Тёмный

Allah Srirama | Rama song | Ft Rajasekhar Bhamidipati | Srilalitha Singer 

Srilalitha singer
Подписаться 351 тыс.
Просмотров 183 тыс.
50% 1

#Srilalithasinger #srilalitha #sriramadasu #song #sriram
Namaskaram everyone ✨🙏🏻
Presenting this wonderful song with my Father - Bhamidipati Rajasekhar ❤️
Do watch and share your valuable response ✨
Keyboard programming : Sk Rafi
Tabla : Vijay Paul
Mixing : Shamanth
Video : Sriniketh bhamidipati
Editing : Srilalitha bhamidipati

Видеоклипы

Опубликовано:

 

6 апр 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 703   
@balaramamahanthidurgaprasa3885
@balaramamahanthidurgaprasa3885 8 месяцев назад
నా బంగారుతల్లి నిన్ను కన్నా నీ తల్లితండ్రులు ధన్యులు. నీవు మన తెలుగు అమ్మాయి కావడం మా అందరి అదృష్టం.
@erbshan
@erbshan Год назад
అద్భుతః. తండ్రీ కూతురు ఒకరి ని మించి ఒకరు ఆర్ద్రత ఉట్టి పడేలా పాడారు. ధన్యగాత్రులు. కుమారి శ్రీ లలిత " వాగ్దేవి వరపుత్రి."
@perimdeviyeluripati2315
@perimdeviyeluripati2315 Год назад
@jeerusatyannarayana5289
@jeerusatyannarayana5289 Год назад
మీకు మధురానుభూతి మాకు రసానుభూతి తో కూడిన ఆనందానుభూతి జై శ్రీరామ్ 🙏
@rasulbabusinger7122
@rasulbabusinger7122 Год назад
తండ్రి, కూతురు ఇద్దరు అద్భుతంగా పాడారు 👌👌👏👏👏👏👏👏👏
@obannamamidi9176
@obannamamidi9176 Год назад
U
@sukumarcorp7808
@sukumarcorp7808 5 месяцев назад
Bangaru talliki bangaru dorakali ani korutunnamu,sir.....
@govindarajn6018
@govindarajn6018 Год назад
అధ్భుతంగా ఉంది తల్లి నానగారూ చాలా బాగా పాడినారు 🙌🙌👌👌👍👍
@ramanagadepalliramanendrab2541
💐భమిడిపాటి వారు"సాహిత్యాన్నే" అమృతంగా స్వీకరించారు అనుకునే వాళ్ళం💐కానీ..మేము ' గాత్రాన్ని ' కూడా " అమృతంగా" స్వీకరించాము.. అనీ నిరూపించారు మీరిద్దరు.💐 నాకు యెంతో ఇష్టమైన గీతం..! పాటలో ఉన్న తండ్రీకొడుకు " ఇద్దరూ ఇద్దరే"..! ఈ గీతం ఆలపించిన తండ్రీకూతురూ " ఇద్దరూ ఇద్దరే"..! 💐చాలా బాగుంది మీ గానామృతం💐🤚
@ChetanKumar-ui3zx
@ChetanKumar-ui3zx Год назад
Father and daughter challa baga paddaru, first of all uncle voice challa bagundi and andariki thelisinde lalitha voice gurinchi no words
@smsarma7176
@smsarma7176 10 месяцев назад
అత్యద్భుతమైన మీ గళం!! సాక్షాత్తు శ్రీ లలితా పరమేశ్వరి అంశ నుండి ఆవిర్భవించిన మీ గాన మాధుర్యానికి హృదయపూర్వక అభినందనలు!!👌🙏🙏🙏
@ramusurya9459
@ramusurya9459 Год назад
శివుడు నీకు నిండు నూరేళ్ళు చల్లగా చూడలి😊😊❤
@ramakrishnatellakula3767
@ramakrishnatellakula3767 Месяц назад
Your father is equally singing beautifully, in fact you inherited his talent, God bless you both
@YsJagan_sainyam
@YsJagan_sainyam Год назад
