Тёмный

Analyst Purushottam Reddy interesting points on y s Jagan tirumala tour and declaration || AP PRIDE 

AP PRIDE
Подписаться 128 тыс.
Просмотров 14 тыс.
50% 1

Analyst Purushottam Reddy interesting points on y s Jagan tirumala tour and declaration . AP PRIDE

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 143   
@santoshikumaribagana434
@santoshikumaribagana434 3 часа назад
జగన్ ని అడ్డుకుంటాం అంటున్న స్వామీజీలు భలే జగన్ని రానివ్వ మంటున్న బిజెపి నాయకులు వాళ్లకు కూడా ముందస్తు చర్యగా పోలీసులు నోటీసులు ఇవ్వడం ఎందుకు ఇవ్వలేదు వైసీపీని రాకుండా ఆడుతున్నారో సరే మరి బహిరంగంగా జగన్ ని తాడోపేడో తేల్చేస్తారా రానివ్వం అడ్డుకుంటాం అంటున్న వాళ్ళని ఎందుకు అడ్డగించడం లేదు ఈ పోలీసులు
@SWAMYNATHVKPOTLA
@SWAMYNATHVKPOTLA 2 часа назад
చంద్రబాబు కు ఉచ్చ పోయించాలంటే జగన్ గారి వల్లే సాధ్యం
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 2 часа назад
చందాబాబు నిదుర పోతున్నాడో లేదో. జగన్ పేరు వినంగానే నిదురలో ఉలిక్కి పడి లాస్తాడు ఏమో
@balajiaalla2235
@balajiaalla2235 Час назад
Already posthunnadu bro 🤣
@ramalingaiahyadalam827
@ramalingaiahyadalam827 2 часа назад
కూటమి అనైతిక చర్య వల్ల అన్యమతస్తులను ఏకం చేసి కుల మత పోరాట వైషమ్యలకు పునాది వేస్తున్నారు ! ఇది హెయమైన చర్య ! వినాశ కాలే విపరీత బుద్ధి !
@chinanarayanaraosavaram8862
@chinanarayanaraosavaram8862 3 часа назад
జై జగన్ సార్ 🙏🙏🙏
@raovisweswara4429
@raovisweswara4429 2 часа назад
వైఎస్సార్ నుండి మొదలైంది. అక్కడి ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ప్రమోషన్ లలో కూడా. (సర్టిఫికేట్ లలో హిందువు)
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 2 часа назад
ఏది ఏమైనా నాకు అందం గా ఉందబ్బా,, 😊😊 చంద్రబాబు & బ్యాచ్ 😊😊 జగన్ గారిని ప్రజలు ఎక్కడ మర్చి పోతారో అని,, నిదుర లేసిన దగ్గర నుండి పండుకునే వరకు,, జగన్ జగన్ జగన్ నామశ్వరణ చేస్తున్నారు ఈ టీడీపీ వాళ్ళు,, కనీసం వైసీపీ పార్టీ అభిమానులు కూడా ఇన్ని సారులు, ఇన్ని రోజు తలుసుకొని ఉండరు.. టీడీపీ వాళ్ళు జగన్ గారిని జాగర్త కాపాడుకుంటూ వస్తున్నారు, జగన్ గారికి ప్రచారం కర్తలు చంద్రబాబు & బ్యాచ్ వారే..
@mmrao121
@mmrao121 Час назад
Exactly correct
@PadmavatiK-i9h
@PadmavatiK-i9h 3 часа назад
చంద్రబాబు ఎందుకో భయపడుతున్నాడు
@prasadcementkalama5120
@prasadcementkalama5120 3 часа назад
పాపం ముసలొడు ఈదెబ్బతొ సచ్చిపొయెటట్టున్నాడు
@rstar3397
@rstar3397 2 часа назад
​@@prasadcementkalama5120చావని చచ్చి నోడిని .వీడి పీడ ఏపీ కి వదిలి పోవాలి..ముసలి నక్క.
@SivaSivaaaaaa9787
@SivaSivaaaaaa9787 2 часа назад
బొల్లోడికి చావు కళ్ళ ముందు కనిపిస్తోంది, యమలోకపు చావు కాదు రాజకీయ చావు కళ్ళ ముందు కనిపిస్తోంది కాబట్టే భయంతో ఉచ్ఛలు పోసుకొంటున్నాడు
@bonamkamal5282
@bonamkamal5282 2 часа назад
పిచ్చి పీక్స్ కి వెళ్ళింది...మతిబ్రమించింది..
@udayagirihemadribhotla6882
@udayagirihemadribhotla6882 3 часа назад
వెళితే తప్పు లేదు అని నా అభిప్రాయం. రాజకీయం చేస్తున్నారని ఆయన అనుకొంటే అది చూసేవారికి కూడా.....
