Тёмный

Alitho Saradaga | Season-2 | Radha (Actress) | 26th March 2024 | Full Episode | ETV Telugu 

etvteluguindia
Подписаться 21 млн
Просмотров 1,4 млн
50% 1

#alithosaradaga #telugushow #etvwin #actorali #radha
Ali welcomes Actress Radha to the show and interviews her about her experiences in Film career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RU-vid) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RU-vid) - bit.ly/35xdqtu
ETV Dhee(RU-vid) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RU-vid) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RU-vid) - bit.ly/2OkEtTb
ETV Life(RU-vid) - bit.ly/2OiKAY6
ETV Telangana(RU-vid) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RU-vid) - bit.ly/2OKARZz
ETV Annadata(RU-vid) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Развлечения

Опубликовано:

 

1 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 838   
@GonduMukundarao-qx4dd
@GonduMukundarao-qx4dd Месяц назад
రాధ గారి డాన్స్ అంటే మీలో ఎంతమందికి చాలా ఇష్టం ఫ్రెండ్స్!!💯👌👌
@veerababukoruprolu2386
@veerababukoruprolu2386 Месяц назад
😮😊😮😮😮😮😮
@padmajavasanthanagabala800
@padmajavasanthanagabala800 Месяц назад
I love her dance
@PavanKumar-zp1ij
@PavanKumar-zp1ij Месяц назад
Naaku
@AnandkishorKandregula
@AnandkishorKandregula Месяц назад
40:10
@chinnigeetha8018
@chinnigeetha8018 Месяц назад
Naaku
@coolguypravara
@coolguypravara Месяц назад
ప్రోగ్రాం చూస్తున్నంతసేపు నవ్వుతూ ఎంజాయ్ చేశాను.. such a sweet హీరోయిన్ రాధ గారు.. ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంగా చలాకీగా ఉన్నారు. మా 80s జనరేషన్ వాళ్ళకి చిరు రాధ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం...😊 తీపి జ్ఞాపకాలు మాకు
@sanjukumar580
@sanjukumar580 Месяц назад
రాధ గారు అలీ షో కి రావడం చాలా హ్యాపీ గా ఉంది "ఆత్మబంధువు" చిత్రం మీలో ఎంత మందికి ఇష్టం ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైనప్రేమ కథ చిత్రం ..❤❤❤
@GonduMukundarao-qx4dd
@GonduMukundarao-qx4dd Месяц назад
తన అద్భుత నటనతో, అద్భుత డాన్సు లతో నిన్నటితరం యువతను ఉర్రూతలూగించిన రాధ గారు ఈ షోకి రావడం నిజంగా మీలో ఎంతమందికి చాలా ఆనందంగావుంది ఫ్రెండ్స్!!💯👌👌
@bhasker3393
@bhasker3393 Месяц назад
రాధ గారు నాకిష్టమైన హీరోయిన్. తెలుగు చక్కగా మాట్లాడుతారు. కొండవీటిదొంగ మూవీలో ఆమె యాక్షన్ సూపర్. ఆ మూవీలో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో పాట సూపర్ హిట్ .
@Aaronsam-official
@Aaronsam-official Месяц назад
Avna
@nagarajukurra6597
@nagarajukurra6597 Месяц назад
"శుభలేఖ రాసుకున్న" పాట సూపర్
@ChinthalaNarsimlu-ym1uc
@ChinthalaNarsimlu-ym1uc 24 дня назад
Ii​@@nagarajukurra6597😊
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng 20 дней назад
Speaks Telugu? Is she originally Tamilan?
@gangadhararmoor4149
@gangadhararmoor4149 Месяц назад
రాధా గారు నాకిష్టమైన మూవీ ఆత్మబంధువు కొండవీటి దొంగ సాంగ్స్ లో శుభలేఖ రాసుకున్న💐❤️💐
@laxmancheepelly4826
@laxmancheepelly4826 Месяц назад
తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారితో సమానంగా డాన్స్ చెయ్యగలిగే ఒకే ఒక్క హీరోయిన్ రాధ గారు..❤❤
@Super-yu2nu
@Super-yu2nu Месяц назад
megastar tho yevvaru samanam ga veyyaleru.chiru No.1 dancer.kakapothey iddhari pair lovely ga vundedhi
@Super-yu2nu
@Super-yu2nu Месяц назад
goonda chiru tho first movie ayina aame cheppina song donga movie lo.ledha k.raghavendra rao direction adavi donga movie lo song.gooda lo kaadhu.
