Тёмный
No video :(

Alitho Saradaga| Suhas & Sandeep Raj (Colour Photo Movie Team) | 1st August 2022 | Full Episode |ETV 

etvteluguindia
Подписаться 21 млн
Просмотров 747 тыс.
50% 1

#NationalAwardWinningFilm #alithosaradaga #telugushow #etvwin #ColourPhoto #alithosaradaga #telugushow #etvwin
Ali interviews prominent actor and director Suhas and Sandeep Raj who share their experiences from their career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RU-vid) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RU-vid) - bit.ly/35xdqtu
ETV Dhee(RU-vid) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RU-vid) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RU-vid) - bit.ly/2OkEtTb
ETV Life(RU-vid) - bit.ly/2OiKAY6
ETV Telangana(RU-vid) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RU-vid) - bit.ly/2OKARZz
ETV Annadata(RU-vid) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Опубликовано:

 

21 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 451   
@siri1sh1112
@siri1sh1112 2 года назад
ఇద్దరికి ఇద్దరు కొంచెం కూడా గర్వం లేకుండా , మనస్ఫూర్తిగా నవ్వుతున్నారు, ఇలాగే ఎప్పుడు ఉండండి. సందీప్ గారు, సుహాస్ గారు
@sarkar7883
@sarkar7883 2 года назад
మీకు జాతీయ అవార్డు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది 💐 మున్ముందు ఇంకా ఎన్నో విజయవంతమైన చిత్రాలను మా ముందుకు తీసుకొస్తారని మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు COLOUR PHOTO ప్రతి కృషీవరులకు పేరు పేరునా కృతజ్ఞతలు 💐💐💐💐💐💐
@nareshmunagala6257
@nareshmunagala6257 2 года назад
] j
@nareshmunagala6257
@nareshmunagala6257 2 года назад
J
@nareshmunagala6257
@nareshmunagala6257 2 года назад
Ok Kk
@sanjukumar580
@sanjukumar580 2 года назад
OTT లో రిలీజ్ అయి జాతీయ ఉత్తమ చిత్రం గా కలర్ ఫోటో సినిమా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది డైరెక్టర్ సందీప్ రాజ్ కి మరియు సుహస్ కి అభినందనలు 💐💐💐💐💐
@SURESHBABI
@SURESHBABI 2 года назад
జాతీయ ఉత్తమ చిత్రం కాదు బాబు ఉత్తమ ప్రాంతీయ చిత్రం 🙃
@shaikparveen423
@shaikparveen423 2 года назад
Super.
@apjkalam6460
@apjkalam6460 2 года назад
@@SURESHBABI nation level vallega ichhindi
@luckyworld143
@luckyworld143 2 года назад
Modda kuduvu ra lanja koduka
@bhaskarrayapati5403
@bhaskarrayapati5403 2 года назад
అదృష్టం అంటే సుహాస్ దే మొదటి సినిమాలో హీరోగా చేసినందుకు గాను జాతీయ అవార్డు రావడం గ్రేట్ ఎవరికి రాని ఆ జాతీయ అవార్డు వీరికి వచ్చింది
@nagaprasad1892
@nagaprasad1892 2 года назад
Adrustam kante mundu hardwork success aindi Ani cheppali
@bhaskarrayapati5403
@bhaskarrayapati5403 2 года назад
@@nagaprasad1892 అలా హార్డ్ వర్క్ చేసే హోరోలు చాలా ఉన్నారు వాళ్లకు రాలేదు మరి
@nagaprasad1892
@nagaprasad1892 2 года назад
@@bhaskarrayapati5403 nenu vere hero la gurinchi matladaledu ikkada. I am just talking about him. Hardwork passion lekapothe A ❤️da lo luck undadhu.
