Тёмный
No video :(

Alitho Saradaga | Poornima (Actress) | 21st February 2022 | Full Episode | ETV Telugu 

etvteluguindia
Подписаться 21 млн
Просмотров 1,1 млн
50% 1

#alithosaradaga #telugushow #etvwin
Ali interviews Telugu prominent actress Poornima where she shares her life experiences and memories from her career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RU-vid) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RU-vid) - bit.ly/35xdqtu
ETV Dhee(RU-vid) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RU-vid) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RU-vid) - bit.ly/2OkEtTb
ETV Life(RU-vid) - bit.ly/2OiKAY6
ETV Telangana(RU-vid) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RU-vid) - bit.ly/2OKARZz
ETV Annadata(RU-vid) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 404   
@srinivasulu9054
@srinivasulu9054 2 года назад
మిమ్మల్ని చూడగానే గుర్తొచ్చిన పాట తొలిసారి మిమ్మల్ని చూసి నప్పుడు శ్రీవారికి ప్రేమలేఖ , మీలో ఎంత మందికి గుర్తొచ్చింది 👍
@srikanthpothuganti1722
@srikanthpothuganti1722 2 года назад
Ivem survey lu ra bewakoof
@kalad7565
@kalad7565 2 года назад
I remember muddha mandaaram title song😊
@user-tf6qp9kf3l
@user-tf6qp9kf3l 4 месяца назад
తొలిసారి మిమ్మల్ని కలసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో
@shaikgafar7225
@shaikgafar7225 2 года назад
Super🌟krishna గారు రావాలి అని ఎంత మంది అనుకుంట్టున్నారు లైక్ చేయండి....
@mmkumar4349
@mmkumar4349 2 года назад
Inkemi Vasthadu bro, aayanaku nadavadame kastam ga Vundhi.
@chegondiharibabu2245
@chegondiharibabu2245 2 года назад
అలిగారు, మీరు ఓల్డ్ హీరోయిన్ ని పిలిచి ఇంటర్వ్యూ చేయడం చాలా బావుంది. గుడ్ ప్రోగ్రాము.
@purandharkottana6346
@purandharkottana6346 2 года назад
నాకు రాణి రాణమ్మ సాంగ్ చాలా ఇష్టం...... పూర్ణిమ గారిని చూస్తుంటే ఆ పాటలు గుర్తొచ్చింది..... Happy to see you amma
@gajjalasubramanyam9754
@gajjalasubramanyam9754 2 года назад
చాల రోజుల తరువాత నా ఫేవరెట్ హీరొయిన్ ని పూర్ణిమా ని చూపించినందుకు ఆలీ గారికి చాల ధన్యవాదలు.
@nlakshmi4225
@nlakshmi4225 2 года назад
మౌనరాగం లో రేవతి హీరోయిన్.
@regotinarasimha1488
@regotinarasimha1488 2 года назад
అలీగారు శోభనను,భానుప్రియ గారిని, షో కు తీసుకురావలసిందిగా కోరుచున్నాను.
@adityapideparthi3655
@adityapideparthi3655 2 года назад
పూర్ణిమ గారిని చూడడం చాలా ఆనందం గా వుంది thanks ETV మరియు అలీ గారు..
@vinodkumarvinnu202
@vinodkumarvinnu202 2 года назад
ఇప్పటి తమిళ్ హీరోయిన్ ఆండ్రియానీ చూస్తే ఎలా వున్నారో. అప్పుడు పూర్ణిమ గారిని చూస్తే ఆచం అలానే ఉండేవారు 💯💯💯
@nimmanapallimasthan2262
@nimmanapallimasthan2262 2 года назад
ఓల్డ్ హీరోయిన్స్ రాధ గారు భానుప్రియ గారు విజయశాంతి గారు వీళ్ళందరినీ పిలవండి అలీ గారు 💐💐💐💐
@rupeshhyd2406
@rupeshhyd2406 2 года назад
Yes. Waiting for them
@anjalidevangam9688
@anjalidevangam9688 2 года назад
శ్రీవారికి ప్రేమలేఖ ఎప్పటికి మరిచిపోలేని సినిమా...నా ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ పూర్ణిమ.....❤️❤️❤️
@suryakumariregulagedda8424
@suryakumariregulagedda8424 2 года назад
ఆలీగారు చాలా మర్యాదగా చక్కగా ఇంటర్వ్యూ చేశారు.
