మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని నేను ఫేస్ చేస్తున్నాను సార్ అండ్ సర్జరీ కూడా చేయించుకున్నాను అయినా సరే మళ్ళీ రిపీట్ అవుతుంది అదే ప్రాబ్లం ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్
Sir naku septoplasty plus fess chesaru after that nasal proloferation ochindi...sinus kuda re infect avtune undi allergic sinus sir..naku suggestion ivvandi sir..im from ongole