తొమ్మిది తారీఖు వైజాగ్ లో ప్రమాణ స్వీకారం రాసిపెట్టుకో అని ఒకడు చెపితే ఇంకొకడు ఆ డేట్ రాసుకోవడం ఇక్కడేమో తన్మయత్వంతో మేడం గారు అడిగితే అంకిత భావంతో మదర్ థెరిస్సా గారినీ పోలిస్తూ ఈ మేధావి గారు చెప్పడం ఏపీ జనాలు బలే దొరికారు శ్రోతలు
సిగ్గు ఉండాలి చెప్పడానికి వెనకా ముందు ఏమైనా కొట్టడం తప్పు మీకు అర్థం కావడం లేదు e చెప్పడానికి దెబ్బ మీ ఓటు షేర్ 50%దెబ్బ కొట్టి మీ జగన్ మోహన్ రెడ్డి బతుకు బస్సు stand చేసింది