@chdp69
@chdp69 2 года назад
ఈ episode లో ఆలిగారు serious గా ఉండి చక్కని interview చేశారు . Good 💐💐💐
@dommanarasimharaonarasimha2204
@dommanarasimharaonarasimha2204 2 года назад
పూర్ణిమ గారు మూవీస్ లో చాలా చిన్న అమ్మాయిల ఉండేది కాని ఇప్పుడు నేను చూడగానే షాక్ లా గా వుంది సో హ్యాపీ మేడం మీరు వచ్చినందుకు
@srisri1965
@srisri1965 2 года назад
Very descent and dignified woman. Best wishes to her..
@nkvarma2506
@nkvarma2506 2 года назад
ఇంత కూల్ ఎపిసోడ్ ఇప్పటివరకు చూడలేదు అంటే నమ్మండి ప్లీజ్ మరీ ఇంత కూల్ అంటే పూర్ణిమ గారికి ముఖ్యంగా ఆలీ గారికి హేట్సాఫ్
@satyavantakalachannel4063
@satyavantakalachannel4063 2 года назад
Grate Ali garu sobana garini invite chayyandi
@A.m.m.a198
@A.m.m.a198 2 года назад
అప్పట్లో తింగరే (innocent) naku nachina heroine శ్వచమైన మనసు ఆమెది మాటల్లోనే తెలుస్తుంది
@DrSatyaKalyani
@DrSatyaKalyani 2 года назад
She is soft spoken and innocent at heart 💜 beautiful actress ❤️
@KiranKumar-yw8vp
@KiranKumar-yw8vp 2 года назад
Hi Andi
@vinodkumarvinnu202
@vinodkumarvinnu202 2 года назад
80స్ లో పూర్ణిమగారిని ఇష్టపడనివాళ్ళు ఎవ్వరు ఉండరు 🌹🌹🌹❤❤❤💯💯💯
@karatekungfu
@karatekungfu 2 года назад
అంత లేదులే. 80's క్వీన్...... 'రాధ'.
@_mohanchandra1503_
@_mohanchandra1503_ 2 года назад
ఆలీ గారు మీ షో కి మీకు చాలా చాలా ధన్యవాదాలు సూపర్ స్టార్ లను తీసుకుంటూ రావడం బాగుంది ఇంకా చాలా నటులను చూపించండి
@_mohanchandra1503_
@_mohanchandra1503_ 2 года назад
సూపర్ పూర్ణిమ గారు మాకు చాలా ఇష్టం మూవీస్
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 года назад
80'లో పూర్ణిమా గారి నిఅభిమానుల్లో నేను ఒకడిని ..పి.వి.రావు ఏలూరు...🙏🏼🙏🏼🙏🏼🙏🏼🚩🚩🚩🚩🚩🚩🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🏼🙏🏼🙏🏼
@meghanas7287
@meghanas7287 2 года назад
@@karatekungfu రాధ కి అంత సీన్ లేదు. ఆమెకి యాక్టింగ్ రాదు అసలు
@kristhukumarudu3828
@kristhukumarudu3828 2 года назад
పూర్ణిమా గారిని చూడటం చాలా ఆనందం గావుంది ,ఈటీవీ వారికి ధన్యవాదాలు
@chandusd8845
@chandusd8845 2 года назад
@chikkudukumar2561
@chikkudukumar2561 2 года назад
@@chandusd8845 ooooo9ooooo9oooooo9ooooooooooo9oo9o99o9oooo9oo99o9ooooooooooooooooooooooo9oooooooooooooooo9ooooooo9ooooooo9ooooooooo9ooooooo9ooooooooooooooooooooooooooooo9oooooooooooooo9oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo9ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
@chikkudukumar2561
@chikkudukumar2561 2 года назад
@@chandusd8845 oooo ooo oooo ooo oooo ooo ok ooooo OOOOOOOOOOOOOOOOOO9OOOOOOOOO OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO ooooo oooo ol ooooo ok ooooo oooo ooo oooo ooo oooo oooo ol oooo oooo ooo oooo ok oooo ol Ooooo oooo oooo oooo oooo oooo ooo oooo oooo oooo oooo ooooo ooooo oooo ooo oooo oooo oooo ooo oooo ooooo oooo ol ooo ha or ooooo oooo oooo ooooo oooooo
@chikkudukumar2561
@chikkudukumar2561 2 года назад