@venkatramanaP-o7h
@venkatramanaP-o7h 2 часа назад
రామ్నాథ్ గారు ఆంధ్రప్రదేశ్ కి ఇదేం దరిద్రం సార్ పొద్దున్నుండి నిద్రపోయే వరకు ఒక మంచి న్యూస్ లేదు సార్ గొడవలో కొట్టడాలు నరకడం ఆపుతాం ఇదేం సార్ ఇది పరిపాలన దీన్ని పరిపాలన అంటారా పక్కనున్న స్టేట్ లు చూడండి సార్ నేర్చుకోమని చెప్పండి సార్
@jagannadhveluvarti
@jagannadhveluvarti 2 часа назад
CHAMBADI DIVERTED POLITICS
@RameshBob
@RameshBob Час назад
Evm cm diversion politics and evm pm destructive politics
@Appalareddy-s7e
@Appalareddy-s7e 2 часа назад
దేవ దేవుడి ముందు కులాలు.. మతాలు ఏమిటి సార్? తిరుమల వెంకన్న ఒక్క హిందువులకే దేవుడా? మిగతా మతాల మనుష్యులుకు దేవుడు కాదా? వరస్ట్ గవర్నమెంట్.
@ganeshvelayudam
@ganeshvelayudam 42 минуты назад
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు హిందూ దేవుడు .. హిందూ దేవుడు హిందువులకే కాకుండా ఇంకెవరికి దేవుడు అవుతాడు .. మీ అమ్మ నాన్న కొడుకు అయిన నువ్వు వాళ్లకు కాకుండా వేరేవాళ్ళకు కొడుకు అవుతవా
@venkatramanaP-o7h
@venkatramanaP-o7h 2 часа назад
రామ్నాథ్ గారు ఇలాంటి మూర్ఖులు ఉంటారు అని కులాంతర వివాహం చేసుకున్నాడు వెంకటరమణ స్వామి అది అందరూ తెలుసుకోవాలని అందరూ కలిసి ఉండాలని కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్
@DSUNIL-zq9bu
@DSUNIL-zq9bu Час назад
క్రిస్టమస్ రోజు మా నెల్లూరు చర్చి క్రిస్టియన్లతో కంటే,మొత్తం హిందువులతోనే నిండిపోతుంది. ఇందులో హైలెట్ ఏంటంటే? విశ్వ హిందూ పరిషత్ విభాగాన్ని దశాబ్దాలుగా మోస్తున్న & ప్రసంగాల్లో క్రిస్టియన్లను తిట్టే అదే విశ్వ హిందూ పరిషత్ నాయకులు తమ కుటుంబసభ్యులతో సహా పాల్గొంటారు & మతాలకు అతీతంగా ఆ వేడుకలో పాల్గొంటారు. మీకనుమానముంటే? మీడియాలో వచ్చే నెల్లూరు క్రిస్మస్ సంబరాల ప్రసారాలను చూడండి
@joelvijayraj559
@joelvijayraj559 2 часа назад
Soon after winning, what the TDP guys did, smashed all YCP workers vehicles, total vandalism. At that time, police was silent spectators. Jagan, goes there with few, what wrong is there, After floods, no helping initiatives, no help in any way, unnecessary laddu issue to complicate. More than CBN himself is kalthi politics. No Straight politics. Voters of AP preferred a known Politician. Let them face, no sympathy to anyone in AP. Telangana people are better, we are happy, no politics on religion
@panireddy2461
@panireddy2461 3 часа назад
Super
@siddiqshaik1589
@siddiqshaik1589 3 часа назад
జై జగన్న్ రెడ్డి గారి ప్రజలంద దేవరాజులు కచ్చితంగా ఉండాలి. దేవుడు ఆశీస్సులు కచ్చితంగా ఉండాలి
@simonpeter4204
@simonpeter4204 2 часа назад
మతోన్మాదం తలకెక్కిన కొందరు ఇదే మతోన్మాదాన్ని ప్రజలందరి మెదడులో బలవంతంగా దౌర్జన్యంగా నింపుతున్నారు.
@venkateshwarlubandaru3767
@venkateshwarlubandaru3767 2 часа назад
ఇళ్లకు వెళ్లి బలవంతం గా ఎవరు నింపుతున్నారో అందరికి బాగా తెలుసు.
@RameshBob
@RameshBob Час назад
⁠machi chedulu inti daggariki vacchi cheppinantha maatrana telusukoleraa ?
@venkateshwarlubandaru3767
@venkateshwarlubandaru3767 40 минут назад
@@RameshBob ఎవరి మంచి ఏమిటో, ఎవరి చెడు ఏమిటో, ఒకరు చెప్పాల్సిన అవసరంలేదు ఎవరివిషయం వారికీ బాగా తెలుసు.