అల్లా ఆ... శ్రీ రామ................ శుభకరుడు సురుచిరుడు బావహరుడు భగవంతుడేవాడు కళ్యాణ గుణగణుడు కరుణ ఘన ఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారుముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనంద నందనుడు అమృత రసచందనుడు రామా చంద్రుడు కాక ఇంకెవ్వడు తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలామవు మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి.... ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్పూర్తి ఏ మూర్తి నిరవాణ నిజధర్మ సమబర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి..... ఏ మూర్తి ఘన మూర్తి ఏ మూర్తి గుణ కీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి ఆ మూర్తి ఏ మూర్తి వునుగని రసమూర్తి ఆ మూర్తి శ్రీ రామ చంద్రముర్తి తాగారా ఆ ఆ................... తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము ప ప ప మ ప ని ప మ ప ని ప మ ప స ని ప మ ప మ శ్రీ రామ.... ప ప ప మ ప ని ని ప ని స స రి రి స ని ప మ ప ని మ ప మ కోందండ రామ.... మ ప ని స రి స ని ప ని ప మ సీతారామ.... మ ప ని స రి స రి స రి మ రి స ని ప మ ఆనంద రామ.... మ మ రి మ రి మ రి స రి మ రామ... జయరామ... స రి మ రామ స ప మ రామ పావన నామ ఏ వేలుపు ఎల్ల వెలుపులును గొలిచెడి వేలుపు ఏ వేలుపు ఏడేడు లోకాలకే వేలుపు ఏ వేలుపు నిట్టుర్పు యిలను నిలుపు ఏ వేలుపు నిఖిల కల్యాణముల కలగల్పు ఏ వేలుపు నిగమ నిగామాలన్నిటిని తెలుపు ఏ వేలుపు నింగి నేలను కలపు ఏ వేలుపు ద్యుతిగొల్పు ఏ వేలుపు మరుగొల్పు ఏ వేలుపు దే మలపు లేని గెలుపు ఏ వేలుపు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఏ వేలుపు దాసానుదాసులకు కై వోర్పు తాగారా... తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము
@rameshm7913
@rameshm7913 4 месяца назад
❤❤
@mchandrasekharaazaad
@mchandrasekharaazaad Год назад
శ్రీలలితా మీ వాయిస్ లో ఉన్న మాధుర్యం మీ వంశపారంపర్యంగా వచ్చింది అని నాకు ఇప్పుడు అర్థం అయింది... మీ నాన్నగారు చాలా బాగా పాడారు...
@kirankumarbandaru2453
@kirankumarbandaru2453 5 месяцев назад
రాముని కీర్తించే ఆ నోరు.... ఈ తురక పదాలు పలక కుండా ఉంటే.... జన్మ ధన్యం జై శ్రీరామ్
@Srilalitha1
@Srilalitha1 4 месяца назад
Maanavatwam unte chaalu andharini samanangaa chusukuntaamu mari dhivatwam unnappudu 14 lokaale okate dhivam ani namminappudu bedhaalu undavu anna..andharu okate.andharu okkatayye tharunam vasthundhi.
@Padmaja-ct3rs
@Padmaja-ct3rs 2 месяца назад
Nijam... Andharu okkate anukuni manam enno vandhala samvathsaralu baanisaluga unnam... Andharni gauravinchadam lo thappuledhu, kani andharu okkate annapude samasyalu modhalavthay.... Ravanudu Ramudu okate ante oppukuntama.. Ramudilo Ravanudilo unnadhi aa paramathme aynappatiki manam vaallidharu okkate analemu kadha... Meekela cheppalo ardham avvatle... Mana dhesham bagundaali ante ilaantivi encourage cheyakudadhu..
