శoకరన్న దగ్గర ఒక ఎట్రాక్షన్ అనేటిది ఉంది, మనిషిలో మానవత్వం ఉంది. దైవత్వమూ ఉంది. కానీ ఫంక్షన్లూ ...అవీ జర డబ్బా కోడుతున్నట్లు ఉంది.. యతీమ్ ఖానా, దవాఖాన... ఓల్డ్ ఏజ్ హోమ్స్ ...టెంపుల్స్...వికలాంగులకూ ...ఇలాగ విరాళాలు ఇవ్వొచ్చు అది ఆయన పిల్లలకూ మనుమలకూ ఆశీర్వాదం కదా ! డాన్సులు... డప్పుపాటలు అవుసరమా ? కామెంట్ చేసేటోళ్లు ...మంచివి ..చెడువి చేస్తారు. అందువలన శంకరన్న కీ చీమ కూడా కుట్టినంత గాదు. కామెంట్ చేసెటోల్ని బూతులు తిడితే శంకరన్న పెరు ఖరాబైతది. ధూల్ పేట రాండ్రి, చూపిస్తాం .ఎమ్మటలన్నా ...కరెక్టా