ఈ పాట విన్నప్పుడల్లా నా ప్రేయసి గుర్తుకొస్తుంది ఆ అమ్మాయి ముస్లిం నేను హిందువును ఎలాగైనా నేను పెళ్లి చేసుకోవాలని చాలాసార్లు ట్రై చేశాను కానీ వాళ్ళింట్లో ఒప్పుకోవడం లేదు ఈ పాట నాకు చాలా అంటే చాలా ఇష్టం విన్నప్పుడల్లా చాలా బాధ పడతాను చాలా మిస్ అవుతున్నాను డార్లింగ్ నిన్ను తెల్లగా నిన్ను కలుసుకోవాలని
ఈ పాట vinna ప్రతీ సారి నా ప్రేయసి గుర్తుకు వస్తుంది..... తను ముస్లిమ్, నేను హిందూ.... మా పయనం ఎటువైపు వెళ్తుందో తెలియడం లేదు.....కానీ ఖచ్చితంగా ఒక్కటీ అవుతాం... ఎవరు అడ్డు వచ్చిన ✨power of love 💥