@srinivasulureddy7983
@srinivasulureddy7983 Час назад
JAGAN ....COMES TO TIRUMALA AND GOES WHAT IS WRONG? TDP ...DRAMA
@venkat53c
@venkat53c 2 часа назад
Declaration లాంటివి హిందూయేతరులకు పెట్టి మన హిందూసంస్కృతిని అందరికి దూరం చేస్తున్నారేమే అనిపిస్తుంది. . Declaration ఇచ్చినంతమాత్రాన దేవునిపై అతనిమనసులో ఉన్న.,దేవుని ఎడల అతనికున్న భావజాలం, నమ్మకాన్ని ( అది negative కాని positive కాని) మనము చూడలేము, మార్చలేము. ఇంత ఎందుకు హిందువులని చెప్పుకొనే వారిలో ఎంతమంది నాస్తికులు లేరు. గతంలోకి వెళ్లితే కొన్ని సామాజిక వర్గాలకు దేవాలయ ప్రవేశం లేదు. దాని పర్యవసానం ఇపుడు చూస్తున్నారుగా! కాబట్టి declaration తో పనిలేకుండా అందరికీ ఆ దేవదేవుని దర్శన భాగ్యం కల్పించితే, ఆదేవుడే చూసుకొంటాడు హిందూ సంస్కృతిని ఎలా కాపాడాలో!!! 🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ నమ:🙏🙏🙏
@swamidas8658
@swamidas8658 Час назад
U r correct bro 👌
@MrVenkat2836
@MrVenkat2836 Час назад
అలా చేసే వెనుక బడిన వాళ్ళని మతం మరి ఇస్లాం లోకి వెళ్లిన హిందువులను మనం పోగొట్టుకున్నాను.
@SunriseSunrise-gn2je
@SunriseSunrise-gn2je 3 часа назад
Cbn.. గారు,జగన్ గారిని కొండపై కీ వెళ్లకుండా, కచ్చితంగా అక్కడ ఎదో ఒక ప్లాన్ చేయబోతున్నారు. అనిపిస్తుంది.అలజడి లాంటివి ఏవో.. సృష్టించి.., జగన్ కొండ ఎక్కడం.. వెంకటేశ్వరునికి.. ఇష్టం లేదు అనే విష ప్రచారం.. చేయటానికి.. కచ్చితంగా ఎదో జరగపోతుంది.దీనికి పచ్చ మీడియా సహకరించపోతుందా అనేది త్వరలో తెలవపోతుంది.
@sivareddymelody2071
@sivareddymelody2071 2 часа назад
హింసనచణ ధ్వంసరచన ధ్వంసనచణ హింసరచన! అన్నారు మహాకవి శ్రీ శ్రీ బడబాగ్నిపై తడిగుడ్డ వేశారు చంద్రబాబు. అంటే అలవి కానీ హామీలు ఇచ్చి ప్రజలను తడిగుడ్డతో గొంతు కోశారు. బడబాగ్నిపై వేసిన తడిగుడ్డ కాసేపటకు తనలోని తేమను కోల్పోయి, తాను కూడా అగ్నిలో మాడి మసి అయిపోతుంది. అలాగే ఈ నాలుగు నెలల పాలనలో చంద్రబాబును నమ్మిన ప్రజల ఆశలు ఆవిరైపోయాయి. సంపద సృష్టిస్తానన్న తన మాటలనుండి ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబువి మొదటి నుంచీ కుయుక్తులే. వివాదాలు సృష్టించి పబ్బం గడుపుకునే ఎత్తులే! జూన్ నెలలో వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు. జూలై నెల ఎండోమెంట్ కమిషనర్ శాంతి వ్యక్తిగత జీవితంపై దాడి. ఆగస్టు నెలలో ముంబై నటి జత్వానీ కోసం ఏపీ ఐఏఎస్ లపై దాడి. సెప్టెంబర్ నెలలో తిరుమల లడ్డుపై వివాదం సృష్టించి జగన్ పై దాడి! అంటే కాలక్షేప పరిపాలన, ప్రజల దృష్టి మరల్చే జిత్తులమారితనం! జగన్ అధికారంలో ఉండి రధం కాలినా, బోటు గేటును తాకినా జగనే కారణం!? చంద్రబాబు అధికారంలో ఉండి రధం కాలినా, బోటు గేటును తాకినా జగనే కారణం!? ఇక లడ్డు వివాదం విషయానికొస్తే టీటీడీలో ప్రతి ఆరు నెలలకోసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారు. దీంట్లో భాగంగా మార్చి 12, 2024న ఈ టెండర్లు పిలిచారు. మే 8, 2024న టెండర్లను టీటీడీ బోర్డు వారు ఫైనల్ చేశారు. అప్పుడు ఎన్నికల కోడ్ ఉంది. టెండర్ దక్కించుకున్న AR డయరి జూన్ 12 నుంచీ నెయ్యి సరఫరా చేస్తోంది. సదరు సంస్థ జగన్ కాలంలో నెయ్యి సరఫరానే చేయలేదు! వారు పంపిన 10 ట్యాంకర్లలో 4 రిజెక్ట్ అయ్యాయి. ప్రమాణాలు లేకపోతే టీటీడీ బోర్డు సరకును వెనక్కి పంపడం జరుగుతుంది. ఇలా జగన్ హయాంలో 15 సార్లు జరగ్గా, బాబు హయాంలో 14సార్లు జరిగింది. AR డయరి వ్యవహారం అంతా బాబు సీఎం అయ్యాకే జరిగింది. అందుకే లోకేష్ బాబు అదంతా టీటీడీ బోర్డు చూసుకుంటుంది సీఎంకు సంబంధం లేదు అన్నారు. మరి దీనికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలా బాధ్యుడిని చేస్తారు? *తిరునామం కన్నా డిక్లరేషన్ ఫారం గొప్పదా!?