Тёмный
No video :(

Analyst Kilaru Nagarjuna Interesting Comments On Minister Nara Lokesh | CM Chandrababu | Tone News 

Tone News
Подписаться 870 тыс.
Просмотров 33 тыс.
50% 1

Analyst Kilaru Nagarjuna Interesting Comments On Minister Nara Lokesh | CM Chandrababu | Tone News
#analystkilarunagarjuna #naralokesh #cmchandrababu #apnews #tonenews
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 57   
@tulasidas8703
@tulasidas8703 Месяц назад
గతంలో లోకేష్ బాబు చేసిన పనులు బయటకు చెప్పుకోలేదు, ప్రతిపక్షాలు దుష్ప్రచారం ప్రజలు నమ్మారు.ప్రజల అవసరాలు, ఆకాంక్షలను గుర్తించే నాయకుడు లోకేష్ బాబు గారు.
@kkNari-fd9cw
@kkNari-fd9cw Месяц назад
True..
@ravindrarao3839
@ravindrarao3839 24 дня назад
😂😂😂😂😂😂😂😂😂😂
@srinivasarao8823
@srinivasarao8823 Месяц назад
ఈ DBT ప్లాన్ 2009 లోనే సీబీన్ గారికి చెప్పిందే లోకేష్. 👍
@venkatalakshmikaruturi6540
@venkatalakshmikaruturi6540 Месяц назад
🎉🎉🎉❤🎉x✌️
@prabhakarkv9497
@prabhakarkv9497 Месяц назад
మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థ మందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు చిగురిస్తుంది దూరమెంతో ఉందనీ బాధ పడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉంటాయిలే భారమెంతో ఉందనీ బాధ పడకు నేస్తమా బాధ వెంట నవ్వులు కూడా ఉంటాయిగా సాగర మధనం మొదలవగానే విషమే వచ్చింది అలుపే చెందక కృషి చేస్తేనే అమృత మొచ్చింది అవరోధాల లోయల్లో ఆనంద నిధులున్నవి కష్టాల వారధి దాటిన వారికి సొంత మౌతుంది తెలుసుకుంటే సత్యమిది తలచుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగ మనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగే కొద్దీ ఒదగమనే అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా చేతి రాత మార్చుకో మార్చుకోని దేది లేదని గుర్తుంచుకో నొసటి నీరు చిందగా నొసటిరాత మార్చుకో మారిపోని దేదీ లేదని గమనించుకో తోచినట్లుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు నచ్చినట్లుగా నీ తల రాతను నువ్వే రాయాలి నీ ధైర్యాన్ని దర్శించి దేవతలే తలదించగా నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకూ ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగ మనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగే కొద్దీ ఒదగమనే అర్థమందులో ఉంది.
@kamaladevi7634
@kamaladevi7634 Месяц назад
Chalaa viluvina MOTIVATION ni yuvatha ki velugu loki thechharu Prabhakar garu, Namaskaaraalu. Srustichana Sri CHANDRABOSE gariki manasphurthi abinandanalu
@tulasidas8703
@tulasidas8703 Месяц назад
❤ ఏపీ భవిష్యత్తు లీడర్ లోకేష్ బాబు 🎉
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 Месяц назад
నాగార్జున గారూ మీ విశ్లేషణ పక్షపాత రహితంగా ఉన్నదని అనిపించింది.
@GGchand
@GGchand Месяц назад
నాగార్జున గారు చెపుతున్న విషయాలు అన్నీ బాగున్నాయి.కానీ చంద్రబాబు కి ఇవే ఆఖరి ఎన్నికలనడం సబబుగా లేదు. ఎవరు ఎంత కాలం బ్రతుకుతారో కిలారు నాగార్జున ఎలా చెప్తారు. రాజకీయాల మీద ఏవిధంగా అయిన మాట్లాడ వచ్చు. వారి జీవన కాలం గురించి ఎలా మాట్లాడ తారు
@nagarajyalakshmiveluvolu5663
@nagarajyalakshmiveluvolu5663 Месяц назад
చంద్ర బాబు గారు నెక్ట్ టర్మ్ కూడా C M అవుతారుచివరి ఎన్నికలు అనటం బాగాలేదు
@archana5020
@archana5020 Месяц назад
Yep 👍
@bachichagarlamudi
@bachichagarlamudi Месяц назад
Tuglak kakunda evaru anina naku ok
@kottusakunthala6282
@kottusakunthala6282 Месяц назад
నాగార్జున గారి విశ్లేషణ చాలా బాగుంది
@user-qr3zm7th3f
@user-qr3zm7th3f Месяц назад
అయ్యా మీకో నమస్కారం, ఆ 30 సం||రాల టేగ్ తొలగించండి.
