బయ్యీ, platina110 ABS on Road prise 1,08,000/_ చెబుతున్నారు,వైజాగ్ సిటీలో,100cc On road 98000/_ చెప్పారు,రేట్లు ఏక్కువని వచ్చే సా ను,ex show room prise 110 abs 80000/_ చెప్పి On road కి26000/- ఎక్కువ,Road tax,insurece కలిపి 96000/ అవుతుంది,Extra 10000/_ ఎక్కువ తీసుకుంటున్నారు, అడిగి తే అంతే అంటున్నారు,2500/_ handling charges,2500/ Exseres,road side assistant Rs700/- TR charges 1000/_ seat cover 1000/- ఇలాగ 10000/- లాగే చేస్తున్నారు, రుాల్ గా handling charged వసుాల్ చేయకుాడదు,బండి తో ఏక్షరీస్ రావట,మనమే వేరే గా కోనాలట,ఇండియా లోని సేట్ష్ కి,ఏవీ లో దాదాపు 10 వేలు నుండి 15000/ వేలు ఎక్కువ,దయచేసి బజాజ్ on road rates వివరంగా నాకు తెలియజేయండి మనవి,మీ చానల్ సబ్ సక్రైని కుడా,మీరు పెట్టిన అన్ని వీడియోలు చుాస్తుంటా,
My suggestion, Bargain and say other showroom in different places offering better price. They will come down to some extent. Bargain for no need of insurance, say I will go with online or separately outside private insurance. Incase seller is saying no we can't offer like that, then try to talk to the owner of the showroom. If nothing works, insult them by saying other brands are offering better prices.