* దేశంలో ఏ రాజకీయ నాయకుడికీ అవసరంలేని డిక్లరేషన్ నియమాన్ని ఒక్క జగన్ గారికి వర్తింప చేస్తారా పురందేశ్వరి గారూ? జగన్ గారు అమిత్ షా గారితో, ప్రధానమంత్రి గారితో తిరుమల వెళ్ళినప్పుడు జగన్ గారి మీద డిక్లరేషన్ ప్రస్తావన మీరు ఎందుకు చేయలేదు? ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ గారు తిరునామం పెట్టుకున్నారు. అది చాలదా స్వామివారి పట్ల ఆయనకున్న విశ్వాసాన్ని తెలపడానికి? రోజూ వేలాదిమంది హిందూ యేతర భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారందరూ డిక్లరేషన్ ఇస్తున్నారా? జగన్ సతీ సమేతంగా తిరుమలకు రారు అని మరో ఆరోపణ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు తన సతీమణి లజినోవాతో ఎప్పుడైనా వచ్చారా? జగన్ గారు తన బిడ్డలకు హర్ష వర్షా అని హిందువుల మరియు భారతీయ పేర్లు పెట్టుకున్నారు. కానీ పవన్ తన బిడ్డలకు పోలినోవా, మార్క్ పవనో కిచ్ లాంటి క్రైస్తవ, విదేశీ పేర్లను పెట్టుకున్నారు. ఇవేమీ మీకు కనపడవా? మీ కంట్లో దూలాన్ని పెట్టుకొని, జగన్ కంట్లో నలుసు ఉంది అంటూ మాట్లాడటం సబబేనా? ( కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించవలసి వచ్చినందుకు చింతిస్తున్నాను). ఇక మీరు చేసిన అసత్య ప్రచారాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు శ్రీవారి భక్తులు అస్సలు పట్టించుకోలేదు. దీనిని లెక్కలతో సహా వివరిస్తాను. చంద్రబాబు నాయుడు గారు జూన్ నెల 19వ తేదీన లడ్డు వివాదం సృష్టించారు. ఆయన మాటల ప్రభావం తిరుమల మీద పడలేదు. 19వ తేదీన 68,730 మంది భక్తులు, 20న 62,236 మంది భక్తులు, 21న 82,406 మంది భక్తులు, 22న 82,646 మంది భక్తులు, 23న 73,372 మంది భక్తులు, 24న 79,509 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. *ఇక లడ్డూల అమ్మకం విషయానికొస్తే* 19న 3,59,660 లడ్డూలు, 20న 3,13,794 లడ్డూలు,21న 3,67,607 లడ్డూలు, 22న 3,46,690 లడ్డూలు, 23న 3,50,206 లడ్డూల అమ్మకాలు జరిగాయి. అంటే చంద్రబాబు, పవన్ ల దుష్ట ఆలోచనలు ప్రజల మీద పడకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకున్నారన్నమాట! ఇప్పటికైనా ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టి, కులమత భేదం లేకుండా అందరి అభిమానాన్ని పొందాలి. శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోరాదు. రేపు శనివారం నాడు జగన్మోహన్ రెడ్డిని తన దగ్గరకు పిలిపించుకుంటున్న శ్రీవారి చర్యలను అడ్డుకునే పిచ్చి పనులు చేసి అభాసుపాలు కావద్దు. చిరునామాలు ధరించిన జగన్ గారు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ 🙏
@ngangadhararao3620
@ngangadhararao3620 Час назад
ఇలా చేయడం వలన హిందూ దేవాలయ ప్రవేశం కోసం దర్శనం కోసం ఎవరు వస్తారు
@VZG-g8m
@VZG-g8m 2 часа назад
CBN last few days
@venkatramanaP-o7h
@venkatramanaP-o7h 2 часа назад
రామ్నాథ్ గారు భక్తికి నీరు నిప్పు గాలికి కులాలు మతాలు ఏంది సార్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డికి హిందువులు గాలి పిలుస్తున్నారు ఆ గాలి కూడా పీల్చ కూడదు అంటాడు సార్ చంద్రబాబు
@chandub9102
@chandub9102 Час назад
విమర్శచేసే వారి కంటే 100 రెట్లు జగనన్న నిజమైన భక్తుడు , వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు వున్నయి జగనన్న కి. మీకు చేతనైతే అపండి చూద్దాము.
