Тёмный

Ameenpur : కోటిన్నర విల్లా | వారం క్రితమే గృహప్రవేశం | దూసుకొచ్చిన HYDRA బుల్డోజర్ | NEWS16 Telugu 

News16 Telugu
Подписаться 26 тыс.
Просмотров 121 тыс.
50% 1

#Patelguda#Ameenpur#HYDRA
Ameenpur : కోటిన్నర విల్లా | వారం క్రితమే గృహప్రవేశం | దూసుకొచ్చిన HYDRA బుల్డోజర్ | NEWS16 Telugu
Ameenpur : శోభా యాత్రను విజయవంతం చేసిన వేలాది ప్రజలకు కృతజ్ఞతలు | Namdaram Narasimha Goud Sons - • Ameenpur : శోభా యాత్రన...
Patancheru : గణేష్ శోభాయాత్రతో దద్దరిల్లిన బీరంగూడ | తీన్మార్ డాన్సులతో ఊగిపోయిన యువత - • Patancheru : గణేష్ శోభ...
Ameenpur : అదరగొట్టిన నందారం నరసింహా గౌడ్ | జనసంద్రమైన బీరంగూడ | Public Face to Face - • Ameenpur : అదరగొట్టిన ...
/ news16telugu​. .
★★★┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄★★★
Please Like me @ / news16telugu. .
★★★┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄★★★
Let me blog on...
Follow Me ► news16telugu.b...​​​​...
★★★┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄★★★
News16 Telugu is a 24/7 news channel on the digital platform, with exclusive news, breaking news, special interviews like Face to Face, Exclusive Interviews.

Опубликовано:

 

22 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 958   
@singamsaraswathi1432
@singamsaraswathi1432 2 часа назад
నిజం sir సామాన్యుల బాధ అరణ్య రోదనే. ఒక మధ్య తరగతి మనిషి గా నాకు కన్నీరు ఆగడం లేదు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే జీవిత కాల కష్టం.
@juiceshop6597
@juiceshop6597 3 часа назад
ప్రతి ఒక్క ఎమ్మెల్యే నీ తంతే అప్పుడు బయటకు వస్తారుఅప్పుడు బయటకి వస్తారు అన్నా నువ్వు గ్రేట్ మంచిగా చెప్పు నువ్వు 🙏🙏🙏
@chanoffl
@chanoffl 2 часа назад
CM AND TEAM SMASANAM LO TIRUGUTU RAKSHASA ANANDAM PONDUTARU. RANGANATH FULL ENJOY PRATI WEEKEND PARTY CHESKUNTU RAKSHSA ANANDAM PONDUTADU. PANDAGA CHESKONDI
@yblreddy4133
@yblreddy4133 Час назад
Shoot chesi champeyaali
@nvsubbarao5480
@nvsubbarao5480 Час назад
ప్రతి రాజకీయ నాయకుడు ని అవినీతీ ఉద్యోగులు ని ప్రతీ ఒక్క ప్రభుత్వ అధికారుల అవినీతి కారణమె ఈ ఆక్రమాలు దీనికి కారణం దేశద్రోహ పార్టీ ఖాన్ గ్రేస్ పార్టీ నే
@mkishore208
@mkishore208 24 минуты назад
Government employees should responsible for this.....
@yarraveerabhadrarao
@yarraveerabhadrarao 3 часа назад
చాలా విచారకరం..చూస్తుంటే కడుపు తరుక్కు పోతుంది.గవర్నమెంట్ చేతకాని దుర్మార్గపు చర్యలతో సామాన్యులు బలైపోతున్నారు.ఇలాంటి వారికి పరిష్కారం పూర్తి నష్టపరిహారం చెల్లించాల్సిందే.
