Тёмный

Analyst Purushotham Reddy About YS Sharmila Comments on YS Jagan |Reality Check | YNR | EHA TV 

Eha TV
Подписаться 607 тыс.
Просмотров 44 тыс.
50% 1

Analyst Purushotham Reddy About YS Sharmila Comments on YS Jagan |Reality Check | YNR | EHA TV
#yssharmila #ysjagan #ehatv #realitycheck #purushothamreddy #ynr #ynrrealitycheck #apvolunteers #tdpmanifesto #chandrababu #tdpvsycp #rahulgandhi #congress #tdp #newstoday #TodayNews #EHATV #ehatv
EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
SUBSCRIBE NOW and Never Miss an Updates!
Click Here : / @ehatvlive
Follow On Facebook : www.facebook.c...
Follow On Instagram : / ehatvlive
Visit Our Website @ www.ehatv.com

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 109   
@innabasanireddy5478
@innabasanireddy5478 Месяц назад
షర్మిల రాజకీయాలు మాని మత భోద చేసుకొంటే బావుంటుంది.
@Yeduguri45-xc8jm
@Yeduguri45-xc8jm Месяц назад
Which RELIGION? ysr, brother ANIL RELIGION? Anil ,bramhin RELIGION?
@johnykaki1989
@johnykaki1989 Месяц назад
గుడ్ ఈవెనింగ్ ynr గారు అలాగే పురుషోత్తం రెడ్డి గారికి
@neerajatiruvaipati3780
@neerajatiruvaipati3780 Месяц назад
జగన్ గారు పరిపాలన గుడ్ అని వచ్చింది. మంచిగా ఉన్నా రాష్ట్రానికి డబ్బు ఎలా ఇస్తారు అని ఇతర రాష్ట్రాల వారు అడుగుతారు. అవార్డులు, రివార్డులు వచ్చినా రాష్ట్రానికి ఏలా ఇస్తాము అంటారు మోడిగారు.జనం చేతిలో డబ్బు తిరగదు కాబట్టి జి ఎ ఎస్టీ కూడా తగ్గుతుంది. తెలుగుదేశం పాలసీల ప్రకారం వచ్చే ఆదాయం తగ్గుతుంది.
@vattimillipadminivineetha214
@vattimillipadminivineetha214 Месяц назад
Yes bro Pakka GST aadhayam taggutundhi
@srinivasareddyvustipalli88
@srinivasareddyvustipalli88 Месяц назад
బాబోరు జనాన్ని మాకు విద్యావైద్యం వద్దు.ఉచితాలు వద్దు. భ్రమరావతే ముఖ్యం.అప్పులు మేము తీరుస్తం అన్న లెక్కలోమమ్మల్ని నడిపిస్తున్న బాబోరికి,లోకేసు,పవన్,మోడీ కీ బానిసలం.
@aanandh8517
@aanandh8517 Месяц назад
CBN మొదటి సారి సిఎం అవలేదు టైం ఎందుకు ఇవ్వాలి చెప్పండి
@dk1901
@dk1901 Месяц назад
Enduku ivvakudadu vachina first year lo super 6 anni chestaam ani cheppalede
@Baba-y4v
@Baba-y4v Месяц назад
To create WEALTH అంటారు
@skreddy6000
@skreddy6000 Месяц назад
చంద్రబాబు నాయుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఏరోజు చెప్పినవి చేసింది లేదు,జీవితమంతా అబద్ధాలతోనే సీఎం అయ్యాడు
@Baba-y4v
@Baba-y4v Месяц назад
కొన్ని జీవితాలు అంతే.. But, a person who made mistakes has to pay for his offence
@క్షత్రియ
@క్షత్రియ Месяц назад
ఈవీఎం ప్రభుత్వం
@johnykaki1989
@johnykaki1989 Месяц назад
*🇱🇸🔥SOCIALMEDIA🔥🇱🇸* వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైయస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ఖరీఫ్ కి ముందే రైతులకు పెట్టుబడి సాయం. ఖరీఫ్ ప్రారంభమై నెల గడుస్తున్నా పథకానికి పేరు మార్చడం గుర్తుంది కానీ.. రైతులకు పెట్టుబడి సాయం ఊసే లేని టీడీపీ కూటమి ప్రభుత్వం.