@drprkbhargavendocrinesurge1808
@drprkbhargavendocrinesurge1808 Месяц назад
Excellent analysis. Lokesh has more disadvantages than advantages due to saitans like juglaq. But Lokesh garu has emerged as superhero, superstar through lot of hardworking, sincerity, discipline, samskaaram, down to earth attitude, selflessness, empathy, sacrifices, passion, intelligence and great samskaara vanthamaina family background. God bless him and ap is lucky to get a great future leader in him. Piriki Juglaq, Lokesh kaaligotiki kooda panikiraadu
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 Месяц назад
నాగార్జునా గారు your wonderful comments and arguments 3000 times correct correct about on CBN గారు KCR గారు జగన్ మోహన్ రెడ్డి gari issues
@johnpappas5923
@johnpappas5923 Месяц назад
Great analysis
@ramaraju8647
@ramaraju8647 Месяц назад
Thanks for the analysis
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 Месяц назад
Next ap leder.lokesh garu
@ravindrarao3839
@ravindrarao3839 24 дня назад
🤔
@digumarthisantosh6412
@digumarthisantosh6412 Месяц назад
జయహో నారా లోకేష్ బాబు గారు.
@lekshaavanii1822
@lekshaavanii1822 Месяц назад
Good analysis 👍🌼🌿🍀🌷
@swamymtm9273
@swamymtm9273 Месяц назад
2014-2019 మధ్య సిఎంఆర్ఎఫ్ నుండి 4,000 crores xbn garu ఇచ్చారు
@guptadurgabapanna5402
@guptadurgabapanna5402 Месяц назад
ఇప్పుడే కాదు లోకేష్ గారు 2014-19 period లో పంచాయతీరాజ్ &IT minister గ వున్నప్పుడు ఎన్నో ప్రజావుపకార కార్యక్రమాలు చేశారు.
@yarraveerabhadrarao
@yarraveerabhadrarao Месяц назад
నాగార్జున గారి అనాలిసిస్ చక్కగా వుంది.నైస్ ఇంటర్వ్యూ.
@gullipallinarayanamurthy1270
@gullipallinarayanamurthy1270 28 дней назад
True 👍 analysis 👌 👏
@Nakkalasudanna-my1pj
@Nakkalasudanna-my1pj Месяц назад
Jai lokesh Babu
@kottusakunthala6282
@kottusakunthala6282 Месяц назад
కొంతమంది విశ్లేషణ... ముందు వైసీపీని తప్పు చేసిన అధికారులని.. ముందు శిక్షించాలి అని మాట్లాడుతున్నారు... ముందే కోపంతో ఉన్న కార్య కర్తలు మరింత ఉద్వేగపడే అవకాశముంది...మిరుఅన్నివిషయాలు చాలా కూలంకషంగా. మాట్లాడుతున్నారు
@venkataraogajarao6939
@venkataraogajarao6939 Месяц назад
గుట్కా మంత్రి ఆయన ఎక్కడ సార్
@muralimukkamala9811
@muralimukkamala9811 Месяц назад
Excellent analysis of Nagarjuna garu 👏👏
@kkNari-fd9cw
@kkNari-fd9cw Месяц назад
లోకేష్ కి ఎలాంటి ఇగో ఉండదు..మంచి వ్యక్తిత్వం.. అవతలి వ్యక్తి ఎవరూ అని చూసుకోకుండా పెద్ద వాళ్ళని గౌరవిస్తాడు..వ్యక్తిత్వంలో జగన్ కి పూర్తిగా వ్యతిరేకం...గత ఎన్నికల్లో లోకేష్ కష్టపడినట్టు ఎవరూ కష్టపడలేదు., రాయల సీమలో మరియు నెల్లూరు లో అంత మెజారిటీ వచ్చింది అంటే, అది కేవలం లోకేష్ వల్లనే.. అతని వ్యక్తిత్వమే అతన్ని భవిష్యత్ లో CM ని చేస్తుంది.. రాసి పెట్టుకోండి.. IT మినిస్టర్ గా ఆంధ్ర నుండి ఎక్సపోర్ట్స్ బాగా పెంచాడు...ప్రతి ఊరిలో సిమెంట్ రోడ్ లు వేయించాడు..పని కి పని, వ్యక్తిత్వానికి వ్యక్తిత్వం..ఇంకేం కావలి ఒక నాయకుడికి..