@Padmaja-ct3rs
@Padmaja-ct3rs 2 месяца назад
Andharu okkate ani NV mathrame anukunte endharo vastharu unna mudu ekaraalu peekkupotharu.. andharu okkate ani migilina mathalavaallu anukuni unte mana dhesham pakisthan, Bangladesh,Afghanistan, ilaa mukkalaipoyi undedhi kadhu.. ilanti dhikkumaalina msg ni Mee pillala medhadulo choppinchakandi . Desha bhakthi unnodiki koncham mundhu chupu undaali.. Nv devudini nammakapoyinaa aa devudem feel kaadu. Andharu okkate ani cheppi deshaniki dhroham cheyaku...
@esquireprinters4424
@esquireprinters4424 Месяц назад
Shree Ram Jai Ram Jai Ram Jai Jai very good excellent
@srinivasarao-in6gx
@srinivasarao-in6gx 8 месяцев назад
అద్భుతం తల్లి కళ్ళంపట నీళ్లు వస్తున్నాయి బంగారు తల్లి. నిన్ను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు 🙏
@chandrikadinni2374
@chandrikadinni2374 Год назад
I have no words to express my feelings about your singing and your dad's singing. I just take a bow 😅❤on your singing. It's purely divine in your voice
@vamsikrishna4388
@vamsikrishna4388 Год назад
అద్భుతం గా పాడారు రా తల్లీ మీ నాన్న గారు కూడా చక్కగా పాడారు రా తల్లీ ఆ సీతారామచంద్రమూర్తి శుభాఆశీస్సులు మీకు వుండాలని కోరుకుంటున్నాను తల్లీ❤❤
@PranayM597
@PranayM597 Год назад
మీతో పాటు నాన్నగారితో కూడా ఈ పాట పాడించినందుకు చాలా సంతోషం, నాన్నగారు కూడా చాలా చక్కగా వినసొంపుగా పాడారు....Hats off both of U....keep it Up...👌👌👍👍👍
@venkateswararaopattamatta1676
@venkateswararaopattamatta1676 4 месяца назад
Melodious voice and different voice of Sri Rajasekar garu.
@seshamusicworld
@seshamusicworld Год назад
I am hearing first time female version so blessed to hear. Great work with dad❤
@tataannapurna178
@tataannapurna178 Год назад
Chala haiga vundhi. Ramudu kanipinchadu.
@esquireprinters4424
@esquireprinters4424 2 месяца назад
Sree Ram Jai Ram Jai Ram Jai Jai excellent
@pandurangarao-uo1gq
@pandurangarao-uo1gq 5 месяцев назад
Excellent voice. Sweet .. superb...God gives you more blessings with wealth and prosperity
@bakthivideos3107
@bakthivideos3107 Месяц назад
మీ గాన మాధుర్యంతో మా మనసులో రామచంద్రుడు నిలిచిపోయేలా పాడారు
@chadalavadaanjaneyulu5468
@chadalavadaanjaneyulu5468 Год назад
చాలా బాగా పాడారు శ్రీలలితాభమిడిపాటి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🏻
@chadalavadaanjaneyulu5468
@chadalavadaanjaneyulu5468 Год назад
ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః శ్రీలలితాదేవ్యైనమః 🙏🏻
@dhilleswararaobongu8368
@dhilleswararaobongu8368 Год назад
అమ్మా మీరు చిన్నవారు ఐనా మీకు మా ధన్యవాదములు..
@dhilleswararaobongu8368
@dhilleswararaobongu8368 Год назад
చాలా ఆనందంగా చక్కగా పాడారు
@chadalavadaanjaneyulu5468
@chadalavadaanjaneyulu5468 Год назад
సౌభాగ్యదాం భాగ్యదాం భగవతి వందే శివప్రియం 🕉️ ఓంశుభగాయైనమః 🌅
@nnkmmk5478
@nnkmmk5478 9 месяцев назад
@@chadalavadaanjaneyulu5468 truiy
@chintalauma6533
@chintalauma6533 Год назад
Wahh.. superb... Andhra Pradesh feeling proud...God bless you Lalithamma..