@vasanthim7459
@vasanthim7459 3 часа назад
Super sir
@gondisreenivasulu2707
@gondisreenivasulu2707 Час назад
చంద్రబాబు ఎలక్షన్ లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను చెయ్యలేక ఇలాంటి సమస్యలు సృష్టించ గలడు ఇలాంటి సమస్యలు తెస్తాడు
@kondalaraoakkireddy9929
@kondalaraoakkireddy9929 2 часа назад
Ramanath garu, your all videos are very Jennie n interest, super description.pl keep it up.
@sankarswati
@sankarswati 2 часа назад
Anybody wants to see God what is the objection?
@lakshmichinthala-p6d
@lakshmichinthala-p6d Час назад
CBN poyinnadu AP baagupaduddi 👍💯
@chandub9102
@chandub9102 Час назад
Correct chepparu anna
@ECONOMYANDWEALTH-d4p
@ECONOMYANDWEALTH-d4p Час назад
టెంపుల్ నియమావలి పాటించడం తప్పుకాదు. ఇక్కడ తగ్గినట్టు కాదు. గౌరవించినట్టు.
@prakashbabu3678
@prakashbabu3678 Час назад
స్వర్ణ పుష్ప సేవకు కావలసిన సర్ణ పుష్పాలు టీటీడి కి సమర్పించింది ఒక ముస్లిం భక్తుడే కదా.
@SrinivasLellapalli-my9ei
@SrinivasLellapalli-my9ei 2 часа назад
tirupati lo muslims chalamandi vunnaru
@saee5646
@saee5646 2 часа назад
ఎందుకు sir హిందువుని అని డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది కదా sir, అది జగన్ కు ఫ్యూచర్ లొ advantage అవుతుంది
@lakshmichinthala-p6d
@lakshmichinthala-p6d Час назад
Modi tho vellinapudu jagan garu declaration yenduku adagaledu epudu yenduku evvali avasaram ledu prajala aalochana 💯🙏🏻
@ramugurugubelli-i4n
@ramugurugubelli-i4n Час назад
దేవునితో రాజకీయం బాబూ
@anandasudhakarkommu7827
@anandasudhakarkommu7827 Час назад
DCM PK & CM NCBN should take moral responsibility in Laddu case and should resign immediately.
@venkateswararao8757
@venkateswararao8757 Час назад
దెవుడు తో చంద్రబాబు అటలు
@marurichannelmarurichannel6949
@marurichannelmarurichannel6949 9 минут назад
అసలు వెంకటేశ్వరస్వామి వారే ముస్లిం మహిళను వివాహం చేసుకున్నాడు. ఆయనకు లేని ఇబ్బంది వీళ్ళకెందుకు
@kattakoteswararao5122
@kattakoteswararao5122 53 минуты назад
చంద్రబాబు గారు కి జగన్ పేరు వింటేనే గజ, గజ వణికిపోతున్నాడు. ఉచ్చ పడుతున్నాయి టీడీపీ కి వాళ్లకు, చంద్రబాబు కి.. Evm ప్రభుత్వానికి..
@gautam46455
@gautam46455 Час назад
Saabjan had visited Tirumala many times, I had seen him once in queue line during early 2000.
@kpadmavatikona6941
@kpadmavatikona6941 39 минут назад
దేహమే దేవాలయం.. జీవుడే సనాతన ధర్మం...నీవే బ్రహ్మ నీవే విష్ణు.. నీవే శివుడు... అయ్యి ఉంటే దర్శనానికి ఏ అర్హత ఉండాలి? అస్సలు సనాతన ధర్మం లో ఏమున్నదో టీడీపీ వాళ్ళు తెలుసుకుంటే మంచిది తన మతం గురించి పూర్తిగా తెలిసిన వాడు అన్య మతాలు విమర్శించడు
@l.vbhaskarreddy3257
@l.vbhaskarreddy3257 2 часа назад
0:56 పాప ప్రక్షాళన అని నోటీసులు ఇచ్చారు అంటే వారు ఖచ్చితంగా వారు తప్పుడు ఇంటిపేరువారు అయివుంటారు!
