Тёмный

Alitho Saradaga | S.S. Thaman (Music Director) | 27th December 2021 | Full Episode | ETV Telugu 

etvteluguindia
Подписаться 22 млн
Просмотров 1,8 млн
50% 1

#alithosaradaga #telugushow #etvwin #ssthaman
Ali interviews prominent music director S. Thaman where he shares his life experiences and memories from his career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RU-vid) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RU-vid) - bit.ly/35xdqtu
ETV Dhee(RU-vid) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RU-vid) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RU-vid) - bit.ly/2OkEtTb
ETV Life(RU-vid) - bit.ly/2OiKAY6
ETV Telangana(RU-vid) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RU-vid) - bit.ly/2OKARZz
ETV Annadata(RU-vid) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@user-yj5bz5wx8l
@user-yj5bz5wx8l 2 года назад
చదువుకి ట్యాలెంట్ కి సంబందం లేదు ,ఐదు చదివి ఇంత గొప్ప స్థాయికి ఎదిగినావు తమన్ అన్నా ,గ్రేట్
@vinayjakkula9999
@vinayjakkula9999 2 года назад
Mana daggara chadhuvu lekapoina edho oka Talent undali
@ShivaKumar-ei9kn
@ShivaKumar-ei9kn 2 года назад
Avunu
@asumvlogs
@asumvlogs 2 года назад
Great 🙏🙏 @asumvlogs
@jejim8174
@jejim8174 2 года назад
6వ తరగతి చదువుకున్నారు
@kachams
@kachams 2 года назад
Chaduvu raakapothe communication and technology usage ela vastundi..... All technology around us is due to education
@shivaniphotostudio6193
@shivaniphotostudio6193 2 года назад
చిన్నప్పుడు తండ్రిని కోల్పోవడం.. కష్టపడి ఈ స్థాయి కి రావడం నిజంగా తమన్ గారు గ్రేట్..
@merugumalleshyadav3101
@merugumalleshyadav3101 2 года назад
ఈ షో మొత్తం లో నాకు చాలా నచ్చిన మాట..ఇంటికి వెళ్ళేటప్పుడు మా అమ్మకి కొడుకుగా మాత్రమే వెళ్తా.. తమన్.👌👌
@dineshashok7086
@dineshashok7086 2 года назад
He is genuine and honest No show off No attitude No lies Completely straight forward I like his frankness I have learnt new thing's
@kallemmadhusudhanreddy5878
@kallemmadhusudhanreddy5878 2 года назад
మీ సీనియర్స్ ని అందరిని గౌరవంగా గుర్తు చేసుకొని, అందులో చక్రి గారి పేరు చెప్పడం చాలా సంతోషం గా ఉంది. మీరు గ్రేట్ సర్
@indiamixture
@indiamixture 2 года назад
SS తమన్ అంటే.. Same to Same థమన్ అని చాలా సార్లు నేను కామెంట్స్ పెట్టా.. కానీ ఈ ఇంటర్వ్యూ చూసాక.. తమన్ గారు అంటే.. చాలా చాలా గౌరవం అభిమానం పెరిగింది.. థమన్ మాట్లాడిన ప్రతి మాట మళ్ళీ మళ్ళీ వినాలని ఆచరించాలని అనిపించే లా.. ఉంది..🙏🙏🙏🙏 థమన్ లో మంచి కామెడీ టైమింగ్ 🤣🤣, మానవత్వం, ఫిలొసోపేర్, అన్న, కొడుకు, భర్త, శిషుడూ, గురువు ఉన్నాయ్..🙏🙏🙏
@abdul4360
@abdul4360 2 года назад
అఖండ లో థమన్ అన్న BGM అయితే ఇచిపాడిసిండు.. Next level 🔥🔥🔥
@hhhk2477
@hhhk2477 2 года назад
Bgm kosam movie ki vellina thaman 🔥🔥🔥🔥
@BeingPSPK
@BeingPSPK 2 года назад
ఇంటర్వ్యూ చూసిన అంత సేపు తమన్ కి త్రివిక్రమ్ గారు అంటే ఎంత ప్రేమో అర్ధం అవుతుంది ❤️
@mykvarmavideos4715
@mykvarmavideos4715 2 года назад
ఈ ప్రోగ్రామ్ చాలా నచ్చింది నాకు..... ఫార్వర్డ్ చెయ్యకుండా fulga చూశాను tenkq తమన్ మీ మీద గౌరవం పెరిగింది...
