అర్షది వర్శి చెప్పిందీ ఆతని అభిప్రాయ ఎందుకూ అంటే నేను కూడా కల్కి మూవీ చూడకముందు చాలా expections పెట్టుకుని చూసాను చూశాక నిరాశ పరిచింది అమితాబ్ బచ్చన్ వచ్చాకే సినీమా కి మంచి ఊపు వచ్చింది ప్రభాస్ క్యారక్టర్ చాలా బద్దకంగా నిరాశ గా అనిపించింది
sare bro aadi opinion emaina unte aa character gurinchi matladali prabhas anna peru thisi joker la unnadu anadam endhuku aa aadu prathi cinema joker laane untadu gaa emaina sare aadu prabhas anna gurinchi matladatam thapu