బొట్టు పెట్టుకోవచ్చుగా, ముత్తైదువు బొట్టు లేకుండా ఉండటం భర్తకి క్షేమం కాదు.జుట్టువిరబోసుకోవడం, బొట్టు లేకుండా తిరగడం శుభం కాదు. జుట్టు విరబోసుకుని ఎపుడు తిరుగుతారో మీ అమ్మగారిని అడుగు. ఫ్యాషన్ అని అనవద్దు. సుమంగళి స్త్రీలు జుట్టు విరబోసుకుని తిరగకూడదు.