@user-ib7ne7um9t
@user-ib7ne7um9t Месяц назад
ఎంత అమాయకులు సార్.. జగన్ కాదు.. ఇచ్చిన మేనిఫెస్టో అమలు చెయ్యడానికి.. అటువైపు వున్నది చంబా.. చెప్పింది చెయ్యడు అంతే 😂😂😂
@hemanth-qb8qk
@hemanth-qb8qk Месяц назад
Inthavaraku oka cm ni road pyna parigethichi Kottayam chusam
@amarnathreddy8896
@amarnathreddy8896 Месяц назад
AP evm ap
@ramkrishnareddy4671
@ramkrishnareddy4671 Месяц назад
జగన్ వదిలిన బాణం షర్మిల నా వల్లే జగన్ సిఎం అనే భ్రమ లో వుంది,కర్ణుడు అస్త్రం పైన తక్షకుడు నాగుల అధిపతి కూర్చొని నాగస్త్రం ఎయ్యి అర్జునుడును చంపుతా అన్నట్లు వుంది,ఈవిడ స్థాయి మరచి పోయి జగన్ అన్నను నేనే శాస్తిస్తా అనే స్టేజ్ లోకి పోయి బొల్లి సంక లో కూర్చుంది
@yohanvelijala
@yohanvelijala Месяц назад
నాకు తెలిసి 11 ఎంఎల్ఏ సీట్లే అని మీరు నేను అనుకోవచ్చు జగన్ మోహన్ రెడ్డి గారు అయితే ఎవరు ఉన్నా లేకపోయినా పార్టీ పెట్టినప్పుడు నేను ఒక్కడినే అంటాడు కాని చంద్రబాబు నాయుడు గారు జగన్ మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా అనేది మాత్రం చేయడు ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కూడా టిడిపి వైఎస్సార్ సీపీలే బలంగా ఉన్నాయి కాంగ్రెస్ జనసేన ఎప్పటికీ అధికార స్ధాయిలో ఎదగటం కష్టం ఓట్లు శాతం తెలియజేస్తుంది 11సీట్లు ఉన్న పార్టీకి అధికార పక్షం భయపడాలి పడుతుంది
@user-qh1dt6zz2q
@user-qh1dt6zz2q Месяц назад
Cbn.unnTa.sepu.jsp.ni.adaganivvadu
@prasadbolla4579
@prasadbolla4579 Месяц назад
😂
@rammohangodthi
@rammohangodthi Месяц назад
Superb Analysis ✅
@క్షత్రియ
@క్షత్రియ Месяц назад
సీబీన్ మంత్రాలూ తంత్రాలు తెలుసుకోండి
@samsungreddy629
@samsungreddy629 Месяц назад
జగన్మోహన్ రెడ్డి గారు నోరు నెత్తి నోరు నిక్కి బాదుకున్నారు చంద్రబాబు నాయుడు అంటే అబద్ధం అబద్దం అంటే చంద్రబాబు నాయుడు నమ్మొద్దు నమ్మొద్దు నమ్మొద్దు ఓటు చూసి వేయండి ఓటు చూసి వెయ్యండి వాడు ఒక పెద్ద దొంగ దొంగ హామీ ఇస్తాడు మోసపోవద్దు జాగ్రత్త జాగ్రత్త మీ యొక్క బిడ్డల జీవితాలు నాశనం అయిపోతే జాగ్రత్త అంటే మొత్తం మీద ఆంధ్ర ప్రజలు గొర్రెలు చదువుకున్న గొర్రెలు చదువులేని గొర్రెలు మోసపోయారు ఈవీఎంల ప్రభుత్వంలో కష్టాలు మొదలైనాయి కానీ దేవుడు ఎవరిని వదిలిపెట్టదు గుర్తుపెట్టుకోండి
@amaramuralikrishnajaganann2685
@amaramuralikrishnajaganann2685 Месяц назад
Purusotham garu dhanyavaad sir
@gantasrinivasarao6491
@gantasrinivasarao6491 Месяц назад
ABN రాధా కృష్ణ ఒక ఇంటర్వ్యూ లో ఈ పధకాలు ఎలా అమలు చేస్తారు? అని చంద్రబాబు ని అడిగితే.. నేను అమలు చేయలేకపోతే దేశంలో ఇంకెవ్వడు అమలు చేయలేడు.. నావల్ల కాకపోతే ఇంకెవ్వడి వల్లా కాదు అని అన్నాడు.. మరి ఇప్పుడు ఎందుకు నాలుక మడత పెట్టాడు?