@@chandusd8845 ooooo oooo ooo oooo oooo ooooo oooo nice oooo ooooo ooooo ok ooooo oooo oooo ooooo oooo ooo oooo ok oooo ooo oooo ooo oooo ooo oooo nice😊 ok oh Ooooo ok👌👌 ooooo oooo Oooo nice Oooo oooo oooo ooo oooo ok oooo ooooo oooo ol ye ooooo oooo oooo ooooo ooooo ok ooooo oooo ooooo ooooo ooooo ooooo ooooo oooo oooo ooooo Oooo ooooo ooooo ok oooo ooooo Ooooo ooo Oooo Ooooo ooo ha or ol ok ooooo oooo ok oh ooooo oooo ok oooo ooooo ooooo oooo oooo oooo ooo oooo Ooooo oooo oooo oooo ol Oooo acha thik nhi kr rhe ol ye bhi online I oooo ooooo ok👌 ol kya ok👌 ok👌👌👌👌👌👌 ol ol kya kar oooo really good👍👍👍👍👍👍👍👍 ok Ooooo ooooo ok👌 ok👌 oooo ooooo Ooooo ooo Oooo ok👌👌👌 oooo ooooo ooooo Ooooo oooo nice one ol ok oh my🚙 ol ye ok oo
@chikkudukumar2561
@chikkudukumar2561 2 года назад
@@chandusd8845 oooo really good on one on ok ok ok ok👌 ol ok ooooo ooo thk ok👌👌 ooooo oooo ooooo ooooo Ooooo oooo ok👌👌👌👌 ol ol ooooo oooo o
@winter23727
@winter23727 Год назад
Poornima akka was my neighbor in T.nagar Chennai. Very friendly and sweet . Nice watching you akka.
@savithrichavali4911
@savithrichavali4911 2 года назад
Present situation ni 90's lone vuhinchi Janjyala garu teeyadam really great 👍 With out any exposing she acted till now people are remembering great
@shivaranirammurthy2659
@shivaranirammurthy2659 2 года назад
Happy to see poornima garu after a longtime...Ma pallelo gopaludu is my favourite movie..Starring Arjun Sarja Poornima
@padmajakollipara4048
@padmajakollipara4048 2 года назад
One of the best episode. Ali Garu, Poornima nice conversation. I loved all her movies. Have a great future. 👍
@praveenreddygangasani9699
@praveenreddygangasani9699 2 года назад
After long time we are seeing her This is really very good and going back to 30 yers memories
@ramulukashaboina2119
@ramulukashaboina2119 2 года назад
ఆలీ గారికి నమస్కారం మరియు పూర్ణిమ గారికి నమస్కారం మీరూ నటించే రంగులరాట్నం సీరియల్ చూస్తున్నాను సీరియల్ చాలా బాగుంది
@chunchurajeshwari3363
@chunchurajeshwari3363 2 года назад
చినుకులరాాలి సాంగ్ నాకు చాలా ఇష్టం పూర్ణిమ గారు 😍
@gangapuramsnagaraju9033
@gangapuramsnagaraju9033 2 года назад
ఆ పాటలు ఎంతో మధురం 👌
@sridevigsreedevi2858
@sridevigsreedevi2858 2 года назад
My favorite song
@avusamdevanna8878
@avusamdevanna8878 2 года назад
Vadde naveen fans. Oka like vesukondi 🙏🙏😁👍👍👍👍👍👍👍👍👍👍👍
@nanihemanth8879
@nanihemanth8879 2 года назад
No Crying No Nonsense No English,Brothers Bonding Best Episode Ever teaches Moral Values Kaushik-Baladitya❤👌
@vikramtirumala5164
@vikramtirumala5164 2 года назад
Orey Annaiah Nv regular ga ela chesthunte vallameda nd ni meda kuda irritation vasthundi... Fan iyyundochu but andari episodes ki eve comments... But relatity lo valla fan base chusukuni andariki comment pettu....
