Тёмный

Alitho Saradaga | 3rd July 2017| Giribabu| Full Episode | ETV Telugu 

etvteluguindia
Подписаться 22 млн
Просмотров 1,7 млн
50% 1

Ali tho Kaasepuis a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvt...
☛ Follow us on | / etvteluguindia

Опубликовано:

 

24 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 532   
@munnavilak1375
@munnavilak1375 6 лет назад
గిరిబాబు గారు చాల ఓపెన్ గా మాట్లాడారు great actor. comedian. Hero.character artists. director. hats off గిరిబాబు గారు.
@nramaprasad5827
@nramaprasad5827 3 года назад
Great actor
@samsunggamingff8151
@samsunggamingff8151 3 года назад
Hi
@raghavendranagesham4312
@raghavendranagesham4312 3 года назад
@Luke Kannon d, is no null
@vijayasodum2449
@vijayasodum2449 2 года назад
@@nramaprasad5827 .
@laalmahammed7288
@laalmahammed7288 2 года назад
@@nramaprasad5827 pppp
@bsreeram6092
@bsreeram6092 5 месяцев назад
✍️గిరిబాబు గారి తీసిన "ఇంద్రజిత్తు" సినిమా కు కంటే నెల రోజులు వెనక విడుదల చేయాల్సిన "కొదమసింహ" అనే చిరంజీవి సినిమాని "ఇంద్రజిత్తు" సినిమా కంటే ముందే రిలీజ్ చేశారు.✍️ మనం మెగాస్టార్ అని చెప్పుకుంటాం. కానీ "మెగాస్టార్ మోసగాడు". ప్రతిభావంతులను తొక్కేస్తాడు. ఇందులో పెద్దాయన గిరిబాబు గారు చెప్పింది 100% నిజం. 👌👍💐
@skpowersystemms8489
@skpowersystemms8489 3 года назад
గిరిబాబు గారు చాలా నిర్మొహమాటంగా మాట్లాడటం బాగుంది. గ్రేట్ యాక్టర్.
@gopich464
@gopich464 3 года назад
గిరిబాబుగారూ ! మీ మాటలు వింటుంటే మనసు పులకరించిపోయింది. మీ మనసు ఎంత మంచిదండీ!!
@discoraj3040
@discoraj3040 4 года назад
ఒక నిజమైన తెలుగువాడు గిరిబాబు గారు..😘😘❤️
@balireddy99
@balireddy99 5 лет назад
ఆలికి ఇది ఒక మంచి ఎపిసోడ్ రాసుకోండి గిరిబాబు గారు వ్యక్తిత్వం చాలా అందంగా ఉంది✍✍✍✍✍
@iloveukhan5577
@iloveukhan5577 3 года назад
Golden memories golden actors of Telugu cinema.. wow..listen their life story,struggle,hard work,dedication then success is really inspiring..and Ali bhai telgu cinema knowledge is just wonderful,any movie details he can say from A to z...👍Giribabu sir .and Raghu babu garu ni Kim's kondapur lo chusanu recent ga..God bless u all
@naveenkumar-xu1lq
@naveenkumar-xu1lq 3 года назад
భానుచందర్ తెలుగు సినిమాలు గడ్డి అనడం చాలా బాదగా అనిపించింది
@kiran.Perasani
@kiran.Perasani 4 года назад
అనుభవం ఉన్న మనిషి....ఆయన దగ్గర ఇంకా మంచి సంగతులు ఉన్నాయి. .ఇంకో ఎపిసోడ్ చేయండి
@hussaainshaik7799
@hussaainshaik7799 5 лет назад
ఇంకెంత సర్ 25 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయి మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి 🙏🙏🙏🏻🙏🙏🙏
@prasadvaram9036
@prasadvaram9036 4 года назад
Super bro
@ramuraaju6458
@ramuraaju6458 3 года назад
నిజాలు నిజంగా చెప్పాలంటే ధైర్యం ఉండాలి సార్ గిరిబాబు గారు 🙏❤️👍
@eswarpedavegi927
@eswarpedavegi927 2 года назад
Giri babai naku chala chala estam. Eppatiki naa real hero. Very hard worker
@John37917
@John37917 6 лет назад
ప్రస్తుత కాల తెలుగు సంగీతం మీద గిరిబాబు గారు చాలా కరెక్టుగా చెప్పారు.
