking women. . Such a humour, simplicity, honest person She is. Hats off PV Sindhu garu
@pavanimunikoti8120
@pavanimunikoti8120 2 года назад
సింధు గారి స్వచ్చ మైన నవ్వు, వస్త్రధారణ చాలా అద్భుతం..
@radiumravi
@radiumravi Год назад
చాలా రోజుల తరువాత ఈ ఎపిసోడ్ స్కిప్ చెయ్యకుండా పూర్తిగా చూసాను, p.v.Sindhu గారు రియల్లీ మీరు చాలా గ్రేట్, మీ స్వచ్ఛమైన నవ్వు మీకు ఒక అందమైన ఆభరణం. హ్యాట్సాఫ్ you Sindhu.
@amarkolisetti9944
@amarkolisetti9944 2 года назад
I never expected this kind of sense of humour from sindhu ji I enjoyed and loved 🥰 every second of this episode ❤️❤️❤️
@laddu134
@laddu134 2 года назад
Yes
@ExtreMe-uk4lm
@ExtreMe-uk4lm 2 года назад
I want captions 😄 i dont understand Telugu man ;(
@madhusudhan5315
@madhusudhan5315 2 года назад
One of the greatest players india ever had,that too a telugu girl.. As many said in comments,not a single negative comment had done on this interview,really great.. Hats off to P.v sindhu..jai hind🙏
@PUBGNEMO-GAMING-123
@PUBGNEMO-GAMING-123 2 года назад
ఎంత ఎదిగిన తెలుగు చాలా బాగా మాట్లాడినందుకు ఆ దేవుడు అశీసులలు ఉండాలి 🥰🥰🥰💙💙
@sreeharikca1
@sreeharikca1 2 года назад
చాలా సంతోషంగా ఉంది.. Hatts ఆఫ్ to you Sindhu for your simplicity.. Ali Garu you rocked it again.. wonderful Q's and hilarious
@lakshmikumari669
@lakshmikumari669 2 года назад
మంచి నవ్వు, మంచి తెలుగు, మంచి ఆలోచనలు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మానసిక అవగాహన, శభాష్ సింధు.
@harilal153
@harilal153 2 года назад
ఇలాంటి ఉత్తమమైన ఇంటర్వ్యూ మాకు అందించినందుకు థాంక్స్ ఆలీ గారు & PV SINDHU GARU
@pubg_lover_telugu5094
@pubg_lover_telugu5094 2 года назад
ఒక నెగిటివ్ కామెంట్ లేని ఇంటర్వ్యూ ఇది....సింధు గారి పై గౌరవం పెరిగింది ❤️
@9lirika
@9lirika 2 года назад
Pullela gopichand made her a star n she didn't even showed a bit of gratitude...very bad
@gollavenkatmahendranaidu6472
@gollavenkatmahendranaidu6472 2 года назад
@@9lirika that's ur Own opinion influence by Media not which happening infront of ur eyes . So don't drag ur opinion on Other's
@9lirika
@9lirika 2 года назад
@@gollavenkatmahendranaidu6472 it's not opinion,it's truth...she is full of drama...watch her insta handle once ...having talent is not enough,there should be gratitude towards people who worked hard for them...
@gollavenkatmahendranaidu6472
@gollavenkatmahendranaidu6472 2 года назад
@@9lirika Truth Depending on Evidence & provide evidence for ur Blame . I'm following her in insta & nothing wrong there
@ExtreMe-uk4lm
@ExtreMe-uk4lm 2 года назад
​@@9lirika jealous Saina fan spotted
@prakashtadoor3161
@prakashtadoor3161 2 года назад
అంబటి రాయుడు, VVS లక్ష్మణ్, మిథాలీ రాజ్, ఈ షో కి వస్తే ఫుల్లు కిక్కే కిక్కు వాళ్ళని కూడా త్వరలో చూస్తాం అని ఆశిస్తున్నా, ఆలీ అన్న మమ్మల్ని ఇంత ఎంటర్టైన్ చేస్తున్నందుకు నీకు హృదయ పూర్వక వందనాలు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@naveen1508
@naveen1508 2 года назад
Telagana vallu vadda tamudu
@murari527
@murari527 2 года назад
Nijam suppet
@verereee
@verereee 2 года назад
But she is bigger star than any other telugu sports person
@naveen1508
@naveen1508 2 года назад
@@verereee ika Chalu Azhar Inka great
@naveen1508
@naveen1508 2 года назад
@@verereee saina best
@mukundagondu2855
@mukundagondu2855 2 года назад
తన అసమాన ప్రతిభతో భారతదేశ ఖ్యాతిని ప్రపంచదేశాలకు తెలియజేసిన PV సింధుగారు మన తెలుగువారు కావడం తెలుగునేలపై పుట్టిన మనందరికీ నిజంగా గర్వకారణం 🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@shaikpspk5706
@shaikpspk5706 2 года назад
ఈ షో కి పీవీ సింధు గారు రావడం చాలా ఆనందంగా ఉంది.. Tnq అలీ గారు. 🙏
@thinkanddoit6082
@thinkanddoit6082 2 года назад
Pv Sindhu is coming to this show alot glad tq sindhu madam and ali sir
@Chillbro-hg8ei
@Chillbro-hg8ei 2 года назад
Nidra lechava comment pettava aipoindi paduko ika
@luckyworld143
@luckyworld143 2 года назад
Em bathukulu ra meevi bewars lanja kodukullara. Thu nee amma puku
@supriyathota8633
@supriyathota8633 2 года назад
👍
@indu4454
@indu4454 2 года назад
@@Chillbro-hg8ei 🤣🤣🤣🤣
@goudasatyanarayana7701
@goudasatyanarayana7701 2 года назад
ఎపిసోడ్ ఆసాంతం సింధు గారి నవ్వులు ..... నవ్వించిన ఆలీ అన్నకు అభినందనలు!
