Тёмный

Amma Lalo Ram Bhajana |  

Junglee Music Telugu
Подписаться 5 млн
Просмотров 684 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 214   
@sureshadapa3313
@sureshadapa3313 2 месяца назад
మా గోదావరి జిల్లాల్లో మా హిందువుల ఇళ్ళల్లో జరిగే పెళ్లిళ్లు అయినా నూతన గృహ ప్రవేశాలైన యాత్రలకు వెళ్లి వచ్చిన వెంకన్నబాబు సంబరం దుర్గాదేవి సంబరం మా తెలుగింటి సాంప్రదాయం ఈ కథని మీ సినిమాలో పెట్టినందుకు మా గోదావరి జిల్లాల నుంచి మీకు కృతజ్ఞతలు మీ ఆయ్ సినిమా థియేటర్లలో చూస్తాం ఆ వెంకటేశ్వర స్వామి తల్లి దుర్గాదేవి ఆశీస్సులతో మీ సినిమా సూపర్ హిట్ కొడుతుందని మనస్పూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వరాయ
@a.kondalaraoarigela2677
@a.kondalaraoarigela2677 3 месяца назад
సినిమా పక్క బ్లాక్ బస్టర్ వెంకన్న బాబుని టచ్ చేశారు వెంకన్న బాబు కథ దుర్గమ్మ కథ చాలా ఫేమస్ గోదావరి జిల్లాలో నమో వెంకటేశాయ❤
@gangadharmangam3491
@gangadharmangam3491 3 месяца назад
కామిశేట్టి తాతాజీ గారు కేదార్లంక గ్రామం లో జన్మించడం మా అదృష్టం ❤
@konaseemathings1835
@konaseemathings1835 3 месяца назад
గోదావరి జిల్లాలో మర్యాదపూర్వకంగా పిలుసుకునే... "ఆయ్" అనే పేరు పెట్టటం... వెంకన్న బాబు కథ పాట పెట్టటం అద్భుతం... సినిమా సూపర్ హిట్... వెయిటింగ్ సినిమా కోసం❤
@Junnu_talks238
@Junnu_talks238 2 месяца назад
అలా శ్రీనివాసుని పద్మావతి దేవిని వదిలి వెలుతూ ఉంటే శ్రీనివాసుని గుండెల్లో గునపం గుచ్చుకున్నట్టుందమ్మో… గుండెను మెలిపెడుతున్నా బాధని పంటి కింద కంటి కింద నీరుని కానరాకుండా ఎక్కెక్కిబెడుతున్నాడమ్మో ఓగలమ్మ కొడుకో ఓ శ్రీనివాసా పేరు లేదు ఊరు లేదు ప్రేమించేసిందండోయ్ ఆహా అమ్మ లాలో రామ్ భజన మాట లేదు మనవు లేదు మనసిచ్చేసిందండోయ్ ఆహా అమ్మ లాలో రామ్ భజన వజ్రం లాంటి మొఖము వాడిపోయినది.. ఆహా అమ్మ లాలో రామ్ భజన సిలకలాంటి మొఖము సిన్నబోయినది.. ఆహా అమ్మ లాలో రామ్ భజన నిన్ను ఎవరు తిట్టారో ఉయ్యాలో నిన్ను ఎవరు కొట్టారో ఉయ్యాలో నిన్ను ఇడిసిపోతాంది ఉయ్యాలో నీ గోడెవరు ఇనేది ఉయ్యాలో ఆ శ్రీనివాసుడికి ఆస్తి లేదు అంతస్తు లేదని ఆ పద్మావతి దేవికి మేడలు మిద్దెలు ఉన్న పెద్దేంటి సంబంధము చేస్తానని ఆకాశ మహారాజు గారు అంటున్నాడమ్మో… ఎక్కడ శ్రీనివాసుడు చెట్లు పుట్టలు తిరుగుతున్నాడు చిం చిమ్మారంకారు చిమ్మాడుతుంటే కాకులు గద్దలు కారడుతుంటే అన్నవస్త్రాల గట్టు పెట్టాడు నిద్రహారాలు విడిచి పెట్టడమ్మో ఓగలమ్మ కొడకా శ్రీనివాసుడా నోయని నోములు నోచుకున్నాడమ్మా.. ఆహా అమ్మ లాలో రామ్ భజన సేయని పూజలు సేసుకున్నాడమ్మా.. ఆహా అమ్మ లాలో రామ్ భజన శివుడి మాసపు రాత్రి శివుని జాగరాలు.. ఆహా అమ్మ లాలో రామ్ భజన మాఘ పున్నమున మా పుణ్య నదుల తానాలు.. ఆహా అమ్మ లాలో రామ్ భజన
@sankaranadjannabhatla5498
@sankaranadjannabhatla5498 3 месяца назад
ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రావాలి అని కోరుకుంటూ ❤❤❤