@sobharangavajjula8759
@sobharangavajjula8759 Год назад
అద్భుతంగా పాడారు. తండ్రీ కూతురు కలసి అలా పాడటం ఎంత అదృష్టమో. మీ నాన్నగారి గొంతు చాలా బాగుంది. ఈ age లో యెంత చక్కగా పాడుతున్నారు. శ్రీ లలిత నీ గురించి వేరే చెప్పేదేముంది. తల్లీ. God bless you ma.
@radhakrishnagolakoti7678
@radhakrishnagolakoti7678 18 дней назад
Shree ram Jai Ram Jai Ram Jai jai very good excellent
@gowrimopidevi1927
@gowrimopidevi1927 Год назад
కనులకు విందుగా తండ్రి కూతురు చెవులకు విందుగా మంచి పాటనుపాడి అలరించారు. అభినందనలు ఇరువురిక తెలుపుతూ 👏👏👏👏
@esquireprinters4424
@esquireprinters4424 5 месяцев назад
Jai shree Ram very good excellent singing super duper 👍👍👍👍
@p.munirathnamreddy8865
@p.munirathnamreddy8865 9 месяцев назад
అద్భుతంగా పాడారమ్మ. God bless you🙏🙏🙏
@esquireprinters4424
@esquireprinters4424 6 месяцев назад
Very good sir super duper excellent 👍👍👍❤👍👍
@esquireprinters4424
@esquireprinters4424 5 месяцев назад
Very good shree ram jai Ram Jai Ram 👍👍👍
@smsarma7176
@smsarma7176 10 месяцев назад
మీరు పాడిన పాట! శివ శివ శంకర! జయ జయ శంకర! మహాద్భుతం! హ్యాట్సాఫ్!!!
@jsriramprakash2774
@jsriramprakash2774 Год назад
అన్నయ్య, నువ్వు కలిసి చాలా అద్భుతమైన పాట ఎంతో భక్తి గా పాడారు 👌👌👍👍🙏🙏🙏
@mirajadhar
@mirajadhar Год назад
అద్భుతంగా పాడవ్ మ్మా... నువ్వు ప్రపంచ సింగర్ అవ్వాలి.... నిన్ను చిన్నతనంలో తమ్మారెడ్డి భరద్వాజ గారు యాక్టర్ అవుతావని అన్నారు.. 11 సంవత్సరాల క్రితం... నటించాలనుకుంటే చిన్న చిన్న పాత్రలు సరదాగా.. అంతేగాని.... సాంగ్స్ మీదే ధ్యాస.. నువ్వు ఉండాలి.. ఇంక ఏమి చెప్పలేను ఇది నా కోరిక మాత్రమే అమ్మా... నిన్ను శారద పీఠం లో చూశాను.. నీ వరహారూపం సాంగ్ కూడావీడియో రికార్డ్ చేశాను..