@sandeepyadav-qi4jm
@sandeepyadav-qi4jm 2 часа назад
Andukai kcr ravali antaru ayina vuntai elantivi cheyaru ayina vision veru next time ktr garini cm cheyandi pls
@kranthikumar2524
@kranthikumar2524 2 часа назад
​@@sandeepyadav-qi4jmKCR vostey farm house ki potadu,, KTR eka Twitter lo busy, Notifications evaru, development cheyaru, BRS full kabja chestaru,, They don't care about people. HYDRA is for our sake,,, Akramanga kattia houses demolish chestunaru Every rainy season lo water over flow avutundi,,
@kameswararaopemmaraju7773
@kameswararaopemmaraju7773 2 часа назад
కోతిరుప్పాయులు కోనే ముందు ఆలోచనా ఛయ్యకుండ ప్రభుత్వం నీ తప్పు పట్టడం మనంవురికే సరే రూపాయ ఎవరికీ ఇయ్యం ప్రభుత్వం ది అంటే తెలిక ఈ మనస్తత్వం జనాలు మారాలి
@krishnamohansomaraju6028
@krishnamohansomaraju6028 2 часа назад
బహుశా ఆ భవనానికి అన్ని అనుమతులు ఉండే ఉంటాయి. కానీ లంచాలు దొబ్బి అన్ని పర్మిషన్ లు ఇచ్చి ఉంటారు. వాళ్ళని,వాళ్ళ కుటుంబ సభ్యులను (ఆ లంచం డబ్బులు అనభవించే తప్పుడు మనుషులు) ఇళ్ళలోంచి బయటకు లాగి దేహసుద్ద చెయ్యాలి. స​@@kameswararaopemmaraju7773
@rajuj1191
@rajuj1191 Час назад
Already issued notices to that 28 villas before 1 year. It's completely government land .no one can do anything. Builder should pay
@Sriramramramram
@Sriramramramram Час назад
పతిమ కాలేజీ కూల్చి వేయండి కాంగ్రెస్ పార్టీ కి దమ్ము హుందా
@yadhuvamsi1060
@yadhuvamsi1060 25 минут назад
Aa school school and college lo 1000's students free ga chaduvukuntunnaru. So, adhi kulchadam kastam
@dhanahraju3564
@dhanahraju3564 2 часа назад
ఇటువంటి పరిస్థితుల్లో ఎలా బ్రతకాలి ఇల్లు కట్టుకోవాలంటే మామూలు కష్టం కాదు జీవితంలో ఒక కళ ఆ కళ నెరవేరాలంటే ఎన్నో కష్టాలు అధిగమిస్తే గాని ఇళ్ళు కట్టుకోలేరు కూల్చి ఏం చేస్తారు ఇళ్లు కట్టించి ఇవ్వండి❤
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 2 часа назад
బాబూ, నీలాంటి ఒక జర్నలిస్టుకు ఉన్న జ్ఞానం ఈ పాలకులకు లేక పోవటం తెలంగాణా ప్రజల దౌర్భాగ్యం. నీకు విషయ సేకరణ, విశ్లేషణ, విశదీకదించి సామాన్య ప్రజలకు చేరవేసే మంచి సత్తా ఉంది. నేడు అత్యధిక వీక్షకులను కలిగి ఉన్న ఛానెల్స్ లో కూడా నీలాంటి మనసున్న జర్నలిస్టులు కనిపించటం లేదు. సుఖీభవ, కొనసాగించూ...
@chandrasekharasastry722
@chandrasekharasastry722 Час назад
Government officials permission ye icharu bank registration now lu yela icharu
@chandrasekharasastry722
@chandrasekharasastry722 Час назад
Recant gadini dimpeyandi
@sbnnews5334
@sbnnews5334 Час назад
@@yedukondaluchirala3033 కరెక్ట్ గా చెప్పారు
@anilkumarsanike7323
@anilkumarsanike7323 40 секунд назад
Sir chala baga chepparu 🎉
@JangamRajasekhar-b8s
@JangamRajasekhar-b8s 2 часа назад
రేవంత్ రెడ్డి గారు నీ తండ్రి లాంటి మనిషి ఇంత జరిగిన ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా తన బాధ ఎవ్వరికి చెప్పాలో తెలియక బాధపడుతున్నాడు నువ్వు సమాజానికి ఎంత చేసిన లాస్ట్ లో నీకూ ఏమి జరుగుతుంది అనేది గుర్తుకు పెట్టుకో 🙏
@prabhakarkhm
@prabhakarkhm 3 часа назад
నేను 25 సంవత్సరాలుగా టీవీ చూస్తున్న ఇలాంటి యాంకర్ ని ఇలాంటి న్యూస్ రీడర్ ని ఇలాంటి వ్యక్తిని చూడలే