@avalapolisu7025
@avalapolisu7025 2 года назад
Naku kuda bro
@ganesh_chettis_gvmodrengre1883
@ganesh_chettis_gvmodrengre1883 2 года назад
S
@phanindraakash3745
@phanindraakash3745 2 года назад
Forward cheyyu bro parledu endhuku siggupadathav
@venkatanarendra8755
@venkatanarendra8755 2 года назад
@@phanindraakash3745 nelanti 🤙
@munnangithimothi5037
@munnangithimothi5037 2 года назад
@@avalapolisu7025 pppppppppppppppppppppppppp
@praveenkumargumudavelli167
@praveenkumargumudavelli167 2 года назад
ఆలీతో సరదాగా ప్రోగ్రాం ఈ ఇంటర్వ్యూ లో భాగంగా తమన్ ఇచ్చిన సమాధానాలు చాలా బాగున్నాయి అతను కష్టపడి ఈ స్టేజ్ కి రావడం ఎంతో ఆనందంగా ఉంది ఎటువంటి కల్మషం లేకుండా చాలా బాగా మాట్లాడారు యువతను ప్రభావితం చేసే అంశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన ఇంటర్వ్యూ ఇది హ్యాట్సాఫ్ టు తమన్
@NareshKumar-mp3dc
@NareshKumar-mp3dc 2 года назад
CCC Clean clear and clarity తమన్ సర్ మీరంటే మరింత గౌరవం పెరిగింది
@rambaburam4826
@rambaburam4826 2 года назад
చదువు లేకపోయినా పరవాలేదు సంస్కారం గొప్పది...
@sanjukumar580
@sanjukumar580 2 года назад
అఖండ Blockbuster తర్వాత తమ్మన్ గారు ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ కి రావడం చాలా ఆనందంగా ఉంది😊 మ్యూజిక్ విషయంలో ప్రస్తుతం ఉన్న దర్శకులకి గట్టి పోటీ ఇస్తున్నాడు మీరు ఇలాగే అన్ని హిట్ సాంగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను 👍👍
@mullamurisrinivasarao9676
@mullamurisrinivasarao9676 2 года назад
Thank you thaman your family members and you good blas you
@WorldVlogsandEntertinment
@WorldVlogsandEntertinment 2 года назад
Okay
@sateeshkumarvemireddi2736
@sateeshkumarvemireddi2736 Год назад
Akhnda ki bgm mottam gatti sound bro adi bgm anaru
@madhunlrr
@madhunlrr 2 года назад
Thaman నోటివెంట వచ్చే ప్రతి పదము వాక్యము ఏంతో విలువయినవి తప్పక ఒడిసి పట్టుకోవలసినదే great man 👨
@vinodkumarvinnu202
@vinodkumarvinnu202 2 года назад
"సరైనోడు" "బిజినెస్ మెన్" "అలా వైకుంఠ పురంలో" నాకు ఫేవరెట్ సర్. మీరు ఇంకా ఎదగాలని మంచి మంచి సినిమాలకు మ్యూజిక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూన్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madhusudanguptatarlana8277
@madhusudanguptatarlana8277 2 года назад
Wakheel sab kuda
@hhhk2477
@hhhk2477 2 года назад
Business man first
@madhusudanguptatarlana8277
@madhusudanguptatarlana8277 2 года назад
Maku wakheel sab a
@venkataramireddybr403
@venkataramireddybr403 2 года назад
A kalmashum leni manasu Taman garidhi . Hattsoff
@kadavakalluprasad6152
@kadavakalluprasad6152 2 года назад
ఇంటర్వ్యూ చాలా బాగుంది ఎస్.ఎస్.తమన్ జీవిత సత్యాలు బాగా చెప్పాడు 👍👍👍👍