@parameswarakalimi6878
@parameswarakalimi6878 Год назад
అద్భుతం, అద్భుతం అదరహో ఒకరిని మించి ఒకరు పోటీపడి మరీ పాడారు, ధన్యవాదాలు తండ్రి కూతుళ్లకు 🙏🙏🙏
@ramadevi4661
@ramadevi4661 Месяц назад
Chala baga padutunnaru srilalitaku🙌rajasekargariki🙏🙏🙏jai sri raam🙏
@esquireprinters4424
@esquireprinters4424 6 месяцев назад
Very good super duper 👍👍👍👍
@esquireprinters4424
@esquireprinters4424 6 месяцев назад
Excellent voice super duper sir 👏👏👏❤
@esquireprinters4424
@esquireprinters4424 6 месяцев назад
Sri ram jai ram, jai bhavani, jai govinda, jai sri ram, jai krishna, jai Narayana jai ram
@svsuryaprabha2557
@svsuryaprabha2557 Год назад
Chala chala bhakyhi bhavanatho paaderu iddaru. 👏👏👏💐💐
@Godsearcher1001
@Godsearcher1001 Год назад
Ahaa.....entho haayiga undi chevulaku.../....naa thandri mimmalni ashirvadinchunu .........jai Srirama>>>>>>>>> :)
@srilakshmi337
@srilakshmi337 Год назад
Super 👍🎉 srilalitha garu
@rmamamurthysirivaram1844
@rmamamurthysirivaram1844 Год назад
Good super ga adbhuthanga padinaru da yavadalu❤
@navinganji9713
@navinganji9713 Год назад
ఈ పాట చాలా హార్ట్ టచ్ చేసింది మంచి పాట జై శ్రీ రామ్ 🙏🚩
@Jayasri-kt7vg
@Jayasri-kt7vg Год назад
Chaala chakkaga paadaaru👏🏻👏🏻👏🏻. Mee father ki na 🙏. Chakkani talli 🙌🏻
@lakshmibulusu5166
@lakshmibulusu5166 Год назад
చాలా బాగాపాడావు తల్లీ దేముడు నిన్ను చల్లగా చూడాలి
@manoharnamuduri6090
@manoharnamuduri6090 Год назад
రాజశేఖర్ గారూ this shows Bullet blood flows......XLNT
@gvchalam7360
@gvchalam7360 Год назад
అద్భుతంగా పాడారు💐💐💐
@srimathaadhyatmikam4176
@srimathaadhyatmikam4176 Год назад
Jai sriram.iddaru chalaa baggaa paadaaru.
@chittichinnari6294
@chittichinnari6294 Месяц назад
Super gaa undhi song ❤
@VYVSai
@VYVSai Год назад
Nice super and austum video by srilalitha cheli and his father
@gatlalaxmi7575
@gatlalaxmi7575 11 месяцев назад
Bangaru thalli laga haa ammavari pettari haa peruku thaggattuga mee janma sardakam chesukuntunnaru, anthekaka eenthamandiki veenula vindu chestunnaru baga poduthunnaru bangaru thalli
@lokendranathnikhil9467
@lokendranathnikhil9467 Год назад
తండ్రి కూతురు ఇద్దరు చాలా చాలా చాలా బాగా పాడారు 👌👌👌
@shivasaimusic
@shivasaimusic Год назад
Chaala baagundi sri lalitha Me nanna garu meru chakkagaa padaaru naaku baaga nachindhi mee paata 🤗👌
@venkatkuntla683
@venkatkuntla683 Год назад
Super srilatha
@pasumarthirushyendrakasyap8442
చాలా చాలా బాగా పాడారు ఇద్దరూ 💐🙏💐🙏💐
@kvijayan1979
@kvijayan1979 Год назад
Srilalitha pola miga arumaiyaga patakkudiya magal allathu grand daughter kitaikka sri rama arulseivai
@ramaraoavula7366
@ramaraoavula7366 7 месяцев назад
జై శ్రీ రామ్ ❤
@deevspeast4280
@deevspeast4280 2 месяца назад
Excellent sir,God bless u ra talli
@lankapadma7800
@lankapadma7800 Год назад
Awesome sir thadri ki tagga kuthuru God bless ur family
@narayananmadhavacharyulu2528
Sriramanugraham meeyandu kalagalani manaspurthiga korukuntunnanu Ramanugraham lenide maduramga padaleru. Andarini bhakthi Loki dinchesaru. Dhanyosmi. Nmc
@kcjcb10
@kcjcb10 Год назад
Chala adbhutam ga paadaru iddaru 🎉🎉🎉
@swathimaddikunta690
@swathimaddikunta690 Год назад
Nenu mimmalni paduta tiyaga nundi chustunnanu.. chala chala baga padutunnaru srilalitha garu
@leelakrishnaoffical7275
@leelakrishnaoffical7275 Год назад
Srilalitha excellent singing in this song srirama 👌👌
@Pattupusthakam
@Pattupusthakam Год назад
അഖില നന്മകളും നിറഞ്ഞ പ്രപഞ്ചത്തിന്റെ സ്നേഹം താങ്കളുടെ ഗാനങ്ങളിലൂടെ ലോകം മുഴുവൻ കേൾക്കട്ടെ👍🙏💐 ഒരായിരം നന്ദി.