@ananthalakshmi3975
@ananthalakshmi3975 Месяц назад
Yes
@madhumandli
@madhumandli Месяц назад
రాధ,రాధిక, రంభ, విజయశాంతి కుడా
@anuradhasriramineni3837
@anuradhasriramineni3837 Месяц назад
❤❤🎉
@amruthavallichandalore7749
@amruthavallichandalore7749 29 дней назад
రాధ మీరు మాట్లాడే ఒక్కొక్క మాట మనసులో నుంచి చెప్పే మాటలు అని మాకు సంతోషంగా వుంది నేను మీకు చిన్నప్పటి నుంచీ మీ ఫాను మీరు మాట్లాడే ఒక్కొక్క మాటకూడ చాలా కరెక్టుగా మాట్లాడుతున్నారు 🤝👌👏💪❤😊🙏
@user-to6rk6ib3g
@user-to6rk6ib3g Месяц назад
ఎంతోమంది నట శిరోమణులు నటించారు కానీ రాదగారు నటనలో అందంగా జీవితంలో అచ్చంగా స్వచ్ఛమైన మనసుతో ఉన్నారు వారి వ్యక్తిత్వానికి హృదయ పూర్వకంగా వందనం ఐ లవ్ యూ రాధ గారు నేను మీలానే చిలిపిగా ఉంటాను చిన్ననాటి నుండి చచ్చేనాటి వరకు స్వచ్ఛమైన మవసుతో ఉండాలనేది నా సంకల్పం❤❤❤❤
@sreenivasbonala5324
@sreenivasbonala5324 Месяц назад
Chiru nd radha combo evergreen ❤❤
@ramadeviramadevi2377
@ramadeviramadevi2377 Месяц назад
రాధ సూపర్ స్టార్
@yazatajax
@yazatajax 6 дней назад
ఈ ఏజ్ లో కూడా ఆ గ్రెస్ ఎక్కడా తగ్గలేదు, ఆమె మాట్లాడుతున్నంతసేపు పాజిటివ్ వైబ్స్ such a sweet lady. Thanks to ETV and Ali garu to bring her on the show.
@chankhanpatan1239
@chankhanpatan1239 Месяц назад
చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఆలీతో సరదాగా ప్రోగ్రాం ఎప్పుడు పిలుస్తారు రాదా మేడంని చూస్తున్నాను థాంక్యూ ఆలీతో సరదాగా💃🏻
@slthoka
@slthoka Месяц назад
She is very pure heart and very innocent talking….
@santhoshbabu2012
@santhoshbabu2012 Месяц назад
భానుప్రియ గారి లాంటి లెజెండరీ డ్యాన్సర్, యాక్టర్ గారి ఇంటర్వ్యూ చెయ్యండి అలీ గారు & ఈటీవీ ప్లీజ్....