@grkr7842
@grkr7842 4 года назад
Sir.... తెలుగు సినీ పరిశ్రమ గురించి నాకు తెలియని నిజాలు చెప్పినందుకు ధన్యవాదాలు. Tq to the channel. 👍
@Ravikumar-sn1wc
@Ravikumar-sn1wc 2 года назад
మెరుపు దాడి మూవీ ఇప్పుడు చూసాను చాలా బాగుంది గిరి బాబు గారు superr
@venkateshkutcherla7318
@venkateshkutcherla7318 5 лет назад
ఆలీ గారు గిరి బాబు గారు చాలా గొప్ప నటుడు ఎలాంటి వారిని అంత గొప్పగా ఇంటర్వూ చిసిన మీరు చాలా ఉన్నత విక్తి sir
@kalpanachoudary296
@kalpanachoudary296 3 года назад
.
@kalpanachoudary296
@kalpanachoudary296 3 года назад
Vx
@indiancitizen9
@indiancitizen9 6 лет назад
ఇలాంటి లెజండ్స్ వచ్చినప్పుడు షో టైం ఇంకోంచెం పోడిగించితే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళ ద్వారా చాలా నేర్చుకోవచ్చు.
@anithananithan1135
@anithananithan1135 6 лет назад
India'n Citizen ramesh
@p.kavita5131
@p.kavita5131 5 лет назад
I love u
@Knkteja1897
@Knkteja1897 5 лет назад
Yess
@nandeeshkumar504
@nandeeshkumar504 5 лет назад
India'n Citizen Official
@nandeeshkumar504
@nandeeshkumar504 5 лет назад
India'n Citizen Official u
@vijayalakshmipanati5797
@vijayalakshmipanati5797 4 года назад
సంగీతాన్ని గూర్చి మా బాగా చెప్పారు గిరిబాబు గారు ,నా ఆయుష్షు కూడా పోసుకుని బ్రతకండి. అస్సలు ఇప్పుడు సంగీతం సంగీతానికి పట్టిన పీడ అనుకుంటున్నాను నేను,అస్సలు వినాలనే అనిపించదు.
@RajaShekar-vr7du
@RajaShekar-vr7du 3 года назад
Ya avnu Medam
@harthikgroup7156
@harthikgroup7156 4 года назад
Father feels proud when his comes to one stage...When giribabu sir see his son just watch his eyes...father is always great...
@diablovalley
@diablovalley 3 года назад
Giribabu garu is a wonderful all rounder actor. Thanks to this episode, now I know he is a scholar, story writer, director, editor and producer as well. Such a versatile film personality! Off screen also he is so chilled out, mature and wise.
@thelisetilovarajuraju569
@thelisetilovarajuraju569 4 года назад
నాకు నచ్చిన హీరోలు కృష్ణ గారు మీరు సారు కృష్ణ గిరిబాబు అంటే డేరింగ్ కృష్ణ గిరి ఒక పార్టీ ntr సింహగర్జన అండ్ సింహా బాల్డు
@sankusrinu8627
@sankusrinu8627 2 года назад
Endrajith cinema chala baguntadhi bosu babu garu baaga chesaru aayana natinchina maro cinimaa chudalani anukonnanu gani aayana malli natinchaledhu banu chandharu ku suman ku cini life merupu dhadi cinimaa ecchindhi giri babu gare avaru chepparu manchi natudu giribabu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kommuchandhu5547
@kommuchandhu5547 7 лет назад
నమస్కారం గిరిబాబుగారూ
@mohankanthcreativeworks6693
@mohankanthcreativeworks6693 3 года назад
Giribabu garu is a legendary actor...In TFI. Ultimate performer..I love him..👍👌😘😘💝💝
@jagangunde1985
@jagangunde1985 5 лет назад
లెజెండ్ యాక్టర్ ని పిలిచి లెజెండరీ ఇంటర్వ్యూ తీసుకున్నారు.. సూపర్ సర్.. కానీ గిరిబాబు గారి కుమార్తె పెళ్లి సంఘటన చెప్పినపుడు చాలబడేసింది సర్. నిజంగా అవకుండ ఉండాల్సింది.. ప్చ్ ప్చ్ ఏం దేవుడో ఏమో....
