Тёмный

Alitho Saradaga | Allu Aravind (Producer) Part -2 | 17th October 2022 | Full Episode | ETV Telugu 

etvteluguindia
Подписаться 21 млн
Просмотров 2 млн
50% 1

#alithosaradaga #telugushow #etvwin #alluaravind
Ali interviews prominent producer Allu Aravind, who shares his experiences from his career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RU-vid) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RU-vid) - bit.ly/35xdqtu
ETV Dhee(RU-vid) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RU-vid) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RU-vid) - bit.ly/2OkEtTb
ETV Life(RU-vid) - bit.ly/2OiKAY6
ETV Telangana(RU-vid) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RU-vid) - bit.ly/2OKARZz
ETV Annadata(RU-vid) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Развлечения

Опубликовано:

 

16 окт 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 686   
@ramajanardhana3105
@ramajanardhana3105 Год назад
ఇంకాసేపు ఈ ఎపిసోడ్ ఉంటే బాగుండేది అని మనస్ఫూర్తిగా అనుకున్న ఎపిసోడ్ ఇదే 🥰🙏👏👏👏👏💐💐💐💐👌👌👌👌👌
@kishoreeconomics
@kishoreeconomics Год назад
నిజంగా అరవింద్ గారు మీరు ఒక గొప్ప మాటకారి ఆ మాటలు కూడా చాలా అందంగా మాట్లాడతారు మీ ఇంటర్వ్యూ నిజంగా చాలా బాగుందండి
@mahendrans9270
@mahendrans9270 Год назад
Super
@bommenavenkatesham81702
@bommenavenkatesham81702 Год назад
@@mahendrans9270 ok sir tttgt TG r jaiwanth ttgttvtttfrttv TV tv va thedeena tttrrvvgrgtgt tfgrtg tttgt g ttgttvtttfrttv rcf ok sir tttgt gnfvbbbbbbbbbbbbbbbbbbbbbbbbt tttgt vbrr
@nagarajae6245
@nagarajae6245 Год назад
@@mahendrans9270 q
@user-ht7bm5tu7m
@user-ht7bm5tu7m 5 месяцев назад
TELUGU JATI NI DOCHUKUNTUNNARU USELESS CINEMALUTHO.
@srinuvasurao4592
@srinuvasurao4592 5 месяцев назад
Sir eppati varaku mi meedha woka mixed feling undaydhi e interweu chusina tharuvatha adhi poindhi sir im mega fan 🥰
@garnepudipraveen7306
@garnepudipraveen7306 Год назад
అల్లు అరవింద్ గారు మీ ముందు చూపు, మీ మాట తీరు సూపర్, ఈ ఇంటర్వ్యూ తో మీ మీద గౌరవం ఇంకా పెరిగింది ❤️❤️❤️
@varalaxmicherry1355
@varalaxmicherry1355 Год назад
Aravind gari interview lo chala vishayalu telusukunnam kani Aravind garu chala telivinavaru
@AHRVvlogs
@AHRVvlogs Год назад
అలీ తో సరదాగా అన్ని ఎపిసోడ్ ల లో ది బెస్ట్ ఎపిసోడ్ forever....
@jetrajtvchannel4689
@jetrajtvchannel4689 Год назад
Yes bro
@ramareddyk7883
@ramareddyk7883 Год назад
అల్లు అరవింద్ గారు చాలా తెలివైన వారు.... ఆయన మాట్లాడేవిధానం చాలా బాగుంటుంది....
@shaikbabji512
@shaikbabji512 Год назад
అరవింద్ గారు... మీరు (మీ ఫ్యామిలీ ) ఇంత అభివృద్ధి చెందడానికి Main కారణం... మీ ఫ్యామిలీ అంతా మీమీ తల్లిదండ్రులను చాలా బాగా చూసుకుంటారు, గౌరవించుకుంటారు... అందుకే మీ ఫ్యామిలీ అంతలా అభివృద్ధి చెందింది... మీ ఫ్యామిలీ మాకందరికి స్ఫూర్తి సార్.. 🤝🙏💐
@mukundagondu2855
@mukundagondu2855 Год назад
ఇండస్ట్రీలో "'గీతాఆర్ట్స్"' కి ఇంత గుర్తింపు, గౌరవం లభించి మంచి, మంచి సినిమాలను నిర్మిస్తూ అగ్రపధాన దూసుకుపోతోంది అంటే one &only అల్లు అరవింద్ గారే కారణం 👌👌👌👌🙏🙏🙏🙏
@supermama1238
@supermama1238 Год назад
i think becos of chiru. otherwise, it would have been a good banner like other good banners, but ee stardom, greatness and all is becos of chiru
@somutagaram5879
@somutagaram5879 Год назад
Yes it's true
@srinivasuludoodala6562
@srinivasuludoodala6562 Год назад
అరవింద్ సార్ చాలా మాట్లాడారు. వాయిస్ వింటూ ఉండాలి అనిపిస్తుంది చాలా మంచి ఎపిసోడ్...