@satyanarayanareddy9086
@satyanarayanareddy9086 Месяц назад
గంటా శ్రీనివాస్ గారు మీరు పెట్టినాధానికి ఆ.విషయం అడిగిన అతనికి తెలుసు బాబు గారి గురించి ఇద్దరు ఇద్దరే
@hemanth-qb8qk
@hemanth-qb8qk Месяц назад
Nijame ga ippudu unna revenue prakaram vadu kuda cheyaledu ani aa roje cheppadu prajalu votes veyarane evm lanu nammukunnaduso cheyagaliginadi okkate 1 year chusi intlo parakalu tisukoni road midha udisthe automatically change avutundi
@satyanarayanareddy9086
@satyanarayanareddy9086 Месяц назад
బాబు గారి దతపుత్రుడు లాగే దతపుత్రిక షర్మిల అవుతుంది ఎంత great బాబు ప్రజల కోసం తన పదవి కోసం ఎన్ని త్యాగాలు చేస్తున్నాడు అర్ధం చేసుకోండి
@vinayakumarieda7773
@vinayakumarieda7773 Месяц назад
అందుకేనా వైస్సార్ statue కాల్చేసి కూల్చేస్తే నోరుమూసుకుని ఊరుకున్నది
@Baba-y4v
@Baba-y4v Месяц назад
పదవి కోసం వ్యక్తిత్వాన్ని సైతం త్యాగం చేస్తున్నాడు. యిక యిప్పుడు కొడుకు కోసం యింకా యింకా దిగజారుతున్నాడు. 2024 ఎన్నికల్లో CBN గెలవడం ఒకరకంగా దురదృష్టమే. వయసురీత్యా ఎలాగూ 75 క్రాస్ అయ్యాడు. 4 తరాలకు తరగని ఆస్థి ఉంది. కనుక, హుందాతనం కల్గిన కొంతమంది సీనియర్ నేతల వలే రాజకీయాలనుoడి స్వచ్ఛందంగా వైదొలగి శేష జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఆనందంగా బ్రతికేయొచ్చు. కానీ అతనికి ప్రశాంతంగా బ్రతికే అదృష్టం భగవంతుడు కల్పించినట్లు లేడు. అందుకే అతను యింకా యింకా ఇబ్బందులు స్వయంకృతం తో సృష్టించుకుంటున్నాడు. మొన్నటి ఎన్నికల్లో యివ్వకూడనీ మరియూ అలవికాని హామీలతో ప్రజలతో నమ్మబలికి గెలిచాడు, వాటిని అమలుజరపలేక యిప్పుడు ఇబ్బందులు పడుతున్నాడు. అసలు అతను చేసిన blunder ఏమిటంటే, అవన్నీ అలవికావని బాగా తెల్సికూడా హామీలు యివ్వడం. ఈ ఎన్నికల్లో అతని కార్యక్రమాలన్నీ కూడా కొడుకు కోసం మాత్రమే.
@hemanth-qb8qk
@hemanth-qb8qk Месяц назад
You're the perfect one of the journalist ynr garu
@maheshbabupinnamaneni3855
@maheshbabupinnamaneni3855 Месяц назад
Reddy you are tooo intelligent
@user-ek3hk9fn8m
@user-ek3hk9fn8m Месяц назад
షర్మిల కు politics వద్దు silent అయితే మంచిది
@TeluguIndian729
@TeluguIndian729 Месяц назад
Valid Analysis Sir👏👏👏👏
@arunanali2902
@arunanali2902 Месяц назад
Sir roju oka party ani antha tiruguthundi asalu emeni yenduku party Vallu emeni join cheskuntunnaru chinna pillana illillu tirigeki yevaru ranivvakunte intlo untadi
@sureshreddy7897
@sureshreddy7897 Месяц назад
Jai jagan anna
@rahimaanmohammed7834
@rahimaanmohammed7834 Месяц назад
షర్మిల టీడీపీ కోవర్ట్ గదా ప్యాకే జ్ తీసుకొన్నాప్పుడు ఏమాత్రం మాట్లాడాలికదా కాబట్టి ఆవిడ రాజకీయ చాప్టర్ క్లోజ్.రాహుల్ గాంధీ ఆ మెను మెడబట్టి గెంట డమే మంచిది.