@vimalam163
@vimalam163 3 года назад
Not daughter. His grand daughter.
@Raju-oq5rf
@Raju-oq5rf 5 лет назад
మిమ్మల్ని చూస్తే మన పక్కింటి బాబాయ్ ,పెదనన్నలగా ,తాత లాగా అనిపిస్తున్నారు సర్
@jrntrarmy1948
@jrntrarmy1948 4 года назад
Lockdown time every day Ali tho saradaaga chusevallu andaru oka like veskondi
@venkatarao5105
@venkatarao5105 3 года назад
Long live this family God bless this family
@Ashokcherry
@Ashokcherry 5 лет назад
Giribabu garu ur lezend sir. We respect u sir. Indrajith film chudalani entho mandi telugu peoples waiting sir plzz upld in youTube
@konathalagopi
@konathalagopi 3 года назад
One of the best tv program .its is a role model for talk shows. Great job by all director team and ali garu.
@paspulatileelaram2808
@paspulatileelaram2808 7 лет назад
Ali sir you are setting the standards for interview. I am happy that Etv got one more wonderful show like padutateeyaga. Please continue like this.
@rextalk4794
@rextalk4794 7 лет назад
What a bonding between father and son...happy to see...what an obidience...love it...may God bless your family...
@satyanarayanayarra7890
@satyanarayanayarra7890 3 года назад
Ali garu is one of my favorite actors. He is a great man. Anna(Giri babu) garitho Ali garu comedy super. Very interesting interview. Heart touching . 🙏🙏🙏 Ali garu.
@charantejasunny5913
@charantejasunny5913 7 лет назад
I LOVE GIRI BABU GARU VERY MUCH THANKS ALLI ANNA FOR BRINGING HIM AND YOU MAKE MY DAY
@pavankumarreddysatti8558
@pavankumarreddysatti8558 7 лет назад
such a great show Ali garuu old legends Mali tisukhonii vastharuu thanks annnaaa
@radhadevarakonda6168
@radhadevarakonda6168 7 лет назад
pavankumarreddy satti hi
@girimuddana7512
@girimuddana7512 7 лет назад
pavankumarreddy satti g by
@ravimanda7339
@ravimanda7339 6 лет назад
pavankumarreddy satti
@ravimanda7339
@ravimanda7339 6 лет назад
pavankumarreddy satti jaws to be jhiotb satti, and then delete it. 0
@ravimanda7339
@ravimanda7339 6 лет назад
I'm 5th of q
@vaiscilia
@vaiscilia 5 лет назад
Mee lanti great actors inka evvaru rarandi.......mee voice inka young ga beautiful ga undhi Giri babu garu
@శంకర్శంకర్-థ6య
గిరిబాబు గారు మీరు చాల గ్రేట్
@legalpundit22
@legalpundit22 2 года назад
great personality, Giri Babu garu, maa chinappudu nunchi choosi pedda aayinam🙏
@sreenuvasu4005
@sreenuvasu4005 4 года назад
గిరి బాబు గారి సొంత ఊరు రాయి నూతల ఎవరికైనా తెలుసా
@krishna.palakonda
@krishna.palakonda 4 месяца назад
రావినూతల, ఒంగోలు జిల్లా
@sureshrajuisukapallirgvmygod
@sureshrajuisukapallirgvmygod 7 лет назад
tollywood great actors giri babu garu and ragu babu garu great comedians love you sir