@dineshreddy9295
@dineshreddy9295 2 года назад
Modda guduv ra naani gahh ochi
@rekhakadali1213
@rekhakadali1213 2 года назад
పూర్ణిమ గారు నటించిన. పుత్తడిబొమ్మ ..ముద్దమందారం.. శ్రీవారికి ప్రేమలేఖ.. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య..నాలుగు స్తంభాలాట..మనిషికి ఓ చరిత్ర.. మాపల్లే గోపాలుడు.. నాకు ఇష్టమైన మూవీస్ 🙏🙏
@umasankargogusetty7841
@umasankargogusetty7841 2 года назад
పూర్ణిమ గారి సంస్కారానికి నిజంగా వందనం. గతంలో వీరు తరంలో అనేక మంది నటీమణులు, ఈ కార్యక్రమంలో ఆలీ గారు ముందు కాలు మీద కాలు వేసుకుని మాట్లాడేవారు., అతని సీనియారిటీకి గౌరవం లేకుండా. నిజంగా పూర్ణిమ గారికి ధన్యవాదాలు. Very Good Programme.
@kiki-tt9lt
@kiki-tt9lt 25 дней назад
Mummaatiki nijam
@kalad7565
@kalad7565 2 года назад
Chinukulaa raali song one of my most favourite songs 🤗
@SSr_we_entertain
@SSr_we_entertain 2 года назад
Now poornima Garu is playing a role in Rangula ratnam serial Happy to see u back after a long time
@surenderyamsaniyamsanisure713
@surenderyamsaniyamsanisure713 2 года назад
శ్రీవారి ప్రేమలేఖ సినిమాలో చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము
@pylapydiraju5910
@pylapydiraju5910 2 года назад
మేడం గారు చిన్నపుడు మీ మువీస్ చాలా చూసాము సూపర్ మూవీస్
@hungryleon9937
@hungryleon9937 2 года назад
Really I like 80's artists, there are the true legends for my life
@nakkaninaresh3540
@nakkaninaresh3540 2 года назад
I love song ఇప్పటికీ నేను వింటాను ఈ సాంగ్
@d.s.rmurthy2995
@d.s.rmurthy2995 2 года назад
Poornima,SPB,Kaushik-Baladitya Alitho saradaga Episodes are Best Ever 👌👌
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 года назад
పూర్ణిమా గారిని చూసి చాన్నాళ్ళు అయ్యింది ధన్యవాదాలు సార్ ఆలీగారు..👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 పూర్ణిమా గారి ని చాలా ఆనందం అయ్యింది ఈటివి వారికి అలీగారి కి ధన్యవాదాలు సార్ మీరు చాలా గొప్ప అండి 👌👌👌👌👌👌🚩🚩🚩🚩👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@muralimula5827
@muralimula5827 2 года назад
Ali garu poornima garu antey maa mummy ki baga telusu appatlo konta mandoli poornima garu movies chusundi ippudu maa mummy ledu chanipoindi ee Vedio chustey maa mummy gurtukuvacchindi.thank you so much etv.
@nanihemanth8879
@nanihemanth8879 2 года назад
Grandly Celebrates our Fav Tv Hero Kaushik b'day in Orphanage every yr on Dec8th,Very Happy that Kaushik told about our Fans in Alitho Saradaga ❤
@prashanth-er8lz
@prashanth-er8lz 2 года назад
Orye faalthuga
@SL-cz7mz
@SL-cz7mz 2 года назад
1982 లో మా స్వప్న సుందరి, కళలరాణి ఈ పూర్ణిమ.