@user-qh1dt6zz2q
@user-qh1dt6zz2q Месяц назад
Tdp.lo.join.avutaadi
@prasadbolla4579
@prasadbolla4579 Месяц назад
అంటే అప్పట్లో అప్పులు మన లెక్కల ప్రకారం నాలుగు లచ్చల కోట్లు...! కానీ వైట్‌పేపర్ రిలీజ్ చేసే టైంకి పది లచ్చల కోట్లు ...! ఇంకా కార్పొరేషన్ ద్వార చేసిన అప్పులు కలపకుండా..!! అది తెలిసి మనసామికి మైండ్ బ్లాక్ అయ్యి ఎధో చెప్పబోయి .. ఇంకేదో ... చెపుతున్నట్టున్నాడు😂
@Anithadubbaku
@Anithadubbaku Месяц назад
C b n Munda Sharmila down down
@ramachandraraogvs6655
@ramachandraraogvs6655 Месяц назад
Ldet the present govt.go.for serious po. Penancefor amagic stick for sampada creation. Asstated before election
@sreeni_vas_in_oficial
@sreeni_vas_in_oficial Месяц назад
జాబు గారి విషన్ ఏంటో జనాత ఇప్పటికైనా ఆలోచించుకోవాలి జనాలు నుండి వివిధ tex రాకములుగా తీసుకునే రాజధాని కడతారు కానీ రోడ్లు వేయలేరు రోడ్లు కోసం టోల్ పెట్టి డబ్బులు వసూలు చేయడం జాబు గారి విషన్ 😂😂😂
@KothuriLakshminarayana
@KothuriLakshminarayana Месяц назад
అబ్బో ఈమె పెద్ద రాజకీయనాయకురాల sir ఎన్నోట్లు సంపాదించినది sir atleast ఈమె
@user-kj2kc5qt1u
@user-kj2kc5qt1u Месяц назад
Breathing lekane cheppesadukada enka I breathing kavali.
@gampaladorababu7570
@gampaladorababu7570 Месяц назад
బాగా ఎనాలసిస్ చేస్తున్నారు గాని జగన్ వై నాట్ 175 అంటే అర్థమేంటి ప్రతిపక్షం ఉండకూడదనే కదా ఇప్పుడు ఏ అధికారంతో ప్రతిపక్షం కావాలని అడుగుతున్నాడు చెప్పేవాళ్లు చెప్పండి
@MsMadhulika
@MsMadhulika Месяц назад
"Jagannn ippudu ninnu champithe dikkevaruuu" annappudu CBN intention murder politicsah
@hemanth-qb8qk
@hemanth-qb8qk Месяц назад
Nv exam rathe just pass anyithe chalu anukuntav adhe merit students distinction expect chestaru inka pro students cent percent expect chestaru kada
@swamidas8658
@swamidas8658 Месяц назад
Exams lo 10/10 GP raavalani students ashapadi kastapadatam leda.,in the same way 175 seats gelavaalani prajalni adigaadu, so decision is depend voter kada. Opposite party lo nundu laakkunu xhesthi tappa I my opinion bro.
@balusuramarao6162
@balusuramarao6162 Месяц назад
​@@hemanth-qb8qkS
@maheshbabupinnamaneni3855
@maheshbabupinnamaneni3855 Месяц назад
You are supported last five years
@క్షత్రియ
@క్షత్రియ Месяц назад
జై జగన్
@prakashagencies9541
@prakashagencies9541 Месяц назад
నీపాయింట్ ఇంతవరకు నాకు అర్ధం కాలేదు
@PrabhakarreddyGuduru-je3sf
@PrabhakarreddyGuduru-je3sf 18 дней назад
ప్రజల్ని మోసం చేయుట CBN గారికి అలవాటు.అన్ని విషయాల గురించి తెలిసి కూడా అబద్ధాలు చెప్పడం,ప్రజల్ని మోసం చేయుట ఆయన నైజం.అందువలన వాగ్దానాలు అమలు చేయలేరు.ఇది వాస్తవం.