@bhaskarrayapati5403
@bhaskarrayapati5403 2 года назад
@@nagaprasad1892 ❤️ డ లక్ అందరికి ఉండదు హార్డ్ వర్క్ చేయాలనే వస్తారు అందరూ నువ్వంట్టున్న❤️ డ లో లక్ అందరికి రాదు రవితేజ ntr మహేష్ నాని ఇలా చాలా మంది హార్డ్ వర్కరే మరి ఎందుకు జాతీయ అవార్డ్ రాలె ఆ ❤️ డలో లక్ లేదు కాబట్టి గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్న గాని ఆవగింజంత అదృష్టం ఉండాలి అని కోట శ్రీనివాసరావు గారు గొప్ప నటుడు అయనలాంటోడు కూడా అదృష్టం ఉండాలి అంటాడు అదే నీ భాషలో చెప్పాలంటే ❤️ లక్
@katkamsuman
@katkamsuman 2 года назад
బాగుంది.. ఆలీ గారు మీరు చేసిన చాలా shows లో ఇది .. ఒక ఆణిముత్యం ... ఆ Award వచ్చినందుకు ఆనందం .. మీ ముఖం లో మాటల్లో సృష్టంగా తెలుస్తుంది.
@bramakrishna7635
@bramakrishna7635 2 года назад
ఈ ప్రోగ్రాం గురించి త్రీ డేస్ వెయిట్ చేశా చాలా బాగుంది అలీ గారు ధన్యవాదాలు మీకు
@golkondahareesh247
@golkondahareesh247 2 года назад
సుహాస్ వాయిస్ చాలా బాగుంది మీకు ఎంతమందికి నచ్చింది రిప్లై మీ
@eshwarpulicheri918
@eshwarpulicheri918 2 года назад
ఎంత మంది ఈ కలర్ ఫోటో టీం సక్సెస్ ఎపిసోడ్ ని ఎంజాయ్ చేశారు
@luckyworld143
@luckyworld143 2 года назад
Naa modda lo begging, dhengey ra erripuka
@rajushiva3827
@rajushiva3827 2 года назад
సాయి రాజేష్ గారి గురించీ అడిగితే బాగుండేది అలీ గారు...because After 93 narrations..He is back bone of the film 📽️ COLOR PHOTO❤️
@savitresavitre7662
@savitresavitre7662 2 года назад
Z
@jeevanvalpapuram6707
@jeevanvalpapuram6707 2 года назад
కథ కూడా అయనదే అని సాక్షి కి ఇంటర్వ్యూ ఇచ్చాడు సాయి రాజేష్...
@vamsybharadwaj539
@vamsybharadwaj539 2 года назад
Ya andi correct ga chepparu and also Sandeep raj starting lo tana carreer ni direction gaella malluchukunnado cheppe kramamlo Ali garu inko question vesi aadi divert chesaru ....Nenu villian audam anukunna ani fix ayyanu ..akkada
@lingaiahchowdarythumu9607
@lingaiahchowdarythumu9607 2 года назад
సుహాస్ నల్లగా ఉంటాడనే కానీ, మంచి ఫోటో జెనిక్ ఫేస్ తనది. నేను సుహాస్ ని ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ సినిమా అనుకుంటా ఆ సినిమాలో చూచి ఆ రోజు మా ఇంట్లో వాళ్లతో అన్నాను. ఈ నటుడు ఎవరో కానీ మంచి భవిష్యత్తు ఉందని. నా గెస్ కరెక్ట్ ఐతే ఇంకా గొప్ప నటుడు అవుతాడు.