@rudrojushyam645
@rudrojushyam645 2 часа назад
ఎందుకు చూడలేదు 😂😂😂😂
@Candlesticks.in-Telugu
@Candlesticks.in-Telugu Час назад
excellent oral skills. bright future for news journalist
@sbnnews5334
@sbnnews5334 Час назад
@@prabhakarkhm yes100℅
@7474Abcd
@7474Abcd 3 часа назад
Manchi జర్నలిస్ట్.. genuine person laga unnadu
@babji888
@babji888 Час назад
West cm .potav ra revanth
@MyTalks-on8gy
@MyTalks-on8gy Час назад
Mamulga kadhu balisinoda ki yem kadhu Ila loans thesukoni katukuna valla avedahana antha intha kadhu 🙏🙏​, theliso thapu chesthe agree Ila normal ga ani permission vunna ivanin waste ante samanyudu yevariki chepali , devudu chusthu vundandu @@babji888
@anandmamidipaka2036
@anandmamidipaka2036 2 часа назад
ఇదికదా జర్నలిజం అంటే.... సూపర్బ్
@sbnnews5334
@sbnnews5334 Час назад
చాలా బాగా రిపోర్టింగ్ చేస్తున్నావ్ తమ్ముడు... వెరీ నైస్... ఈనాటి కాలంలో చాలా అరుదుగా ఉంటారు నీలాంటి వారు సుస్పష్టంగా.. నిజాయితీ గా ఉంది తమ్ముడు రిపోర్టింగ్ తెలుగు ఉచ్చారణ సూపర్👏👏👏
@gollarajubotu
@gollarajubotu 2 часа назад
అనుమతులు ఇచ్చిన అధికారులుని రోడ్డు మీద ఊరితీయాలి 😭😭
@sreevasudha6544
@sreevasudha6544 Час назад
Uri kaadu andi, permission ichina govt officials ni suspens chesi ..valla assets sale chesi ..vachina money ni ee badhitulaki ivvali ...
@madhusangishetty2208
@madhusangishetty2208 2 часа назад
బాబు నువ్వు ఇంటర్వ్యూ సూపర్ ఉంది చాలా పెద్ద జర్నలిస్ట్ అవుతావు ఫ్యూచర్
@prabhakarkhm
@prabhakarkhm 3 часа назад
ఇంత అన్యాయం దాదాపు ఎక్కడ ఉండదు ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది రిజిస్ట్రేషన్ చేస్తుంది కూలుస్తుంది కాకపోతే కట్టినవి వదిలివేసి ఇప్పటినుంచి స్ట్రిక్ట్ గా ఉండాలి అంతేగాని ఇంత అన్యాయమా మరి
@asaidul
@asaidul 2 часа назад
Idi Manchi Alochana Governamnet ante Public Kada .. Publicku Ila Cheyadam Curect Kadu Pblic nu Ibbandi Petti.. Governamnet Em chestundi..
@Praveenkumar-dw5me
@Praveenkumar-dw5me Час назад
రేపు నీళ్ళు వచ్చి చస్తే ఇలాగే అంటారా
@sreenivasreddy8052
@sreenivasreddy8052 32 минуты назад
Adi FTL kadu buffer jone kadu bro​@@Praveenkumar-dw5me
@manikantareddy4774
@manikantareddy4774 3 часа назад
పాపం జీవిత కాలం కష్టం 😭
@prabhakarkhm
@prabhakarkhm 3 часа назад
అప్పుడు ప్రజలు తక్కువ చెరువులు ఎక్కువ ఇప్పుడు జనాభా పెరిగింది మీకు చేతనైతే భూమి చాలా ఉంది కొత్త చెరువులు తవ్వండి ఇంత అన్యాయమా మరీ ఒక ఇల్లు మూడు తరాల జీవితం ఖచ్చితంగా ఈ ఉసురు కచ్చితంగా తగులుతుంది
@venkatsiebel
@venkatsiebel 2 часа назад
Kotha cheruvu thovochu why to demolish
@jraonm5950
@jraonm5950 2 часа назад
Nijame, Cheruvulu badulu water sources ki alternate chusthe bavuntundi, like kaleswaram
@nellutlakiran7131
@nellutlakiran7131 4 часа назад
చాలా అన్యాయం. ఆయన చెప్పినట్టు కూలగొట్టుడు చాలా తేలిక. ఇది FTL లో లేదు , buffer జోన్ లో లేదు...మరి ఎందుకు కూల్చినట్టు. నిజంగా శ్మశానంగ మార్చేస్తున్నారు.
@santoshg8285
@santoshg8285 4 часа назад
Government land, kabja chesaru local leaders and sold the houses.