@koppineedisrinivasrao1607
@koppineedisrinivasrao1607 2 года назад
పూర్ణిమ తో ఇంటర్వ్యూ బావుంది ఆలీగారు....అప్పట్లో వుండే హీరోస్..హీరోయిన్స్..క్యారెక్టర్ యాక్టర్స్...డ్యాన్సర్స్ లైక్.. భారతీ, ఆరతి, సువర్ణ,అనిత.... మాధవి,రూప( నాలాగా ఎందరో) కల్పన.రాజీ, కె.విజయ( చిరంజీవి గారి సినిమాల్లో ఎక్కువ వదిన క్యారెక్టర్లు వేసేవారు)...రేష్మారాయ్ ( చిరంజీవి మొదటి హీరోయిన్) గాయత్రి...ఇంద్రాణి... లక్ష్మీకాంత్...నలినీకాంత్...ఈశ్వరరావు....జయమాలిని గార్లను కూడా పిలవండి.....
@pulakrishna5585
@pulakrishna5585 2 года назад
K vijaya gari ni pelavali
@Prradeep_vidapanakal
@Prradeep_vidapanakal 11 месяцев назад
One of the most beautiful heroines , equally an excellent actress yet very humble . Hats off !
@anithak8098
@anithak8098 2 года назад
Ali tho saradaga program ante naku chala chala istam ali gaaru.meeru e program chesthunduku miku thanks andi.
@harsha-up2ed
@harsha-up2ed 2 года назад
Style King vadde Naveen garini request cheyyandi please 🙏🙏🙏 show ki thvoraga ravalani
@pramakwt9538
@pramakwt9538 2 года назад
అచ్చమైన పదహారణాల తెలుగు అమ్మాయి అంటే ఇలా ఉండాలి పూర్ణిమ గారు మీరు ఇంకా సినిమాలు చేయాలి త్వరలో సినిమా లో చూడాలని వుంది పూర్ణిమ గారు
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 года назад
yes sssssssssssssssssssssssssss
@kannaraoteeda2130
@kannaraoteeda2130 2 года назад
ఆలీ గారు " మౌనరాగం" చిత్ర నాయకి సుహాసిని గారు కాదు, గ్రేట్ "రేవతి" గారు
@srideviyerrisani610
@srideviyerrisani610 2 года назад
అవునండి..రేవతి గారు హీరోయిన్.. తమిళ్ డబ్బింగ్ మౌనగీతం సినిమా లో సుహాసిని ..గారు హీరోయిన్..
@sowjanyakumarik.p1354
@sowjanyakumarik.p1354 2 года назад
S, it's revathi
@sivaramg9955
@sivaramg9955 2 года назад
Hello Aligaru, Please Do interview with Actress Anitha Reddy who was acted in 'Babai Abbai' and 'Srivari Sobhanam' movies
@satishk1375
@satishk1375 2 года назад
రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఎవమ్మా.. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు... చినుకులా రాలి నదులుగా మారి... మేడం మీ పాటలు ఇప్పటికీ వింటం.. సూపర్👌👌👌👌👌👌👌
@harsha-up2ed
@harsha-up2ed 2 года назад
Vadde Naveen garu please 🙏 vacheyandi sir show ki
@vangeevarupusujatha8666
@vangeevarupusujatha8666 2 года назад
హాయ్ ఆలీ గారు , లెజెండ్ హీరోయిన్ పూర్ణిమ గారిని పిలిచినందుకు ధన్యవాదాలు , ఓల్డ్ హీరోయిన్ శారద గారిని , మలాశ్రీ గారిని పిలవండి ప్లీజ్ 😍😍😍👌👌
@aswinisrinivasu5053
@aswinisrinivasu5053 2 года назад
Ali pillvamete aslu pillavaruc
@nagalakshmigali6165
@nagalakshmigali6165 2 года назад
prathivaallanii legend ankandi madam😛
@sidhujeevana9005
@sidhujeevana9005 2 года назад
శారద గారు చనిపోయారు
@nagalakshmigali6165
@nagalakshmigali6165 2 года назад
@@sidhujeevana9005 …. ayyayyoo … aavida brathike vunnaru sir