@veeranjaneyareddy3336
@veeranjaneyareddy3336 Месяц назад
assembley ki velli jagan emey cheyali jagan nu matladanistey kada prathy paksha hoda estey ekkuva matladataniki avakasam untundhi leka pothy andaru mla la madiriganey thanani thittuthuntey vintu kurchovali kabatti assembley ki vellina labham ledu akkada cbn nu stuthitinchadam jagan nu thittadam tappa emey jaragadu
@jyothsnaravi2513
@jyothsnaravi2513 Месяц назад
Acc to you no distruction happened in Ap,hasCbn got no right to express his disappointment,when he did he say he won't implement his assurances,he will do his maximum
@user-cc9fw1ub9p
@user-cc9fw1ub9p Месяц назад
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@క్షత్రియ
@క్షత్రియ Месяц назад
జై వైసీపీ
@rahimaanmohammed7834
@rahimaanmohammed7834 Месяц назад
బాబుగారు చెప్పారుగదా ల్యాం డ్ టైటిలింగ్ సర్వే లో మీ భూ ములన్నీ కొట్టేస్తాడు కాబట్టి జగన్కు వోటు వేస్తే మి పొలాలు గోవిందా అనిచెప్పి జగన్ను ఓ డించి బాబు గెలిచాక మోడీ లాగిపెట్టి కొట్టాడు ల్యాండ్ సర్వే చేయాల్సిందే.U.టర్న్ బాబును ఏంచేయాలో వోట్లు వేసిన వా ళ్ళు సిగ్గుతో చచ్చి పొండి.ఇకపో తే పెన్షన్ ఆఫీస్ స్టాఫ్ కాదు ఇ చ్చింది వాలంటీర్లను తీసుకెళ్ళి చేసారు.అదికూడా గంట మాత్ర మే ఇచ్చి తరువాత సచివా లయంలో ఇచ్చారు.
@Yeduguri45-xc8jm
@Yeduguri45-xc8jm Месяц назад
For Sharmila, chandrababu feeling are more important than YSR statues.
@balagangadharasastrynuduru9083
@balagangadharasastrynuduru9083 Месяц назад
మీరు ఇంతకంటే మంచిగా మాట్లాడతారని ఎవరు అనుకోలేదు
@DK-sm7cb
@DK-sm7cb Месяц назад
Avnu asalu appe cheyledu Jagan mari ,bhumi meeda chesina appu epatiki waste avvadu ah bhume daanni teerchukuntadi ah maatram telidaaa
@user-qh1dt6zz2q
@user-qh1dt6zz2q Месяц назад
Kendra.mantri.istaaru.sharmilagariki
@mruna-kj7ef
@mruna-kj7ef Месяц назад
Ongoing schemes ku breathing space enti, ridiculou!
@user-fi8xc3dp3j
@user-fi8xc3dp3j Месяц назад
శర్మిల పాస్టెర్ గా పొటుండంటారు నిజమేనా
@user-qh1dt6zz2q
@user-qh1dt6zz2q Месяц назад
175.antay.pratipaksham.vaddanikaadura.pichhoda..alaa.anukuntay.23.seats.unnappudu.mla.lani.pralobapefududu
@gondiimallavijaaikumar316
@gondiimallavijaaikumar316 Месяц назад
ప్రతిపక్షం ఎక్కడ వుంది అడగడానికి
@rajasekharjuttuka42you36
@rajasekharjuttuka42you36 Месяц назад
cbn mosagadu
@krishnareddy7465
@krishnareddy7465 Месяц назад
ABN is a wealth creator. Let us wait and see, how ABN creates
@user-ns9wm1hp2h
@user-ns9wm1hp2h Месяц назад
😊ll😊
@shameemshaikh5511
@shameemshaikh5511 Месяц назад
Good bye చేపలసిన avasaram ఏముంది
@nallijaiprakash9746
@nallijaiprakash9746 Месяц назад
జగనన్న కావాలి జై జగన్ 🇱🇸🇱🇸
@srinivasmanyala6021
@srinivasmanyala6021 Месяц назад
Babu purushottama tamaru chesina appulunhurunchi cheppavaa😂
@chandanareesu7975
@chandanareesu7975 Месяц назад
Erri puvu purusotham
@gondiimallavijaaikumar316
@gondiimallavijaaikumar316 Месяц назад
అంటే షర్మిల గారు షైన్ అయితే నెక్స్ట్ సీఎం ఆమె
@Kishorer437
@Kishorer437 Месяц назад
.....
@user-sn6zg1uk2m
@user-sn6zg1uk2m 26 дней назад
అబద్దాల చంద్రబాబు నాయుడు గారు మోసం మోసం మోసం చేసిన చంద్రబాబునాయుడు గారు సీఎం గారు
@srinivasrao-qp9oj
@srinivasrao-qp9oj Месяц назад
Yidoka channel. Yiyyanoka analist. T.D.P meeda againest gaa maattaadenduke lungi yeggatti vasthaaru
@hemanth-qb8qk
@hemanth-qb8qk Месяц назад
Dantlo tdp ku against em undi vunna source chepparu danylo tdp ni against ycp favor ekkada undi ohh abn tv5 laga ledu ana sare
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI Месяц назад
Sarmila entha twaraga aa nirnayam theesukunte antha manchidi
@PReddy-ns2ch
@PReddy-ns2ch 17 дней назад
Sarmila gurinchi.mataladam westu
@suvarnak2256
@suvarnak2256 Месяц назад
Waste achor
@maheshbabupinnamaneni3855
@maheshbabupinnamaneni3855 Месяц назад
You are sudeo
@isr128
@isr128 Месяц назад
Veedoka జర్నలిస్ట్, వాడొక విశ్లేషకుడు . ఖర్మ రా ఖర్మ.