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Год назад
Allu Aravind is an intelligent and practical person.
@janakivanam9802
@janakivanam9802 Год назад
అరవింద్ గారు చాలా చమత్కారంగా మాట్లాడారు..ఎన్నో విషయాలు చర్చించారు..ఆలీ ప్రశ్నించే విధానం చాలా బాగుంది..👏👏
@srinivasulu9054
@srinivasulu9054 Год назад
సంపూర్ణమైన జీవితం ఉన్నంతలో అనుభవించిన ఏకైక వ్యక్తి అల్లు రామలింగయ్య గారు అని తెలియజేసిన అల్లు అరవింద్ గారికి 🙏
@shreenath3576
@shreenath3576 Год назад
Thank you Jai janasena
@psrpratap6897
@psrpratap6897 Год назад
E interview tho oka stage Loki vellaru aravind garu geniune ga mataldaru superb
@nagarajubandri8346
@nagarajubandri8346 Год назад
ఒక బాలసుబ్రమణ్యం గారు అరవింద్ గారు రాఘవేంద్రరావు గారు
@boyathirumalesh8508
@boyathirumalesh8508 Год назад
లాస్ట్ లో హార్ట్ టచింగ్ సార్.. 🙏 కోమాలోకి వెళ్లేముందు చేసిన సైగలు 😭😔 రామలింగయ్య గారు గ్రేట్ లెజెండరీ 👌 కమెడియన్ ❤️🇮🇳
@kumudaseelamsetty4833
@kumudaseelamsetty4833 Год назад
Avunu bro
@superriders13
@superriders13 Год назад
Yah..
@unstoppable0412
@unstoppable0412 Год назад
ప్రతీ తండ్రికి మీలాంటి కొడుకు ఉంటే ఎంతో అదృష్టం....ఎంతో ఇన్స్పిరేషన్ మీరంటే....మీ తెలివి,సమయస్ఫూర్తి, మీ ముందు చూపు superb... మీరు ఏది పట్టుకుంటే అది బంగారం
@venkateswararaovaddi5487
@venkateswararaovaddi5487 Год назад
అరవింద్ గారి ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంది యింకో పార్ట్ వుంటే బాగుండేది అనిపించింది... ఎందుకంటె చిరంజీవి బావ గారు అర్జున్ నాన్న గారు ముఖ్యంగా గ్రేట్ అల్లు రామలింగయ్య గారి కొడుకు చాలా గొప్ప నిర్మాత అజాత శతృవు
@tsrvenkat
@tsrvenkat Год назад
అల్లు అరవింద్ గారు నిరాడంబరంగా, హాస్యం గా చక్కగా మాట్లాడేరు. ఆలీ గారు మీ ప్రోగ్రాం చాలా బాగుంది.
@jaiisriram3629
@jaiisriram3629 Год назад
Very genuine person simply cracked the answers in one word all are friends they dont know yes thats true soo many people are fighting for their hero but the senior heroes are best friends they will meet 🙏🇮🇳❤🌹
@pnvdkomakula9130
@pnvdkomakula9130 Год назад
Ali garu one of the best interview sir....తెలివి,సమయస్ఫూర్తి, ముందుచూపు,సమర్థత,చక్కగా మాట్లాడటం ఇన్ని లక్షణాలున్న అల్లు అరవింద్ గారుని అలీతో సరదాగాకు పిలిచి చాలా విషయాలు తెలియచేసారు👍👍
@gururaju551
@gururaju551 Год назад
Interview end lo chala emotional ga feel ayyamu.. One of the great interview in ali tho sarada history... Tq for the interview
@jaggarao2312
@jaggarao2312 Год назад
చాలా చాలా గొప్ప నటుడు.. వ్యక్తి.. కీ.శే. అల్లు రామలింగయ్య గారు..!! He was a Legend by all means..!! 🙏🙏
@pavankumarnv6249
@pavankumarnv6249 Год назад
AlluArvind sir deserves more respect & AlluArjun is Making Sure he gets that respected more
@rajasekharreddygadireddy6833
Heart touching interview by Ali garu with Allu aravind garu. Aravind garu spoken very wisely and practically
@duvvarikarthik5987
@duvvarikarthik5987 Год назад
Wt a father 🔥 allu arjun 🔥 anna you have a great family
@srilathamankena6371
@srilathamankena6371 Год назад
Such a beautiful interview. Every family needs a person like you as a backbone, where there will be no reason of regrets in life. Respect you sir. 👏
@santu980
@santu980 Год назад
Very intelligent and talkative with good sense of humor....... 👌👌 No wonder why he is so successful.....