@bhanumathiganta9642
@bhanumathiganta9642 Месяц назад
అసలు ఎంత నచ్చిందో రాధా గారి ని చూసాకా అ నాటి తనం ఇంకా పోలేదు చాలా ఎంజాయ్ చేశాను ఈ ఎపిసోడ్ తో నా ఫేవరేట్ హీరోయిన్ ని అలి తో సరదాగా లో చూడటం మాటలు వినటం
@prasadprasad-zx9pn
@prasadprasad-zx9pn 29 дней назад
రాధా అంటే ఇష్టం వున్న వాళ్ళు ఒక లైక్ 👍
@swarnaleela8513
@swarnaleela8513 Месяц назад
ఆత్మబంధువు మూవీ లో ఎంత బాగా నటిస్తారో రాధ... శివాజీ గారితో పోటీపడి... అప్పటినుండి నాకు ఆమె అంటే ఎంతో ఇష్టం... చిరంజీవి గారితో డాన్స్ చేసే సత్తా ఆమెకి మాత్రమే ఉంది❤
@VASAVICREATIVE111
@VASAVICREATIVE111 11 дней назад
నమస్తే ఆలీ గారు అండ్ అండ్ రాధా గారు ఇంటర్వ్యూ చూస్తున్నంత సేపు ఏదో తెలియని గ్రేస్ బ్యూటిఫుల్ లేడీ పెళ్లి పట్ల తనకు ఉన్నటువంటి ఒపీనియన్ చాలా మంచి ఒపీనియన్ భవిష్యత్తు పిల్లలు ఇలాంటి వాళ్ళని నన్ను చూసి నేర్చుకోవాలి సారీ ఏది ఏమైతేనేమి ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంది
@pramakwt9538
@pramakwt9538 Месяц назад
ప్రోమో చూసిన వాళ్ళు ఇప్పుడు ఈ షో చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి రాధా గారి కోసం
@chiru777-nq3im
@chiru777-nq3im Месяц назад
Nuvvera jaafa
@prasadlanka8712
@prasadlanka8712 Месяц назад
Yes
@premanathanv8568
@premanathanv8568 Месяц назад
ராதா மிகவும் அருமைங்க நிகழ்ச்சி வெற்றி பெற வாழ்த்துக்கள் வாழ்க வளமுடன்
@sontinageswararao7524
@sontinageswararao7524 Месяц назад
66⁶6​@@chiru777-nq3im
@shankermala5583
@shankermala5583 Месяц назад
Nenu
@user-ed6tv4yn6u
@user-ed6tv4yn6u Месяц назад
💐👌👍అలీగారు ధన్యవాదములు అండీ శ్రీమతి రాధ గారి పరిచయం చాలా బాగుంది తను మంచి నటి అందంగా ఉంది కంగ్రాట్స్ అండీ
@yugaraj999
@yugaraj999 Месяц назад
రాధ గారి స్టెప్స్ లో ఆ గ్రేస్ ఈక్వల్ టూ చిరు. నా ఫేవరేట్ హీరోయిన్ గ్లామర్ క్వీన్ రాధ గారు.
@vaishudakshu8385
@vaishudakshu8385 Месяц назад
బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ... చాలా హ్యాపీ గ ఉంది వీడియో చూసుతున్నాత సేపు
@madhavilathar3758
@madhavilathar3758 Месяц назад
One of the best episodes. Didn't feel like a programme or interview .....it was like long-time friends talking about their sweet memories. Awesome. Radha mam.....no words to express.....your beauty, charm, intelligence, grace, respect for others, the way you talk openly.....ultimate. your inner heart beauty shows on your face and your life too. Very rare to see an actress balancing her life so well. You're a real role model. You act so well in movies and be a great human in real life. So humble, expressive and what not... Stay blessed always with good health and happiness
@user-jn1ou2bj4d
@user-jn1ou2bj4d 22 дня назад
రాధ గారు ఎంత అందంగా చక్కగా మాట్లాడారు అచ్చం ఒక స్వచ్ఛమైన గులాబి పువ్వు మాటలు.. మీరు ఒక ❤. స్వచ్ఛమైన మంచి మనసు....god bless you.. మేడమ్..ur child..tq..comming ఇంట్రువు
@srinivasaraog4755
@srinivasaraog4755 Месяц назад
తన అద్భుతమైన నటన, డాన్స్, గ్లామర్ తో ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని పొందిన అలనాటి అందాల నటి శ్రీ మతి రాధ గారిని ' అలీ తో సరదా ' season 2 కు రావడం చాలా ఆనందంగా ఉంది. స్టేట్ రౌడీ ,లంకేశ్వరుడు, కొండవీటి దొంగ .. చిత్రాలలో చిరంజీవి గారి combo లో రాధ గారి perfomence. అద్భుతః ... 👌🌹🌻💐
@SeenuSeenu-mu9sc
@SeenuSeenu-mu9sc Месяц назад
Thank you so much ali gaaru And అలీతో సరదాగా టీం మొత్తానికి ధన్యవాదాలు
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 Месяц назад
గ్లామర్‌కి గ్లామరు, అందానికి అందం, నాట్యం, మంచి నటన అన్నీ కలబోసిన రూపం రాథ! ఆమెలో వైజయంతిమాల అందం కనిపిస్తున్నది !