@rampage7818
@rampage7818 4 часа назад
Samanyulu bali
@koppula45
@koppula45 3 часа назад
​@@santoshg8285ftl బఫర్ జోన్ లో కూడా పట్టా భూములు రిజిస్ట్రేషన్ భూములు ఉన్నాయి వాటిలో కట్టారు కొంతమంది సైకో నా కొడుకులకు అర్థం కాక ప్రతిదీ ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టారని అర్థం చేసుకొని ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు
@sandeepmursubai7549
@sandeepmursubai7549 3 часа назад
Govt land lo venture vesaru ex sarpanch,he is the culprit Builders open plots koni construction chesaru
@baachik4208
@baachik4208 3 часа назад
గూగుల్ మ్యాప్ లో ప్రభుత్వ భూములు, FTL, BUFFER ZONE LANDS నీ RED COLOUR లొ పెట్టాలి
@hunterrr2465
@hunterrr2465 2 часа назад
Red light
@shaikbasha7745
@shaikbasha7745 58 минут назад
Vellu serway no wrong chupedtaru
@nimmalanarendra8962
@nimmalanarendra8962 Час назад
పేదల బతుకు ఛిద్రం చేసిన....వాడు ఎవడు బాగుపడదు......నాశనం అయిపోతారు 😢😢😢
@NarayanadasuAnjaiah
@NarayanadasuAnjaiah Час назад
Papam 😢😢అంత పెద్దాయన ఏడుస్తూ ఉంటే ఏదోలా ఉంది
@PK-up4pf
@PK-up4pf 2 часа назад
4 రోజుల క్రితం రిజిస్టర్డ్ విల్లా కూల్చివేయబడింది ... మన ప్రభుత్వ రిజిస్ట్రేషన్ సిస్టమ్, రెవెన్యూ వ్యవస్థ ఎలా డిస్‌కనెక్ట్ చేయబడిందో మరియు లూప్ హోల్స్ ... కుళ్ళిపోయిందనడానికి ఇది ఉదాహరణ.
@venkatarao4
@venkatarao4 Час назад
Manchi జర్నలిస్ట్.. genuine person laga unnadu .. Good Man
@SK-tf7zk
@SK-tf7zk 3 часа назад
పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులను వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలి..బాధితులను కాదు
@narasimhareddy5864
@narasimhareddy5864 Час назад
Anchor మాట్లాడు చున్న తీరు బాగుంది. ✌
@ss-ue5lg
@ss-ue5lg Час назад
పర్మిషన్ ఇచ్చిన అధికారులని, కట్టిన బిల్డర్ నీ,ఇందుకు కారకులైన ప్రతి ఒక్కడిని అరెస్టు చెయ్యాలి వాళ్ళ డబ్బు వాళ్లకు తిరిగి ఇయ్యాలి😢 ఏ నా కొడుకుని వదలకూడదు 😢
@kandimallavenkatreddy4880
@kandimallavenkatreddy4880 3 часа назад
ఫూర్వ కాలంలో నరకాసురుడు, హిరణ్య కష్యఫుడు ఇలాంటి రాక్షసులు ప్రజలను ఇబ్బందులకు గరిచేసారని ఫురాణాలలో చదువు కున్నాం, అది ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం
@PoliceSangameshwar
@PoliceSangameshwar 3 часа назад
తెలంగాణకు ఇట్లాంటి బేకార్ సీఎం చేసినాము అందుకే అనుభవించిందాకా తప్పదు తెలంగాణ సర్వనాశనం కావడానికి వచ్చింది
@sdjntu4059
@sdjntu4059 49 минут назад
Ayya Swami, Tannalsini TRS ni, Na illu kuda kulchaaru, Adi govt land nen kuda oppukunna, permission ichindi TRS Prabudvam, TRS MLA, TRS MPP, TRS Sarpanch
@gopinathkinthala
@gopinathkinthala 4 часа назад
Bro, chala baga matladuthunnav with knoweldge. Reporter ga manchi future vuntadi meeke.