@rajudarpalli7489
@rajudarpalli7489 2 года назад
నేను ఇప్పటివరకు color photo సినిమా చూడలేదు కనీ National Award 🏆 వచ్చిన తర్వాత చూడాలని అనిపించింది ఇప్పుడే సినిమా చూసిన Really Great movie story super Congratulations color photo tem have Great future ✍️All the best 🎥 I'm Really so happy 😊
@sravankumar-ux6jd
@sravankumar-ux6jd 2 года назад
Talent evadi abba sottu kadu ani నిరూపించారు ....అన్న సుహస్
@gundepakaswamy9765
@gundepakaswamy9765 2 года назад
సుహస్, చాందిని, సందీప్ మరియు టెక్నిషియన్స్ అందరికి Congratulations మీరు ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేస్తూ బిజీగా ఉండాలని కోరుకుంటున్నాము
@sandeepgk6221
@sandeepgk6221 2 года назад
Inspiration for many upcoming talents.... Congratulations to the team of COLOUR PHOTO💐
@NuzvidTECHEXP
@NuzvidTECHEXP 2 года назад
21:19 ఇంత మంచి సినిమా షూటింగ్ మా ఊరు నూజివీడులోనే జరగడం గర్వకారణంగా ఉంది.. మొత్తంగా చూస్తే చాలా మంచి ఫీల్ ఉన్న సినిమా ఇది 👌👌👌
@venkataramanalatike3728
@venkataramanalatike3728 2 года назад
Avuna madi kuda nuzvid
@arjunabhi3882
@arjunabhi3882 2 года назад
Bagundi .. alage chiru garu stage meeda pogidinapudu valla feelings adigivunte bagundedi Ali garu
@nvn867
@nvn867 2 года назад
How many watch color photo movie after watching this interview.......... Congratulations to the color photo team 💐💐💐
@VTarun6
@VTarun6 2 года назад
నా లైఫ్ లో నిరీక్షణ (భానుచందర్ గారి మూవీ) తరువాత అంత గొప్ప మూవీ చూసాను అని గొప్పగా చెప్పాలి అంటే అది కలర్ ఫోటో అని మనస్ఫూర్తిగా చెప్తాను. ఈ మూవీ కి జాతీయ అవార్డు చాలా తక్కువ అనిపిస్తుంది
@cricbro5688
@cricbro5688 2 года назад
Suhas anna and sundeep anna ni 2015 youtube nundi follow avtunna vaallu like veskondi
@golkondahareesh247
@golkondahareesh247 2 года назад
సినిమా సూపర్ సూపర్ హిట్టు అందుకే అవార్డు వచ్చింది
@poshannathokala8347
@poshannathokala8347 2 года назад
Congratulations కలర్ ఫోటో టీమ్ అందరికీ🎉🎉🤝All The Best 👍
@deeksithsarama5403
@deeksithsarama5403 2 года назад
జాతీయ అవార్డ్ వచ్చినందుకు శుభాకాంక్షలు మరియు అభినందనలు
@sudheerdevarasetty8729
@sudheerdevarasetty8729 2 года назад
Such a great performer Ali sir. Antha serious discussion lo kuda directors ni address chesthoo malli situation lo guests feel avakunda immediate ga aa comedy ni add chesaru. Wow wow wow Ali Sir. All the best bro Sandeep Suhas ❤️❤️ wish you all the luck.
@t.srinusrinu4157
@t.srinusrinu4157 2 года назад
ఆలీ గారు మీ షో చూడడం చాలా సంతోషం అనిపిస్తుంది థాంక్యూ ఫర్ షో
@kumariragolu654
@kumariragolu654 2 года назад
"Color photo" Ki national award vachinanduku santhosham. Team anthatikii my hearty congratulations👏👏👏
@ChandraSekhar-lx1um
@ChandraSekhar-lx1um 2 года назад
I met Suhas garu i amalapuram.very down to earth person. Congratulations to both of you and keep rocking. Best wishes 💐💐💐
@Gooluruhari1515
@Gooluruhari1515 Год назад
Suhas anna సమస్కారం 👌👌👌😍😍😍
@naveenkumar1755
@naveenkumar1755 2 года назад
Congratulations to entire COLOUR PHOTO team
@siri1sh1112
@siri1sh1112 2 года назад
హీరో హీరోయిన్ ముఖ్యం కాదు, కథ ముఖ్యం. అని నిరూపించారు
@aravind4444
@aravind4444 2 года назад
Suhas smile is adorable
@manirajumorusupalli7818
@manirajumorusupalli7818 2 года назад
మా విజయవాడకు మీరే inspiration. Congrats.
