అనహద్
ప్రకృతి జీవనం
ఎకో ఇళ్లకి చిరునామా
అవధులులేని ప్రకృతి జీవనానికి చిరునామా అనహద్
వికారాబాద్ జిల్లా నవాబుపేట మం. నారెగూడెం కేంద్రం
కాలుష్య, ఒత్తిడి వాతావరణానికి దూరంగా నివాసాలు
18 ఎకరాల్లో ప్రకృతి రమణీయత మధ్య ఆదర్శ జీవనం
ఇళ్లన్నీ స్థానిక సామగ్రితో ఎకో ఫ్రెండ్లీ పద్ధతిలో నిర్మాణం
2016లో అన్హద్ ప్రారంభించిన అభి, షబ్బర్ సోదరులు
సేంద్రియ సాగులో పండ్లు, కూరగాయల పెంపకం
పిల్లలకి సొంతంగా పాఠాలు బోధన, కళల్లో శిక్షణ
విద్య, ఆరోగ్యం, ఎకో ఇళ్లపై వర్క్‌షాపులు నిర్వహణ
28 июн 2023