@shankaryadav99999
@shankaryadav99999 3 часа назад
😭😭😭😭 అతని పాపం అధికారులు అందరికీ తగులుతుంది 😭😭
@sravaninenu733
@sravaninenu733 3 часа назад
Anchor Garu Chala goppaga matladaru... Meelanti vallu society and media lo entho avasaram. God bless you
@shivalingam1670
@shivalingam1670 3 часа назад
మీ మీ కల కల తగులుతుంది వాణి పెళ్ళాం వాడు సర్వనాశనం అయిపోతాడు
@rajaatmakuri8169
@rajaatmakuri8169 3 часа назад
Aboo nijamaa
@shravanreddy5680
@shravanreddy5680 2 часа назад
​@@rajaatmakuri8169antha manchiga anipisthunda...entha vetakarama RAJAATMAKURI..
@RaviRavi-pz6oo
@RaviRavi-pz6oo 59 минут назад
Super good day
@NarasarajuSivakoti
@NarasarajuSivakoti 3 часа назад
After long time good to see a kind hearted Journalist and one of the kind
@laxmangondi9990
@laxmangondi9990 2 часа назад
హైడ్రా అనేది ఒక మంచి ప్రోగ్రామ్ కానీ సామాన్య ప్రజల కోసం కొన్ని మార్పులు చేస్తి బాగుండువు, మీడియా యాంకర్ అన్నా బాగా మాట్లాడాడు, 👍🙏
@rameshmedep7385
@rameshmedep7385 Час назад
Badkau Govt has given permissions.
@vignanteja3190
@vignanteja3190 3 часа назад
వీళ్ళ అందరికీ ఆ దొంగల దగ్గరనుంచి లాక్కుని compensation ఇవ్వాలి.రిజిస్టర్ చేసిన వాళ్ళ దగ్గరకూడ మని తీసుకుని ఇవ్వాలి
@anjaneyulum7788
@anjaneyulum7788 3 часа назад
తప్పకుండా సీయం గారికి సీయం పిల్లలకు ఉసురు తగులుతుంది.
@gopalreddyc
@gopalreddyc Час назад
Sure
@Praveenkumar-dw5me
@Praveenkumar-dw5me Час назад
మంచి పని చేసిన పనికి పాపం తగులుద్ధ
@Praveenkumar-dw5me
@Praveenkumar-dw5me Час назад
2022 and 2023 లో collector notice ఇచ్చింది అన్నీ తెలిసే కొన్నారు మీరు
@kmuralidhar5995
@kmuralidhar5995 Час назад
Veellaku teliyadhu...Dongalu andharu kalisi , mosam chesaaru​@@Praveenkumar-dw5me
@sharathpinna8601
@sharathpinna8601 3 часа назад
Anchor chala Baga matlduthunnadu manchi knowledge parson
@mtarmy4892
@mtarmy4892 4 часа назад
bagavadgeetha lo పేదవాళ్ళని చంపమని చెప్పాడా
@mtarmy4892
@mtarmy4892 4 часа назад
మీ వుసురు తప్పకుండా తగులుతుంది CM ki
@prabhakarkhm
@prabhakarkhm 3 часа назад
ఇంత దారుణం చేస్తున్న ప్రభుత్వానికి పాపం తగలకపోతే దేవుడు లేనట్టే ఇంత అన్యాయమా
@ShankarDevasani
@ShankarDevasani 3 часа назад
YSR ,Ramoji filim sitilo konni billingulu padakottindu ,budidi ,aindu
@suribabu5471
@suribabu5471 2 часа назад
​@@ShankarDevasaniరామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం ఆక్రమణలు చేసిన భూమి కదా. అక్రమార్కులకు మద్దతు ఇవ్వలేదు అని దేవుడు శిక్షించాడా ? తప్పు చేయని వాడికి జరిగితే అన్యాయం అంటారు దుర్మార్గులు ఆక్రమణలు చేసే వాళ్లకి చేస్తే సరిదిద్దటం అంటారు
@bajrangbajaj1234
@bajrangbajaj1234 3 часа назад
this anchor is calm..polite..very subjective.......
@venkateshvenkat3624
@venkateshvenkat3624 2 часа назад
ఈ పాపానికి అంత ముఖ్య కారణం కలవకుండా కుటుంబం
@Azmath_shaik
@Azmath_shaik 3 часа назад
KCR గారికి జాగ్రత్తగా లైన్ క్లియర్ చేస్తున్నారు... రేవంత్ రెడ్డి గారు... Get Ready for great Fall down As YSRCP....
@-Vinod-rf2yi
@-Vinod-rf2yi 2 часа назад
చెరువులని కాపాడాలి అనుకుంటే చెరువులని పునర్వుద్ధించాలి కాంపౌండ్స్ కడుతూ స్పిల్ వేస్ కడుతూ కానీ పేదల ఇల్లులని కూల్చడం సొల్యూషన్ కాదు !