@bogarigowrisree532
@bogarigowrisree532 2 года назад
Best interview in alitho saradaga beautiful and inspirational lady many mimmalni chusi chala girls inspire avtharu mam very humble person😍
@keerthimeghana38
@keerthimeghana38 2 года назад
Down to earth person. Her smile,her attitude,her positivity really such a great person. We love you Sindhu garu
@dwarakanath1527
@dwarakanath1527 2 года назад
We used to go around Hyderabad to watch Sri P.V. Ramana playing for Railways and I still remember the thunderous smashes and the moment he enters the court he is charged aggressive personality.
@kisarikrishna7393
@kisarikrishna7393 2 года назад
మేడం మీరు అంటే చాలా గౌరవం మీరు తెలుగు మాట్లాడే విధానం సూపర్
@jogaraoguttala9862
@jogaraoguttala9862 2 года назад
ఈ షో కి పీవీ సింధు గారు రావడం మాట్లాడిన చూపు చక్కటి భావన తో తెలుగు మాట్లాడుతాం చాలా ఆనందకరంగా మనసు కనిపించింది దేశ విదేశాలు తిరుగుతూ మన భారతదేశం ఖ్యాతిని ఎగరవేస్తూ ముందుకు సాగుతున్నారు అలాగే మీరు మరి ఇంకెన్నో సాధించాలని నేను కోరుకుంటున్నాను ఆ భగవంతున్ని🙏🙏🙏
@ravindrabayyavarapu8968
@ravindrabayyavarapu8968 2 года назад
Sindhu garu mi matalu vintunte pakkinti ammayi matladinatle undi ur a great person, ali garu thank u so much...
@Prasannakonakala003
@Prasannakonakala003 2 года назад
Simply superb I never expected this typ of sindu😍 full on fun🤣
@venkypspk5868
@venkypspk5868 2 года назад
Became a huge fan of pv sindhu garu after this interview 😍
@nanospace5454
@nanospace5454 2 года назад
Niece interview Sindhu Garoo..very inspiring With insight to reality…Tq for winning medals for Bharath … long live
@asaisvlogs7258
@asaisvlogs7258 2 года назад
Thanks Ali gaaru 🙏🙏❤️❤️ Real Star in the Show..God bless her with lots of success and happiness 🙏🙏
@madhalasrikanth5046
@madhalasrikanth5046 2 года назад
మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్😃😆😆😆😆🤣🤣😃 సూపర్ సూపర్ సూపర్, అలాగే మీకు, మీ టాలెంట్ కి,మీ డెడికేషన్ కి 🙏🙏🙏 🇮🇳🇮🇳🇮🇳😃😃😃👏👏🍫. ఆల్ ద బెస్ట్ ,2024 లో కూడా విజయం మీ సొంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
@nagendrap4706
@nagendrap4706 2 года назад
P V Sindhu very down to earth and proud of you as a Telugu girl world wide got applauds
@AnilKumar-ih6dc
@AnilKumar-ih6dc 2 года назад
No negative reviews till , excellent work Sindhu keep going, proud daughter of india
@maddiniusharani2628
@maddiniusharani2628 2 года назад
Truly inspiring, down to earth and heavenly smile
@MaheshMahesh-hz2dt
@MaheshMahesh-hz2dt 2 года назад
P V sindhu తెలుగు ఇంత స్పోష్టంగా మాట్లాడడం ,,,చాల బాగుంది,,,
@ravikiran4002
@ravikiran4002 2 года назад
Honest girl.honest talk.honest smile.god bless you with a gold in 24 olympics
@saddamalikhanp6552
@saddamalikhanp6552 2 года назад
Goosebumps interview. To be honest my inspiration is Sindhu Madam. Proud of you Sindhu madam..
