ఏమి లేదు నాయందు అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్య యేసయ్య (4) 1. నీ ఆలోచనలు అతిగంభీరములు అవి నా ఊహకు అందనివి ఉన్నతస్థానములో నన్ను నిలుపుటకు వెంటనుండి నన్ను లేపావు దేవా (2) లేపావు దేవా యేసయ్య (4) llఏమీలేదు నాయందుll కన్నవారి ప్రేమకంటే మిన్నయిన ప్రేమ బంధువుల ప్రేమకంటే విలువైన ప్రేమ ఆత్మీయుల ప్రేమ కంటే ఆదరించు ప్రేమ ఆప్రేమే నన్ను జీవింపజేసేను జీవింపజేసేను యేసయ్య (4) llఏమీలేదు నాయందుll 3. అడవి ఒలివ కొమ్మవంటి దానను నేనయ్య సారమైన ఒలివచెట్టు నీవే యేసయ్య నీలో నేను అంటుకట్టబడుటకు ఫలించని కొమ్మలను విరచావు దేవా విరచావు దేవా యేసయ్య (4) ఏమీలేదు నాయందు
కన్నవారి ప్రేకంటే మిన్నయైన ప్రేమ బందుల ప్రేమ కంటే విలువైన ప్రేమ (2) కంటే విలువ యైన ప్రేమ ఆత్మీల ప్రేమ కంటే ఆదరించు ప్రేమ (2) ఆ ప్రేమే నన్ను జీవింప జేసెను (2) జీవింప జేసెను
ఏమీ లేదు నాయందు అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్యా "2" "యేసయ్యా" 1, నీ ఆలోచనలు అతి గంభీరములు అవినా ఊహకు అందనివి "2" ఉన్నత స్థలములలో నన్ను నిలుపుటకు "2" వెనుక నుండి నన్ను లేపావు దేవా "2" లేపావు దేవా.... 2, కన్నవారి ప్రేమ కంటే మిన్నా అయిన ప్రేమ బంధువుల ప్రేమ కంటే విలువైన ప్రేమ "2" ఆత్మీయుల ప్రేమ కంటే ఆదరించు ప్రేమ "2" ఆ ప్రేమే నన్ను జీవింప చేసెను "2" జీవింప చేసెను.....
Sis chala baaga paadaaru ee original song paadindi nenu ee song dahinchu agni bro Thomas gaaru Rajahmundry vaari cassette lo original recording ayyindi chala kaalam taruvaatha vinadam happy ga undi thank you sis choosing this song.