@chinnodurajju2021
@chinnodurajju2021 2 года назад
థమన్ కామెడీ టైమింగ్కి, జోవయల్ ness కి, వివేకంతో, తాత్వికత తో, motivate చేస్తూ మాట్లాడిన మాటలకి అలీ గారు ఈ show లో రెగ్యులర్ గా వేసే jokes మర్చిపోయి థమన్ మాటలలో involve అయిపోయాడు అనేది నిజం
@rajeshs5557
@rajeshs5557 2 года назад
True sir
@keerthipathivada3340
@keerthipathivada3340 2 года назад
చాలా చాలా బాగా చెప్పారు అండి. Really superb comment
@MrSuresh1963
@MrSuresh1963 2 года назад
చాల అంటే చాల నిజం
@dandalasuman
@dandalasuman 2 года назад
ఆలీ గారు తమన్ లో ... తనని తాను చూసుకున్నాడు, అందుకే జోకులు వెయ్యలేక పోయాడు
@asumvlogs
@asumvlogs 2 года назад
Inspiration @asumvlogs
@satyendraaluru8311
@satyendraaluru8311 2 года назад
Memers e interview full ga chusi ippatikaina taman Anna mida troll apesthe best His journey is inspiring 🔥
@pavanvarma1919
@pavanvarma1919 2 года назад
Vallu kuda brathakali kada...
@sai-shyamgaming7539
@sai-shyamgaming7539 2 года назад
@@pavanvarma1919 snow Anna ni vaduko manu stuff kosam
@pavanvarma1919
@pavanvarma1919 2 года назад
@@sai-shyamgaming7539 memes ki baguntundi but trolling ki
@telugucinemaworld3796
@telugucinemaworld3796 2 года назад
Vaalla bathuku anthe le brother vaallu life lo em saadinchaleru ila saadinchina vaalla paina padi edustharu 👍 idhi mature ga alochinchi maname ardham chesukovali. Memers em chesina support cheyyakudadhu yedhava posts veste baaga esukovali kuda 👍
@rameshrolla1574
@rameshrolla1574 2 года назад
First time...ali ni matladanivvakunda guest ekkuva ga matladatam 😅 thaman anna rocksss ... Best music director of TFI now ❤️
@suryajaggu6655
@suryajaggu6655 2 года назад
ఒక్క నిముషం కూడా వదలకుండా చూసాను.....చాలా గ్రేట్ థమన్ గారు ...సెల్యూట్
@prasadvemuri6301
@prasadvemuri6301 2 года назад
My favourite movies of thaman are Kick Ragada Brindavanam Mirapakaai Dookudu Kandireega Bussinessman Naayak Baadshah Balupu Power Racegurram Aagadu Rabhasa Bruclee Sarrainodu Pandaga chesuko Mahanubavudu Tholi prema Bhaagmatie Asvr Ala vaikunta puram lo Vakeel saab Krack Akhanda Bheemla nayak Mee cinemalu lo my favourite bgm movies are Dookudu Bussinessman Sarrainodu Bruclee Asvr Vakeel saab Akhanda Eagerly waiting for Svp Bheemla nayak Rc15 Ssmb 28 God father Ghani Inka enta mandiki aa above albums and bgms istamo oka like veyandi
@aniljanagam7031
@aniljanagam7031 2 года назад
Kick movie interval bgm super untadi bro
@Mindspace217
@Mindspace217 13 дней назад
Also krack
@greatsri
@greatsri 2 года назад
ఈ ఎపిసోడ్ చాలా బావుంది, తమన్ గారు చాలా బాగా మాట్లాడారు.