@mohanmohanachary9872
@mohanmohanachary9872 2 года назад
Super sindhu garu
@sivamalleswararaot4088
@sivamalleswararaot4088 2 года назад
సింధు మీరు సూపర్ అలీ భాయ్ నెక్స్ట్ మీదాలిరాజ్ ని కూడా ఇన్విట్ చేయండి
@rajubojja3040
@rajubojja3040 2 года назад
సింధు గారు ఎపిసోడ్ మొత్తం నవ్వుతూనే ఉన్నారు ఇలాగే మీరు life time నవ్వుతూ , తిరుగులేని విజయాలు చాదించాలి అని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి అని కోరుకుంటున్నాను జై హింద్
@chaitanyatummala2025
@chaitanyatummala2025 2 года назад
Even I have started playing batmintone by seeing sindhu even I went to district and state tournaments
@pvrao2970
@pvrao2970 2 года назад
Sindhu is a great player and she came to this stage with lot of hard work , dedication , passion and fighting spirit . Her simplicity and cheerful nature are exemplary . Her parents deserve lot of appreciation for their sacrifice , support and guidance to Sindhu right from childhood . I personally feel that she shouldn’t have parted ways with Gopichand who has coached her , guided her and supported her for many years in her initial stages . I don’t know what made her to take that decision . May be somebody close to both of them should have tried to patch up their differences . I wish Sindhu all the best . God bless her
@likhithdshetty3000
@likhithdshetty3000 2 года назад
Proud of India 🇮🇳
@localrider4857
@localrider4857 2 года назад
Imagine how many pv Sindhu's are waiting for support in this vast country
@shrivenkateshwaraanekal2564
@shrivenkateshwaraanekal2564 2 года назад
Ali sir super interview sir starting ninka end ayevarku chala nagipicharu mdm chala baga naveru alage baga matladyaru.... Lovly interview sir marchipoleni show ani chepachu.....
@akmukalla5586
@akmukalla5586 2 года назад
first time oka interview ni full ga chusanu ...nice All the best PVS👏✊
@konnacharankumar7355
@konnacharankumar7355 2 года назад
Meeru chala decent ga saradga,andhamga,nemmadhiga ,kindness gaa ,me vijayaniki idoka 50%resaon naaku telsi ,meeru marinni medals tevalani andram korukuntunnam 🙏all the best PV Sindhu gaaru
@HarishKumar-nm2ps
@HarishKumar-nm2ps 2 года назад
Aalitho saradagalo nenu full ga chusina first episode idhe nuvvu super akka.
@gopi149
@gopi149 2 года назад
Your so humorous & humble person, great attitude, down to earth mam
@Myworld-ue5bb
@Myworld-ue5bb 2 года назад
Telugu telugu la maatladinanduku chaala aanandanga undi Sindu gaaru, we are very proud of you,
@dasarirajashekar4707
@dasarirajashekar4707 2 года назад
స్మైల్ చాలా బాగుంది pv సింధు గారూ 🇮🇳🇮🇳🇮🇳 ఇంకా ఎన్నో పథకాలు సాధించాలని కోరుకుంటున్నాను god bles u🤝
@chicho4980
@chicho4980 2 года назад
Very down to earth, superbbbb Sindhu garu👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏
@karreddykgf5680
@karreddykgf5680 Год назад
Anna Aligaru paivadi Daya Mee meedha baagundhi thanks god , good show for all people.
@vdk2007
@vdk2007 2 года назад
She has a good sense of humar, and full entertainment
@angarekulasreenu7223
@angarekulasreenu7223 2 года назад
మీరూ తెలుగు బాగా మాట్లడుతున్నవు గ్రేట్
@memes.cluster1
@memes.cluster1 2 года назад
Telugu pilla telugu matladakapothey tamil matladthadha akadnunche vasthar ra babu
@angarekulasreenu7223
@angarekulasreenu7223 2 года назад
@@memes.cluster1 ఒరేయ్ తెలివి తక్కోడా. నువ్వు తెలుగోడివే కదా. నువ్వు తెలుగులో కామెంట్ పెట్టచ్చు కదా అదే మరి నువ్వు నేర్చు కో ముంద్దు వేరు వాళ్లకు కామెంట్. పెట్టె ముంద్దు ఓకే
@adepusindhura8321
@adepusindhura8321 2 года назад
She is speechless such a cute talking😍🥰and humorous😂😅
@vlakshmibezawada2906
@vlakshmibezawada2906 2 года назад
Nice episode...sindu meeru chala baga Telugu matladaru...great gem to India. Proudly say...
