Ali tho Saradaga is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
Thanks Anna Mana Rajahmundry nundi 1st industry ki vochina Rajababu gari family ni no show ki pilichaav. ,,,,, Chala rojulaki chittibabu garini, anantha Babu ni oke frame lo choostunnam.....ALI annaki oka like hit
కామెడీ రాజు రాజబాబు ఆయన తమ్ముళ్లు మొత్తం ముగ్గురు ఈ ఎపిసోడ్ లో అదే రాజమండ్రీ లో రక్తి ఐన రాజబాబు తర్వాత రారాజు మన రాజు అలియాజ్ అలీ రాజు😘 రాజబాబు సంతానం గురించి సదా సమాచారం బాగుంది
Goppa nattudu mariyu manassunna manashi sri raja babu garu tellughu industry ki okka goppa ANIMUTHYAM me athmaku shanti jaragalani aa eshwarunni koruchunanu omg shati raja babu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అనంత్ రాజబాబు తమ్ముడని తెలుసు, చిట్టి బాబు కూడా రాజబాబు తమ్ముడని ఈ షో ద్వారా తెలిసింది. పాత, కొత్త తరం నటుల జీవిత విశేషాలు, జీవితం లో జరిగిన సంఘటనలు ఈ షో ద్వారా తెలిసేలా చేస్తున్న ఆలీ గారికి సహస్ర వందనాలు.
ఏపిసోడ్ చాలా బాగుంది రాజబాబు గారు చిన్నప్పుడు మండపేటలో చదువు కున్న విషయం ఈ షో ద్వారా అందరికి తెలియ చేసినందుకు చిట్టిబాబు గారికి ధన్యవాదాలు. మాది మండపేట నే
రాజబాబు గారే కాదు, వాళ్ళ తమ్ముళ్ళు మంచి సంస్కారులే.. నేను 2015 లో శివ దీక్ష తీసుకున్నాను. హైదరాబాద్ నిజాంపేట్ లో చిట్టిబాబు గారు సాయిబాబా టెంపుల్ కట్టించిన ఒక దాత. పక్కనే ఉన్న శివాలయంలో నేను పూజ చేసుకుని బయటకు వస్తున్నాను. ఏం దీక్ష అండి ఇది అని మాట వినిపించి పక్కకు చూశాను. చిట్టి బాబు గారు కనిపించారు. శివ దీక్ష అండి అన్నాను. ఆయన వెంటనే చటుక్కున నా పాదాలు పట్టుకోబోయారు. అవాక్కయ్యాను నేను, ఆయన్ని చటుక్కున ఆపి దణ్ణం పెట్టి వచ్చేశాను. Great family.
చిట్టి బాబు గారికి చాలా పొగరు అనుకుంటా లేండి ఆయన ఈరోజు కూకట్ పల్లి మార్కెట్ లో కనబడ్డారు పూలు కొంటున్నారు సార్ మీరు చిట్టి బాబు గారు కదండీ ఒక ఫోటో సార్ అన్నాను హేయ్ ఎల్లు బే అన్నడు అది మ్యాటర్ అన్న మాట Give him a big round of applause