@nagarjunakasula20
@nagarjunakasula20 7 лет назад
Suresh Raju RGV IS MY GOD actress kadu actors
@rajeevsai5112
@rajeevsai5112 4 года назад
చానా గొప్ప షో అలీ అన్న 1ఎపిసోడ్ కూడా మిస్ అవ్వలే ఎక్కడో ఒక లోటు ...పాత రోజుల్లో కూడా ఇట్లాంటి షో వుండి ఉంటే బాగుండేది ఎందుకంటే అనుభూతులు జ్ఞాపకాలు మనతోనే ఉంటాయి కాబట్టి ...ఇంకా ఎప్పటికి ఇట్లాంటి షో కంటిన్యూ చేయాలి ..🙏🙏🙏🙏
@S.Chandramouli9119
@S.Chandramouli9119 5 лет назад
ఆలీ గారు ఒక్కసారి మోహన్ బాబు గారిని అలాగే సాయికుమార్ గారిని ఆహ్వానించండి
@prasanthpanduri8157
@prasanthpanduri8157 3 года назад
Genuine talk ... గాడి highlight asaluu గిరిబాబు గారు👍👍👍👍
@jenneyerriswamy861
@jenneyerriswamy861 4 года назад
Sir మీ గొంతు నాకు చాలా బాగా నచ్చింది.
@saitejssudheer5188
@saitejssudheer5188 6 лет назад
Ali Bhai me show Chala baguntundi naku Chala Chala Chala estam eppudu Monday vastundi Ani wait chestu untanu thank you bhai
@Pavankumar-rd5oo
@Pavankumar-rd5oo 3 года назад
Giri Babu Gaaru ..a wonderful talented actor.
@sravaninammi3602
@sravaninammi3602 3 года назад
super giribabu garu excellent 75years lo entha healthyga great
@sumanrajboda6897
@sumanrajboda6897 2 года назад
హెయిర్ బ్లాక్ మిసం బ్లాక్ ఇంకా ఏంటి అలి బ్లాక్😄😄😄🤪🤪🙆🏻‍♂️🙆🏻‍♂️🙆🏻‍♂️😂😂😂😂😝
@vijaydaniel6099
@vijaydaniel6099 3 года назад
I love girl Babu and Raghu Babu gaaru 🌹👌👌🌹 take care and God bless you leave a long time 😁😁😁
@rajuraj120
@rajuraj120 7 лет назад
ali garu this is show is really a great show... please continue this show at any cost....
@madhumandli
@madhumandli 4 года назад
Aali garu meru pogadandi kani eppatiki Giribabu great actor 32:38
@sunilbabugorrepati3437
@sunilbabugorrepati3437 4 года назад
28:00 cheppindhi cent percent correct
@arun0550
@arun0550 7 лет назад
Ali garu and ETv... thanks for the wonderful program..
@merid3232
@merid3232 4 года назад
అండి గిరిబాబు గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ కరెక్ట్ ఎప్పుడు సినిమాలు గాని పాటలు గానీ ఒక సంగీతం ఉండదు కేక తప్పేముంది అండి అన్నా పాత సినిమాలు పాత సాంగ్స్ చాలా ఇష్టం మీరు మాట్లాడే ప్రతి మాట నిజం ఉందండి మిమ్మల్ని చూస్తే మా నాన్న గా మా పెదనాన్న చిన్న లాగ బంధుమిత్రులకు ఉంటారు గిరిబాబు గారా సూపర్ వీరబాబు గారు అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం👌👌👌🙏🙏🙏🤚🤚🤚
@humanbeinglifeisveryshort5506
@humanbeinglifeisveryshort5506 7 лет назад
I from kuwait I cnt miss this show boz I like so much thank u Ali sir
@achusree5838
@achusree5838 7 лет назад
me matallo chaala nijaethi undi sir meku na abhinandhanalu namaskaaram
@sahithigoud7412
@sahithigoud7412 7 лет назад
Ali sir supar and giribabu gariki Vandanam...