@saibaburampam3980
@saibaburampam3980 3 месяца назад
Kåmìsettî Tätãjì గురువుగారు కోనసీమ జిల్లా లో ఒక పేరు పొందినటువంటి దుర్గమ్మ కథ, వెంకన్న బాబు కథ మరియు మీ ముందుకు వచ్చినటువంటి ఫస్ట్ మూవీ *ఆయ్* అనే మూవీ ఎన్నో మరి ఎన్నో అభివృద్ధి చెందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. కామిశెట్టి తాతాజీ గురువుగారు మి మూవీ లోకి రావడం మీరు పిలవడం చాలా wonderful sir 😊 THANK YOU. SIR 🙏 Thanku You guruvugaru ❤🙏
@SakireddYSaidurgaavinash
@SakireddYSaidurgaavinash 3 месяца назад
Supper 🔥🔥🔥
@saibaburampam3980
@saibaburampam3980 3 месяца назад
​@@SakireddYSaidurgaavinash TQ 🥰
@sunkara6461
@sunkara6461 Месяц назад
Naa చిన్ననాటి జ్ఞాపకం గురువు గారు❤❤❤❤
@KiranGuttula-ih1wb
@KiranGuttula-ih1wb 3 месяца назад
మా గోదావరి జిల్లాలో చెప్పుకునే వెంకన్న బాబు దుర్గమ్మ కథ 🙏🙏🙏 ఎక్సలెంట్ all the best
@gangadharmangam3491
@gangadharmangam3491 3 месяца назад
కామిశెట్టి గురువు గారు
@Travelwithsree_
@Travelwithsree_ 3 месяца назад
Venkanababu PATA
@MeenaVeera-x2i
@MeenaVeera-x2i Месяц назад
మన గోదావరి జిల్లా ఆంటే కడుపునిండా అన్నం పెట్టడం అని అందరకి తెలుసు ఇ పాటతో మన జిల్లా ప్రాముఖ్యత కూడా పెరుగుతుంది I love this song ♥️♥️♥️♥️
@sunkara6461
@sunkara6461 Месяц назад
కామిసెట్టి గురువు గారి అడ్రస్ కావాలి please​@@gangadharmangam3491
@RaviNakkaraju
@RaviNakkaraju 23 дня назад
4S🎉​@@gangadharmangam3491
@sekharbabu1745
@sekharbabu1745 3 месяца назад
మా గోదావరి వెంకన్నబాబు కోలసంబరం చాలా బాగా చూపించారు ❤❤❤❤❤❤
@princekrishna6269
@princekrishna6269 Месяц назад
Tq పెంచలదాస్ గారు.... మీ రచన... మీ గాత్రం అద్భుతం 🙏🙏🙏
@eswarkadali3873
@eswarkadali3873 2 месяца назад
Rasi pettukondi ...Goa lo tisina cinema aina poyindhimeo gani ..godavari jillalo tesina cinema poledhu... I ❤ AMALPURAM
@nandantr9074
@nandantr9074 3 месяца назад
నోయని నోములు నోచుకున్నాడమ్మా.. ఆహా అమ్మ లాలో రామ్ భజన సేయని పూజలు సేసుకున్నాడమ్మా.. ఆహా అమ్మ లాలో రామ్ భజన❤
@nandantr9074
@nandantr9074 2 месяца назад
Hi
@geethapuppy699
@geethapuppy699 3 месяца назад
Wow❤ ma Godavari jillallo prathi subhakaryam lo durgamma katha lenidhe function undadhu
@srinivasbeera2462
@srinivasbeera2462 3 месяца назад
మీ గాత్రం అద్భుతం, మీరో ఆణిముత్యం....మిత్రమా !
@Nagasurekha-d5j
@Nagasurekha-d5j 7 дней назад
👌👌👌❤🎉
@BullabbaikKadali
@BullabbaikKadali 3 месяца назад
Ma godavari district lo jarige durgamma sambaram gurinchi tesaru tq so much jai durga
@srinivasdondlavagu1205
@srinivasdondlavagu1205 3 месяца назад
పెంచల్దాస్ కొత్త రకంగా ఆవిష్కృతమయ్యారు .