@venkatasubramanyasomayajul738
Sri Allu Aravind garu gave interview very nice.His hard work intelligence is so good 👍👍👍
@namanaresh161
@namanaresh161 Год назад
Is calling Aligaru that is respect 🙏❤️
@daitabhavani7397
@daitabhavani7397 Год назад
Mana intlo evaro aatmiyula to matladinattu undi sir. Thank you
@yadidyaraghavasastry561
@yadidyaraghavasastry561 Год назад
It's very good అలీ garu such a humble n kindest person to share his thougts by your show n etv management. ఏదేమైనా guests ni interview cheyyadam me taruvate sir happiness , sad , sweet memories , groundwork. Hatsoff
@sudharsanaraoallada3649
@sudharsanaraoallada3649 Год назад
Ali last question and Aravind gari answer chala superb ga vundhi
@sanjukumar580
@sanjukumar580 Год назад
గీత ఆర్ట్స్ పై ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించినా అరవింద్ గారిని ఈ ప్రోగ్రామ్ కి పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది 🙇
@sathvikvutukuri9179
@sathvikvutukuri9179 Год назад
90% movies with chiru only
@sravanreddypinninti5166
@sravanreddypinninti5166 Год назад
@@sathvikvutukuri9179 we edd😢
@bheemeshbhem3413
@bheemeshbhem3413 Год назад
5 67 a
@bheemeshbhem3413
@bheemeshbhem3413 Год назад
.
@varun3291
@varun3291 Год назад
@@sathvikvutukuri9179 em antunnav ra erri pushpam
@nihill4048
@nihill4048 Год назад
part 3 kuda chesi undalsindi.. inka chala questions adige scope undhi..
@aimingedits898
@aimingedits898 Год назад
20:57 ❤️❤️ that is 👑 ALLU ARJUN 🔥🔥 my hero
@umakameswari7409
@umakameswari7409 Год назад
Congratulations Ali garu.... SPB గారితో మీ సరదా ఇంటర్వ్యూ తర్వాత....అలాంటి సరదాగా గడిచిన interview.... ఇవాళ్టి అల్లు అరవింద్ గారితో ఈ interview.... చాలా బాగుంది.... సరదాగా గడిచినా...చివర కన్నీరు తెప్పించారు....వారు... అల్లు రామలింగయ్య గారి చివరి సందేశం విని.....తాను వెళ్లిపోతున్నానని సైగలతో చెప్పిన విధం...అది ఈయన చెప్పడం... నిజంగా, కళ్ళు చెమర్చాయి.😪😪 అలాగే...అల్లు అరవింద్ గారి తమ్ముడు గురించి..... అతను, మా అన్నయ్యగారి classmate....చెన్నై లో......అతను పోయిన రోజు...school లో అందరూ ఎలా బాధపడ్డారో .....మా అన్నయ్య చెప్పినది ఇంకా గుర్తుంది నాకు.... చాలా బాధాకరం.... Congratulations once again Ali గారూ... అల్లు అరవింద్ గారికి నా best wishes తెలపండి....🙏🙏🙏🙏
@rahulrajendra6051
@rahulrajendra6051 Год назад
I love you
@bhukyababurao3265
@bhukyababurao3265 Год назад
పూర్తి interwiew చూశా చాలా మంచిగా అనిపించింది మళ్ళ మళ్ళ చూడాలని అనిపిస్తుంది
@kalyanikrish7280
@kalyanikrish7280 Год назад
Wow. Aligaru knows how to illicit the information from his guests. This is how an interview should be. Arvindgaru is just out of this world. Peddhamanishi
@dilipkumarh8o878
@dilipkumarh8o878 Год назад
Hi sir ಹಾಲಿಗರು ಅರವಿಂದಗರು your life jarni super sir your son Allu Arjun BUNNY ki ನಾನು DIE HARD FAN sir he is my ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ಸಿರ್ your family also super sir 💙💙 ಜೈ ಬನ್ನಿ ❤️💛
@mukundagondu2855
@mukundagondu2855 Год назад
ఇలాంటి కొడుకును కన్న "' అల్లురామలింగయ్య "'గారు ఇలాంటి తండ్రి కడుపున పుట్టిన "'అల్లు అర్జున్ "'గారు ఎంతటి అదృష్టవంతులో కదా ఫ్రెండ్స్!!👌👌👌👌👌
@krishnavulisi960
@krishnavulisi960 Год назад
Padma Sri Allu Ramalingaygaru family always super forever 🌟🌟🌟🌟🌟🌟💯💯💯💯💯🙂🙂🙂🙂🙂👍👍👍👍👍👍
@luckyshyam4186
@luckyshyam4186 Год назад
Legendary producer in Telugu industry ..me matalu train lo windows pakkana journey chesthy entha cool ga chala gali la Ela feel untudho ala ..Vinu sopuga undhi sir .
