నా జ్ఞాపకాలలో ఉన్న గుట్ట ఇది 1985 to 1987 లో అమీనాబాద్ నుండి అనంతగిరి కి వచ్చి చదువుకున్నాను. ఎప్పుడైనా బందు జరిగి స్కూల్ లేక పోతే అప్పుడు ఆ గుట్ట ఎక్కే వాళ్ళం అప్పట్లో అది మా పిక్నిక్ స్పాట్ గా ఉండేది
Very nice ..vedio...చిన్నప్పుడు నేను ఆ ఊరిలో పెరిగాను... ప్రతి sunday గుట్టపైకి ఎక్కే వాళ్ళం... ఈ వీడియో choostఉంటే....అవన్నీ గుర్తుకొచ్చాయి..❤️😍...క్రింద రామా లయం , శివాలయం....చూస్తుంటే.చాలా ఆనందంగా అనిపించింది.....ఇంత మంచి వీడియో చేసిన మీకు 🙏💐💐🌹🌹
Great wørds Brø.. Dønt worry About Views and lyks u have did your best.. Thanks for your information.. iNfact maadhy kuda KODAD ye gani Naak Just ananthagiri kota telsule gani. Maree intha peddha charithra undha ani mee video chusina tharvathe Telsindhy Brø..