@ramadevi256
@ramadevi256 2 года назад
@@sidhujeevana9005 ledu, jeevinchi vunnaaru
@laxminarayanad7937
@laxminarayanad7937 2 года назад
ఈమని చాలా రోజులు తరువాత ఇప్పుడు చూసి నందు కు ధన్యవాదములు నాని శోకి పిలవాలి
@srinusanapathi3365
@srinusanapathi3365 2 года назад
She is my first crush in 90s😍❤😍❤👌👌
@pvr5387
@pvr5387 2 года назад
పూర్ణిమ గారిని పరిచయం చేసారు చాలా చాలా హ్యాపీ గ ఉన్నది
@hareeshreddy660
@hareeshreddy660 2 года назад
Poornima gaari hit songs avi add chesunte Inka bavundedhi.... Chala manchi songs unnay
@suryanookireddykadimisetti4612
@suryanookireddykadimisetti4612 2 года назад
సూపర్ ఆలీగారు గుడ్ ఏక్ట్రెస్ ని పిలినందుకు విజయశాంతి, రాధ, వీళ్ళనుకూడా పిలవండి
@vedhaartandcraft9636
@vedhaartandcraft9636 2 года назад
సైలెంట్ గా ఉంది ఈ ఎపిసోడ్.
@sahasrasai2280
@sahasrasai2280 2 года назад
అలీ గారు చిరంజీవి గారిని ఎప్పుడు పిలుస్తా రండి
@suryakumarikunja115
@suryakumarikunja115 2 года назад
Hi madam...meeru chestunna RAMGULA RATNAM searial ante naku chala baga estam....👌🏿👌🏿
@sandhyaranikonuganti3652
@sandhyaranikonuganti3652 2 года назад
Super & Excellent show, my favourite show 👌👍
@syamalaappaji2736
@syamalaappaji2736 2 года назад
చాలా బాగా పాడారు
@kurubalaxmidevi
@kurubalaxmidevi Год назад
. పూర్ణిమ గారు ఆలీతో సరదాగ ప్రోగ్రాము కి వచ్చి మీ మనో ఖానాలు పంచు కోవడం మాకు ఆ నందంగ వుంది.
@cyrusjyothi4781
@cyrusjyothi4781 2 года назад
Nice to cu poornima garu Srivariki premalekha nenu 18yrs Degree chadivetappudu friends Tho intlo cheppakunda enjoy chesam. Ur r beautiful in dat Picture v loved u. Happy 2 c u in This episode Tq
@hemanthdhulipudi3930
@hemanthdhulipudi3930 2 года назад
Only Artist in 265Episodes Alitho Saradaga to Spoke about his Fans 38Serials Hero Kaushik 👏
@mojeshmojesh3745
@mojeshmojesh3745 2 года назад
Malasri gaari interview kosam enthamandhi wait chestunnaru
@kanaparthidasu6513
@kanaparthidasu6513 Год назад
కొన్ని అనుభూతులు మనసును ప్రశాంతంగా చేస్తుంది. అలాంటి ప్రోగ్రామ్స్లో ఆలీతో సరదాగా ఉంటుంది.
@rekhakadali1213
@rekhakadali1213 2 года назад
పూర్ణిమ గారు ఈ షోకి రావడం చాలా ఆనందంగా వుంది థాంక్స్ టు ఈటీవీ
@srishivasai3647
@srishivasai3647 2 года назад
entamma neeku cinima vallalo andagathele kanapadaleda emeni chupi happyga feel avuthunavu ento
@rekhakadali1213
@rekhakadali1213 2 года назад
@@srishivasai3647 ఆమెనటించిన మూవీ చూడండి మీకే అర్థమవుతుంది 🙏🙏
@g.srinivassastry8579
@g.srinivassastry8579 2 года назад
Purnima garu ki ధన్యవాదాలు ఈటీవి వారికి అలీ గారుకూ థాంక్స్
@venkateshtumma1711
@venkateshtumma1711 2 года назад
పూర్ణిమ గారు మీరు సూరత్ లో ఎక్కడ ఉన్నారు?మీరు మళ్ళీ సూరత్ కి వస్తే మిమ్మల్నీ కలవాలని ఉంది.మరియు మీతో ఒక సెల్ఫీ దిగాలని ఉంది.మీరు మళ్ళీ సినిమాల్లో నటించాలని మా కోరిక.