@DoNothing_2138
@DoNothing_2138 Год назад
In this total episode i understand about Allu Aravind garu Mannarism... It's a Inspirational... Thank you for the Show Ali garu ...
@udaritukkareddy994
@udaritukkareddy994 Год назад
చాలా గర్వంగా ఉంది సార్ మిమ్మల్ని చూస్తుంటే ఎంత సింపుల్గా ఇంత మంచిగా మాట్లాడుతారని ఎప్పుడు అనుకోలేదు సార్ ఒక పెద్ద ప్రొడ్యూసర్ యొక్క ఈటీవీ దగ్గరకు వచ్చి సరదాగా మాట్లాడుతారని అనుకోలేదు సార్ థాంక్యూ
@somutagaram5879
@somutagaram5879 Год назад
2episodes super. అరవింద్ garu well said. He was very intelligent.
@iskkumar2124
@iskkumar2124 Год назад
Allu aravind Garu the father son relation you have explained is a gem. Today's generation will not understand.
@prabhatenneti3460
@prabhatenneti3460 Год назад
Chala baaga chepparu Allu Aravind garu👍👍👍
@jetrajtvchannel4689
@jetrajtvchannel4689 Год назад
Yes madam
@manas2810
@manas2810 Год назад
Chala baga matladataru allu arvind garu..loved the episode
@kvenkatesh130
@kvenkatesh130 Год назад
Allu Aravind About Ramcharan - Alluarjun MultiStarer On 23 : 45 💥💥🌟🔥
@rajeshvarig3780
@rajeshvarig3780 Год назад
It is openheart with Ali.heart touching and very much open and Frank sentences from Sri Arvind garu.
@babuvb1348
@babuvb1348 Год назад
నిజంగా అరవింద్ గారు మీరు ఒక గొప్ప మాటకారి, ఆ మాటలు కూడా చాలా అందంగా మాట్లాడతారు మీ ఇంటర్వ్యూ నిజంగా చాలా బాగుందండి.
@silpareddy4473
@silpareddy4473 Год назад
Ee interview chusi allu aravind gari meda chala gouravam perigindi.
@VishnuGupta-eo4gh
@VishnuGupta-eo4gh Год назад
Hiiiii
@VikramKumar-jo8rk
@VikramKumar-jo8rk Год назад
గోపోళ్ల కడుపున గోపోళ్లే పుడతారు 👍❤️
@vijayveda7943
@vijayveda7943 Год назад
One of the best in recent times ...Seems very genuine answers.
@ramasubrahmanyamuriti7457
@ramasubrahmanyamuriti7457 Год назад
Very happy to hear Vegi Veerraju garu's name in this conversation
@sangeethaharish7468
@sangeethaharish7468 Год назад
You stand as a role model to current gen on how to face an interview in a composed way Its a brilliant interview i have ever seen Kudos to your experience and success
@gobbaka
@gobbaka Год назад
one of the best interview by Ali and very balanced and dignifired replies by Aravind.
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 Год назад
సారదాగా చాలా బాగా.. జరిగింది.. ఇంటర్వ్యూ 👍👍
@luckythoughts
@luckythoughts Год назад
One and only best interview in ali tho saradhaga..