@srinivasarao4432
@srinivasarao4432 Год назад
Sumanasa vandita sundari madhavi,Amma vari stotram Mee ghatram lo vinalani undi , maakosam okkasari padagalaru🥹
@user-pt8gd3yx5w
@user-pt8gd3yx5w 7 месяцев назад
Superb both father n daughter ❤🙏🙏🙏🙏
@sk4_savesoil_Andaman
@sk4_savesoil_Andaman Год назад
I truly appreciate your father's effort to sing the notation as perfect as u inspite of his age #Thandriki thagga kuthuru anni prove aindi #srilalithasinger 🙏🌸
@srinivasaraonv932
@srinivasaraonv932 Год назад
నీ పాట గానామృతము అయితే, నాన్నగారి వాయిస్ చాలాబాగుంది. నిన్ను చూస్తూ ఉంటే నీ పాట. వినడానికి సీతమ్మవారు వచ్చి కూర్చున్నారా అనిపిస్తోంది. 🙏🏻🙏🏻👍👍👍👌👌🌹🌹
@VinodKumar-hj8on
@VinodKumar-hj8on Год назад
I am big fan of you srilalithagaaru at the time of paduthatheyaga programme
@marripallinikhil3197
@marripallinikhil3197 Год назад
This is the 1st song I know by heart. Chinappudu roju vinedi, padedhi. 😍
@esquireprinters4424
@esquireprinters4424 5 месяцев назад
Very good ma shree Ram Jai Ram
@ramaraoavula7366
@ramaraoavula7366 7 месяцев назад
Soooooo beautiful and soooooo sweet ❤ sing a song soooooo nice 👍👍❤
@kcsastry1213
@kcsastry1213 Год назад
కోట చంద్రశేఖర శాస్త్రి 🙏🙏👌👌🙏🙏
@user-qm2uu2wh4t
@user-qm2uu2wh4t 28 дней назад
సూపర్ శ్రీలలిత మీ పాన్ ని
@pophadigangareddy8481
@pophadigangareddy8481 Год назад
Bamidi pati kutumbaniki dhannya vadhalu.🙏🙏🙏🙏🙏.
@seshagirirao4782
@seshagirirao4782 Месяц назад
SONG is very well PICTURISED
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Год назад
తాగవేసాగర్-శ్రీ🌟శ్రీగారి దివ్య జ్ఞానామృతం ఆజ్ఞానమే దాటించు సంసార భవసాగరం మిగిలిన అన్ని విషయాలు సేమ్ టూ యూ 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👃👌👌🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🧖‍♀️🧖‍♀️🧖‍♀️🧖‍♀️🧖‍♀️🧖‍♀️🧖‍♀️🧖‍♀️🧖‍♀️🧖‍♀️🧖‍♀️💟💟💟💟💟💟💟💟💟💟💟🏋️🏋️🏋️🏋️🏋️🏋️🏋️🏋️🏋️🏋️🏋️🧘🧑‍🎄🧘🧑‍🎄🧘🧑‍🎄🧘🧑‍🎄🧘🧑‍🎄🧘💛💛💛💛💛💛💛💛💛💛💛 💚💙💚💙💚💙💚💙💚💙💚 అబ్బా.........సూ..... పాడుతుంటే అందం అబ్బావేసావు.........సూ🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣👌👌👌👌👌👌👌👌👌👌👌🤱🧕🤱🧕🤱🧕🤱🧕🤱🧕🤱💃💃💃💃💃💃💃💃💃💃💃🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🌝🌝🌝🌝🌝🌝🌝🌝🌝🌝🌝
@chalaadbhutamabhivandanamu7553
Sri Lalita Bangarutalli with Nanna garu Singing Ramula varini Varnana 🙏🌹 AMRUTAM.
