ఈ వీడియోకి 50,000 వేల లైకులు కావాలి మనసుపెట్టి 5 రోజులు కష్టపడి 30 వేలు ఖర్చుపెట్టి తీసిన వీడియో, రాబోయే యూరప్ వీడియోలు ఇదే మాదిరిగా ఉండబోతున్నాయి వారానికి రెండు శనివారం 8 గంటలకి, మంగళవారం 8 గంటలకి లైక్ లు చేయడం కామెంట్లు చేయడం మర్చిపోకండి
అన్వేష్ అన్న , నువ్వు బెట్టింగ్స్ గురించి చెప్తున్నావ్ చూడు సూపర్ అన్న, నీ వలన చాలా మంది మారుతున్నారు, బెట్టింగ్ మంచిది కాదు అని youtubers kuda chebutunnaru. నీ మంచితనం నిన్ను కాపాడుతుంది. ఎందరు ఎన్ని నిన్ను తిట్టినా పట్టించుకోకుండా, నీ పని నువ్వు చేసుకుంటావ్ అన్న. సూపర్ లవ్ యు అన్నా
@@BharathLee6734 betting chese valaku vundali.3rd party app aina normal play store app aaina betting app aai ani.naa anveshna gadu aamailu dhagraki poi galez ga cheputhunte aadhi baguntadi andharki 🤣.bale vunaru andharu
ఎలాగూ నెథర్లాండ్స్ వీడియో కాబట్టి నాకు తెలిసిన రెండు విషయాలు పంచుకుంటాను. ఒకటి 2017 లో అనుకుంటాను ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగు లోకి వచ్చింది. Netherlands లోని Rotterdamలో ఒక వ్యక్తి 6 సంవత్సరాలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఎట్టకేలకు ఈ విషయం తెలుసుకున్న అధికారులు అతన్ని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అసలు జరగినదేమిటంటే సదరు వ్యక్తి భార్య మరణించింది. దాంతో అతడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇంట్లోనే ఉండిపోయాడు. ఇంట్లో కాvaలసిన వస్తువులన్నీ అతడి ఇద్దరి పిల్లలు supermarket వెళ్లి తెచ్చేవారు. ఇలాగ ఏకంగా ఆరున్నర సంవత్సరాలు గడిచిపోయాయి. అదే మన దేశంలో 6 నెలలు బయటకు రాకపోతే తీవ్రవాద కార్యకలాపాలు చేస్తున్నామనుకుంటారు
Anna im very big fan of u anna drown short super🔥🔥🔥 and location was Amazing💥 uvnayi and intha baga maku chupinchina meku chala chala tnx Anvesh anna 😍😍😍😍😍
I think no one has seen this before!!! Wow what a beautiful show of people encouraging you brother!! Asalu adharakottavuga. Even all the videos I have seen about Amsterdam have never showed the festival of a kings celebration in orange. This is so awesome video with drones, FF and all the edits at the right time. 👌👌👌👌👌. Next level dude ! And also the women are so beautiful
The Netherlands 🇳🇱 is a Colourful country. This country uses more bicycles than cars and bikes to avoid accidents and pollution, on the other hand to keep themselves physically fit. Nice color full content bro.
Anvesh, మీరు అన్నట్లే ప్రపంచాన్ని చాలా అందంగా చూపిస్తూ ఉన్నారు. మీ వీడియో మధ్యలో ఒక ప్రముఖ పార్టీ ప్రచార వీడియో కూడా యాడ్స్ రూపంలో పెట్టారు. దీనిని బట్టి మీరు ఏ స్థాయికి ఎదిగారు అన్నది అర్థమవుతూ ఉంది. మీరు ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను.
Man this guy is something else... he is very different from other travellers...the effort he puts for quality content. Those entertainment songs in the middle from him.. you are awesome broo.
అన్వేష్ అన్న నాకు గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ ఉన్న ఇప్పటికీ నీ వీడియో తప్పకుండా చూస్తూ ఉంటాను?❤ నువ్వు గ్రేట్❤ అమ్మాయిలు మాత్రం సూపర్ అన్న నెదర్లాండ్ గర్ల్స్🎉
E world Ela undo nenu chudaleka potunna Ani anukunna vallaku ne e world tour lo le video lu chusi nenu chala happy ga feel avuthunna. Happy tho patu manchi knowledge kuda undi nee vidios lo thank you anvesh.