Enthamandi adigina link ivvatledu andi enduko mari ...tanu daggare vundalemo అలాంటి model inkevariki vundakudademo mari ...alantappudu you tube lo enduku andi pettadam ...🤫🤫🤫🤫
అందరూ అడిగారు ఈ స్టెప్స్ బై దీపాలు ఎక్కడ ఉన్నారని కానీ నాకు లింకు దొరకలేదండి Sis అందుకు అయినా అమెజాన్లో స్టెప్ బై స్టెప్ అని కొట్టండి దీపాలు , నేను కూడా కొడితే నాకు లింకు దొరుకుత లేదండి , నాకు తెలిసి 3 స్టెప్స్ టూ స్టెప్స్ ఉండండి , లేదంటే పూజ షాప్స్ బ్రాస్ ఆమెచోట అడగండి , నాకు తెలిసి దొరుకుతుంది Thank you నా వీడియో చూసినందుకు thank you Soooo Much Sis