@chintapallisrinivas1802
@chintapallisrinivas1802 Месяц назад
💐💐💐💐 Jai Lokesh 💐💐💐💐
@anjaneyalub4824
@anjaneyalub4824 Месяц назад
Super comments sir regarding Lokesh performances.
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 Месяц назад
నాగార్జునా గారు your wonderful comments and arguments 3000 times correct correct about on Lokesh and Rahulgandhi garlut medanu
@rasagna6126
@rasagna6126 Месяц назад
Ex CM and present CM take the AP into next level. One is devlopment another is disaster
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 Месяц назад
Y c p vallu7lacks crores thinnaru sir
@srinivasaraosanaboina8995
@srinivasaraosanaboina8995 Месяц назад
100% కరెక్ట్
@madhavarao8846
@madhavarao8846 Месяц назад
నారా లోకేష్ గారు, ఈ ఒక్క సంఘటన చాలు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు చేస్తారో తెలుస్తుంది. అలాగే మీ లాంటి నాయకుడే కదా ఈ రాష్ట్రానికి కావలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి నా విన్నపం. ఇలాంటి నాయకుడుని ఎప్పటికి విడిచిపెట్టొద్దు. నారా లోకేష్ గారు మీకు హ్యాట్సాఫ్!!!
@mohankanakamedala7600
@mohankanakamedala7600 Месяц назад
Nagarjun Garu
@srinivasaraog4755
@srinivasaraog4755 Месяц назад
Analyst Kilaru Nagarjuna Interesting Coments On Minister Nara Lokesh .... 👌🌹🌻💐💯👍
@rasagna6126
@rasagna6126 Месяц назад
Talk less do more that is CBN sir policy
@gandhimgullapalli7273
@gandhimgullapalli7273 Месяц назад
In future also Pawan Kalyan can not compete with Lokesh , even though his followers wish to see Pawan as CM !
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 Месяц назад
కూటమి ప్రభుత్వం చేయాల్సిన మొట్టమొదటి పని వైసీపీ చేసిన పనులు చేయకుండా ఉంటే చాలు. వైసీపీ ఎంత దారుణాలు చేయబట్టే టిడిపి గెలవాలి సీట్లు కూడా గెలిచింది ఈసారి tdpa గాని రాజంపేట తిరుపతి కడపపార్లమెంట్ సీట్లులో పోటీ చేసి కానీ ఉంటే వాటిలో కూడా టిడిపి ఏ గెలిచేది
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 Месяц назад
మనము చెప్పుకోకూడదు ఎప్పుడు జగన్ మరియు అతని చిడతల బ్యాచ్ అలా చెప్పి చెప్పి నాకు 30 డోకా లేదు నాకు 30 డబ్బా కొట్టుకున్నారు మరీ ముఖ్యంగా తెలుగుదేశం నాయకులని పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా తిట్టడం కూడా పెద్ద మైనస్ వైసిపి కి ఆఖరికి ఏమైంది. మనం చేసే ఐదేళ్ల పరులే చూసి ప్రజలే న్యాయ నిర్ణేతలు.