@arunasrinu5044
@arunasrinu5044 2 часа назад
👍👍👍👍👍💯
@sharatbonthu1193
@sharatbonthu1193 2 часа назад
This journalist will have a bright future, keep up the good work bro.
@jeevanlalg
@jeevanlalg 3 часа назад
Very sensible reporter brother... Keep it up...
@sreenubabudhavala5686
@sreenubabudhavala5686 2 часа назад
I have seen the first honest TV reporter in my life... Hats off to you.
@VenuGopal-rs9iu
@VenuGopal-rs9iu 2 часа назад
లక్షలు పెట్టి కొన్న ఇంటిని కూల్చివేయడం పాపం. వాళ్ళ ఉసురు కట్టుకోవడం కరక్టు కాదు
@India4-k4x
@India4-k4x 2 часа назад
చాలా పైసలు కర్చుపెట్టుకొని ఇల్లు కట్టవు అన్నీ అనుమతులు తీసుకుని ఇంకా కొన్ని ఖర్చు పెట్టు అనుమతి ఇచ్చిన వాడిని చంపేయండి
@Advp17
@Advp17 3 часа назад
Anchor you did a good job questioning the politicians and officials
@itssmitha3948
@itssmitha3948 3 часа назад
Reporter chala baga matladthunaru 👌, this is the way we need to question our society & leaders, you have a good future brother☺️
@RSmtlm
@RSmtlm 2 часа назад
సార్ ముఖ్యమంత్రి గారు మీరు ఎంతో నిజాయితీ గల వ్యక్తి దయచేసి ఇలాంటి వారిని మీరు ఆదుకుంటే బాగుంటుందని ప్రజలందరి విన్నపం ఇందులో జర్నలిస్ట్ గారు ఎంతో అద్భుతంగా మాట్లాడారు థాంక్యూ వెరీ మచ్ సార్
@sujathachimata7403
@sujathachimata7403 3 часа назад
Ayyo devuda .. chala badha ga undhi ...😢
@hemanthkumarallam3894
@hemanthkumarallam3894 3 часа назад
because of this anchor I have subscribed the vedio and notification
@jaffajagannadham3517
@jaffajagannadham3517 2 часа назад
యాంకర్ లో మంచి విషయం ఉంది గుడ్ యాంకర్
@saikrishna.Believer
@saikrishna.Believer 3 часа назад
So sensible reporter... News channel should learn from him... No background music. Clear voice.
@velpulasunny9677
@velpulasunny9677 3 часа назад
మీలాంటి వాళ్ళు కష్టపడి ఇలా కట్టుకున్న ఇల్లు ఇలా అవ్వడం బాధాకరం 😢😢, ఆ భూములు అమ్ముకున్న నీచులది,అదికారులది తప్పు
@mtarmy4892
@mtarmy4892 3 часа назад
భవిష్యత్తులో ఇంకా జరగకుండా చూడాలి కానీ, కట్టిన ఇళ్లు కులచమని శ్రీకృష్ణుడు చెప్పాడ సీఎం గారు
@Ssssg-h4s
@Ssssg-h4s 3 часа назад
Andaru minggi kurchunnaru asalu permission ichina government barrow la ni job nundi teseyyali
@sairam-b7b
@sairam-b7b 3 часа назад
FTL lo, cheruvulalo illu kattukomani jesus cheppada .😂😂
@Ssssg-h4s
@Ssssg-h4s 3 часа назад
E government ayna okate amayakulu bali avalsinde
@gautamviews8140
@gautamviews8140 3 часа назад
మధ్యలో శ్రీకృష్ణుడు ఎందుకు...??? ఎం చేసాడు 😠🙁
@rameshmedep7385
@rameshmedep7385 56 минут назад
Loafers govt
@KalpanaKavitha-i6x
@KalpanaKavitha-i6x 2 часа назад
ఈ అన్యాయాన్ని ఖండిస్తున్నాము
@srinivasbeera2462
@srinivasbeera2462 2 часа назад
మనుషుల జీవితాలతో ఇలా ఆడు కోవడం కరెక్ట్ కాదు..