@GVBACHARY
@GVBACHARY 39 минут назад
Santana Dharmamu, Hindu Dharmamu, Christian Dharmamu, Muslim Dharmamu ani mata moudyamu to rechagotte vallanu, kula gajji to rechagotte vallani AP prajalu kotti champestene AP prajalu and AP state bagupadutundi.
@satyasaibabakolluru689
@satyasaibabakolluru689 Час назад
100 సంవత్సరాలుగా వున్న సంప్రదాయాన్ని 1990 లో GO తీసుకొచ్చారు. 1990 లో వున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ తరువాత సంగతి సోనియా గాంధీ గారు, అబ్దుల్ కలాం గారు, ఫర్రోక్ అబ్దుల్లా గారు లాంటి వారు డిక్లరేషన్ మీద సంతకం చేసి వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు జగన్ గారి మీద వొక ఆరోపణ వచ్చింది. తాను శ్రీవారిని నమ్ముతానని, అదేవునిపై అపారమైన నమ్మకం, భక్తి వున్నాయని; ఆ ఆరోపణ అబద్దం అని చెప్పారు. ఇప్పుడు ఆరోపణ వచ్చింది కాబట్టి వ్రాతపూర్వకంగా డిక్లరేషన్ ఇచ్చే దర్శనానికి వెళతానని వారు పబ్లిగ్గా స్టేట్మెంట్ ఇచ్చేస్తే, ఆరోపణలు చేసేవారి నోళ్ళు మూతబడతాయి కదా! మరి వారు ఆ పని ఎందుకు చేయటం లేదు?
@sujathalakkireddy6467
@sujathalakkireddy6467 Час назад
Jagan chesi nanta hindu mata abhivrudhiki hindu CM lu evaru cheya ledu
@srinivasulureddy7983
@srinivasulureddy7983 2 часа назад
TDP ..BJP ..JSP..GOVINDA GOVINDA YCP WIN PUCCA IN AP .. .
@agatamudimohan6264
@agatamudimohan6264 Час назад
Exlent Sir 👌👍💐💐💐
@KrishnaChandraraoMetta
@KrishnaChandraraoMetta 2 часа назад
Cbn ki a devudu kshaminchadu
@surendrakudiri3268
@surendrakudiri3268 41 минуту назад
JAGAN is true CM
@padmavathiponguleti3675
@padmavathiponguleti3675 Час назад
ఈ వీడియో మాధవి లత కి పంపండి సర్
@Marvel1947-t6o
@Marvel1947-t6o 2 часа назад
Antha one way traffic kada
@prasadbolla4579
@prasadbolla4579 2 часа назад
క్రూరమృగం కొండమీద కి దండెత్తి వస్తుందా.....! ఏమిటి..? భయపడటానికి.!!!
@nithya.b7048
@nithya.b7048 2 часа назад
భయపడక పోతే ఎందుకు ఈ రాద్ధాంతం బొల్లి బ్యాచ్ కి 😂😂😂
@prasadbolla4579
@prasadbolla4579 2 часа назад
@@nithya.b7048 Laddulo malli emina kalipese avakasam undani bhayapadutunnarantaava..? Lekapote declaration meeda santakam pettestadani bhayamaa..? Deniki bhayam..!!
@nithya.b7048
@nithya.b7048 2 часа назад
@@prasadbolla4579ఆ విషమేమో కానీ మీ పచ్చ విషం వల్ల ap నీ నాశనం చేస్తున్నారు అది మహా ప్రమాద కరం రా అయ్యా ఛీ ఛీ ఛీ.మీ బ్రతుకులు,, మీలాగ ఆ చంబా గాడికి బానిసత్వం చేసే వాళ్ళు ఉన్నన్ని రోజులు ap ప్రశాంతంగా ఉండదులే
@venkateswararajusaraswati1787
@venkateswararajusaraswati1787 38 минут назад
జై జగన్ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@shakilashaik4319
@shakilashaik4319 2 часа назад
Good
@Pravithra_0007
@Pravithra_0007 Час назад
జైగన్.హటేహతాబైయామూవాయానాహటేఓకాఓనూకూహదుకేహతాబైయాంఈకుకాలాకీముడుపాటీలుకాలీసీనాకుడావాలాకీజానాలురారుజెగన్హటేవోకాలేజేడూఓకబైయాము
@konagantlasubramanyam944
@konagantlasubramanyam944 Час назад
Jai jagan
@SriramK-t2n
@SriramK-t2n 3 часа назад
Tdpki asalu telivi undaa
@periramana8556
@periramana8556 32 минуты назад
As per protocol former cmis eligible for visit OTHER TDP IS FEARINGmain issues polavaram ,floods visage steelplant and this is anon issue created byCBN DIABOLICAL-POLITICS. TDP CREATES TROUBLE
@ChinnaP-i6z
@ChinnaP-i6z 2 часа назад
👌👌🌹🌹🌹🌹🌹🌹🌹👍
@Yeduguri45-xc8jm
@Yeduguri45-xc8jm 5 минут назад
Jagan should sign declaration and behave with minimum common sense with out giving undue political advantage to chandrababu.