@mv_lakshmi692
@mv_lakshmi692 Месяц назад
🎉గతం లో కూడా పంచాయతీ రాజ్ మినిస్టర్ గా...లోకేష్ గారు మంచి పనులే చేశారు...వారే కాదు టిడిపి...పార్టీ చేసిందే ఎక్కువ...కానీ...అవి సోషల్ మీడియా ద్వారా...అలాగే కేడర్ కూడా ప్రజల్లోకి...వెళ్ళలేదు...అదే కాకుండా...కొన్ని అనివార్య పరిస్థితుల్లో...పార్టీ ఓడిపోయింది ...అనటం కంటే....కొంచెం ..గ్రూపు లో నుండి పార్టీ నీ ...save చేసుకోలేక పోయాము....లోకేష్ గారిలో ఉన్న మంచి గుణం...నేను చూసింది....ఎంఎల్ఏ...లకు ఎంత విలువ ఇస్తారో....కార్య కర్తలు లకు కూడా....అదే ...విలువ ఇచ్చి మాట్లాడతారు......ముఖ్యం గా వైసిపి వాళ్ళు...లోకేష్ లోని......శక్తి ...టాలెంట్... ఇంటెలిజేన్సీ....మానవతా విలువలు....అన్ని....బైటకు రప్పించారు....నేను వాళ్లకే థాంక్స్ చెపుతాను....next.... యువగళం......yaatra ....party ki... ప్రాణం పోసింది.....అనవచ్చు..... మరీ ముఖ్యం గా..శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు...జైల్ లో ఉన్నప్పుడు....అర్ణబ్ గోస్వామి....గారి ఇంటర్వ్యూ తో...లోకేష్ గారిలో భావి తరాల వారికి కూడా బాగా నచ్చిన నాయకుడు అనుకున్నారు....అసలు ఆ ఇంటర్వ్యూ....చూస్తే ...మళ్ళీ మళ్ళీ గుర్తు వచ్చే విషయం....... సిబియన్ గారు యూత్ బాగా ముందుకు రావాలి ...ఆన్న పిలుపుతో...లోకేష్ గారిలో ఉన్న నాయకత్వ లక్షణాలు చూసి చాలా మంది ముందు కు వచ్చారు....ఇది చాలా మంది మార్పు.....ఇపుడు ఉన్న అసెంబ్లీ ...లో....పెద్ద చిన్న వయసులో వారు ఉన్న సభ చాలా చాలా బాగుంది....లోకేష్ గారు ....మొదలు పెట్టిన పనినీ.....ఆపే తత్వం కాదు....పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా సపోర్ట్ చేసిన విషయం...మంచి మార్పు...ఆంధ్ర ప్రదేశ్ బాగు పడాలి అంటే ....ఈ చిత్రం..కనీసం ...20ఇయర్స్ వరకు... మెయిన్ టైన్ చేస్తే....,30...యేళ్లు వెనక్కు పోయిన ఆంధ్ర ప్రదేశ్..... స్వర్ణాంధ్ర ప్రదేశ్...చూడగలము.....🎉...జై హొ ఉమ్మడి ప్రభుత్వం....లేదండి CBN గారు...మరొక సారి సిఎం ఔతారు.....అలిపిరి ఘటన లో స్వామి వారు ఆయనకు ఆయుష్చు ఇచ్చారు...ఇదే నిజం...కావాలి అని కోరుకుంటూ...అందరికీ నమస్కారం...
@premalathap1325
@premalathap1325 Месяц назад
N Lokesh and Pavan are working very hard as we all know how YCP has destroyed AP and all ministers have become millioners. All ministers must be charged for corruption and get the amt.must be collected.
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 Месяц назад
Pedda leder Lokesh garu
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 Месяц назад
Donga ku 30% .jagan ku 70%. Ala 5.years thennaru ani cheppu kontunnar sir
@mohankanakamedala7600
@mohankanakamedala7600 Месяц назад
Nagarjun, Pl do not compare Lokesh with Rahul Gandhi. Rahul Gandhi is a part time, non serious politician. Even now, he does not know what to speak and where to speak. The only thing is he has become more confident now. For him, the only politics he knows is anti Modi. Beyond that he has novation for the Nation. He is privileged in the sense that whole echo system which is anti Modi, anti Hindu works for him.
@ramanikotha
@ramanikotha Месяц назад
Lokesh Chiranjeevi kaavaali
@nagavenib5919
@nagavenib5919 Месяц назад
Eppudu everu untaro evaru potharo evariki teliyadu. Ayina inka mungchettuki pikekkinchadi. Eppudo chettu irigi chathikila padathadu. Mari jagratta.
@p.ramakrishnamrajuvideos2429
@p.ramakrishnamrajuvideos2429 Месяц назад
Every person ki opportunity vasthundi. Vachchinappudu prove chesuknte stand avutharu
@jatlarambabu6793
@jatlarambabu6793 Месяц назад
కాంగ్రెస్ కి వచ్చింది 400 పోటీ చేస్తే వచ్చింది 90 మాత్రమే అది పొత్తు లో బీజేపీ 240
@jatlarambabu6793
@jatlarambabu6793 Месяц назад
అమ్మ భజన
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 Месяц назад
Y c p vallu7lacks crores thinnaru sir
Далее
Big Shock to TDP : Today Top 10 News : PDTV News
19:38