@ShivaramChittamuru
@ShivaramChittamuru 22 дня назад
never seen a interview like this @ Ali tho saradha ga. Radha garu ... being such open book at this show was amazing. All credit to her for this show.
@anjimacherla
@anjimacherla Месяц назад
ఎంత బాగుంది ఈ ఎపిసోడ్. I just loved it❤
@sivaramakrishnayadla4050
@sivaramakrishnayadla4050 11 дней назад
Megastar and Radha gari combination ultimate, choodataniki rendu kallu chaalavu. ilanti pair never before ever aftet
@rambaburao6480
@rambaburao6480 Месяц назад
Definitely one of the best episodes I've ever seen. She is a big actress who calls the anchor " Aligaru" yet she is also really sweet and down to earth!
@sujatha3953
@sujatha3953 Месяц назад
రాధ గారు మంచి హీరోయిన్. అప్పట్లో ఆమె🎉నటించిన సినిమా లు చూశాను. ఆమె డాన్స్,ఆమె నటన అద్భుతం. ఈ షో లో చాలా ఆనందించాను.❤
@idduboyinaramu2414
@idduboyinaramu2414 Месяц назад
రాధ గారిని ఈ కార్యక్రమానికి తీసుకొచ్చినందుకు ఆలీ గారికి ధన్యవాదాలు తెలియజేస్కోవాలి🤗
@kasibabai5308
@kasibabai5308 Месяц назад
She is not talk any unnecessary things like others. Neat and clear interview. Such a beautiful ..wow
@bhavanibudarapu2814
@bhavanibudarapu2814 28 дней назад
నాకు రాధ గారు అంటే చాలా చాలా ఇష్టం ❤️ చిరంజీవి గారికి తో సమానంగా డాన్స్ చేసే ఏకైక నటి చిరంజీవి & రాధ విరి జోడీ 💕👌👌👌👌 నా ఫేవరేట్ జోడి నాకు రాధ గారినీ ఒక్క సారైనా చూడాలని నా కోరిక🙏💕💕💕💕💕💕💕💕i love you రాధ గారు ❤️
@jyothitripurari3323
@jyothitripurari3323 Месяц назад
Super andi super interview radha garu such a pure soul andi bhale saradaga undi nijam ga ali tho saradaga ne 💯
@yallavenkatreddy8692
@yallavenkatreddy8692 Месяц назад
అప్పట్లో అన్నయ్య చిరంజీవి రాధ combination లో సూపర్ హిట్స్.. Songs ఇద్దరి dance కి ఎవరైనా ఫిదా 👌🏻👌🏻👌🏻
@srilatha3297
@srilatha3297 Месяц назад
Radha garu super..... interview ❤❤❤❤
@godugusurendhar881
@godugusurendhar881 Месяц назад
వడ్డే నవీన్ గారిని పిలవండి ప్లీజ్ 🙏
@bannu3815
@bannu3815 Месяц назад
😂
@user-jj4pq1xf4r
@user-jj4pq1xf4r Месяц назад
Naveen sir is not willing to come to show unless he gives hit in second innings already he told Ali n production team
@Vaaraahi5
@Vaaraahi5 Месяц назад
Who is He??
@garbhamdeepa5123
@garbhamdeepa5123 Месяц назад
​@@Vaaraahi5 Pelli movie hero
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 Месяц назад
Season 1 antha request chesaru atleast 2 Season lo ayina vastharu ani aasiddamu
@rockstaryknev4588
@rockstaryknev4588 Месяц назад
Radha dance & style ki I'm Big fan.... Andham indholam song...megastar & Radha .... Villiddari combination dance chudatanike movies chusevadini.... ... Shubaleka rasukunna song..... 👌👌👌👌
@subhanishaik6520
@subhanishaik6520 Месяц назад
అలీ గారు విజయశాంతి గారిని పిలవండి షో కి
@narayanrao9142
@narayanrao9142 Месяц назад
Really happy to see this video. She is wonderful actress.