@srinivasasvs-xm3of
@srinivasasvs-xm3of 2 часа назад
4రోజుల క్రింద రిజిస్ట్రేషన్ చేశారు . నిన్న కులగొట్టినారు ఇప్పుడు ఎవరికి శిక్ష వేయాలి. CM కా? కమిషనర్ కా? అధికారి కా? ఇది చాలా పెద్ద విషయం. దేవుడా! నా కన్నీరు ఆగడం లేదు. ఎవరిని భాద్యలని చేసి ఇలాంటి వారికీ న్యాయం చెయ్యాలి. 🇮🇳🙏మేర భరత్ మహాన్.
@Hari-v1d
@Hari-v1d 2 часа назад
చెరువు పక్కన కొంటావా
@mahendarthammanaveni9002
@mahendarthammanaveni9002 2 часа назад
Niku brain pani chesthunda​@@Hari-v1d
@rudrakartik4232
@rudrakartik4232 Час назад
Excellent brother... మీ మాటలు తూటాలు
@BMWVenky
@BMWVenky 2 часа назад
సారీ సార్ వెరీ బాడ్ సీఎం
@ADN0325
@ADN0325 2 часа назад
Hatsoff to reporter.. handled very sensitively …
@bajrangbajaj1234
@bajrangbajaj1234 3 часа назад
good public side journalism...toli veligonni thannithe anni sakkangha ayithadhani anipisthundhi
@anantaramam5180
@anantaramam5180 53 минуты назад
తమ్ముడు.. నువ్వు మంచి న్యూస్ ప్రెసెంట్ చేస్తున్నావ్.. మంచి విషయాన్ని చక్కగా వివరిస్తున్నావ్.. గ్రేట్
@vikranthreddy7736
@vikranthreddy7736 3 часа назад
Well covered, pity for those who lost their homes, may god will be with them
@jocob198
@jocob198 2 часа назад
నాది కూడా అదే ప్రశ్న...... సామాన్య ప్రజల్ని రోడ్డున పడేసి ఆ భూములను ప్రభుత్వం ఏం చేస్తుంది..... వాళ్లు కూడా ఏ నిర్మాణాలు చేయలేరు కదా....
@PoliceSangameshwar
@PoliceSangameshwar 3 часа назад
ఫస్ట్ కాలేశ్వరంలో లక్ష కోట్లు కుంభకోణం జరిగిందని చెప్పాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు దాని పక్కకు పెట్టి మధ్యతరగతి కుటుంబాల మీద పడ్డాడు ఆయనకు నిజాయితీ ఉంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతినంత బయటకు తీయాలి ఫస్ట్
@karranagamani3881
@karranagamani3881 2 часа назад
Avunu rajakeeya naayakula ni Vadillo madhytaragati vallani pattukuntunnaru ghoram
@surabhimurali15
@surabhimurali15 2 часа назад
Really appriciable Gopikrishna garu I felt humanity in your voice
@DHANUSTRINGS
@DHANUSTRINGS 2 часа назад
Super ga matladav brother.
@VirajTournaments
@VirajTournaments 2 часа назад
Appreciate the anchor for his sensibility and common sense..😊
@venu940
@venu940 3 часа назад
This is not correct hydra
@Raithubidda
@Raithubidda 2 часа назад
ఇది ప్రజా పాలన కాదు, రక్ష స పాలన ఎమ్ సిఎం రేవంత్ గారు మీరూ వెంటనే రాజీనామా చేయాలని కోరుతూన్నాము
@shanoorgoud4196
@shanoorgoud4196 4 часа назад
Jai kcr sir BRS telagana 🌹
@User_00877
@User_00877 3 часа назад
Responsible journalist.. 👏👏👏
@sarojadasari7061
@sarojadasari7061 Час назад
ప్రభుత్వం వారికి మంచిచేయండి ఆర్థిక సాయంచెయండి
@Khammam-x7r
@Khammam-x7r Час назад
Telangana news 16 ,no 1❤
@ayanshpatelmanda
@ayanshpatelmanda 3 часа назад
Always common man suffer in congress government
@chandra1160
@chandra1160 Час назад
ఒక మధ్యతరగతి వాడి జీవితాంతం... సంపాదన, 1సం కూలీల శ్రమ, అన్ని ప్రభుత్వ సంస్థల దగ్గర నుండి NOC ఉన్న, ఎన్నో కలలు, ఆశలు అన్ని ఒక్క గంటలో పోయాయి నాలంటోడికి అసెంబ్లీ ముందు వెళ్లి చావటం తప్ప ఇంకొకటి లేదు రాదు, రేపటి నుండి ఇల్లు లేదు కానీ EMI లు మాత్రం జీవితాంతం కట్టాలి..😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@lohitav3216
@lohitav3216 3 часа назад
Very good anchor
@RaviBikkavolu
@RaviBikkavolu Час назад
nice anchor. decent speech. need more members like you for our state andhra pradhes
@interestedinupsc6936
@interestedinupsc6936 2 часа назад
Nice journalism
@Amarnath-qv2jl
@Amarnath-qv2jl 3 часа назад
Good presentation... Keep it up Gopi krishna...
