@@KarthikReddyVurimindi Prati Comment Ni Counter Chestunnaav Enduku Bhayya. Nee Baada Choostunte Jaaliga Vundi. Neeku Jagan Ante Istam Ayithe ... Ok Artham Chesukovachhu. But, Ambati Ni Support Cheyyalsina Avasaram Enti ? Okka Strong Reason Cheppu, Ambati Ni Enduku Support Cheyyali ?
Are Chup AMBATI.Dont care. NO one bothers about your prostitution. Learn to respect assembly value and behave properly. People are not fools. It is not burada... send your voice for forensic test.
ప్రభాకర్ గారు..మీరు చాలా బాగా ప్రశ్న వేశారు✅ బహుశా ఈ ప్రశ్న పిల్లల పాఠ్య పుస్తకాలలో ( లేదా ) పోటీ పరీక్షల్లో వచ్చినా, రావచ్చేమో..🤔 ఎందుకు అంటే 2014 నుంచి 2024 వరకు రాజధాని లేని రాష్ట్రం ఏది..అంటే ? ఏ. తెలంగాణ బి. కర్ణాటక సి. తమిళనాడు డి. ఆంధ్రప్రదేశ్
నిజమే సార్ సంక్షేమ పథకాలు బాగా చేస్తున్నాం అంటున్నారు,మరి ఆ సంక్షేమ పథకాలు కోసం ఎంత ఖర్చు చేసినారు సామీ, మీరు చేసిన అప్పు ఎంత సామీ.ఏమైనా డెవలప్మెంట్ వుందా మన రాష్ట్రంలో.
Appu 6 lakshala kotlu Andulo babu veella chethiki ichindi 3 lakshala kotlu. Corona time lo janam pocket lo ki dabbulu vachayi. Free ga panchutunnadu antaru Mari America 1 year nunchi free ga pilla la ki pedda la ki isthinnadi dabbu avuno kado meedi telisana NRI ni adagandi. Ala cheyadam valla money rotiate avuthundi pedalu bathukutharu government ki dabbu vasthundi. Ade smart strategy.
వైసిపి నాయకులే కాదు వైసిపి కార్యకర్తలు & సపోర్టర్స్ కూడా కోడి కత్తి డ్రామాలు బాగా ఆడుతారు అన్న మాట.కరోన వచ్చింది అప్పు చేసినాడా....మరి మిగతా రాష్ట్రాల ఎందుకు అంత అప్పు చేయలేదు.పెంట తినే వ్రక్తులకు నిజాలు మాట్లాడరు, అబద్ధాలే మాట్లాడుతారు.
నేను నీకు పెట్టలేదు నిన్ను అనలేదు నీకు అనవసరం, video ఉంది comment పెట్టుకున్న, నిన్ను కానీ నీ ఫ్యామిలి ని కానీ నేను ఏం అనలేదుగా, నీకు ఏదన్నా అనిపిస్తే video కి comment పెట్టుకో నాకు కాదు,నా కామెంట్ నా ఇష్టం, youtube నీది కాదు,
ఎక్కడ సార్ రైతు భరోసా 20ఎకరాలు ఉన్నవాడికి ఎందుకు వాళ్ళు అమ్మకి తమ్ముడు, భార్య, చెల్లి కి వాళ్ళుకె వస్తుంది కానీ సామాన్య 1, ఎకరం 0.50 సెంట్లు వున్నవారు కి రాలేదు కొంతమంది వస్తుంది
ఇంటర్వ్యూ అంటే మనం ఏది అడిగినా నా అంత సిన్సియర్ నా అంత సంసారి నాకున్న సేవాభావం ఈ భూమ్మీద ఎవ్వరికీ లేదు అక్రమ సంభందం గురించి అడిగితే నా అంత పవిత్రుడు ఇంకా పుట్టలేదు నేను పత్తిత్తును అనే చెపుతాడు ఎవ్వడైనా ఇంటర్వ్యూ అంటే అందరివాడు సినిమాలో చిరంజీవి గారు విలన్ ను చేస్తాడు చూడు ఆలా విజువల్స్ ప్రూఫ్ వాడిచ్చే ఆన్సర్ కు విజువల్స్ ప్రూఫ్స్ చూపిస్తే ఇంటర్వ్యూ అంటేనే ఉచ్చ పోసుకుంటాడు లేకుంటే నేను మస్త్ పీకేవాణ్ణి పడనివాళ్ళు నా మీద అభండాలు వేస్తున్నారు ఎదగకుండా చేస్తున్నారు అని చెవిలో కాలిప్లవర్ పెడతారు జాఫర్ భాయ్
చంద్రబాబు మీద భ్రమ కాదురా జగన్ అంటే భ్రమ ఉంది గెలిపించాం ఈ రోజు మాది మానోట్లో పెడుతున్నారు...సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు మా పాలన అని ఏం పీకారు, మీకు ఓటు వేసినందుకు అనుభవిస్తున్నాం...
అంబటి రాంబాబు నీ సంగతి అందరికీ తెలుసు కానీ రాజశేఖర్ రెడ్డి మనిషి అన్న సంగతి ఆరోజు దాస నారాయణరావు గారిని పద్మనాభం గారిని తోట గారిని మోసం చేసిన వాడివి నువ్వే నాకు తెలుసులే తెలివిగా చిరంజీవి ముఖ్యమంత్రి అవుతాడు అని తెలిసి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 18 మంది చిరంజీవి పక్షాన ఉన్న సంగతి అందరికీ తెలుసుఅందర్నీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయించింది మీరే అన్న సంగతి అందరికీ తెలుసు కాపులు ద్రోహం చేసిన వ్యక్తివి నువ్వే అని తెలుసు ఆ రోజు చిరంజీవి నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ప్రజారాజ్యాన్ని పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే పిచ్చి చిరంజీవి ముఖ్యమంత్రి కాకుండా కుట్ర పన్ని నువ్వేం అర్థమవుతుంది అందుకోసం అనే సెంట్రల్ గవర్నమెంట్ ఆరోజు సోనియా గాంధీ తో కాంగ్రెస్ పార్టీ పతనం అవుతోందని నెక్స్ట్ ప్రజా రాజ్యం రాజశేఖర్ రెడ్డి పంచన చేరి ఢిల్లీ చేరవేసి మాటలు చిరంజీవి పర్యాటక శాఖ మినిస్టర్ ఇచ్చి బుజ్జగించి నీ పబ్బం గడుపు కొన్నావ్ ఆ రోజే నేను కాపులకు అన్యాయం చేశారు సత్తెనపల్లి లో ఉన్న కాపులు అందర్నీ నేను మోసం చేసి నీ మాటల గారడీతో ఎమ్మెల్యే అయినా ఇయాల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా ఎస్ టీవీ ఛానల్ లో మాట్లాడండి నేను ఇంట్లోనే ఉన్నాను చూస్తూనే జాఫర్ గారి స్ట్రైట్ గా అడిగితే వంకలు సమాధానాలు నీ వంకరబుద్ధి అందరికీ తెలుసు మీ ఎమ్మెల్యే గిరి పోయిన తర్వాత అప్పుడే చెప్తారు ప్రజలు నీకు బుద్ధి కాపులు జై కాపు నాడు జై జై కాపు నాడు
Jaffer garu meeru brilliant bcoz ee questions anni meeru kavalane adigaaru ans question paper and vaati answers guest ki echi valla meedha negative opinion ni positive ga marchukovatame ee interview saramsam any how nice entertainment show 👏👏👏