@chinnodurajju2021
@chinnodurajju2021 2 года назад
Wow superb Genuinely spoke in the show.....నేను ఏమీ అంతగా చదవలేదు జీవితాలని చదివాను superb words
@manineelakantam2771
@manineelakantam2771 2 года назад
Thaman good God bless you
@visionvivek9276
@visionvivek9276 2 года назад
11
@nirvenu
@nirvenu 2 года назад
4
@nirvenu
@nirvenu 2 года назад
L
@malliahgandham7584
@malliahgandham7584 2 года назад
@@manineelakantam2771 0
@nagasanisathishnagasanisat2026
@nagasanisathishnagasanisat2026 2 года назад
తమన్ Anna నువ్వు నన్ను ఎంతలా impress చేశావ్ అంటే ఈ రోజూ నిజం చెప్పాలంటే నీ ఇంటర్వూ చూస్తుంటే నాకు దోమలు కుడుతున్న వాటినీ పట్టించుకోకుండా అలాగే నా లైఫ్ లో ఉన్నా problam s oka 49 minuets గుర్తు చేస్కుకోకుండ చేశావ్ అన్న relly relly love you thaman anna ❤️❤️❤️ god blessed to you always
@rajeshgogu6643
@rajeshgogu6643 2 года назад
థమన్ అన్న ని మాటలకు పిదా లైఫ్ లో నేను ఏమిచేయలేను అన్నవాళ్ళు ని లైఫ్ స్టోరీ వింటే inko 💯years బ్రతుకుతారు hetasp బ్రదర్ చాలా బాగా మాట్లాడావ్ ❤
@baratam10
@baratam10 2 года назад
One of the best Interviews in recent times . Sai speak out so genuinely. 👏👏👏👏👏
@pencilrabbitcreations5469
@pencilrabbitcreations5469 2 года назад
E madya andhuko Eyana Speed Chustunte Fan aipothaa anipistundhi..What a music Thaman bhai..😍🤙💥
@dsujatha9892
@dsujatha9892 2 года назад
First of all happy Congratulation's Thaman Anna💐💐💐💐 అఖండ మూవీ లో మీరు చేసిన మ్యూజిక్ తో ఆ పరమేశ్వరుడిని శివతాండవం చేయించారు ...థియేటర్లో ముఖ్యంగా అఖండ సెకండాఫ్ BGM మనసుకి ఎంతో ఆనందంగా అనిపించింది... జీవితంలో వచ్చే సమస్యలు ఎలా ఎదుర్కోవాలి.... అనే ప్రశ్నకి మీరు ఒక ఇన్స్పిరేషన్🤗🤗 and last one కంటిన్యూస్గా స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం చూశాను😊😊 simple superb... And ఎవరు మీ గురించి నెగటివ్ కామెంట్స్ పెట్టలేదు👌👌👌👌👌🙌🙌❤
@shaikpspk6626
@shaikpspk6626 2 года назад
ఈ సంవత్సరంలో ఇచ్చిన మ్యూజిక్ మాత్రం.. 🔥 KRACK, VAKELSAAB, AKHANDA, BHEEMLANAYAK... 💥💥💥
@Venus-dp7lh
@Venus-dp7lh 2 года назад
Vidaiba
@Va1ni
@Va1ni 2 года назад
Sarkarivari pata loading
@NamastheMowa
@NamastheMowa 2 года назад
ఇయనకి music కొట్టరాదు రా.. అన్నవాల్లే ఈయన తప్ప వేరే వాళ్లు కొట్టలేరు రా అనేదక ఎదిగారు మన తమన్ అన్న
@willcomethere7893
@willcomethere7893 2 года назад
Correct 👍👏
@hhhk2477
@hhhk2477 2 года назад
Crct 😂😂😂👌
@hhhk2477
@hhhk2477 2 года назад
Akhanda ki bgm 🔥🔥🔥 padesadu
@Truthlover4ever
@Truthlover4ever 2 года назад
Every word that SS Thaman spoke today is really motivating, loving and caring. I've never expected such a responsible and motivating SS Thaman, as he looks very cool and jovial on front of the media. Great personality. Thank you Ali sir, for bringing every hidden character of reel characters in front of us.