@Yeduguri45-xc8jm
@Yeduguri45-xc8jm 2 минуты назад
Govt should arrest jagan for deliberately violating law & order.
@Nationlover11
@Nationlover11 Час назад
వేంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా అడ్డంకులు కల్పిస్తున్నారు..వీళ్ళు హిందూ రాజ్యాన్ని పోలీసుల తో నడుపుతున్నారా,?? తాలిబన్ రాజ్యానికి, వీళ్ళ రాజ్యానికి తేడా ఏమిటి??
@ramaiahsepuri
@ramaiahsepuri 2 часа назад
ఇతర మతస్తుల వారు తమ ప్రార్థనాలయాలలోకి వేరే మతస్తులు వచ్చుటకు declaration అడుగ రనుకుంటా
@ankireddy255
@ankireddy255 30 минут назад
Asalu ee bokka chattam .. I respect everyone's belief... God's concept is different in different religions so respect your belief than respect others'belief... Cheta kani modi ji, cbn, pavala emi chey leka religion meeda politics chestunnaru...
@RajuMatam-xx9xd
@RajuMatam-xx9xd Час назад
దేవుడు ముందు కులాలు ఏంటి మతాలు ఏంటి తెలివి తక్కువ తనము అనిపించు కుంటది పోయాకాలం వచ్చింది కూటమి ప్రభుత్వానికి
@DSUNIL-zq9bu
@DSUNIL-zq9bu Час назад
రామారావు బంగారు కిరీటం చేయించడం వలనే తిరుమల ప్రసిద్ధి గాంచిందని & తిరుమల తమ కుల ఆస్థినని ఆ కమ్మనైన బ్యాచ్ పిచ్చి భ్రమ . అందుకే వెంకయ్య చౌదరీననే పిచ్చికూతలు కూసారు
@Maheshreddy-y2q
@Maheshreddy-y2q 2 часа назад
పురుషోత్తం రెడ్డి గారు మీరు ఏ దేవస్థానంలో లేదు అంటున్నారు కానీ నాకు ఏమి తెలియదు పూరి లో ఉందో లేదో కనుక్కొని మాట్లాడు
@suryanagamanimunduri1114
@suryanagamanimunduri1114 Час назад
వీళ్ళు భయపడుతున్నారు. అందుకే ఈ అడ్డంకులు.
@TheNextIndustry4.0
@TheNextIndustry4.0 Час назад
Tomorrow festival in Tirupthi 🎉
@ChirumamillaVeraprasadar-iv8dh
@ChirumamillaVeraprasadar-iv8dh 2 часа назад
Oripursthomanuvethirupathiloallaputtayarai
@Maheshreddy-y2q
@Maheshreddy-y2q 2 часа назад
Hello Purushottam Reddy Garu Puri lo pradhanmantri Indira Gandhi paneer
@nbhaskararao6740
@nbhaskararao6740 Час назад
Mee jagan gaaru Declaratiin evvalsinde., andukante jagan gaaru Chiristian matasthude kada.
@satyanarayana6406
@satyanarayana6406 Час назад
Kalam eppudu okela vundadu edi andaru gamaninchali,Kutami leaders,repu Jagan sir power lo vasthe mee position emiti? So evvaru elanti vi cheyavaddu,all are equal before God 🙏
@rajeev1117
@rajeev1117 3 часа назад
Useless AP police must first arrest Sri CBN as he started this issue of adulterated Laddu of ttd
@lathadavid399
@lathadavid399 13 минут назад
Purushottam sir correct ga chepínaru 👏👏👏👏👏🙏🙏🙏
@narayanraoallu8819
@narayanraoallu8819 Час назад
Are durmargula ikkada decleration prasaktir aa decleration chesi vellamantunnarra Andhra drohullara ee visayam cheppandi mee A1 ku
@preethiakula6160
@preethiakula6160 Час назад
Soniya,anitha veelantha waste,neechulu, Mari jagan koodaa antheynaaa
@preethiakula6160
@preethiakula6160 Час назад
Sign cheysthey amavuthundhi,jagan cheyichu kada
@nbhaskararao6740
@nbhaskararao6740 Час назад
Mee YCP channel lo mee eddaru jagan bhajana parule kaabatti baaga jagan bhajana cheesthunnaru.