@saralakshman6109
@saralakshman6109 2 года назад
Sandeep garu full confidence ga unnaru ALL THE BEST
@tandaabbas9127
@tandaabbas9127 2 года назад
ఆలీ గారు కొత్తవారిని ప్రొత్సహించే విధానం చాలా బాగుంది..ఈ ఎపిసోడ్ లో అలీ గారి మాటలు విని చాలా ఆనందం గా వుంది...ఆ అల్లహ్ మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూడాలని మనస్పుర్థిగా కొరుకుకుంటున్నను.. ఆమీన్
@khadarbasha8859
@khadarbasha8859 2 года назад
సందీప్ అన్నా మీమ్మల్ని చూస్తూ ఉంటే మా ఇంటి పక్కనే ఉన్న వారిలాగా ఉన్నారు
@Pavanreddy_-mu9zv
@Pavanreddy_-mu9zv 2 года назад
2020 lo release ina best movie of the year.... Colour photo deserves national award & more & more....classical hit in corona time...
@gunagantisandeep8076
@gunagantisandeep8076 2 года назад
Young generation fire 🔥🔥🔥 ante one of sandeep Raj.... .. Coming up Next level director.....
@chappidiabhinay8481
@chappidiabhinay8481 2 года назад
It's blessing for them being in the show of Legendary Comedian of Indian Cinema..... Dr. Ali Garu👏👏👏
@myangelskkd
@myangelskkd 2 года назад
చాలా బాగుంది ఇంటర్వ్యూ 👌🏻👌🏻👌🏻
@roaster2348
@roaster2348 2 года назад
Hii
@myangelskkd
@myangelskkd 2 года назад
@@roaster2348 hi
@roaster2348
@roaster2348 2 года назад
@@myangelskkd how r u
@myangelskkd
@myangelskkd 2 года назад
@@roaster2348 nenu bagunna meru ela unnaru
@roaster2348
@roaster2348 2 года назад
@@myangelskkd super...where are you now
@SatishKumar-ve7bl
@SatishKumar-ve7bl 2 года назад
Dear, ETV variki 🙏, Dear, Gnapika Entertainment's variki 🙏, Dear, Ali Gariki 🙏, Sir, Suhas Gariki 🙏, Sir, Sandeep Raj Gariki 🙏 Congratulations Colour Photo Movie whole Team ki🙏
@vyugandhar9589
@vyugandhar9589 2 года назад
ఇది కదరా కావలసింది 👌👌👌
@myheart3659
@myheart3659 2 года назад
సుహాస్ నీ Acting కి శభాష్ ❤️ 👌👌
@bujji8949
@bujji8949 2 года назад
కలర్ ఫోటో మూవీ లో డైలాగ్స్ చాలా బాగుంటావి
@vamsybharadwaj539
@vamsybharadwaj539 2 года назад
Sandeep raj and Suhas Both are gems congratulations For award winning movie for Colourphoto Illanti movies enno teeyali Ani korukuntunanu and Show tondarga ayipoyindi ...
@Madhavisanjay
@Madhavisanjay 2 года назад
Very jovial,genuine guys interview.all the best color photo team.
@manikantadivili6537
@manikantadivili6537 2 года назад
I like the way of laughing of Suhas
@ninginelacreations
@ninginelacreations 2 года назад
సందీప్ రాజ్ కి అభినందనలు 💐💐
@murali1201
@murali1201 2 года назад
Chala interesting ga vundhi ee episode all the best for suhas and Sandeep
@asirvadamchetti3527
@asirvadamchetti3527 2 года назад
Suvhash and Sandeep anna Custu uṇṭe cala happy ga untudi elati movies eka Marenno tiyalani korukuṇṭunna all the best bro
@eswarj443
@eswarj443 2 года назад
Color Photo is an excellent movie, I really enjoyed it.. I could not control my tears at the end.. My hearty congratulations to Director Sandeep and my hero Suhas. Well done boys, keep going!!🌻🌻
@makvideos0014
@makvideos0014 2 года назад
Dez kind of people will always inspire to next gen.. 👏👏👏🙏 more power more success to u fellas🤘
@suresha8054
@suresha8054 2 года назад
Y to be a good 🌃
@gonabharathi3
@gonabharathi3 2 года назад
Chala open ga ,happy ga aligaru matladaru e episode lo
@healthyhomesanthoshi696
@healthyhomesanthoshi696 2 года назад
Ali garu super entertainment super ఎనర్జీ
@chinnithota2698
@chinnithota2698 2 года назад
I didn't watch the movie till now but u reached into every hearts as a director nd heroo.. soo proud of uh..
