వీడియో తీసినప్పుడు ...ఒక్కోసారి ..లాగ్ వుంటుంది ...బయట ఆ సమయంలో విపరీతంగా చలి 😊..కాని మనవాళ్ళకు ఇక్కడ విశేషాలు తెలపాలని చేసా ఆ వీడియో .. మొత్తం కమ్యూనిటీ చేసేసరికి ...డ్యూరేషన్ ఎక్కువైంది
Possible kaledhandi..😊😊 ..Video shoot chesthuu Voice chepthu చేయటం అంటే ఒక్కోసారి సమయం మా చేతుల్లో వుండదు ... ఎడిట్ చేసేటప్పుడు కట్ చేద్దాం అంటే అన్నీ వీడియో లు ముఖ్యమే అనిపిస్తుంది .. షూటింగ్ అనేది అంత సులభం కాదండీ ... 😊👍💐
Yendhukandibabu foreign countries lo aa nishabdham kuda oka punishment, yevarillalo vallundali, pranam poyina palakarinche vallundali. Prama boring life. People like to go only for Dollars.
@@allinone-mi2fu , Yes this is also true in India in supposedly "posh" localities where people have office jobs and no smile on their faces. Sophistication brings stress.
Mana india A better andi. Painunchi chetulu vuputu pilusthaaru rentla ki. Peru goppa vuru dibba Laaga vundi.usa Kaaka potey americalo vunnaru antey voka status symbol
Good madam, I too had been to US last year and felt the same,why can't our Indians too maintain same cleanliness. A child of two years is taught and trained to throw the trash in the dustbin in US, but it is the same in India.
Namaskaramandi, akkada intha quiet gaa vuntey mari bore gaa vuntundi kadu andi. My brother (new york) akka kuturu Atlanta lo vuntundhi. Another niece ( new jersey) Parents every 6 months travel chesey varu...inka America vellatam maaneysaaru...chala bore gaa vuntundi taa. Andaru officuluki potharu, inka memu bore kottukuntu intlo padi vundaali antaaru Nijam gaa America bore eyaana andi. Nenu Europe hongkong middle East Mauritius choosaanu.
Namaste sister. Chala chakaga vaernincharu. Tourist ga "America "chudalani undii....? Achha Telugu Andhra west Godavari district Varu ga merru unnaru.Me sontha uru..? My Name is Md.rabbani, Akividu.Wgdt. Update chayyandi. Enka me area lo khotha Vishayallu. Thank you very much. GOD bless you
Tq andi Nadhi WGdt ..akividu lo Ma nanna garu Chalaa rojulu vunnaru సబ్ ట్రెజరీ ఆఫీసర్ గా చేసారు .. ఆకివీడు చాలా మంది మంచి మిత్రులు వున్నారు .. ధన్యవాదాలు మీకు .. ఆకివీడు మళ్ళీ గుర్తుచేసారు
Very good explanation...chalaa vopigga chalaa clearga explain chesaru...that too cold weather lo shoot chesi ma kosam post chesaru...thanq sooo much madam😍😍😍👏👏👏👏
Tq MDM .. నేను షూట్ చేసినప్పుడు ..విపరీతంగా చలి .. కెమెరా పట్టుకోవటం కూడా కష్టమైంది .. అమెరికా లో ఎలా వుంటుంది అనేది తెలియచేయాలని వీడియో చేసాను .. నా కష్టం మీకు అర్ధమైంది .. Tq MDM😊💐💐
Thank you madam for thd briefing on housing rents. It seems you have given more info on other things than the renting. We would have been happy if you could have orovided info on average common maintenance charges and also average expenses on power , water bill, gas bill, howmany months advance, documents to be shown etc. 😉