@nbhaskararao6740
@nbhaskararao6740 Час назад
Mee jagan gaari palace lo devudi gudi ser vesukuni prasaadam tinakunda pakkaki veesaaru daannemantaaru Purushottam reddy gaaru. A setting veesindi govt. Amounta leka YCP party amounta leka jagan gaari sonta amountaa anedi naaku teleedu Sir. Purushottam reddy gaaru dytavadytvam, visishtaadvytam lo konni vesulu baatlu vunnai, bb naanchaarammnu atla pettarante, deeni gurinchi chaalaa charcha vundi adi telusukondi separate ga.
@alupurisharathreddy7346
@alupurisharathreddy7346 2 часа назад
Puvu party rendu nalukala doranito matladu tundi purru anti puvu party over action cesthundi😢😢😢😅😅
@ChirumamillaVeraprasadar-iv8dh
@ChirumamillaVeraprasadar-iv8dh 2 часа назад
Orianathacristianaverchapparakoja
@pappireddygariprakasam7969
@pappireddygariprakasam7969 2 часа назад
Cbn maha puri ki అనుకుంటాను
@Ap8025k
@Ap8025k 2 часа назад
Home minister gaari khosam ttd chattaanni maarchi undavacchu ap lo home minister la ku diclartaion avasaram leydhu ani hindhuu sangaalu cheyppinavaaaa
@KudupudiSrinivas-z3p
@KudupudiSrinivas-z3p 31 минуту назад
Cbn and co over action
@preethiakula6160
@preethiakula6160 Час назад
Hindu matha vishvasalani nammaleni vallantha anduku matladatharu
@ChirumamillaVeraprasadar-iv8dh
@ChirumamillaVeraprasadar-iv8dh 2 часа назад
Veddukristianana
@SUMANKilaru
@SUMANKilaru 45 минут назад
Governor also wwnt foe TTD darahan sign pettara
@lakshmichinthala-p6d
@lakshmichinthala-p6d Час назад
Vaalla ku Cristian muslim votes avasaram ledaa
@preethiakula6160
@preethiakula6160 Час назад
Anitha tho polchukuntunnaraaa Okkkk
@preethiakula6160
@preethiakula6160 Час назад
Anitha amayina kaboye CM aaa
@UmaMaheswari-jx2wt
@UmaMaheswari-jx2wt Час назад
Mathani addupettukuntunnaru
@lathadavid399
@lathadavid399 18 минут назад
Jai jagan 🙏🙏🙏👏🙏'
@ChirumamillaVeraprasadar-iv8dh
@ChirumamillaVeraprasadar-iv8dh 2 часа назад
Oriaharojucmrakojja
@srinivasareddy4350
@srinivasareddy4350 45 минут назад
Jai Jaign Ksrddy
@venkateswararao8757
@venkateswararao8757 Час назад
జగన్ అంటే ఉచ్చ
@gugulothvenkatram1247
@gugulothvenkatram1247 13 минут назад
జై జగన్ 🙏
@m.dheerajchandrachandu6868
@m.dheerajchandrachandu6868 Час назад
తోక గారు ఈ మధ్య కాలంలో కనిపించలేదు మేధావి, సబ్జెక్టు 3 రాజధానుల విషయంలో రాయలసీమ కు రాజధాని తెచ్చిన ఘనత సార్ వాడి దే...
@nmurthy8435
@nmurthy8435 Час назад
తిరుపతి తిరుమల లో విధ్వంసం ‌సృష్టించడానికి ప్రణాలిక తయారు చేశారు.ఈ అల్లర్లలో ఇద్దరో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది.దాన్ని శాంతిభద్రతల సమస్యగా చూపించి రాష్ట్రపతి పరిపాలన కోరుతారు కార్యకర్తల ముసుగులో.రౌడీలు, గూండాలు తిరుపతి, తిరుమల చేరుకున్నారు.పోలీ‌సు యంత్రాంగం చాలా జాగ్రత్తలు తీ‌సుకోవాలి.
@surendranathbanerjee2524
@surendranathbanerjee2524 Час назад
Adi 420 evm cbn blood charecter rnno audios bus lu tagalapettsndi enno
@Potti328
@Potti328 2 часа назад
Jagan Christian ani election affidavit lo ichadu alanti appudu TTD rules prakaram declaration ivvali kada batta 😮😮😮
@kuppalaramakrishna5940
@kuppalaramakrishna5940 2 часа назад
Ori cbn kuka 2009 lo declaration eachadhu batta
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 2 часа назад
ఇచ్చే కదా.. ఇప్పటివరకు 25,,, 30 సార్లు పోయాడు..
Далее
Новая BMW 5 провал за 10 млн! ИЛИ?..
32:07
+1000 Aura For This Save! 🥵
00:19
Просмотров 2,9 млн
Giant Silver Chocolates ASMR With My Sister! 🤤
00:46
Bhumana Karunakar Reddy About YS Jagan : PDTV News
8:46
Новая BMW 5 провал за 10 млн! ИЛИ?..
32:07