@ambedkarmuppidi258
@ambedkarmuppidi258 2 года назад
lllp9)9🎂99
@ambedkarmuppidi258
@ambedkarmuppidi258 2 года назад
L0p0] P
@maheshwariladdi9531
@maheshwariladdi9531 2 года назад
🤗🤗
@snraju2061
@snraju2061 2 года назад
తమన్ జీవితం చదివాడు బాగా చెప్పారు సార్ మనసులోని మాటలు జీవితంలో అన్నీ విషయాలు బాగా చెప్పారు సార్ 🙏
@saimithra1386
@saimithra1386 2 года назад
His hardwork and dedication made him today top music director 🔥🔥🔥😍
@bvpraju6986
@bvpraju6986 2 года назад
After a long time I have seen a true open heart person who speak openly Thanks "Sai Thaman" for sharing your life phylosophy, it's really inspiring and motivating us. I am trying to follow your phylosophy.
@std-rt8bj
@std-rt8bj 2 года назад
We always trolled him for various reasons. But he gave back us with his pure talent. With Butta Bomma song he put Telugu song on map. Now Akhanda BGM is an eye opener for entire TFI. Simply we can say he set a Benchmark. It shows how much potential he has. Thaman anna just admire you and love u for ever. 🥰 Waiting for Bheemla Nayak, Sarkaru Vari Pata,Shankar's film...etc🥁🥁 Rock on bro 🔊🎧 🥁🥁🥁
@sarvaniravinder8266
@sarvaniravinder8266 2 года назад
బాలు గారి ఎపిసోడ్ తర్వాత అంతబాగా నచ్చిన ఎపిసోడ్ ఇదే 💐మీరు చేసిన వకీల్ సాబ్ 💐న భూతో న భవిష్యత్ మీరు ఇంకెన్నో అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను s s థమన్ garu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@DrSatyaKalyani
@DrSatyaKalyani 2 года назад
Thaman is brilliant, straight forward and have good sense of humour
@hhhk2477
@hhhk2477 2 года назад
Hii
@mangilalb9005
@mangilalb9005 2 года назад
గ్రేటెస్ట్ music director
@kammaniruchulu890
@kammaniruchulu890 2 года назад
Your right bro all musicians are Saraswati Putrulu,🙏🙏🙏🙏.
@naanismultiinfo4517
@naanismultiinfo4517 2 года назад
Very genuine, very confident about his work. His thankfulness to everyone who(Mani Sharma, SPB, Suresh)helped him throughout his life is appreciable. Inspiration to every one as he started working at very early age for his family.
@aniljanagam7031
@aniljanagam7031 2 года назад
Ali ni matladakuda chesadu e show lo first time okka guest vachi thaman garu super miru 😃🤣🤣😂
@gsnaidu7903
@gsnaidu7903 2 года назад
నీ లైఫ్ చాలా మందికి ఇన్స్పిరేషన్ Thaman anna.... నీకు నీ తల్లి పై ఉన్న ప్రేమకి... మీ అమ్మగారికి మి మీద ఉన్న ప్రేమకి హాట్స్ ఆఫ్ 🙏🙏🙏🙏🙏
@yuvisamcreations4666
@yuvisamcreations4666 2 года назад
Once upon time to Thaman veedu music director entra babu but now Thaman Anna music unte chalu cinema hit ra ane range ki vachadu. Great journey.
@The_Truth_Revilz
@The_Truth_Revilz 2 года назад
The best ever interview I have felt in Ali tho sardaga ,thamman is 🔥as he only says truth, happy new to thamman ,Ali and entire audience
@srisri1965
@srisri1965 2 года назад
Very descent and dignified person. He made it on his own. Very hard working person. Best wishes to taman
@srilaxmiracharla6721
@srilaxmiracharla6721 2 года назад
A 😭
@prakashkalluri7005
@prakashkalluri7005 2 года назад
Really Taman is a good human being. He way of expressing his view about family is very impressive. He is a nice gentleman. God bless him and good luck in his feature.
@mahendrababu2374
@mahendrababu2374 2 года назад
HI THAMAN GARU.. సర్కారు వారి పాట.. waiting songs ki..
@ramp919
@ramp919 2 года назад
best words from Taman...my perspective has completely changed about Taman ❤️. One of the best interview. Thank you Ali garu.