@kotaiahmiriyam2755
@kotaiahmiriyam2755 2 года назад
Ali gariki tollywood lo theliyani vaaru leruga...... Meeru super sir
@satishmalla3723
@satishmalla3723 2 года назад
Mimmalni ila chusthunnanduku naku chala anandamga undi medam
@gopinath4005
@gopinath4005 2 года назад
Nice to see you after long time mam Like your movie sreevariki prema lekha and nalugu stambhalata
@geethikavarshini21
@geethikavarshini21 2 года назад
Thank u so much Ali garu. Chala mandini malli maku chupistunnaru.. Kani oka request miru matladuthu valla pictures lo bits chupinchandi. Okarivi chupistaru, vere vallavi chupincharu. Andarivi chupinchandi pls.. Prgrm mathram super.
@bandidorababu2257
@bandidorababu2257 2 года назад
వడ్డీ నవీన్ గారి పిలవండి ప్లీజ్ అన్న
@aswinisrinivasu5053
@aswinisrinivasu5053 2 года назад
Manam pillavamnte aslu pillavaru
@Abhi-fd6ik
@Abhi-fd6ik 2 года назад
ఆయన రాడు భయ్యా.. ఎన్టీఆర్ మనవరాల్ని పెళ్లి చేసుకున్నాక అమ్మాయిని చాలా హెరాస్ చేసాడట.. తర్వాత వాళ్ళు నవీన్ మీద 498కేసు పెడితే అరెస్ట్ చేసారని సమాచారం.. అందుకని దూరంగా వుంటాడని అంటారు మరి..ఇది ఎంతవరకు నిజమో తెలియదు
@balakrishnasudam211
@balakrishnasudam211 2 года назад
@@Abhi-fd6ik 9000
@Abhi-fd6ik
@Abhi-fd6ik 2 года назад
@@balakrishnasudam211 అర్థం కాలేదు భయ్యా
@prashulucky1877
@prashulucky1877 2 года назад
Plss cal venugaru and vaddenavve garu
@telugubrahminrecipes5706
@telugubrahminrecipes5706 2 года назад
Nice interview 👌. Homely actress 🙏
@nanihemanth8879
@nanihemanth8879 2 года назад
Episode which everyone Should Watch in Alitho Saradaga Kaushik-Baladitya Watch in RU-vid ❤
@cherry-qh6wb
@cherry-qh6wb 2 года назад
Apu ra babu me sodi ...malli vachava.. profile change cheysukoni...
@aravapallipavan5334
@aravapallipavan5334 2 года назад
Naku chala istam aina show ali garini meet ai matladalani
@harsha-up2ed
@harsha-up2ed 2 года назад
Vadde Naveen garu please com sir please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raghureddy7217
@raghureddy7217 2 года назад
great actor
@rafisk8951
@rafisk8951 2 года назад
పూర్ణిమా గారు రంగుల రాట్నం సీరియల్ లో ఉన్నారు
@mi_nnu
@mi_nnu 2 года назад
Ali garu sakshi shivanandh,Sheela,rachana old heroines valani kuda show chepinchandi
@varanasitv4271
@varanasitv4271 2 года назад
పూర్ణిమ ఎందుకిలా అయి పొయ్యావు? ఎంత అందంగా స్లిమ్‌ గా వుండే దానివి? నీ పాట ఎన్ని సార్లు చూశానో నాకు తెలీదు. తొలిసారి మిమ్మల్ని చూసిందీ మొదలు...శ్రీ వారికి ప్రేమ లేఖ లో కదా?
