Ananthapur to Hyderabad Bus vlog || in telugu || SAGARA VLOGS Book your tickets online Visit : www.sudheerbus.com/?mb=1 Contact numbers ATP = 9290092901 HYD = 9290092904 DMM = 9290092907 VJD = 9290092915 / 9290092917
Saagar multi talented. Best Business man కూడా అని విన్నాము. Catering owner and kind hearted social service చేసే వ్యక్తి. Blind children tho కలసి చదివి హెల్ప్ చేశానని previous videos lo చెప్పాడు. Safe గా కంట్రోల్ లో బస్ డ్రైవ్ చెయ్యాలి అని చెప్పే సాగర్ తన లైఫ్ నీ కూడా బెటర్ position lo ఉండాలని కోరుకుంటున్నాను. సుంకాలమ్మ తల్లి ని ఎక్కువ famous person గాలి జనార్ధన రెడ్డి పూజిస్తాడు . Sagar ప్లీజ్ Subscribe, share , like and comment to Sagara vlogs. All the best Sagar and God bless you👌👌👍👍⭐💫⭐🙌🙌🙌
wov nice bus. ee bus chustunte naaku nenu 7 nites travel chesina rameshvaram, kanyakumari lu gurthuku vastunnaayi. ilaanti busses lo deep nite time beaches ki, ethyna kondala madhya, deep forest lo velithe bale thrill ga untadi, naaku ala chala ishtam. window nundi vacche cool, fresh air, only bus sound, kudirithe manchi old songs pettukuni vintu, aa kaaru cheekatilo cheekatini cheelchukuntu pade bus headlights nijanga bale thrill ga untadhi.
నమస్తే తమ్ముడు గారు ఈ వీడియో నాకు చాలా బాగా నచ్చింది ఇలాంటి vlogs చేయొచ్చు కదా ఆ దయ్యాల వీడియోస్ ఎందుకు ఈ వీడియో ఇప్పుడే చూసాను అలాగే ఇందాక రసూల్ వీడియో పెట్టారు కదా అది చూసి చాలా బాధేసింది చూసే వాళ్ళము బాగానే చూస్తాము వీడియో ఎంజాయ్ చేస్తూ ఆ కష్టము బాధలు మీకు తెలుసు అందువల్ల ఇలాంటి vlogs మరియు మీ క్యాట్రింగ్ వీడియోస్ చేయండి ప్లీజ్ ముందు మీ అందరి ఆరోగ్యలు బాగా చూసుకోండి ఈ వీడియో సూపర్ 👌👍👏👏💐💐💐🙏
Anna naaku bus driving ante chaala estam anna next year naaku 17 age padthae anna neenu ts rtc govt bus driver ga panecheedham anukuntunna 2023 varaku naaku 18 year's padthae anna naaku first bus driving course kii vellale anna Koncham help chae anna neenu neeku eene daabulu adigina estha anna Koncham help chae anna plzzz 2023 loo😊😊😊