@thaslim0901
@thaslim0901 2 года назад
Pls watch
@charanvishal3185
@charanvishal3185 2 года назад
Please bro cinema chudandi
@sravanthikeesara9236
@sravanthikeesara9236 2 года назад
After long time u bring so natural people
@poojithabodapothula8536
@poojithabodapothula8536 Год назад
The suhas was proved that colour is not important for anything 😊😊😊😊great guy with great heart
@lathakanukollu3252
@lathakanukollu3252 2 года назад
Hearty congratulations to Sandeep and Suhas 💐💐💐
@pratapskitchen6665
@pratapskitchen6665 2 года назад
చాలా wt చేసాం సందీప్..... కోసం frm విజయవాడ 💐💐
@sridevikesavarapu9987
@sridevikesavarapu9987 2 года назад
Mana Vijayawada’s ppl got national award winning congratulations
@shanawazshanu4071
@shanawazshanu4071 2 года назад
One of the best interview ❤️ so far in this show❤️❤️❤️
@ushaallaripilla1292
@ushaallaripilla1292 2 года назад
Fantasic both sir congs national award and mekana ali chala happy unaaru
@nanihemanth8879
@nanihemanth8879 2 года назад
Only Artist in 290Episodes Alitho saradaga to Spoke about his Fans 39Serials Hero Kaushik 👏
@roaster2348
@roaster2348 2 года назад
Evadra koushik endhi nee gola
@peramrohin6047
@peramrohin6047 2 года назад
Full fun interview... Full length episode smile on my face while seeing... 😊
@kanakalakshmi1111
@kanakalakshmi1111 2 года назад
Congratulations 🎊 👏 💐 whole colour photo movie team and hatsoff 🙏🙏🙏
@raazrj1904
@raazrj1904 2 года назад
Elanti vallani gurthinchi show ki pilichi vallaki respect ixhinanduku tq etv nd ali garu....
@rantnakishoreratnakishore154
@rantnakishoreratnakishore154 2 года назад
Sandeep..suhaas..mee..unit..andhariki..congratulations...Ali tho saradaga..full entairenment..Super..👌👌👌👋👋👋🙏🙏🙏
@SURESHBABI
@SURESHBABI 2 года назад
సందీప్ రాజ్ లో మంచి యాక్టర్ ఉన్నాడు భయ్యా😁🙃🤔
@saeed6265
@saeed6265 2 года назад
'Athidhi' directed by Sandeep and acted by Suhas, was one of the superb short films. Please do watch :-) :-)
@Diya058
@Diya058 2 года назад
Nice Episode Ali Sir..! ❤️ Suhas anna & Sandeep Anna cngrts💐
@satyavani483
@satyavani483 2 года назад
Ali garu e episode chala baga chesaru..
@ludoludo8313
@ludoludo8313 2 года назад
Success Makes Noise...👏👏👏
@ananthulasandhya3692
@ananthulasandhya3692 Год назад
Nijamga chala baga chesaru movie ali garu meru ela vellani ela pelavadam gurthinchadam maku chala chala happy ga vundi memu andharam e tv ki thanks cheppukuntunnam 🙏🙏 suhas i loved your acting is killing maind blowing 😍😍
@venkyrocks7452
@venkyrocks7452 2 года назад
many many congratulations colour photo team...