@anuradhakarri2535
@anuradhakarri2535 25 дней назад
Inni shows chesaru...kani radha gari tho chesina ee dhow ne superrrrr...way of talking is very hilarious.. super radha garu ..big fan of u
@Mrymtii
@Mrymtii Месяц назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ రాధా నెంబర్ వన్ నాకు చాలా చాలా ఇష్టమైన రాదా రాధా ఐ లవ్ యు సో మచ్ బాయ్
@RamakrishnaPakala
@RamakrishnaPakala 15 дней назад
Radha madam garu meeru ee roju inta stage vunnarante mee Purva Janmasukrutam meeru Chisinau hard work ee stayilo mimmilini nelabettayi
@gowrivonteru8454
@gowrivonteru8454 Месяц назад
Radhagaru entha muchataga unbaru Entha baaga maatladaru Way of taking so beautiful. .. Love u radhagaaru
@avunoorisupraja9405
@avunoorisupraja9405 23 дня назад
Wow asalu interview ayipoindha appude anipinchindi. Radha garu is just Amazing..❤❤❤
@SatishKumar-ve7bl
@SatishKumar-ve7bl Месяц назад
ETV variki 🙏, Sir, Ali gariki 🙏, Madam, Radha gariki 🙏
@visweswarimukkamala7958
@visweswarimukkamala7958 Месяц назад
ఇప్పటివరకు చూసిన ఎపిసోడ్స్ లో this is number one. రాధాగారు యి లవ్ యు
@satishganta8991
@satishganta8991 Месяц назад
రాధ ♥️ చిరంజీవి జోడి... తెలుగు All Time Industry Favorite... 👌👏👍🙏💐🥰
@justchillbro5243
@justchillbro5243 28 дней назад
Chala baga nachindi program super 👌👌👌👌👌🤩
@varam587
@varam587 Месяц назад
Oh wow great Radha garu nenu na chinnappti nundi mimmalani chustunnanu meelo aa grace alaney vundi , really superb mam, achha , achha , bachha bachha , this song I love you too much Abba eppatiki kuda aa song vastey alagey dance chestanu wonderful meeru telugu chala Baga mataladaru, so sweet mam
@mallismiles9200
@mallismiles9200 Месяц назад
Very joyable show. Lively ga undhi radha garitho
@mushamrajamallu3868
@mushamrajamallu3868 Месяц назад
విజయశాంతితో ఆలీతో సరదాగా చేయండి ప్లీజ్
@dinnuschannel8594
@dinnuschannel8594 20 дней назад
Goonda-Kommekikusindi koyilamma.. Kondaveeti Raja-Kommalaki koyilaki patalaki pallaviki.. Adavi Donga-Vira vikrama.. Kondaveeti Donga-Shubaleka raasukuna... Lankeshwarudu-Jevvumani kondagali... Yamudiki Mogudu-Andham Vindholam... State Rowdy-Radha radha madilona... Agni parvatham-1 1 No 1.... Inka many more songs Radha gaaru so beautiful nd glamour queen❤❤❤❤❤❤nailed in this songs wit her beauty..My only all time one nd only favourite actress from my KG to PG nd till now continuing...iam so happy that she is happily settled in life wit a mother of 3 children very rare in industry true inspiration to coming generations to plan life nd career like her
@user-ht6hr8jj5q
@user-ht6hr8jj5q Месяц назад
Very nice feeling really enjoyed this episode i love radha garu❤🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@neelimaneti2641
@neelimaneti2641 Месяц назад
Aina family kavali, na family kavali super.words idi. E generation vallu accept cheyalaina vishayam
@swathikidambi2314
@swathikidambi2314 Месяц назад
One hour asalu teleyaledu... Simple superb
@mandasharada3664
@mandasharada3664 Месяц назад
Super Ali garu chala t hanks 🙏 Radha garini cchusi midhu mudhu sweet voice to matladutunnaru🙏🙏🙏🙏🙏🥰
@kmadhu8488
@kmadhu8488 23 дня назад
beutiful rada garu i love you mam
@yakshithrao9168
@yakshithrao9168 Месяц назад
Chala cute ga unnaru... expressions super mam
@venkib_mca
@venkib_mca Месяц назад
Nice Radha garu. Such a nice interview Ali garu. Please invite Lady Super Star VIJAYASHANTHI garu. Requesting Ali garu. Ramulamma garini pilavandi sir......