@Arvm143
@Arvm143 3 месяца назад
Venkannababu❤Padmavathi devi kalyana gattam numdi song adhiripoindi❤Feel good song .. 😌lyrics and music next level asalu🎼 thank u so much for this beautiful one's to giving us😊wish u all the best entire AAY team💐
@venkyphotographybpl
@venkyphotographybpl 2 месяца назад
ఈ పాటను 100 సార్లు విని ఉంటా... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఇలాంటి పాటను అంధిచిన వారికీ ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rajuv697
@rajuv697 25 дней назад
Un ka ho😂
@saichitturi6893
@saichitturi6893 Месяц назад
Mana konaseema lo tisina ye movie aina blockbuster avvalsinde leda kanisam hit aina avtadhi.adhe mana konaseema magicuuuuu andi aaay...........
@DingdongdanceB055
@DingdongdanceB055 Месяц назад
E song enni sarlu vinna naaku tharimitharadam ledhu rojuki padhi sarlu vinna vinalanipistundhi Thank you penchaldhas garu
@tarun4062
@tarun4062 29 дней назад
Super song ❤️
@vsrinu3884
@vsrinu3884 23 дня назад
super
@KishoreD-lp1fg
@KishoreD-lp1fg 3 месяца назад
మా గోదావరి యాసలో తీసిన చిత్ర యూనిట్ సభ్యులందరికీ మాగోదావరి తరపున ధన్యవాదములు
@venomgamingteluguff3536
@venomgamingteluguff3536 16 дней назад
This animation is better than video song ❤
@akulapintuvideosandownsong7985
@akulapintuvideosandownsong7985 3 месяца назад
కోళ్ళ సంబరం మన గోదరోళ్ల ఆచారం ఆ పాట పెట్టడం బాగుంది
@rajasekharbarla6179
@rajasekharbarla6179 2 месяца назад
Just watched the movie...one of the best movie one in recent times 🙌👌👌👌
@KITTAYYA89
@KITTAYYA89 Месяц назад
Excellent లిరిక్స్ రైటర్ గారు, ఈ పాటలో ఉన్న లిరిక్స్ మత్తు ఎక్కడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది సాంగ్ చాలా హైలెట్ అవుతుంది రానున్న రోజుల్లో❤
@sivajan1449
@sivajan1449 3 месяца назад
#i_kurnool but Godavari peoples and culture chala bagunttundhi I love u r palaces e song lo mi sapradhayam kamipistundhi chala ante chala bagundhi song 🤗 lv u Godavari peoples ❤
@satyadurgabhavani5290
@satyadurgabhavani5290 3 месяца назад
Maa godavari district lo sentiment durgamma kadha maa Balaji mrrz ki Valle chepparu durgammani chusthe nijamga ammavarila untaru thank you
@satishsatya8658
@satishsatya8658 3 месяца назад
Ur iq 10000000000000000000000000000000000000000000..
@ChintaPraveen-mb5ez
@ChintaPraveen-mb5ez Месяц назад
మన గోదావరి జిల్లలు మరి అక్కడ ❤
@datta6tv115
@datta6tv115 2 месяца назад
నిజంగా ఇంకా ఉంటే బాగున్ను అనిపించింది పాట 👌👌👌🙏🙏🙏🙏
@ganiganesh9547
@ganiganesh9547 26 дней назад
@tirumaniprasad8760
@tirumaniprasad8760 3 месяца назад
జై గోదావరి జై ఎన్టీఆర్ ❤❤
@cinemaworld2726
@cinemaworld2726 3 месяца назад
Chala Rojulu Taruvatha pure telugu song vinnattu vundi.
@tarakyadav143
@tarakyadav143 3 месяца назад
Jai NTR 🔥 Jai narnenithiin anna❤
@KrishnaBabuCA
@KrishnaBabuCA 3 месяца назад
Song matram peaks ..... ... What a song..... Lyrics on fire 🔥🔥🔥🔥🔥 ....music Next level......
@PonnagantiSaiKrishna-yl5ip
@PonnagantiSaiKrishna-yl5ip 3 месяца назад
పెంచల దాస్ గారి గాత్రం పెక్యూలర్ ! ఆయన నుండి మరిన్ని మంచి పాటలు వినాలని నా ఆశ !!