@samtrupti136
@samtrupti136 3 часа назад
This is unbelievable! Why is the CM playing with people's lives like this? How can he expect them to repay these loans, and where are they supposed to live? It feels like a one-man army is running everything.😢
@shravanreddy5680
@shravanreddy5680 2 часа назад
I never came across a good journalist in last 33 years...
@rajuar7805
@rajuar7805 3 часа назад
Good job anchor
@naveenpatnaik6283
@naveenpatnaik6283 Час назад
Reporting super....perfect ga explain chesaru
@manojsuri007
@manojsuri007 3 часа назад
Chala badhaga undi..inta darunam yavalki zaragakodudu.
@vseshadri6226
@vseshadri6226 2 часа назад
good reporting. good news. hats off to this channel.
@Think-mama
@Think-mama 3 часа назад
ప్రజాస్వామ్యం ఇదా? రాజరికం మేలు లా ఉందే
@Rbk175
@Rbk175 2 часа назад
బెకార్ గాళ్ళు సీఎం అయితే ఇలానే ఉంటుంది....
@Kalachakrastrology
@Kalachakrastrology 3 часа назад
ఈ పాపం ఎవరిదీ
@sriparu
@sriparu 29 минут назад
Really journalist spoke from his heart !!
@rajeshkumarbonda
@rajeshkumarbonda 3 часа назад
హైద్రా :- రామోజీ ఫిల్మ్ సీటీ లాంటివి టచ్ చేయరా పేద, మధ్య తరగతి వారే టార్గెటా మీకు...
@dasaradhd4910
@dasaradhd4910 2 часа назад
రామోజీ ఫిలిం సిటీ చెరువు లు ఆక్రమించి కట్టారా? లేదా ప్రభుత్వ భూములు ఆక్రమించి కట్టారా ? ఏమి తెలియకుండా ఎందుకు బాబు నీ ఆక్రోశం ?
@competitivetopic8096
@competitivetopic8096 2 часа назад
​@@dasaradhd4910langa gaallu antha anthey
@raghunandhkotike7305
@raghunandhkotike7305 Час назад
యాంకర్ స్పందన అభినందనీయం. నష్టపోయిన యజమానికి ప్రభుత్వం న్యాయం చెయ్యాలి ముందు registration charges అయినా యిచ్చి వెయ్యాలి. తరవాత ప్రభుత్వ భూమి ని కేటాయించాలి.
@n.veerun.veerender3148
@n.veerun.veerender3148 3 часа назад
Idhi chala badha
@narayanreddy9115
@narayanreddy9115 Час назад
పిచ్చోడి చేతిలో రాయిలా తయారైంది తెలంగాణ పరిస్థితి...
@vullyprasad9922
@vullyprasad9922 31 минуту назад
నీవు రిపోర్టింగ్ చాలా చక్కగా మాట్లాడారు తమ్ముడు, పాపం ఇల్లు పోయినా వాళ్ళకు తెలుస్తుంది,సీఎం గారు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం, రిజిస్ట్రేషన్ డబ్బులు వస్తున్నాయి కధ దానిలోంచి వీళ్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం
@successformula143
@successformula143 3 часа назад
ఎవరైతే... ప్రభుత్వ అధికారులు వున్నారు... వల్లని సస్పెండ్ చెయ్యాలి... Life lo govt jobs రాకుండా చెయ్యాలి...
@BMWVenky
@BMWVenky 2 часа назад
ఇలాంటి సన్నివేశాలు చూడలేకపోతున్నాం వాళ్ళ బాధలు వర్ణతితం జీవితములో ఇల్లు ఒక కల కళ్ళ ముందు కుళచుతుంటే అబధ దేవుడా
Далее
Распаковка iPhone 16 Pro Max
01:01
Просмотров 2,2 млн