@purnimailuri480
@purnimailuri480 Месяц назад
Chala Baga matladaru Radha garu. I like you very much.
@kusumaprakash6474
@kusumaprakash6474 Месяц назад
How sweet she is
@ilavarapubhargavkishore7278
@ilavarapubhargavkishore7278 Месяц назад
Anna, the best interview Every one should like Radha Madam. This is not like interview, just chit chat with friends. Madam you are the best in living life. Super Sir. All the best.
@user-fc9vd1zj8m
@user-fc9vd1zj8m Месяц назад
Very nice radji soooo qt ❤😍
@gowrasaniradharamana5778
@gowrasaniradharamana5778 22 дня назад
Chala చక్కగా మాట్లాడారు.నాకు ఆమె పేరే పెట్టారు.
@kuwaitjanishaik3825
@kuwaitjanishaik3825 Месяц назад
తెలుగు ఇండ్ట్రీలో. రాధ ఒక కోహినూర్ వజ్రం డాన్స్ లో రాణి ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@AHRVvlogs
@AHRVvlogs Месяц назад
Radha chiru combo vere level❤
@swarajyalaxmi4489
@swarajyalaxmi4489 28 дней назад
Radha garu super nice talking God bless your family ❤
@geethavgeethav4074
@geethavgeethav4074 Месяц назад
Supper Radha garu best interview
@thyagaraj6492
@thyagaraj6492 Месяц назад
Chiru garu Radha garu combination super
@avviswanadh6067
@avviswanadh6067 Месяц назад
Simply superb Radha garu. Hatsoff Ali Bhai 👏👏👌👌
@kumarboni4275
@kumarboni4275 Месяц назад
TQ Ali garu Radha Garu ni show ki visit chesaru .Telugu chala baga matladaru TQ Radha Garu mi dance super super super
@prr71
@prr71 Месяц назад
best one in the recent days and very honest responses from ever happy Radha garu
@ALLROUNDER-gk7cc
@ALLROUNDER-gk7cc 18 дней назад
My favorite heroine, thanks e tv
@venkatalakshmiammu3345
@venkatalakshmiammu3345 Месяц назад
My all-time favourite heroine Radhagaru . Chiranjeevi and Radha super pair
@snsrinivas2202
@snsrinivas2202 Месяц назад
Madam Radha garu was a beautiful heroine, and now a great personality, highly matured. She is highly positive in nature . Wish her more fortunes and long life 🎉
@tatavarthikumar5698
@tatavarthikumar5698 Месяц назад
చిరు అన్న రాధా గారు డాన్స్ సూపర్
@ManjushaRapaka
@ManjushaRapaka День назад
Wonderful and super episode. Seeing Radha garu with Ali garu is like looking at 2 old friends meeting. Great show Ali garu. Keep going and rock it....
@kncharyulu9180
@kncharyulu9180 Месяц назад
Those were the golden days. They were a set of heroines---- Radha,Radhika,Vijaya Santhi,Suhasini,Bhanu Priya,Jaya Sudha,Jayaprada,Saritha without any inhibitions. They gave everything what we wanted. I saw some pics of the 80's. heros and heroines reunion meetings.Such lovely peoples. Aligaru wonerful programme. Thank you.
@muddibalraj7633
@muddibalraj7633 Месяц назад
నా చిన్న తనం లో రాధా గారి డాన్స్ వల్ల, గ్లామర్ వల్ల ఒకొక్క సినిమా 20 సార్లుచేవాన్ని. గ్రేట్ డాన్సర్...చిరు ... రాధ కొంబో సూపర్..