@mahenderpatel8306
@mahenderpatel8306 2 года назад
Sindu comedy timing superb
@nabihabanu8714
@nabihabanu8714 2 года назад
She's real heroine happy to see you mam congrats and all the best🇮🇳❤
@gopalnarayan1543
@gopalnarayan1543 2 года назад
Hello Aligaru Thanks for such a kindness person and great Indian player bringing this program, this program value itself upgraded.and PV Sindhu ji.. Smiling Icon great God bless you, keep bring all the medals.
@ramakrishna5814
@ramakrishna5814 2 года назад
Medam.... Namaste🙏🙏🙏.... You are gold&bold..... God blessings always be with you and Univarsal blessings also..... Thank you.....
@haribabudevarapalli1306
@haribabudevarapalli1306 2 года назад
Sindhu garu miru chala andhamga & fress ga navvu thunnaru.. Proud of you Madam... Selute 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@shaikrazak0212
@shaikrazak0212 2 года назад
1 hr + interview chaala rojulu tarwatha wow migathavi kuda ilane cheyyandi sir
@sivabujji
@sivabujji 2 года назад
అలీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ లైక్ చెయ్యండి ఒకసారి ఐనా అలీ ని కలవాలి
@luckyworld143
@luckyworld143 2 года назад
Moddaa kuduvu like kodutha
@rsrikanth6696
@rsrikanth6696 Год назад
E episode chusi nenu chala enjoy cheshanu Full ga navvina Ane vallu oka like vesukondi😊
@d.kranthikumar5867
@d.kranthikumar5867 2 года назад
మీ మనస్సు లాగ మీ చిరునవ్వు కూడా చాలా బాగుంది అక్కయ్య....2024... కీ అల్ ది బెస్ట్... అక్కయ్య 😍😘😘💐💐
@dasarinandukumar3098
@dasarinandukumar3098 2 года назад
💐💐unique evalution mdm💐💐
@madh001
@madh001 2 года назад
Ali ji, this is a wonderful attempt in bringing accomplished player into your show. Thoroughly enjoyed. Sindhu gave good and inspiring answers to your questions. I recommended local parents in US to watch this show along with their children. Keep up good work Ali garu. And all the very best to Sindhu in 2024 Paris tournament. ~ Madhav Talari
@narendervkb9233
@narendervkb9233 2 года назад
సింధు గారి మాట్లాడే విధానం చాలా బాగుంది, ఏమి మనసులో పెట్టుకోకుండా open గా మాట్లాడారు and సరదాగా అనే పదానికి మీరే నిదర్శం.
@itsmee_mageeteluguvlogs9566
@itsmee_mageeteluguvlogs9566 2 года назад
Very inspiring thank you Sindhu Garu All the best for 2024 We hope definitely you will get Gold medal సింధు అంటే గోల్డ్, గోల్డ్ అంటే సింధు. Jai Hind 🇮🇳
@vuchalasatyam2491
@vuchalasatyam2491 2 года назад
అలీ గారు మీకు 👏🎆సింధు గారితో మాట్లాడి న ప్రతిదీ చాలా అందంగా వుంది సింధు..ఇంత బాగా తెలుగు మాటలు. ఆ నవ్వు మీ ప్రశ్న లు నవ్వుతూ సమాధానం బాగుంది సింధు మీరు ఇంకా బాగా ఆడి మన దేశంలో. ఇంకా.ఎవ్వరూ గెలవని వి మీరు గెలవటం. భారత్ కు మరిన్ని విజయాలు రావాలని పైన వున్న. ఆ దేవుని దయ మీకు మంచి ఆరోగ్యం దయ చెయాలని కోరుకుంటూ శుభాకాంక్షలు సింధు గారు 👌🙏🙏🧎🏿‍♂️💐
@sontigopinadh1213
@sontigopinadh1213 2 года назад
Upload ainaa one day ki 50 times chusanu thanks 🙏🙇 alli garu I love india I love you sindhu
@rameshyamjala4620
@rameshyamjala4620 2 года назад
చాలా బాగుంది షో... ముఖం పైన చెదరని నవ్వు, మాట్లాడే స్పష్టమైన తెలుగు,నీ వస్త్రధారణ చాలా బాగున్నాయి..
