Fake misleading Thumbnail- why would you quote a wrong asset value to the house. Is it just for the sake of views? This house in Brunswick was sold for $610,000 in 2022. Currently equals 5 crores 6 lakhs approximately. You quoted 100 crores, seriously!! To be honest, this is a bigger house for that price, the west coast would have smaller houses for that price. Here, in the U.S, all the home addresses and market values are open to the public. So, there is no way you can lie about it. Never expected this from Suman TV though.
అలీ గారు ఆమెని అక్క అంటారు... రోషన్ అందుకే అత్త అంటున్నారు... అంతే కానీ మేనత్త ఏమి కాదు. ఈమె NATA lo spritual chair member and millinium consultants lo manager....Ms.Sujatha Vemparala... సరదాగా అత్త అంటే ఎన్ని కామెంట్స్ వచ్చాయి రా బాబూ😅😅😅
పూజ గదిలో చెప్పులతో /సాక్స్‌తో గంట కొట్టడం కొన్ని ప్రేక్షకులకు చూపించేటప్పుడు కొన్ని పద్ధతులు మీ ఇంటర్వ్యూ బాగుంటాయి కానీ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయకండి గార్డెన్లో తిరిగేటప్పుడు సాక్స్ కూడా తీసేసారు కానీ పూజ గదిలో సాక్స్ లతో గంట కొడుతున్నారు దేవుని తాగుతున్నారు ఇదేం పద్దతి రోషన్ గారు
వేరే దేశాల్లో ఎంత హ్యాపీగా ఉన్నా కిక్ ఉండదు. అదే ఇండియా లో ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ఆనందమే వేరు అమెరికా లో 10 bhk లో ఉన్నాగానీ ఇక్కడ రేకుల ఇంట్లో ఉన్నంత ఆనందం ఉండదు ఎంతైనా ఇండియా ఇండియా నే
I am not a fan of this guy. But yeah he is wearing shoeline socks not chappals. Can see his toes clearly moving. Chappals lo aah clear moment kanipinchadhu...please grow up everyone who commented on his footwear without any knowledge and observation
I doubt ,that shez not Roshan s atha...may be a long relative or he met her in TANA n he will make a script and pleased her to accept and so shez not comfortable and in limit ,wer ee Roshan evaritho ayina chochukupoyi drama chestadu....shez showing photo frames of her father ,mother etc and introducing n he is saying ok ok ani...
1st :: interview chesinapudu Mike 🎤 guests ki sariga set chesara ledha chk cheyandi , 2nd :: cameraman ki sariga chupinchadam radhu btr chsnge him . Mi fsce thapa remaining place ni focus cheyaru. Next :: mi shoes , phant ,shirts ela edho oka pblm untundhi ,every vedio . Shoes 👟🧦 veskuni puja room , big celebrites house loki casual ga velipodam , pakavallani matladnivaka podam .....chala mistskes untai mi interviws lo
డబ్బు పేరు ఉంటే వీడు వరసలు కలిపేస్తాడు... ఆవిడా నిన్ను అసలు పట్టించుకోలేదు.... Overaction చేస్తున్నాడు ఎదవ... వీడిని ఎవరు పట్టించుకోకపోయినా వీడే వెళ్లి గోరిగించుకొని పెద్ద సెలబ్రిటీ లా కటింగ్ isthadu
I saw so many comments about he is wearing shoes. But he is wearing shoe line socks not chappals. Please grow up everyone who commented on his footwear without any knowledge and observation. I did not hear about 100cr. I think it could be 1.3 to 1.4 Million dollars.
విదేశాల్లో ఉన్న మన సంప్రదాయాలు మరచిపోకుండా పాటిస్తున్నారు వాళ్ళు.. మన భారత దేశంలోనే ఉండి మన సంప్రదాయాలకు తూట్లు పొడుస్తున్నారు రోషన్ మీరు..వాళ్ళు ఎంతో భక్తితో ,నమ్మకంతో ప్రతి రోజూ పూజించే పూజ మందిరం లో చెప్పులు వేసుకొని వెళ్ళడమే కాక పూజ మందిరంలో ఉన్న భగవంతుని విగ్రహాలు చెప్పులేసుకుని తాకుతావా..ఇదేనా నీ సంస్కారం...అత్త అని చెప్పడం కాదు..కనీసం వాళ్లకు ఉన్న సంస్కారం లో 10% అయిన నీకు వుంటే అలా చేయవు.. .మీరు అలా చెప్పులు వేసుకొని భగవంతుని విగ్రహాలు తాకడం చూస్తుంటే మాకే ఎంతో బాధగా ఉంది..అలాంటిది వాళ్ల ఇంటికి వెళ్ళి నీ బోడి వ్యూస్ కోసం తీస్తున్న వీడియో కోసం నీవు చెప్పులేసుకుని అలా చేయడం చూసి పూజించే దేవుణ్ణి నీవు అలా కించపరచడం చూసి ఆవిడ ఎంతగానో బాధపడి వుంటారు.. ముందు ఆవిడకు సారి చెప్పండి
I am staying in rangareddy district I am single mother my son has Cerebral palay I am unable to do physio therapy to my son kindly help to my son for education and hospital fee