@crazy_charan_16
@crazy_charan_16 3 месяца назад
Ee song enti ra intha bagundhi❤❤❤❤
@Pavankalyan-h1i
@Pavankalyan-h1i Месяц назад
ప్రతి హరిజనవాడ ల లో .........రాం భజన పండారి భజన.... జరుగును
@rajudancer880
@rajudancer880 3 месяца назад
Vintuntene goosebumps vasunnay andi
@srisailamination5841
@srisailamination5841 3 месяца назад
amalapuram shooting 😍💥
@DelliGaddimeni
@DelliGaddimeni 2 месяца назад
First day mng show ki potha songs bagunnai😊
@TNCBians
@TNCBians 2 месяца назад
Proud to be a "GODAVARIAN"
@ichipaad_gaming8966
@ichipaad_gaming8966 Месяц назад
Really hitting hard man wonderful lyrics 💔🔥
@bantimerla664
@bantimerla664 3 месяца назад
Super సాంగ్ గురువుగారు all tha Best 💐🔥🔥🔥🔥🔥🔥🔥🥳🥳🥳🥳🥳🙏
@KumarKumarswamy-g5z
@KumarKumarswamy-g5z Месяц назад
ఈ గాన రచయిత మరియు సింగర్ పెంచల్ దాసు గారికి కృతజ్ఞతలు ❤🎉
@DurgaPrasad-y3i
@DurgaPrasad-y3i 2 месяца назад
Super song broo movie loo ayitaaeaa ❤🎉🎉🎉
@gruhendramaddela1363
@gruhendramaddela1363 3 месяца назад
Penchal das garu... Meru again superb
@StringSun1
@StringSun1 3 месяца назад
Lyrics Matram vere Level.....❤❤❤
@RameswarapuMahalakshmi
@RameswarapuMahalakshmi 3 месяца назад
Super sir jai durgama 🙏🙏🙏🙏🙏
@tarunpanneeru727
@tarunpanneeru727 Месяц назад
One of the my favourite song aipoyandi andi rama bajana 🎉❤
@_bsr_9_
@_bsr_9_ 2 месяца назад
Nice movie good message and bgm rocks next level music
@ramukotipalli1698
@ramukotipalli1698 2 месяца назад
Ninu chinnapudu venkanna babu kadha villavanu❤
@sujatharani7245
@sujatharani7245 3 месяца назад
Slow poisoning.... great composition
@maruthipowrohitham8826
@maruthipowrohitham8826 3 месяца назад
That is Penchsldas 💐💐💐
@VIYANVLOGS61122
@VIYANVLOGS61122 3 месяца назад
రాసి పెట్టుకోండి సినిమా బ్లాక్ బస్టర్ పక్కా ఇది నా మాటగా చెబుతున్నా
@bskm5322
@bskm5322 Месяц назад
ఉన్నావా 😊
@VIYANVLOGS61122
@VIYANVLOGS61122 Месяц назад
@@bskm5322 వున్నాను brother
@MrVenkanna
@MrVenkanna 3 месяца назад
బాగున్నది ❤❤❤❤
@venkateshmanne7824
@venkateshmanne7824 20 дней назад
❤️🔥
@KavirajuNarra
@KavirajuNarra 2 месяца назад
Koolla sambaram song was excellent మా గోదారి ఏస లో సినిమా ఇంకా సూపర్
@ganeshvanga154
@ganeshvanga154 3 месяца назад
కొతపేట కేదార్లలoక గురువు గారి వంద నా లు super
@SuryaKumari-vt6ij
@SuryaKumari-vt6ij Месяц назад
Super movie
@rangaswamy6811
@rangaswamy6811 3 месяца назад
Super bro. Excellent adiripiyindhi...❤👌
@rangarao2491
@rangarao2491 2 месяца назад
Excellent song...