@adinarayanadandi1529
@adinarayanadandi1529 2 года назад
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వీళ్ళని సన్మానిచండి
@naruto_uzumaki9843
@naruto_uzumaki9843 2 года назад
Suhas Anna next level hero anna nuvu meru me acting ossam anna
@chintallakavitha5279
@chintallakavitha5279 2 года назад
One of the best interview the way you balance the show is just awesome aligaru that's why your show is soo successfull...❤️❤️hard work pays
@tadapakapraveenkumar4408
@tadapakapraveenkumar4408 2 года назад
కలర్ ఫోటో టీమ్ అందరరికి కంగ్రాట్స్ 👏👍👌
@Praveen_83
@Praveen_83 2 года назад
Heartful congratulations 🎉🎉🎉 Most deserving movie 👍 Climax ki no words peaks anthe 🙏
@lovelybalu9099
@lovelybalu9099 2 года назад
congratulations🎉🥳👏👏👏🎉🎉🎉 brothers
@venkateswarluthotakura247
@venkateswarluthotakura247 2 года назад
Congratulations to the colour photo movie teem all the best suhaan garu
@e.a.k.r5048
@e.a.k.r5048 2 года назад
Congratulations to colour photo 💐💐💐💐💐
@merugumalleshyadav3101
@merugumalleshyadav3101 2 года назад
Congratulations to entair colour photo team
@chandramouli7231
@chandramouli7231 2 года назад
Colour photo well deserved for National Award
@yaswanthmalla2634
@yaswanthmalla2634 2 года назад
Suhas acting is mind-blowing, direction and screen play is very good keep up the good work.
@harsha-up2ed
@harsha-up2ed 2 года назад
I am big big big big big big big big big big fan 😍😍❤️😍😍😍❤️😍😍😍❤️😍😍 of vadde naveen garu
@Yashithaveni
@Yashithaveni 2 года назад
Nijamga sir miru chala great chinna vallu iena miru pilichi vallaku manchiga chesaru em iena cinema lo National Film kottadam ante super great.........👏👏👏👏👏👏👏👏👏👏
@arunkumar-pv3fi
@arunkumar-pv3fi 2 года назад
Heartily congratulations the hole team of colour photo 💐
@kumariragolu654
@kumariragolu654 2 года назад
Aligaru meku hat's off. Manchi salahalu icharu, baaga encourage chestaru kottavarini. Vallalo vunna bhayam bidiyam pogodatharu. Thanq sir
@ramadevipalli35
@ramadevipalli35 2 года назад
Suhas garu voice superb 🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩😍
@warangalvihari1036
@warangalvihari1036 2 года назад
E roju morning chusa movie aha lo superb film 📽️
@taravijay7773
@taravijay7773 2 года назад
Congratulations 🎉 suhas and director garu
@prasadnedunuri5061
@prasadnedunuri5061 2 года назад
Congratulations to Hero suhan 👍🏻👌🏿
@bsrao9833
@bsrao9833 2 года назад
Congratulations Color photo team
@jagadishgovind3597
@jagadishgovind3597 Год назад
Congratulations Sandeep Raj - my next door boy. Suhas - my next line boy. Inspiration to the new talent.
@dunnanaresh7432
@dunnanaresh7432 2 года назад
Ali sir mi show lo adho taliyani magic unadi sir
@loveguruu7
@loveguruu7 2 года назад
Jathiratnalu sir miru 🤭💓♥️
@testing-hp6zu
@testing-hp6zu 2 года назад
Feel really original
@rajesh_bingi
@rajesh_bingi 2 года назад
ఎపిసోడ్ ఇంకా కొంచం పెద్దగా ఉంటే బాగుండు. తొందర అయిపోయింది. అనిపించింది.
@hariprasadreddy605
@hariprasadreddy605 2 года назад
Kalakarudu short film tho nenu chala shock ayyanu suhas brother
@moulalisheikh2838
@moulalisheikh2838 2 года назад
Very best heart touching movie
@sitaramarajusagi7334
@sitaramarajusagi7334 2 года назад
Full fun ride interspersed with eyes wetting moments.
Далее
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41