@kvlsekhar1757
@kvlsekhar1757 2 года назад
Introduction choosi aapeddamu anukunna kani Motham show choosela chesavu sai with your inspiring words,keep rocking goahead God bless you and your family forever and ever
@itsmevenkat732
@itsmevenkat732 2 года назад
Thaman బ్యాక్ గ్రౌండ్ విన్నాక కాపీ ట్యూన్స్ అని ట్రోల్ చెసే వాళ్ళు ఇక పై చేయడం ఆపుతారేమో అనుకుంటున్నా... 10 ఏళ్ల వయసులో తండ్రి పోయి బాధలో ఉన్న కుటుంబాన్ని తన సొంత టాలెంట్ తో పైకి తీసుకొచ్చిన థమన్ కి 🙏🙏🙏🙏🙏
@willcomethere7893
@willcomethere7893 2 года назад
“I fought very hard,I’m going to stay for very long”-sst
@ArunKumar-lu1dr
@ArunKumar-lu1dr 2 года назад
This TV interview of Thamman S must be the best of all the episodes made by Ali and Team.
@drrr6927
@drrr6927 2 года назад
Taman's father lives in him...God bless him..great human being. Great inspiration to present generation.
@sriharshachary3924
@sriharshachary3924 2 года назад
I am a dsp fan...thaman anna ki chaala respect ivvali ani eroje ardamaindhi..
@kiranramarrao800
@kiranramarrao800 2 года назад
థమన్ గారు మాటలో నిజాయితీ కల్మషంలేని మనస్తత్వం ఇవే మీభలం All the best 👏👍
@SSr_we_entertain
@SSr_we_entertain 2 года назад
Thaman Garu ur sense of humor is amazing 👏 Yekkada koncham kuda bore lekunda appudye ayipoyindi anipinchindi Ali Garu Keep doing lots and lots of this type of interviews
@srikanthb4295
@srikanthb4295 2 года назад
తమన్ గారూ మీరు మట్లాడుతూ కుడా కాళ్ళ తో డ్రమ్స్ వాయిస్తున్నాను 👌👌
@frienduu
@frienduu 2 года назад
From trolling to becoming his fan 😉😉😉
@Maruthi543
@Maruthi543 2 года назад
Same 👍😄SS Thaman great man😄😍
@wishvakrish3583
@wishvakrish3583 2 года назад
He didn’t studied the useless education But he studied Hans zimmer, Rahman, Raja sir, Manisharma work Even he does copy or inspires from other score , he is making the impact now. It’s his peak
@vinaymondru3624
@vinaymondru3624 2 года назад
Meru eppatikiayina indias no 1 music director avutharu bro 👍👍👍👍👍👍👍👍
@cheliyayudhisti9140
@cheliyayudhisti9140 2 года назад
ఈ ప్రోగ్రాం చూడటం వల్ల థమన్ పై మరింత గౌరవం పెరిగింది. మీరు అఖండ సినిమా కు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మీకు భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. జై థమన్.
@apremaraju2620
@apremaraju2620 2 года назад
ఇప్పుడు టాలీవుడ్ బెస్ట్ మ్యూజిక్.డైరెక్టర్....... తమన్ అన్న.... Ee years best movies.. Music...... Krack akanda... Vakil saab.... Bhemla nayak...... Top move's.....
@vanajasangi4902
@vanajasangi4902 2 года назад
Ravi teja sir nd thaman sprbb combination ❤❤❤🤝🤝🤝🔥🔥🔥🔥🔥🔥
@ravikumarbethapudi2531
@ravikumarbethapudi2531 2 года назад
I can say it is simply extraordinary super interview......Hatsoff to Thaman Garu and Thank you Ali Garu
@mr.Aj1122
@mr.Aj1122 2 года назад
Ee episode lo ali ekkuva matladedhu But thaman matlade matalu vintune unnadu Superb talking sir thaman sai👏👏
@drnathchilukuri1
@drnathchilukuri1 2 года назад
I truly appreciate his hardworking nature and humbleness. All the best Thaman Garu. Wish you the best.