@shaikmusa7931
@shaikmusa7931 Год назад
Lejand actor Allu Ramalingaya gaaru🙏🙏🙏
@Chowreddy786
@Chowreddy786 Год назад
Brilliant producer ♥️👏👍
@yadagirisrikanth2139
@yadagirisrikanth2139 Год назад
The best memories from Allu Aravind Garu. Thank you Aali Garu fir your the best Anchoring. 👌
@ashokkamal6680
@ashokkamal6680 Год назад
Really heart touching interview..Aravind garu u r great sir 🙏
@srinugudala146
@srinugudala146 Год назад
Good father 👨 🙏 sir ramalingaya garu. Great 👍 👌
@PHsantosh
@PHsantosh Год назад
One of the best episode of Alitho saradaga....Arvind sir is such a interesting personality 👌
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 Год назад
After a long time, I watched one of the finest interviews of Alitho Saradaga………
@Chowreddy786
@Chowreddy786 Год назад
5 episodes ayna saripodu 👏👏👏
@gvijayarajuraju6550
@gvijayarajuraju6550 Год назад
Capable personality ... Many life lessons from youngsters of this era .
@naveensamantula523
@naveensamantula523 Год назад
Best episode ever🥰🥰 Ram & Arjun waiting..
@harikrishnasura1785
@harikrishnasura1785 Год назад
Chala bagundhi
@satishvbs2526
@satishvbs2526 Год назад
Allu Arvin superb interview.. awesome your words
@chandusd8845
@chandusd8845 Год назад
Such a Great Person Alllu Arvind Sir ❤🙏🙏🙏👌
@nazeerinterior3800
@nazeerinterior3800 Год назад
అరవింద్ గారు మీరు.. అలీ గారూ అని పిలవడం చాలా సంతోషంగా ఉంది...😊😊😊 మొన్న ఒక ఫంక్షన్ లో Manchu మోహన్బాబు ఒరే అలీ అని చాలా ఎబ్బుట్టుగా పిలిచాడు
@vedhaartandcraft9636
@vedhaartandcraft9636 Год назад
మోహన్ బాబు తో కలిసి ఆలీ గారు, నటించారు. ఇద్దరూ నటులే, ఆ చొరవతో అలా పిలిచి ఉండవచ్చు. ఇద్దరి మధ్య స్నేహ భావంతో కూడా పిలిచి ఉండవచ్చు.
@lohith8036
@lohith8036 Год назад
గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం మానవ ధర్మం
@vimala.m3787
@vimala.m3787 Год назад
​@@lohith8036
@nandiniraj746
@nandiniraj746 Год назад
Mohan babu evvariki maryada evvadu. Vishnu kuda pogaru.. Okka manoj thappa
@iam-kl8jl
@iam-kl8jl Год назад
@@vedhaartandcraft9636 మోహన్ బాబు ముందు అలీ చాలా చిన్న నటుడు చిన్న నటుడు అవ్వడం వల్ల పిలవాలని రూల్ లేదు. కానీ మోహన్ బాబు ki అలీ కి మధ్య ఆ చనువు రిలేషన్ ఉంది... అలీ కి తెలియదా మోహన్ బాబు గురించి మరి ఎందుకు వెళ్ళాడు..? వాళ్లకి వాళ్లకి ఒక అవగాహన ఉంది ఒక చనువు ఉంది మధ్యలో మనకే లేని పోనీ దురద. మనం మన ఫ్రెండ్స్ ని కుటుంబసభ్యులని. బంధువులని గౌరవిచం. ఎదుటివాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటాం అది మన దరిద్రం అందుకే మనం కామెంట్స్ పెట్టుకుంటూ ఎవ్వరికి అవసరం లేని అభిప్రాయాలూ చెప్పుకుంటూ బ్రతికేస్తునాం. వాళ్ళు మనలా కాదు కాబట్టి అక్కడ ఉన్నారు.
@nagaraju-xj5jo
@nagaraju-xj5jo Год назад
great economic person and great son and great father legendary producer
@Chowreddy786
@Chowreddy786 Год назад
Ending heart touching 😪
@geethareddy8819
@geethareddy8819 Год назад
Aravind gari matalu vintu unte enka vinanlpistundi I'm egarly weait chesanu 2 part kosam really super
@balajayaraman4465
@balajayaraman4465 Год назад
I am from Tamil Nadu. Yes aravind sir is ever pride of India cinema. Love you sir.