@munagajayasrijayasri2940
@munagajayasrijayasri2940 2 года назад
Super fun chala baga telugu lo mataladutunaru and mi navvu chala bagundi akka 2024 ki all the best👍💯 🥰
@sivapaturi
@sivapaturi 2 года назад
Surprised to see how much Sindhu underplayed Gopichand's role in her development as a player. Totally different from her interviews from a few years ago.
@sivapaturi
@sivapaturi 2 года назад
@Music Rocks She spoke more about Chamundi than Gopi. Hence, I was a bit surprised.
@agnurushankar4955
@agnurushankar4955 2 года назад
సూపర్ పీవీ సింధు మేడం తెలుగు బాగా మాట్లాడుతున్నారు 👌మీరు మాట్లాడే విధానం మీ నాలెడ్జి ఎక్సలెంట్ మీరు బాగా ఆడాలి మరిన్ని గోల్డ్ మోడల్ సాధిచాలని అలాగే ఆ దేవుడి అశీసులు మీకు ఉండాలని nenu కోరుకుంటున్నాను 👍🙏🙏
@Chenchunaniworldfamous
@Chenchunaniworldfamous Год назад
ఇప్పటివరకు ఆలీతో సరదాగా ఎపిసోడ్ ఎప్పుడు చూడలేదు పీవీ సింధు ప్రోమో చూసి చాలా బాగా అనిపించింది అందుకే ఫుల్ ఎపిసోడ్ చూశాను
@varshitha8228
@varshitha8228 2 года назад
ఆ కండ్లల్లో స్పార్కిల్ 😘😘 నవ్వుతుంటే కళ్ళు మెరుస్తున్నాయి 💥🌟
@bharatalavinodkumarkumarvi702
@bharatalavinodkumarkumarvi702 2 года назад
పి, వి సింధు గారు మీరు గుడ్ ఉమెన్
@nathoneekenduku6006
@nathoneekenduku6006 2 года назад
Best episode ever ✨
@svkkanha1965
@svkkanha1965 2 года назад
Hare Krishna...Bangaru thalli PVSindhu, you are wonderful and we all love you forever....wish you all the best may GOD bless you abundantly and all the through....jai Srimmannarayan.
@jnagendra3826
@jnagendra3826 2 года назад
Sindhu mam your smile is very nice 🙂.i enjoyed lot after long time in Ali tho saradaaga
@chbyadavcheemala1026
@chbyadavcheemala1026 Год назад
ఎక్సలెంట్ ఫన్నీ కామెడీ షో నేను చాలా నవ్వాను పీవీ సింధు, అలీ గారు బాగా చేశారు
@medarametlakalareddy9916
@medarametlakalareddy9916 2 года назад
P.V sindhu garu u are a great person.Mi smile andi main adhi vunte chalu entha kastamina easy ga teskovachuu🥰
@bhaskark8231
@bhaskark8231 2 года назад
P. V Sindhu... Telugu pride ❤
@arpulagiri3409
@arpulagiri3409 2 года назад
సింధు గారి energy కి oka like...
@d.s.rmurthy2995
@d.s.rmurthy2995 2 года назад
Best Trp Episodes of Alitho Saradaga are SPB, Kaushik-Baladitya with 6+ and PV Sindhu episode will rate at one of best
@rajasekhar5982
@rajasekhar5982 2 года назад
సైనా నెహ్వాల్, అండ్ సింధు we proud of you both
@Kalyan169
@Kalyan169 2 года назад
This is best episode👌
@sadakar6822
@sadakar6822 2 года назад
First time full episode chusa... really enjoyed it.. congratulations and all the best Sindhu 💐💐💐
@shaikrijwana6124
@shaikrijwana6124 2 года назад
Ali tho saradaga lo nen best ga feel aina episode idi, really feeling good. All the best sindhu.
@vanthalavasanthakumari3753
@vanthalavasanthakumari3753 2 года назад
P. V సింధు గారు... మీకు నా సెల్యూట్...
@muthyalaraviteja3731
@muthyalaraviteja3731 2 года назад
You are great సింధూ గారు ❤️❤️❤️
@AHRVvlogs
@AHRVvlogs 2 года назад
అలీ గారు what a timing bro u r awesome bro........
@jagathsrishti
@jagathsrishti Год назад
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న మాటకి నిదర్శనం సింధుగారు
Далее