ఇది పెను విషాదం కాదు ఇది ప్రకృతి సహజమయిన ఒక సంఘటన, ఆ మార్గం జల ప్రవాహానికి సహజమయిన మార్గం దానికి అడ్డంగా మనుషులు నిర్మాణాలు, ప్రయాణాలు చేస్తున్నారంతే, ఆ నీటి ప్రవాహం లోని గతి శక్తి శివుడు అంతేకానీ ఆ ప్రవాహానికి అడ్డంగా ప్రవర్తించే మనిషి జ్ఞానం శివుడయితే కాదు. శివ లయ తత్వం, విష్ణు స్థితి తత్వం, బ్రహ్మ సృష్టి తత్వం నిజంగా అర్థమైన మనిషి ప్రకృతి నాశనానికి పాల్పడుతూ ఆ ప్రకృతిలో భగవంతుడిని చూడాలనుకోడు తను నాశనం చేస్తున్న ఆ ప్రకృతి తనని రక్షిస్తుందనుకోవటం మూర్ఖత్వం ఇది నిజం కేదారానాథ్ అమరనాథ్ యాత్రలు మిధ్య.. Stop contributing to "The Climate change" Stop living against the Nature. We dont need to visit kedharanath or amaranath for moksha. We need to save water, soil, energy, air, and space. Because these five elements are the cause of our existance and survival. Respect the climate, respect the Mother nature. The above flood is god, We human are ignorant, So please 🙏 dont name it as a miserable incident or calamighty Keep away from these places and respect the nature and natural manifestation in its usual form. 🙏🙏🙏🙏🙏🙏🙏 The only animal that is annoying the nature is Human. Rest everything is fine with Nature. Dr KKK
Meeku bharat paina unna bhakthi ke 🙏🙏🙏🙏 manam ee dysha culture ke chyndena bharatha matha beddalam... mee purvekulu Hindus kaada thappaka mahadevunne pray chyyande kaavalane chanepoena parvalydu anukone vyllina mana thoti hindu brothers and sisters kosam... jai bharat,jai sriraam