@mettasatishkumar
@mettasatishkumar 7 лет назад
Ali garu, thank you for getting Giribabu on board. Really appreciate your show.
@SriKanth-tn9hn
@SriKanth-tn9hn 3 года назад
Giribabu Gaaru Great Actor 👌
@Ajmeerakanna
@Ajmeerakanna 3 года назад
Open interview super awesome
@m.rameshram1807
@m.rameshram1807 3 года назад
32:32 oka father feeling ❤️❤️
@gopich464
@gopich464 3 года назад
రాజోలులో రేచుక్క సినిమాను ఆరోజుల్లో 15 సార్లు చూసాను. చాలా మంచి సినిమా!
@rajunm7502
@rajunm7502 3 года назад
మిమ్మల్ని మోసం చేసిన వారిని కూడా ఒక్క మాట అనడం లేదు, అంటే మీది ఎంత మనసు సార్.
@ravisanthosh078
@ravisanthosh078 7 лет назад
This program is a good one..ali garu please continue this program and dont stop this program like the previous ones( alitho joliya or ali 369).
@lohithprasad6069
@lohithprasad6069 6 лет назад
I love this show Thank you very much ETV
@VKTVCHANNEL
@VKTVCHANNEL 7 лет назад
GiriBabu garu, Please make RECHUKKA available on RU-vid. We are from Razole. We still remember that great success !! It ran almost 400 Days in a single theatre - Razole VenkataRamana! Please make RECHUKKA available on RU-vid. We are eagerly waiting for it!!!
@rameshvijji6976
@rameshvijji6976 3 года назад
రాజోలు అంటే మా ఊరే
@srinivasvarma2882
@srinivasvarma2882 4 года назад
Chala frank ga matladaru giri Babu gaaru....great
@SatishKumar-ve7bl
@SatishKumar-ve7bl 3 года назад
Dear Etv ki 🙏, Dear Gnapika Entertainment's ki 🙏, Dear Ali gariki🙏, Sir Yerra Sesha Giri Rao gariki 🙏 (Giri Babu gariki 🙏), Sir Raghu Babu gariki 🙏, Dear Direction Department please telecast full episode of this interview if possible it's my humble request to you Sir 🙏 and also all episodes if possible Sir if your hurted my request Please forgive🙏🙏🙏🙏🙏🙏🙏
@boyamadhu1698
@boyamadhu1698 2 года назад
గిరిబాబు గారు చాలా మంచి మాటలు చెప్పారు థాంక్స్ సార్ థాంక్స్ సార్
@ramakumar3232
@ramakumar3232 5 лет назад
6:38 Father is 107 years. Ali Garu , Please make interview with 100+ age people and fit people on how they maintained good health , what they eat and what they don’t eat etc.
@sreelekhadr7573
@sreelekhadr7573 5 лет назад
He spoke very frankly. It needs lot of guts to speak like that which is a great thing.
@shabbirbasha9948
@shabbirbasha9948 6 лет назад
Salama lekum Ali Bhai , Please extend the program duration " 40 minutes to 1 hour". we can get more knowledge from seniors.
@yeddulathirumalaiah8947
@yeddulathirumalaiah8947 6 лет назад
Great ....actor...Super sir..god bless u
@sudhakarnallapati8279
@sudhakarnallapati8279 7 лет назад
giri babu garu meeru tesina jose babu act chesina indrajeth movie RU-vid loo pettandi chala mandi merutesina cinema chustaru
@sumankanjarla3760
@sumankanjarla3760 3 года назад
ఇంకో ఎపిసోడ్ చేయండి అలి గారు ప్లీజ్..
