Beautiful Bumper Harvest from my farm. Harvested 23 plus varieties of organic vegetables and fruits . There is no need to buy anything from markets if we can grow almost all needed for a week.
U r inspiration mam to me ❤ I watched every video Star fruit Sweet lemon veyyali anukuntunna mam Tips cheptara ela veyyali ani video emina pettandi mam
Aunty😍😍😍 nenu eppudu journey lo vunna hyderabad vastunna😊😊 naa sem 1 exams iyipoyayi so mammayya valla intiki veltunna, akkada, antha greenary a, so happy konni plants and vermi compost thechukunnta😊😊😊
Hi madhavi garu cauliflower ki నేల ఎప్పుడు తడిగా ఉంటే బాగా grow అవుతాయి అని cauliflower పండించే ఒక రైతు చెప్పారు అండి. వీలైతే కాలిఫ్లవర్ వేసిన మడిలో కొంచెం తడిగా ఉంచి చూడండి😊.
Hello madhavi garu harvest with saakhi bagundhandi flowers lo karambanthi epudu thagginatu vunnayandi na chinnapudu achamga vatitho maalalu ammevaru anni colours puvvulu chala beautiful ga vunnavi
Hi madhavi garu, 4 feet grow bag lo enni types of crops grow cheskovacho cheppandi , high yield vacche vi n less pests vaccevi cheppandi help avthundi naku gardening istam but maadi chala chinna balcony undi so more pots pettalemu.
Hai madam మీ videos చూస్తునాను.నేను గార్డెనింగ్ చేయాలని ఉంది. ఇష్టం ఉంది కానీ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం తెలీదు.నేను వేసిన మొక్కలు రావటం లేదు. కంపోస్ట్ కూడా చేశాను మ వారు water roju morning evening వేస్తాడు మొక్కలు అవి చిగురు వెస్తలేవు ఏమి చేయాలి.కాంపౌండ్ లో పెయింట్ బకెట్ లో వేసము.ఎవి బాగా పెరిగితే మిద్దె తోట వేయాలని ఇష్టంగా ఉంది ప్లీజ్ మి సలహాలు కావాలి
Hello madhavi Garu. Hai sakhi.... Madhavi Garu Star fruites start avvaledha Andi farm Lo. Kaabhuli shanagalu farm Lo pettinte bhagundedhi Andi madhavi Garu. Farm Lo chemanthulu Bhale beautiful GA unnayyandi
Hi madhavi garu... nature ki daggaraga vuntu healthy life ni lead chesthunna meeru entho mandhiki inspiration. kaani please meeru hands ki gloves veskondi... meeru harvest chesey aa plants ki purugulu vundachu.. konni sarlu harmful insects kudithey health ki problem. So be careful
Naa terrus garden లో ఆ కాకర మొక్కలు one month నుంచి కాయడం లేదు ఇప్పుడు పూర్తి గా మొక్కలు ఆరిపోయి ఎండి పోయి నట్లు అయ్యాయి ఇప్పుడు ఆ దుంపలు తీసి జాగ్రత్త చేసుకోవాలా అలాగే కుండీలో ఉంచాలా తెలియజేయండి