@esquireprinters4424
@esquireprinters4424 6 месяцев назад
Very good rendition excellent 👍👍👍
@yerramillikishore2569
@yerramillikishore2569 Год назад
Naangaaru paadatam chaalaa chaalaa santhosham. Chaalaa chaalaa baavundi. Chaalaa sahajangaa umdi.
@dsswarajhari7272
@dsswarajhari7272 Год назад
Pranam Lechivachhi nattundi bhamidi pati gari patavintunte....
@Bhavaniqenna
@Bhavaniqenna Год назад
Super lali and papaa super soong calabaga padaru lali 👍🏻👍🏻❤️♥️❤️♥️❤️♥️❤️♥️❤️♥️❤️♥️♥️♥️♥️♥️♥️♥️♥️💋💋
@battiprolupardhivasankar1765
Ammaa thursday durgamma gudilo meee darsanam ayindhi.... santhosham😊
@Somubuguru
@Somubuguru Год назад
Chalaaaaaaaaa baga padaru❤❤
@ashokchakravarthy7274
@ashokchakravarthy7274 Год назад
Beautiful rendition by father daughter together ❤️. Loved it 💐🏹
@kattularavinder5423
@kattularavinder5423 5 месяцев назад
Wow wonderful Singers both Father and Daughter ❤❤❤
@user-ix3vm4wt9v
@user-ix3vm4wt9v 4 месяца назад
అద్భుతం గా పాడారు 🎉🙏
@RajKumar-of9bm
@RajKumar-of9bm Год назад
Superb ga padaru srilalitha and Mee father kuda baga padaru .. expecting ayigiri Nadini song mee nunchi
@varanasianita7610
@varanasianita7610 Год назад
Awesome chala baga paadaru
@battiprolupardhivasankar1765
Gaathrame sampadagaaa meee pithamaathrumurthulu meekivvvadam. Maa adrushtam
@narayanamurtykarukola2809
@narayanamurtykarukola2809 8 месяцев назад
Thank you media respected bamidipati varu god bless you both of you 🙏 and I pray to sri ram Prabhu give good health and happiness in entire life thank you your 🦶
@ravimohanchebiyyam9267
@ravimohanchebiyyam9267 Год назад
Rajasekhar gaaru Mee janma dhanyam....ﹰLalita laanti goppa singer ni kannamduku...ﹰLalita' "Padmasri" award varaku velutumdi.....Jai sri RAM
@rajeshwarreddy7849
@rajeshwarreddy7849 Год назад
Sri Lalita Garu jai Sri Ram Jai sri krishna
@anjaniponnaluri5377
@anjaniponnaluri5377 Год назад
Nice divine song,nice sang you both shree Lalitha and your father.God bless you both🙏
@kamalanabhamkintalivenkata4201
Excellent Lalli
@nagaparvathi088
@nagaparvathi088 Год назад
చక్కని పాట బహు సుందరముగా మీరు ఇరువరు ఆలపించారు👌👌👏👏
@rangaraoallu2241
@rangaraoallu2241 Год назад
👍👍🙏
@goodboy6476
@goodboy6476 10 месяцев назад
Very good Rajasekhar gaari gonthu. Many more songs from your family
@sriramapeddibhotla2211
@sriramapeddibhotla2211 Год назад
Blended with Melody, Tradition, Energy, Devotion and Blissfulness, you are truly Amazing Father and Daughter ❤
Далее
Mahashivaratri special song || Singer Srilalitha
7:46
Просмотров 571 тыс.
Swagatham Krishna | Krishnashtami | Srilalitha singer
5:34
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
Bho Shambho | Mahashivaratri 2023 | Srilalitha Singer
5:28
Red Velvet 레드벨벳 'Cosmic' MV
3:50
Просмотров 6 млн
SHAMAN - Премия МУЗ-ТВ 2024
4:36
Просмотров 406 тыс.
Mirjalol Nematov - Barno (Premyera)
3:36
Просмотров 438 тыс.