@dilipc1426
@dilipc1426 Год назад
❤️❤️
@onepluslatest
@onepluslatest Год назад
ఇంటెలిజెంట్/ఆన్ కంట్రీ వెర్సియల్..... పర్శనాలిటీ అరవింద్ గారూ
@Mkk12384
@Mkk12384 Год назад
Great person and great family 😊 all the best Allu garu.
@jetrajtvchannel4689
@jetrajtvchannel4689 Год назад
Yes sir you are right
@Vishnu_Vishnu555
@Vishnu_Vishnu555 Год назад
My all time favourite Hero and comedian The great Allu Ramalingayya garu...🙏
@bhallamudilakshmanarao9698
@bhallamudilakshmanarao9698 Год назад
Very good interview. I am glad to watch it.
@createfrp3648
@createfrp3648 Год назад
అబ్బా నిజంగా, very heart touching ఇంటర్వ్యూ,, most సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అరవింద్ సార్, ఎంత సింపుల్ గా ఉన్నారు, ఎంత బాగా మాటడారు, తండ్రి పట్ల ఎంత ప్రేమ థాంక్స్ అలీ గారు నిజం గా వెరీ హ్యాపీ
@sumadevineni7577
@sumadevineni7577 Год назад
VERY DECENT INTERVIEW SPECIALLY ARAVIND GARU
@ghouseahamad8230
@ghouseahamad8230 Год назад
Allu Aravind gaaru oka kashtam oka sryama oka nammakam oka nijaaiti oka Abhimanam oka aapyata oka nijamaina vyaapaari oka manchi snehitidu Anni klipite Allu Aravind
@VenkyMJfordance77
@VenkyMJfordance77 Год назад
Only tollywood can make such an epic movies like Ramayana 🙏🙏🙏 appreciate your idea👏👏👏 All the best for it. Ramayanam is a story which needs budget more than 2000 crores. It is not a general or simple movie story.
@ramudurga1148
@ramudurga1148 Год назад
ఆలి గారు ధన్య వాదాలు అరవింద్ గారిని తీసుకొనివచ్చారు అలాగే action king అర్జున్ గారిని తీసుకొని రండి
@tanavsalimeda4886
@tanavsalimeda4886 Год назад
See this is what happens when u give good interview. Great andi Allu Arvind garu
@chandrasekhardevulapalli1689
Wow really very interesting interview. I was having different opinion but now complete changed. Aravind garu your great sir. Ali garu interviewed good.
@laughoutloud9870
@laughoutloud9870 Год назад
Really super ga vundi interview
@varmasomesh4661
@varmasomesh4661 Год назад
Jai allu arjun anna icon 🌟🙏👍👍👍❤️❤️
@ninginelacreations
@ninginelacreations Год назад
గీత ఆర్ట్స్ పెట్టింది పేరు. మంచి మూవీస్ అందించిన సినిమాలు ఎన్నో.. 😍😘🎊🎊
@kasinadimpalli8540
@kasinadimpalli8540 Год назад
Allu aravind great knowledge...
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 Год назад
మి... సొంత ఊరు.. పాలకొల్లు..కి...సాహయం.... అన్నారు.. మంచి నిర్ణయం 👍👍
@nagendrareddy505
@nagendrareddy505 Год назад
ALLU. EVERYGREEN. """"LEGEND""""""
@jayalakshmikodali1295
@jayalakshmikodali1295 Год назад
Aravind Garu mee sense of humor super 👍
@trivikramraolaghimsetty2208
Aravind sir, you are really gentleman
@cnu...4542
@cnu...4542 Год назад
Thank you so much aligaru
@bsarmy6875
@bsarmy6875 Год назад
Allu Aravind garu is a great human being and wonderful son of Allu Ramalingaiah garu
@shaikpspk5706
@shaikpspk5706 Год назад
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మారాలని మార్పు రావాలని కోరుకుంటున్నాను.. జై జనసేన జై పవన్ కళ్యాణ్ Please support and vote for janasena...✊️
@shaikhussain3498
@shaikhussain3498 Год назад
All always support from MaheshBabu fans in Vizag
@shandhyachalla7629
@shandhyachalla7629 Год назад
Arvindh Garu Meru very successful man in life and industry sir thank you Ali Garu nice interview Naku baganachinde tq arvindhgaru
@shaik3
@shaik3 Год назад
23:55 🖤💥 RC
Далее
ВОТ ЧТО МЫ КУПИЛИ НА ALIEXPRESS
09:35
Мыла наелся
0:21
Просмотров 3,8 млн
Талантливый консультант
1:00
Просмотров 1,9 млн