@KrishnaReddy-mg6uu
@KrishnaReddy-mg6uu 3 года назад
గిరిబాబు గారు నిజం చెప్పారు
@gurugubellisureshkumar
@gurugubellisureshkumar 5 лет назад
Great Words.. Speech Less...... 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@palankisatya9148
@palankisatya9148 3 года назад
ఓహో చిరంజీవి దెబ్బ అందరిని నాశనం చేస్తాడు
@manikantavadaparthi2599
@manikantavadaparthi2599 6 лет назад
Thankq Ali Garu and etv maku thealiyani enno visyalu maku thealisayla cheasthunnaru nice interview jai hind
@satyanarayanayarra7890
@satyanarayanayarra7890 3 года назад
Ali garu, Please interview with Ali (actor Ali garu.) Dual role
@asheerwadhasee1233
@asheerwadhasee1233 3 года назад
Giribabu garu is super actor
@nammirajuyadav9284
@nammirajuyadav9284 3 года назад
Superb sir meru (గిరిబాబు గారు)
@athaharathu886
@athaharathu886 6 лет назад
Good show knowing old actress life situations
@mraju4736
@mraju4736 3 года назад
Giri Babu garu you are great sir 🙏🌹
@krishna.palakonda
@krishna.palakonda 4 месяца назад
ఇద్దరు కిలాడీలు సరిగ్గా ఆడకపోయున వాళ్ళిద్దరికీ అవకాశం ఇవ్వడం గ్రేట్ సార్
@All_in_one_Sathwik
@All_in_one_Sathwik 4 года назад
Meru chala baga matladutunnaru sir
@sureshts7202
@sureshts7202 7 лет назад
Ali garu suderkar gari ni interview ki theskurandi
@budhiraanipedhamanishi7759
@budhiraanipedhamanishi7759 4 года назад
ఆలీ గారు వెరీ నేచురల్ అండ్ ఓపెన్ మైండెడ్ పెర్సన్
@dharmavarapunarasimharao5227
@dharmavarapunarasimharao5227 Месяц назад
Great actor Sri Giri babu garu super talking sir
@abhayram477
@abhayram477 5 лет назад
GREAT MAN RAGHU BABU GARU
@459raj
@459raj 7 лет назад
Lively Episode With Giribabu garu and next one too :) :)
@RajuYadav-vi7hu
@RajuYadav-vi7hu 6 лет назад
hai Ali garu iam your fan
@chayaberi9180
@chayaberi9180 3 года назад
@@RajuYadav-vi7hu 1
@chakrisworld..6979
@chakrisworld..6979 7 лет назад
sir...show mundu 45 minits vundedi ippudu 40 below vastundi mee show chala chala baguntundi time koncham takkuva kakunda chudandi sir....
@bmreddys6308
@bmreddys6308 5 лет назад
Namaskaram giribabu garu indrajeet bossbabu gari movie plese upload in youtoob
@jaggarao2312
@jaggarao2312 2 года назад
భేషజం లేకుండా.. మాట్లాడటం.. ఆయన మంచి మనస్సుకి నిదర్శనం.. Great..👌👌👍👍🙏🙏
@geeshine4448
@geeshine4448 7 лет назад
Ali sir you are a great person. very good interview great person. he is very good.
@venutinku6651
@venutinku6651 6 лет назад
Waste mega family
@shaikabdulraheem7874
@shaikabdulraheem7874 3 года назад
Krishna Garu meeru checina simha garjana super hit movie
@thotarani.3099
@thotarani.3099 3 года назад
Hatsof to the openness and great father & son affection. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐
@dnreddy3556
@dnreddy3556 7 лет назад
I'm waiting for Ooha
@capitalcanvassssss
@capitalcanvassssss 10 месяцев назад
28:00 Indirect rod to mega family' 😅
@satishr5009
@satishr5009 3 года назад
I like raghu babu garu comedy scenes very much.
Далее