సత్యదేవ్ గారు అద్భుతమైన నటుడు ఆయన సినిమాలన్నీ థియేటర్‌కి వెళ్లి చూడండి.. అప్పుడు మాత్రమే ఆయన ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అదొక్కటే మార్గం.. కామెంట్ పెట్టడం వల్ల ఉపయోగం లేదు
BluffMaster మూవీ చూసాను, ఏమీ యాక్టింగ్ ర స్వామి నీది, అందులో స్వామీజీ వేషంలో చించేశవ్ నీ యాక్టింగ్ కు ఎవ్వరూ సాటి రారు....నికు ఇంకా మంచి సినిమాలు రావాలి అని కోరుకుంటూ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
సత్యదేవ్ గారు మీరు ఆలీ గారికి ఇచ్చే రెస్పెక్ట్ గాని మీరు కూర్చున్న విధానం గాని చాలా మందికి నచ్చుతుంది మీ ఇంటర్వ్యు చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు ఫిదా అవ్వాల్సిందే చాలా బాగుంది మాట్లాడే తీరు గాని సూపర్ ముఖ్యంగా చెప్పాలంటే మీకు గర్వం అనేది లేదు
సత్యదేవ్ గారు వచ్చిన కొత్తలో నాకు నచ్చలేదు.... కానీ.. కొన్ని సినిమాల్లో అతను నటన చూసి అతనికి డై హార్డ్ ఫ్యాన్ అయిపోయాను.. ఫ్యూచర్ ప్రకాశ్ రాజ్ గారు అవుతారు..👍👍
Matladina prati sentence lo sir sir ani antune vunnaru and heroines or ladies yevarni mention chesina garu ane pilicharu ...Wife gurinchi chala chakkaga chepparu .. seems like very decent..All the best Satya Dev garu.
His body language is good... impressing....how the way he talks.. .how many sirs he is using while talking ....very respectful person... .all the best to him...from tamilnadu
Bluf master me acting untade Anna present industry lo unna vallu evaru chayaleru chusi antha sepu goosebumps a ...All the best for ur future Satya Anna
One of the finest actors in telugu Satyadev.Even if he gets small role he makes it memorable.He is a natural actor and can do any kind of role.He is an outsider so it's very tough for him to be a big star.Hope he gets what he deserves.Wish Satya garu success and good health.Ali Sir as a host is awesome
Satya dev .. adivi shesh .. naveen polishetty .. suhas . Chaaala talent vnna actors vallani tollywood use cheskovali ..and even audience ga manam kuda support cheyli
Look at how subtle and down to earth he is, and look at Raj Tarun's behavior in another interview...empty vessels make much noise.... Satya Dev, way to gooooo..👍👍👍
So simple and humble actor , Industry should use his talent in much better way. Do not always encourage actor son's and daughters without any talent or pain in life.
He looks Smart, Acts naturally.. He does very decent job in movies, selection of script is good .very talented guy In Telugu industry.👏👏 All the Best 👍
అవతార్ సినిమా నేను చూసి ఎంత ఎంటైర్మెంట్ ఫీల్ అయ్యే నో. Blaff మాస్టర్ సినిమా చూసి అంత ఎంటర్టైనమెంట్ ఫీల్ అయ్యే ను. మీకు హార్ట్ ఫుల్ అభిమానిని సత్యాగా రు