@bajibabuyadav886
@bajibabuyadav886 2 года назад
Thaman anna is tollywood most one Of most famous music director and Giving 3000 stage performances and Giving best music for 127 films Is not normal words thank u anna For giving ur interview Ali Babai Show 🤝🥳👌👍🍰🍔🎷🎹🎸🥂
@adayanandadayanand4959
@adayanandadayanand4959 2 года назад
Anna Sarker vari pata kummeyali iam big fan u .....also Super star Prince Mahesh anna 😎😎😎😎😎 iam proud of you.....thaman anna
@govindreddyvelagala3766
@govindreddyvelagala3766 2 года назад
కృషి ఉంటే మనిషి ఋషువు అవుతాడు అనడానికి ఉదాహరణ తమన్ మీరు నమ్ముకున్న కష్టాన్ని మిమ్మల్ని పైకి తీసుకు వచ్చినందుకు ధన్యవాదములు మీరు ఇంకా ఇలాంటి మంచి సినిమాలు మ్యూజిక్ అందిం చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము
@vamshikrishna298
@vamshikrishna298 2 года назад
Like second wave ...thaman came with an extraordinary comeback after Bhagamathi .....BGM and music 🎉
@MrChander314
@MrChander314 2 года назад
Thaman sir you are philosapic saytaer
@hanutml
@hanutml 2 года назад
నిజమే చదువుకి ట్యాలెంట్ కి సంబందం లేదు...కానీ అందరు థమన్ లాగా సక్సెస్ అవలేరు .... చదువుకొండిరా తమ్ముళ్లు 😀
@sanjuveeragoni2901
@sanjuveeragoni2901 2 года назад
Endhuku avvaleru bro?
@raghavendrarao6768
@raghavendrarao6768 2 года назад
అదృష్టం, సరస్వతి, దేవి అనుగ్రహం ఈశ్వర కృప ఉంటే ఏదైనా సాధ్యమే.
@krupavaram7281
@krupavaram7281 2 года назад
Ila adigav chudu nuvvu inka antey
@manikantanallana5227
@manikantanallana5227 2 года назад
Bhairavadeepam to Akanda what a journey sir , superb....
@chandasuman3313
@chandasuman3313 2 года назад
Nice ra babu..Nv manishivi kadu ra..Manasu vi...Pure heart...
@rdTruth
@rdTruth 2 года назад
Long Live Thaman.... What a great show 👏👏👏👏
@kanchumarthivenkathemanth4960
@kanchumarthivenkathemanth4960 2 года назад
One of my favourite music director 🤩🤩🤩 THAAMAN Anna .... Its a great interview...ever 🤩🤩🤩😍
@d.r.padminimannar8730
@d.r.padminimannar8730 2 года назад
Taman a very focused , priority goal Known person which is needed and very talented musician wonderful to hear him
@valiveti.pushpalathalatha3218
@valiveti.pushpalathalatha3218 2 года назад
Really great human. What a life. First time ali total episode laugh chesthune unnadu. That is thaman
@vijayvulluri6215
@vijayvulluri6215 2 года назад
థమన్ ఫాన్స్ ఒక లైక్ వేసుకోండి..నా ఫెవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్
@sagarravula6310
@sagarravula6310 2 года назад
He doesn't concern about trollss Trolls made him.. more effective THAMAN is pure talented ❤️
@powersubbu7682
@powersubbu7682 2 года назад
అరవింద సమేత, సినిమా నుంచి థమన్ గారి fate తిరిగి పోయింది. అప్పటి నుంచి థమన్ bang ఏ మాత్రం తగ్గడం లేదు. Keep it 🙏🏻
@ganeshpola4448
@ganeshpola4448 2 года назад
Full of positivity. Really superb sir Thaman.S Garu You are inspirational 👏
@PraveenKumar-hm5gi
@PraveenKumar-hm5gi 2 года назад
An open hearted interview, very genuine, nice to see Super Success Thaman 🔥❤️ Jai Balayya 🔥 Thanks for Akhanda 🔥✌️
@DrSatyaKalyani
@DrSatyaKalyani 2 года назад
Good interview, i respect hardworking persons 🙏 thaman reached top level with his Hard work, passion, dedication , really great 👍
@yesuriraj5250
@yesuriraj5250 2 года назад
Excellent sentence
@mastanblogs2279
@mastanblogs2279 2 года назад
Hi madam I agree with you
@pawankalyan3052
@pawankalyan3052 2 года назад
థమన్ కి చాలా మైండ్ matured ఉంది... చాలా బాగా example ga చెపుతున్నారు
@d.s.rmurthy2995
@d.s.rmurthy2995 2 года назад
Thaman,Kaushik-Baladitya Episodes are Motivating and Ultimate in Alitho Saradaga👌
@abhilashmacherla304
@abhilashmacherla304 2 года назад
Spb alao
@nsstunt6541
@nsstunt6541 2 года назад
One of the best music director... love's to hear his compositions...