@revathie5468
@revathie5468 2 года назад
Tqq Ali garu poornima garu vachinaduku
@niranjanch1693
@niranjanch1693 2 года назад
Great ali anaa.. try to bring namrtha garu about she took responsibilities&legend female artists
@preetamraj2050
@preetamraj2050 2 года назад
At 5:49.... Mouna Ragam heroine Suhasini kaadhu.... It's Revathi.
@venketnagireddy1881
@venketnagireddy1881 2 года назад
mouna geetham movie heroin suhasini
@preetamraj2050
@preetamraj2050 2 года назад
@@venketnagireddy1881 Aa vishayam naaku theleedhu.
@venketnagireddy1881
@venketnagireddy1881 2 года назад
@@preetamraj2050 suhasini first movie mohan hero best actress in 1st movie aa movie first mumbai herion pettaranta aa movie technician suhasini anta mumbai herion rakapothi ventani suhasini ni cheyyammanaru anta kani nenu cheyyanu ani chepparanta valu babai kamalasshan pelipinchi mouna geetham movie lo suhasini heroin ga act chesindhi marla aa cinema ni base chesi mounaragam tesadu mani ratnam garu
@preetamraj2050
@preetamraj2050 2 года назад
@@venketnagireddy1881 Kavocchu.... But ikkada topic Mouna Ragam heroine gurinchi bro. That's all.
@pasupuletivenkatesh527
@pasupuletivenkatesh527 2 года назад
Nice episode
@ranjanak22
@ranjanak22 2 года назад
5:45 mounaragam lo heroine Suhasini kadu. Revathi.
@hemanthdhulipudi3930
@hemanthdhulipudi3930 2 года назад
Baladitya told about his brother 38serials Hero Kaushik that he helped him Financially in his tough times and Compared Kaushik as Lord Rama in 7thJun 2021 Alitho Saradaga
@gopikanakadandi2700
@gopikanakadandi2700 2 года назад
Ali garu,please please invite Chiranjeevi garu and Radha garu together.
@hemanthdhulipudi3930
@hemanthdhulipudi3930 2 года назад
Kaushik-Baladitya,Poornima Episodes are Ultimate in Alitho Saradaga ❤👌
@padmaoruganti9179
@padmaoruganti9179 2 года назад
So nice to see Poornima, good episode!
@VathsalyaS
@VathsalyaS 2 года назад
I like Vache vache vaana jallu song from the movie Intlo Ramaiyyah Veedhilo krishnayya
@manasaponaganti3960
@manasaponaganti3960 2 года назад
Thank u Ali garu one of my cute memorable heroin( manasa thulli padake ) one of my best ever favorite song.
@soyacake4367
@soyacake4367 2 года назад
I felt sad, after hearing she didn't had 200rs to travel to Hyderabad. Acted in about 100 movies. That's life.
@anonymozanonymouz9323
@anonymozanonymouz9323 2 года назад
Now she is happy and seems in good position in life. Her husband it seems works in a good position .
@kalyankumar4754
@kalyankumar4754 2 года назад
This shows time spares none. She was really a epitome of an homely Telugu girl of those times.The innocence, naughtiness reflected in her face used to remind the romantic imagination of poets. She was rightly given the name , puththadi bomma - Golden doll. However, the current situation says time spares none.
@neelimaneelima503
@neelimaneelima503 2 года назад
Saree variki Prema lekha super movie I watch so many times
@nakkaninaresh3540
@nakkaninaresh3540 2 года назад
నాకు చాలా ఇష్టంమైన హీరోయిన్
@syamkumar1266
@syamkumar1266 2 года назад
E song super i like
@Pawanprabhasmutual
@Pawanprabhasmutual 2 года назад
ఎంత cute గా ఉండేవాళ్ళు శ్రీ వారికి ప్రేమలేఖ లో
Далее
Alitho Saradaga | 9th March 2020 | Tulasi | ETV Telugu
48:10
Кого из блогеров узнали?
00:10
Просмотров 461 тыс.