@venkateswararaovoleti6751
@venkateswararaovoleti6751 Месяц назад
She was right about her opinion about krishna garu
@Super-yu2nu
@Super-yu2nu Месяц назад
@@venkateswararaovoleti6751 krishna musalodu.radha ki father vayasu
@bharathjaladanki5288
@bharathjaladanki5288 Месяц назад
​@@Super-yu2nuఇప్పుడు చిరంజీవి కూడా ముసలోడు అయినా కానీ కూతురు వయసున్నోళ్లతో చేస్తున్నాడుగా...కృష్ణ కూడా అలానే చేసాడు
@radhanaga5461
@radhanaga5461 Месяц назад
My favorite Heroine...chiru n radha combo amazing
@preetiravi2433
@preetiravi2433 23 дня назад
Soooooooo cute Radhagaru
@kumarsathish8436
@kumarsathish8436 Месяц назад
Radha and chirangeevi like rathi manmadha, what a gracefull dancing numbers both made for each other
@NK-th8mi
@NK-th8mi 10 дней назад
E show nenu peddaga choodanu,kani koncham tv lo choosanu, kani late avadam valla inka choodaledu, but waited for this show on RU-vid. Chala baga matladaru, interesting ga undi, chala dedicated person la unnaru, matallo kooda radha garu. Ur parents also so nice mam.
@krithikavedhachalammusical
@krithikavedhachalammusical Месяц назад
Sometimes it really happens ,unexpectedly, Yes it was an extremely happiest show,the guest was such
@nrrkrajareddy6789
@nrrkrajareddy6789 Месяц назад
Madam u r true inspiration Radha garu because I have seen all your movies, I'm great fan of u
@narasimhareddymule9963
@narasimhareddymule9963 Месяц назад
One of the best heroine 👌👌👌👌 Subhaleka raasukunna(kondaveeti donga) Andham hindulam (Yamudiki mogudu) all time favourite songs
@rameshgajula6324
@rameshgajula6324 Месяц назад
Love you Radha garu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@charan2488
@charan2488 Месяц назад
Radha gari ni pilavadam Chala santhosham ga undi, meeru ee episode lo bhanupriya Garini gurthu chusukunnaru, ee madhya lo oka channel lo avida interview eecharu, thanaku kocham memory loss avuthundi Aapudappudu ani avide chepparu, kanisam elati time aayena thanani piliste kocham aiena Thana vishayalu telustayye, valla sister shanti Priya garu kuda unnaru, eedharini piliste baguntundi
@srinumallamarri3694
@srinumallamarri3694 Месяц назад
Chiru ❤Radha dance...👌
@madhunlrr
@madhunlrr Месяц назад
ఆత్మబంధువు movie ప్రస్తావన లేకుండా Radha carrier గురించి మాట్లాడలేము.Unique movie in cinema world. అలాంటి movie మరలా చూడలేము ఏమో
@saisanthoshreddy2644
@saisanthoshreddy2644 Месяц назад
Ali gaaru please invite vijayashanthi gaaru.... please please.....🥰
@geethugeethu6022
@geethugeethu6022 26 дней назад
I love Radha mam.
@user-bw6de5tc9g
@user-bw6de5tc9g Месяц назад
I love radha garu meranna me dan e anna naku cheppalenantha anandam ❤❤❤❤
@ThindiThippaluvlogs
@ThindiThippaluvlogs 22 дня назад
Ee episode ఇంకొంచెం సేపు ఉంటే బాగుండేది అనిపించింది
@klnswamyklnswamy4923
@klnswamyklnswamy4923 Месяц назад
Megastar Radha good pair
@sailajakalapati5991
@sailajakalapati5991 Месяц назад
I love radha.. Beautiful woman🥰🥰
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 Месяц назад
Radha evergreen.
Далее
Stray Kids "Lose My Breath (Feat. Charlie Puth)" M/V
02:53
Мокрые шутки | Gazan и POLI
0:21
Просмотров 2,2 млн
Мокрые шутки | Gazan и POLI
0:21
Просмотров 2,2 млн