@cliquebymk
@cliquebymk 3 месяца назад
Wow chala chala bagundi Ramiriyala bro :) keep rocking
@manozkumarp
@manozkumarp 3 месяца назад
Music by Ajay Arasada :) & Lyrics 🔥
@GSantoshReddy-j4u
@GSantoshReddy-j4u 2 месяца назад
అన్నా సూపర్ పాట
@rakshithsarjarakshithsarja1954
@rakshithsarjarakshithsarja1954 3 месяца назад
I Love this movie songs❤️
@utubestudymaterial5944
@utubestudymaterial5944 Месяц назад
ఇలాంటి సినిమాలు ఈ సమాజంలో రావాలి
@narsingarao1907
@narsingarao1907 2 месяца назад
Super 💯💯💯
@YADAVCREATIONS
@YADAVCREATIONS 3 месяца назад
Song motham valathone padinchalsindhi వెంకన బాబు పాట పెట్టడం సంతొషం
@BullabbaikKadali
@BullabbaikKadali 3 месяца назад
Jai durgamma thalli
@saikundeti986
@saikundeti986 2 месяца назад
Blockbuster avothundhi e movie govinda gooovindha
@ssyoutubechannel431
@ssyoutubechannel431 Месяц назад
Heart touching song 💕
@GhirijaNattala
@GhirijaNattala 2 месяца назад
Super sir manchiga vachindhi sang
@kvvsnmurthymurthy3035
@kvvsnmurthymurthy3035 2 месяца назад
Superb 🎉❤
@shivakalikrupa
@shivakalikrupa 3 месяца назад
Mind-blowing 🎉
@anilthikkisetti9472
@anilthikkisetti9472 3 месяца назад
Godavari district lo durgamma ammavari edukondala srinivasudi kadha sambaram prathi intiloni vuntundi❤❤❤❤
@azmeerasandeep8360
@azmeerasandeep8360 Месяц назад
Love editing ❤ love sound ❤ love Dop ❤ love cast ❤
@manozkumarp
@manozkumarp 3 месяца назад
Ajay Arasada super music 🔥 🔥 🔥
@vamsir5255
@vamsir5255 3 месяца назад
Hit Bommma... 😎
@umamaheswaripakki6574
@umamaheswaripakki6574 3 месяца назад
Excellent 😊👌🏻👌🏻🎉🎉
@teja7890
@teja7890 3 месяца назад
August 15move kosam waiting 😊
@DrBPKumar
@DrBPKumar 3 месяца назад
Super... ❤️
@pillisrinivas544
@pillisrinivas544 3 месяца назад
Mand blowing song 🔥🔥🔥🙏🙏🙏
@abdulsattar746
@abdulsattar746 2 месяца назад
Don't Miss movie,,, Super movie
@కామిశెటితాతజీ
❤❤❤tqqq sir ❤❤
@BäDBøy-Evil
@BäDBøy-Evil 3 месяца назад
Bomma Hituu💥
@shaikabdulgafoor83
@shaikabdulgafoor83 3 месяца назад
ఈ సినిమా కూడా హిట్ అవ్వదు.
@saladiveerakrishna3864
@saladiveerakrishna3864 3 месяца назад
​@@shaikabdulgafoor83 Super het movie
@SakireddYSaidurgaavinash
@SakireddYSaidurgaavinash 3 месяца назад
🔥🔥🔥🔥
@saladiveerakrishna3864
@saladiveerakrishna3864 3 месяца назад
Tqq sir🔥🔥🔥
@bhavikirackdance7467
@bhavikirackdance7467 3 месяца назад
పెంచల్ దాస్ అన్న మీరు చాలా బాగా పాడారు 🎉🎉❤❤
@NAGENDRA-nk6dq
@NAGENDRA-nk6dq Месяц назад
సూపర్ i love amalapuram
@illacharan6021
@illacharan6021 3 месяца назад
Super ❤
@laxmisreedigitalstudio5047
@laxmisreedigitalstudio5047 Месяц назад
i loveyou thathaji garu
@teja7890
@teja7890 3 месяца назад
Super song anji babu garu❤
@maheshvinayak123maheshvina5
@maheshvinayak123maheshvina5 3 месяца назад
Waiting to see this song 🎧 n big screen
@nanikamisetti
@nanikamisetti 3 месяца назад
❤❤❤❤❤ super tqqq sir
@dhananachaitanya4263
@dhananachaitanya4263 Месяц назад
Om namo narayana ki 🙏🙏🌹 Jai Padmavati Mata ki 🙏🙏🌹
@atakarajagopal
@atakarajagopal 2 месяца назад
Last 5 sec peaks bgm❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@a.kondalaraoarigela2677
@a.kondalaraoarigela2677 3 месяца назад
కామిశెట్టి తాతాజీ గారు కేదార్ లంక గ్రామం గురువుగారు నమస్కారం❤❤
@chinnachinna1338
@chinnachinna1338 3 месяца назад
ఈ పాట ఇంకా జర పెద్ద గా ఉంటే బాగుంటుండే
@lakshmipalepu4544
@lakshmipalepu4544 Месяц назад
Enka unty bagundunu anpinchindi.. Daily vinalanipistundi ee song anthalla adict ipoyamu❤❤godarollu anteny sampradayalaki paddathulaki c/o address🎉🎉❤❤❤❤
Далее
ŠKODA не перестает удивлять
00:48
Просмотров 613 тыс.
ИСТОРИЯ ПРО ШТАНЫ #shorts
00:32
Просмотров 195 тыс.
I get on the horse's nerves 😁 #shorts
00:12
Просмотров 3 млн
ŠKODA не перестает удивлять
00:48
Просмотров 613 тыс.