@JukeBox-it3lz
@JukeBox-it3lz 2 года назад
Enjoyed the program Ali. It was fascinating to know so many things about Thaman. Very talented genius he is and open and honest and sincere. Amazed at what passion can do and education is not as important. Kudos to SST
@rochie4874
@rochie4874 2 года назад
Ee show tarvata chaala mandhiki, Thaman anna mida respect 10000 times peruguthundi.
@girishaps846
@girishaps846 2 года назад
One of the legendary music director ss Thaman sir❤❤❤❤
@sskotagaramjsp7313
@sskotagaramjsp7313 2 года назад
మణి గారు is like డాడీ ఫర్ మీ అన్నారు... మాకు కూడా మీరు మణి గారి వారసుడే 😍
@sureshillapu5046
@sureshillapu5046 2 года назад
What A Maturity Level Sir Your Great Music Director👏👏👌👌🙏🙏
@sandeepnkv1553
@sandeepnkv1553 2 года назад
ఎస్. ఎస్. తమన్ ఈ జనరేషన్లొ ఒక అద్భుతమైన సంగీత దర్శకుడు 👏👏👌👌🎧🎵🎤🎹🎸🎹
@Ravinodtammanaboina
@Ravinodtammanaboina 2 года назад
Dedication+Hard work=Success🏆💪
@shivakumarbilla5384
@shivakumarbilla5384 2 года назад
నమస్కారం థమన్ అన్నగారు మీ మాటలు స్ఫూర్తి ని ఇస్తుంది మీ కష్టం వృధా కాలేదు నాన్న గారి ఆశీర్వాదం ఉంది సంతోషం అన్న నాపేరు శివకుమార్ బిల్ల నేను పాటలు వ్రాస్తాను
@praveenyadavpraveenj5392
@praveenyadavpraveenj5392 2 года назад
E show chusi Entha Mandi enjoy chesinavaru..🤗
@Neninth
@Neninth 2 года назад
Thaman అన్న ..ఈ show చూశాక.. మీపై respect డబుల్ iendhi..super అన్న
@praveenchinthakindi6998
@praveenchinthakindi6998 2 года назад
తమన్ మ్యూజిక్ లో నాకు బాగా నచ్చేది RR 👌👌
@ShankaR-KarthikeyaN
@ShankaR-KarthikeyaN 2 года назад
తమన్ లో అంతర్గతంగా ఒక మంచి కమర్షియల్ రైటర్ కూడా వున్నాడు..... ప్రోగ్రాం ఆద్యంతం హృదయ ఆనందంగా సాగింది... Thanks 2 ఈటీవీ, అలీ and తమన్... Lov u all
@durgamvamshikrishna5921
@durgamvamshikrishna5921 2 года назад
Tollywood Young Dinamic Music director is Non other than S S Thaman
@ashokchillakuru9598
@ashokchillakuru9598 2 года назад
Such a down to earth Taman gaaru 🤗🤗soo inspiring…
@laxma4155
@laxma4155 2 года назад
MORE RESPECT TO THIS GUY
Далее
ВОТ ЧТО МЫ КУПИЛИ НА ALIEXPRESS
11:28
Fixing Plastic with Staples
00:18
Просмотров 1,4 млн
ВОТ ЧТО МЫ КУПИЛИ НА ALIEXPRESS
11:28