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI Месяц назад
Why not 175 ante 175 yena? Ye 200..250 yyo seats gelustham ani jagan anukunndu..yentaina pitchodu kadaa
@srinivasgali2437
@srinivasgali2437 Месяц назад
Waste channel. Analysis is waste. Chadrababu is 200% better.
@hemanth-qb8qk
@hemanth-qb8qk Месяц назад
Hamilu eggitte dantlo na
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 29 дней назад
CBN 14 YELLALO DENGINDI JAGAN 5 YELLA LO DENGADU
@PReddy-ns2ch
@PReddy-ns2ch 17 дней назад
C b.n.andra.daridrudu
@YasdaniPathan
@YasdaniPathan Месяц назад
స్వతంత్రం వచ్చిన అప్పటి నుంచి ఉన్న పార్టీ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పైన వందకి వంద శాతం లాభపడ్డవాళ్ళు రాజశేఖర్ రెడ్డి జగన్, ఈ జగన్ కి తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం పుట్టుక నుంచి ఉంది రాజశేఖర్ రెడ్డి కూడా జగన్ పుట్టుక మీద అనుమానమే, రాజశేఖర్ రెడ్డి లబ్ధి పొందారు కాంగ్రెస్ కి మంచి చేశారు వేల లక్షల కోట్లు సంపాదించుకుని సీఎం పదవి ఇవ్వలేదని అటు తెలంగాణలో ఆంధ్రాలో సర్వర్ నాశనం చేసి పెట్టాడు, ఇలాంటి వాడిని మల్ల కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఇప్పుడు వస్తున్న సీట్లు అన్ని పోయి వీళ్ళు కూడా జగన్ మాదిరి క్రికెట్ టీం గా తయారవుతారు దయచేసి ఈ నరహంతక సింహాన్ని తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే సైతాన్ని ఎవరు దగ్గర తీసుకోకండి, విరోధి బొత్స కు మంత్రి పదవి ఎందుకు ఇచ్చాడంటే వీడికి అవసరమైతే ఎంతకన్నా దిగజారుతాడు అవసరం తీరిపోయి నాక తల్లి చెల్లి గదే, ఇంకా షర్మిల జగన్ పైన తిరగబడడానికి కారణం నాన్నగారు కాంగ్రెస్ ని చాలా అభిమానంగా చూసుకున్నారు అలాంటి పార్టీ నిలబడాలంటే ఈ ద్రోహి కాంగ్రెస్లోకి రాకూడదు ఇది ఒక్కటే కారణం ఈ వైఎన్నార్ గాడు గాని ఆ రాయల్ రెడ్డి గాని ఆ జగన్ రెడ్డిని వెనకేసుకొరావడం పరిపాటి ఆంధ్ర ఎరిగిన సత్యం, వీళ్ళిద్దరూ పెద్ద అబద్ధం
@hemanth-qb8qk
@hemanth-qb8qk Месяц назад
Congress nu ysr enni years ga nammukoni enni kastalu vorchukoni padhayatra chesi govt rules chesadu ikkada ysr struggle undi tharuvata ayana death all leaders alligators Danni valla swarthalaku vadukoni Sonia jagan vadulukovadam ikkadatrs Congress leaders kuda chala chesi untaru anipisthondi so ikkada Sonia mistake chala undi
@krishnal.7781
@krishnal.7781 Месяц назад
అక్కడ Debit ఎం జరుగుతుంది నువ్వు ఎం మాట్లాడుతున్నావు
@k.v.d.prasad7969
@k.v.d.prasad7969 Месяц назад
Too intelligent and perverted intelligent being a kamma news
@rajendraprasadkalluri4935
@rajendraprasadkalluri4935 Месяц назад
షర్మిల ఆ పని చేస్తే....దరిద్రం ఒదుల్తుంది....
@vivekananday4490
@vivekananday4490 Месяц назад
😜🤪😝
Далее
Mark Rober vs Dude Perfect- Ultimate Robot Battle
19:00
Mark Rober vs Dude Perfect- Ultimate Robot Battle
19:00