Correct gaa చెప్పారు. మేము 2018 ఏప్రిల్/మే లలో అమెరికా అంతా 45 days తిరిగాము నార్త్ to సౌత్ & east to west incl Chicago, Detroit, ny, Washington, Houston, Dallas, st Louis, Niagara falls, San Francisco, Kansas City etc maa relatives help తో. Same situation everywhere. So cool and calm society. Enjoyed well but felt too restricted life and movements with no local affordable transportation like in India's towns or villages
Ma'am...felt as if I am standing there and seeing thru'...in person. Thank you FIRST....!! I was waiting if u wud show abt health fecilities inside gated community..... isn't there ANY HOSPITAL... MEDICAL shop...etc like here at STONE THROW distance... If anyone is I'll...and CAN'T DRIVE to get medicine....?? Also wanted to see IF there ARE GROCERY shops, etc inside....n small EAT-INNS....?? Most importantly... Is it not INFECTIOUS to wash clothes in a COMMON place...how is dat taken care of...?? Want to KNOW about these...🤔
Yes But ఇప్పుడు ప్రతీవారికీ తెలిసిన వారు ఎవరో ఒకరు అమెరికా లో వుంటున్నారు .. సో వాళ్ళకి సంబంధించిన విషయాలు చెప్పాలని నా ఆలోచన .. ఇండియా కు Next month వస్తా .. అప్పుడు అన్నీ ఇండియా కు సంబంధించిన వే చేస్తా చూసి లైక్ కొట్టండి ...😊👍
కన్న తల్లి గురించి ఉన్న ఊరు గురించి చెప్పుకుంటే మంచిది ఏమోనండి మనది కాని దేశం గురించి మనకెందుకు అండీ మీరు చెప్పిన ఎన్ని కూడా మన దగ్గర ఉన్నాయి మనవాళ్లు ఆడుకుంటున్నారు తింటున్నారు ఉంటున్నారు రెంట లు కడుతున్నారు
అవును మేడమ్ మీరన్నది నిజం .. నేను ఆరునెలల విజిటింగ్ కీ వచ్చాను .. ఇక్కడ వుండే అన్నీ కూడా వీడియో ల రూపంలో అందించాలని నా ఆలోచన .. మన దేశంలో ఇంకా గొప్పగొప్ప వి చాలా వున్నాయి ..అవికూడా వచ్చే వీడియో లలో అందిస్తాను .. వీడియో చూసినందుకు నా ధన్యవాదాలు 😊👍
It is a shame Indians don't practise cleanliness in their own country , .. yes, they need strict rules, education therefore is no use to our people. Is not cleanliness is godliness and also good for their own health. This every child learns from UKG to college level and yet .. 😀
Thanks madam akka houses cement bricks to kadataaraa leeka wood to kadataaraa, akka bath rooms toilet systems indialo laaga vuntaayaa, endukante maaku ee information cleargaa teleyadu anduke meemu maa daughter ni usa pampinchataaniki alochistunnamu
అమెరికా లో ఏరియా చెప్పినా తెలియదు కదా .. సో చెప్పలేదు .. నేనువుండే ప్రదేశం చూపించాను .. ఇక మాస్క్ మనం ఒక్కరే వున్నప్పుడు మనచూట్టూ ఎవరూ లేనప్పుడు అవసరం లేదు .. ఈ వీడియో చేసింది జనవరిలో ..
మీరు తప్పు అర్థం చేసుకోంటున్నారు సార్ ..నేను అట్లాంటా లో గత ఆరునెలలు గా వున్నా .. అంతకు ముందు వీడియో లు అన్నీ అట్లాంటా కు సంబంధించిన వే .. నేను వున్న ప్రదేశం చెప్పాను .. నాకు తెలిసినవరకు .. నేను ఏదో ఆశించి వీడియో లు పెట్టటంలేదు .. నా ఆసక్తి ని నలుగురు కీ తెలియచేస్తూ పెట్టిన వీడియో లు .. మీకు నచ్చితే లైక్ లేదా డిస్ లైక్ అంతే .. మనిద్దరికీ గొడవ ఎందుకండి ... Next time sure ga mi suggestions follow avvadaniki try chesthanu ,👍😊